NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Kumkuma Puvvu April 13 2024 Episode 2154: శాంభవి గారి నిర్ణయానికి అంజలి ఒప్పుకుంటుందా లేదా.

Kumkuma Puvvu Today Episode April 13 2024 Episode 2154 highlights

Kumkuma Puvvu April 13 2024 Episode 2154: జై చంద్ర ఫౌండేషన్ ట్రస్ట్ మెంబర్ శాంభవి గారికి ఫోన్ చేస్తాడు. శాంభవి ఒక్క నిమిషం అనుకుంటూ పక్కకు వెళ్లి చెప్పండి ఏంటి అని అడుగుతుంది ఆ ట్రస్ట్ మెంబర్ మేడం మీరు జయచంద్ర గారు ఫ్యామిలి సంబంధించిన వాళ్ళు ఎవరు దొరికినా తీసుకురమ్మన్నారు కదా మాకు ఒక అమ్మాయి దొరికింది వాళ్ళ ఫోటోలు ఆవిడ ఫోన్లో చూసాము ఆ అమ్మాయి నీ కిడ్నాప్ చేసి తీసుకు వస్తున్నాను అని చెబుతాడు శాంభవి వెరీ గుడ్ చాలా మంచి పని చేశారు తీసుకురండి ఆ ఫ్యామిలీలో ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టకూడదు అందరినీ నరికి పారేయాలి ఎవరు దొరికితే వారిని తీసుకొని వచ్చేసేయ్ అని చెబుతుంది శాంభవి.ఆ ట్రస్ట్ మెంబర్ అలాగే మేడంఅంటాడు. ఆశ అసలు వీళ్ళు ఎవరు నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారు కొంపతీసి మళ్లీ ఆ ముంబై మాఫియా వాళ్లేనా ఏంటి నన్ను మళ్ళీ ఆ ముంబైకి తీసుకు వెళ్తున్నారా ఏంటి అని అనుకుంటుంది ఆశ

Kumkuma Puvvu Today Episode April 13 2024 Episode 2154 highlights
Kumkuma Puvvu Today Episode April 13 2024 Episode 2154 highlights

కట్ చేస్తే కావేరి ఇదిగో అమృత ఈరోజు ఎలాగైనా అంజలి బంటి ఇలా పెళ్లి గురించి నువ్వు శాంభవి గారికి చెప్పి తీరాలి అని అంటుంది అప్పుడే మాధవి అక్కడికి వస్తుంది ఏంటి మీరు ఏదో పెళ్లి విషయం మాట్లాడుతున్నట్టున్నారు అని అడుగుతుంది. కావేరి అబ్బే అదేమీ లేదు అని అంటుంది మాధవి ఏంటి ఏమి లేదు ఈ విషయం మీకు కూడా తెలిసిపోయిందా నేను విన్నానులే పెళ్లి అని మాట్లాడుతున్నారు నాకు వినపడలేదు అనుకుంటున్నారా ఏంటి బంటి మీకు ఈ విషయం తెలిసినప్పటినుండి నీకు ఏమీ అనిపించడం లేదా అని అంటుంది బంటి నాకెందుకు బాధ నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటాడు

Kumkuma Puvvu Today Episode April 13 2024 Episode 2154 highlights
Kumkuma Puvvu Today Episode April 13 2024 Episode 2154 highlights

మాధవి మాట్లాడేది సంజయ్ బంటి ఇలా పెళ్లి విషయం కానీ కావేరి వాళ్లు మాట్లాడేది అంజలి బంటీల పెళ్లి విషయం ఒకరిది ఒకరికి తెలియక మాది నిజమని మాట్లాడుకుంటూ ఉంటారు. చరణ్ రాజ్ మాధవి ఏంటి అక్కడ గుసగుసలాడుతున్నావు అని అడుగుతాడు మాధవి ఇంకేముంది మీ అమ్మ చెప్పాల్సిన ఆ సీక్రెట్ విషయం ఆ కావేరి బంటి వాళ్లకు కూడా తెలిసిపోయింది వాళ్లు ఇంకా ఎందుకు ఆగుతారు ఆ బంటి గాడు ఎలా ఊరుకుంటున్నాడో నాకేమీ అర్థం కావడం లేదు అమ్మో అమ్మో అంజలి ఇప్పటివరకు ఆ బండి గాడితో రొమాన్స్ చేస్తూ ఇప్పుడు సంజయ్ తో పెళ్లికి సిద్ధం అయిపోతుందా ఇది ఎక్కడ విడ్డూరం నాకేమీ అర్థం కావడం లేదు ఎలాగైనా

Kumkuma Puvvu Today Episode April 13 2024 Episode 2154 highlights
Kumkuma Puvvu Today Episode April 13 2024 Episode 2154 highlights

ఈ పెళ్లిని పటాపంచలు చెయ్యకపోతే చూడు అని అనుకుంటుంది మాధవి. అమృత ఏమండీ నేను వెళ్లి శాంభవి గారి దగ్గర అంజలి బంటీల విషయం తీసుకురాగానే మీరు వెంటనే నేను చెప్పిన నిర్ణయం బాగుంది అంటూ సపోర్ట్ చేస్తూ మీరు కూడా మాట్లాడాలి లేదంటే నేను ఒక్కదాన్నే ఇరుక్కుపోతాను నాకు ఇప్పటికే చాలా భయంగా ఉంది ఈ విషయం ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు అని అంటుంది అరుణ్ కుమార్ అలాగే అమృత నువ్వు వెళ్లి మొదలుపెట్టు నేను వస్తాను అంటాడు అమృత సరే అలాగేనండి అంటూ శాంభవి గారి దగ్గరికి వెళ్తుంది అమృత కావేరి ఒరేయ్ బండిగా నిన్ను ఎన్నిసార్లు పెళ్ళికొడుకుగా చూస్తానని అస్సలు అనుకోలేదు

Kumkuma Puvvu Today Episode April 13 2024 Episode 2154 highlights
Kumkuma Puvvu Today Episode April 13 2024 Episode 2154 highlights

తెలుసా ఒక్క భార్యతోనే ఎన్నిసార్లు పెళ్ళికొడుగ్గా వేషాలు మారుస్తున్నావో ఇకమీదట ఇలా పెళ్ళికొడుకు గెటప్పులు వేయాల్సిన అవసరం లేదురా బంటిగా ఎందుకంటే నీ భార్య మళ్ళీ నీకు భార్యగా శాంభవి గారి ఆధ్వర్యంలో మళ్లీ పెళ్లి జరుగుతుంది నాకు చాలా సంతోషంగా ఉంది రా బంటిగా అంటుంది కావేరి బంటి అవునమ్మా నాకు కూడా నా భార్య అంజలిని మళ్లీ పెళ్లి చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది అత్తయ్య ఈ విషయం శాంభవి గారికి ఎప్పుడు చెబుతారో ఏంటో అని అంటాడు.

Kumkuma Puvvu Today Episode April 13 2024 Episode 2154 highlights
Kumkuma Puvvu Today Episode April 13 2024 Episode 2154 highlights

కట్ చేస్తే శాంభవి సరే అందరూ వచ్చారా రండి నేను చెప్పబోయే ఆ శుభవార్త కంటే ముందు ఈ ఉగాది రోజు ఉగాది పచ్చడి తిని అప్పుడు చెబుతాను అని అందరికీ ఉగాది పచ్చడి పెడుతుంది శాంభవి. అందరూ ఉగాది పచ్చడి తింటారు శాంభవి సరే వినండి ఈ కొత్త సంవత్సరం ఉగాది రోజున ఎంతో అనుకూలవతి అయిన ఎంతో పద్ధతిగల ఈ అంజలిని నా ఇంటి చిన్న కోడలిగా చేసుకుందామని అనుకుంటున్నాను త్వరలోనే సంజయ్ బంటి ఇలా పెళ్లిని జరిపిస్తాను అని చెబుతుంది శాంభవి. అది విన్న అంజలి బంటి షాక్ అవుతారు అంజలి ఏంటి ఈ శాంభవి గారు ఇన్ని రోజులు నాతో ఇంత ప్రేమగా ఉంటుంది ఎందుకోసమా అని అనుకుంటుంది అంజలి.అమృతఅరుణ్ కుమార్ అందరూ షాక్ అవుతారు. సంజయ్ అఖిల సంతోష పడుతూ ఉంటారు అఖిల ఒరేయ్ అన్నయ్య చూసావా అమ్మ నీ పెళ్లి విషయం అందరికీ చెప్పేసింది ఇప్పుడు సంతోషమేనా అంటుంది

Related posts

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri