NewsOrbit
Entertainment News సినిమా

కృతి శెట్టికి వ‌రుస షాకులు.. ఇక ఇప్పుడు ఆ మూవీపైనే ఆశ‌లు!

`ఉప్పెన‌` వంటి సూప‌ర్ హిట్ మూవీతో గ్రాండ్‌గా టాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన అందాల భామ కృతి శెట్టి.. ఆ త‌ర్వాత `శ్యామ్ సింగ‌రాయ్‌`, `బంగార్రాజు` చిత్రాల‌తో డ‌బుల్ హిట్స్‌ను ఖాతాలో వేసుకుంది. అయితే ఆ త‌ర్వాత కూడా అదే జోరును కంటిన్యూ చేయాల‌ని చూసిన కృతి శెట్టికి వ‌రుస ఫ్లాపుల రూపంలో వ‌రుస షాకులు త‌గులుతున్నాయి.

గ‌త నెల‌లో ఈ ముద్దుగుమ్మ `ది వారియ‌ర్‌`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది. టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా కోలీవుడ్ డైరెక్ట‌ర్ ఎన్. లింగుసామి తెర‌కెక్కించిన ఈ చిత్రం జూలై 14న తెలుగు, త‌మిళ భాష‌ల్లో విడుద‌లై.. ప్రేక్ష‌కుల‌ను ఘోరంగా నిరాశ ప‌రిచింది. అలాగే ఈ సినిమాలో కృతి శెట్టి పాత్ర‌కు ఎలాంటి ప్రాధాన్య‌త కూడా ద‌క్క‌లేదు.

ఇక ఈ మూవీ అనంత‌రం కృతి శెట్టి `మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం`తో వ‌చ్చింది. ఇందులో నితిన్ హీరోగా న‌టించాడు. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నిఖిత రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి ఎం.ఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి దర్శకత్వం వహించాడు. నిన్న గ్రాండ్‌గా రిలీజ్ అయిన ఈ మూవీకి కూడా నెగ‌టివ్ టాక్ వ‌చ్చింది.

దీంతో ఇప్పుడు కృతి శెట్టి త‌న ఆశ‌ల‌న్నీ `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి` పైనే పెట్టుకుంది. సుధీర్ బాబు, ఇంద్రగంటి మోహన కృష్ణ కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకున్న రొమాంటిక్ ఎంట‌ర్టైన‌ర్ ఇది. ఇప్ప‌టికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 16న విడుద‌ల కానుంది. మ‌రి ఈ సినిమాతో అయినా కృతి శెట్టి మ‌ళ్లీ స‌క్సెస్ ట్రాక్ ఎక్కుతుందో..లేదో..చూడాలి.

author avatar
kavya N

Related posts

Pushpa 2 Teaser: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప-2” నుంచి మరో టీజర్…?

sekhar

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆగ్రహం..!!

sekhar

Kumkuma Puvvu April 18 2024 Episode 2158: ఆశ అంజలి వాళ్ల కోసం వెతకడం మళ్లీ మొదలు పెడుతుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 18 2024 Episode 214: భాగమతి ఒంట్లోకి చేరిన అరుంధతి ఏం చేయనున్నది..

siddhu

Mamagaru April 18  2024 Episode 189: సిరికి పెళ్లి  అందరినీ రమ్మంటున్న సుధాకర్, గంగాధర్ ని పిలువ్  అంటున్న పాండు..

siddhu

Malli Nindu Jabili April 18 2024 Episode 626: సీతారాముల కళ్యాణం అయిపోయేలోగా అరవింద్ గౌతమ్ ని ఏం చేయనున్నాడు..

siddhu

OTT: ఓటీటీ ని షేక్‌ చేస్తూ ఆహా అనిపించుకున్న టాప్ ట్రెండింగ్ సినిమాలు ఇవే..!

Saranya Koduri

I’m Not A Robot Web Series: తెలుగులో కూడా వచ్చేస్తున్న సూపర్ హిట్ కొరియన్ సిరీస్.. ఫ్లాట్ ఫామ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Rebel Moon 2 OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సీక్వెల్… స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Guntur Karam TRP: టీవీలో కుర్చీ మడత పెట్టేసిన మహేష్ ” గుంటూరు కారం “… తొలి టెలికాస్ట్ లోనే భారీ టిఆర్పి నమోదు..!

Saranya Koduri

Madhuranagarilo April 18 2024 Episode: పండుని తీసుకొని ఇంటికి రమ్మంటున్నా రుక్మిణి. రాధ మెడలో తాళి కొట్టేసిన దొంగ..

siddhu

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

Paluke Bangaramayenaa April 18 2024 Episode 205: అభి స్వరల మీద కోపంతో రగిలిపోతున్న వై జయంతి.

siddhu

Karthika Deepam 2 April 18th 2024 Episode: దీపని చావగొడతానన్న నరసింహ… కార్తీక్ మంచివాడు అంటూ శౌర్య ఎమోషనల్..!

Saranya Koduri