NewsOrbit
Entertainment News సినిమా

చీర‌లో చెక్కిన శిల్పంలా ద‌ర్శ‌న‌మిచ్చిన కృతి శెట్టి.. తాజా పిక్స్ వైర‌ల్!

కృతి శెట్టి.. ఈ ముద్దుగుమ్మ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఈ బ్యూటీ మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్ డ‌బ్యూ మూవీ `ఉప్పెన‌`తో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టి, తొలి సినిమాతోనే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది.

ఆ త‌ర్వాత ఈమె న‌టించిన `శ్యామ్ సింగ‌రాయ్‌`, `బంగ‌ర్రాజు` చిత్రాలు కూడా హిట్ అవ్వ‌డంతో.. కృతి శెట్టికి ఇక తిరుగుండ‌ద‌ని అంద‌రూ భావించారు. కానీ, ఈమె నుంచి చివ‌రిగా వ‌చ్చిన `ది వారియ‌ర్‌`, `మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం` చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద ఘోరంగా బోల్తా ప‌డ్డాయి.

ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు ఆశ‌ల‌న్నీ త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్ `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి` మీద‌నే పెట్టుకుంది. సుధీర్ బాబు హీరోగా ఇంద్రగంటి మోహన కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న ల‌వ్ ఎంట‌ర్టైన‌ర్ ఇది. సెప్టెంబ‌ర్ 16న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. దీంతో కృతి శెట్టి జోరుగా ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో పాల్గొంది.

అలాగే మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. అదిరిపోయే ఫోటో షూట్ల‌తో ఫాలోవ‌ర్స్‌ను పెంచుకుంటోంది. తాజాగా కూడా చీర‌లో చెక్కిన శిల్పంలా ద‌ర్శ‌న‌మిచ్చింది. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ తాజా పిక్స్ నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. వీటిని చూసి ఫిదా అవుతున్న నెటిజ‌న్లు.. చీర‌లో కృతి శెట్టి అందం మ‌రింత పెరిగిందంటూ పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

author avatar
kavya N

Related posts

Nindu Noorella Saavasam March 28 2024 Episode 196: అరుంధతి నగలు తీసుకున్నా మనోహరీ ఏం చేయనున్నది..

siddhu

Naga Panchami March 28  2024 Episode 316: వైదేహిని అనుమానిస్తున్న మోక్ష, పంచమికి అన్నం తినిపిస్తున్న వైదేహి..

siddhu

Mamagaru March 28 2024 Episode 172: గంగాధర్ కి ముద్దు పెట్టిన గంగ, టిఫిన్ కి బదులు కొబ్బరి చిప్పలు తెచ్చిన చ0గయ్య..

siddhu

Kumkuma Puvvu March 28 2024 Episode 2141: అంజలి శాంభవి నిజస్వరూపం తెలుసుకుంటుందా లేదా.

siddhu

Malli Nindu Jabili March 28 2024 Episode 609: మాలినికి పెళ్లి చేయాలను చూస్తే ఆపేస్తాను అంటున్న మల్లి, నీలాంటి మాల్లి లు 100 మంది ఆపలేరు అంటున్న వసుంధర..

siddhu

Ram Charan: రామ్ చరణ్ తో స్నేహం గురించి కీలక వ్యాఖ్యలు చేసిన మంచు మనోజ్..!!

sekhar

Paluke Bangaramayenaa March 28 2024 Episode 188: వైజయంతి కళ్ళముందే స్వర మెడలో తాళి కట్టిన అభిషేక్, కోపంతో రగిలిపోతున్న వైజయంతి.

siddhu

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Game Changer Song Response: ఆ విధమైన రెస్పాన్స్ ను దక్కించుకున్న జరగండి సాంగ్.. ఇప్పటివరకు ఎన్ని యూస్ సాధించిందంటే..!

Saranya Koduri

Siren OTT Details: ఫిబ్రవరి 11 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న కీర్తి సురేష్, జయం రవిల క్రైమ్ థ్రిల్లర్.. ఫ్లాట్ ఫారం ఎక్కడంటే..!

Saranya Koduri

Joshua OTT Release: ఓటిటిలోకి వచ్చేస్తున్న గౌతమ్ మీనన్ అట్టర్ ఫ్లాప్ మూవీ.. ఫ్లాట్ ఫారం ఇదే..!

Saranya Koduri

Masthu Shades Unnai Ra OTT Release: ఓటిటిలో సందడి చేయనున్న అభినవ్ గోమటం కామెడీ మూవీ.. కడుపుబ్బ నవ్వేందుకు మీరు రెడీనా..?

Saranya Koduri

Sundaram Master OTT: కడుపుబ్బ నవ్వించేందుకు ఓటీటీలోకి వచ్చేస్తున్న సుందరం మాస్టర్.. ఈ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

Heeramandi OTT Release: ఓటీటీ డేట్ ను ఫిక్స్ చేసుకున్న సంజయ్ లీలా భన్సాలీ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri