`ఉప్పెన` సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టి సెన్సేషన్ సృష్టించిన యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు.
కెరీర్ ఆరంభంలోనే హ్యాట్రిక్ హిట్స్ ను ఖాతాలో వేసుకున్న ఈ బ్యూటీ.. వెంటనే `ది వారియర్`, `మాచర్ల నియోజకవర్గం`, `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి` చిత్రాలతో హ్యాట్రిక్ ఫ్లాప్స్ ను మూట కట్టుకుంది.
అయినా సరే ఈ అమ్మడి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఈ బ్యూటీకి వరుసగా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం తెలుగు తో పాటు తమిళ, మలయాళం లోనూ నటిస్తున్న కృతి శెట్టి.. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అదిరిపోయే ఫోటోషూట్లతో ఫాలోయింగ్ ను పెంచుకుంటూ పోతుంది.
అందులోనూ ఈమధ్య హాట్ డోస్ పెంచుతూ సెగలు పుట్టిస్తోంది. తాజాగా కూడా బ్లాక్ కలర్ ట్రెండీ డ్రెస్ ను ధరించి థైస్ షో తో మెంటల్ ఎక్కించే విధంగా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.
కృతి శెట్టి తాజా ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. కృతి శెట్టి అందాలకు అభిమానులే కాదు నెటిజన్లు సైతం ఫిదా అవుతున్నారు. మరి లేటెందుకు మీరు కూడా కృత్తి శెట్టి తాజా పిక్స్ పై ఓ లుక్కేసేయండి.