NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Kumkuma Puvvu April 19 2024 Episode 2158: అంజలి సంజయ్ ల నిశ్చితార్థం జరుగుతుందా లేదా

Kumkuma Puvvu Today Episode April 19 2024 Episode 2158 highlights

Kumkuma Puvvu April 19 2024 Episode 2158:  అంజలి మీరందరూ జయచంద్ర వారసులు కాదని ఒప్పుకున్నారు కదా ఇక నేను వెళ్తాను అంటూ వెళ్తుంది అంజలి.శాంభవి ఇప్పుడు నా డౌట్ క్లియర్ అయింది అంజలి వాళ్లను గడగడలాడించేసావు కదా నా కోడలు కాకముందుకే నా దారిలోకి వచ్చేసావు కదా ఇక నువ్వు నేను ఒకటి అయితే అందరిని గడగడలాడించొచ్చు సరే ఇక పదా వెళ్దాం అంటుంది అంజలి ఆంటీ పెళ్లయ్యేంతవరకు అమృత గారి ఇల్లు నాకు పుట్టిల్లు అన్నారు కదా మరి అప్పటి వరకు అక్కడే ఉంటాను అంటుంది శాంభవి అయ్యో నేను మర్చిపోయాను అంజలి వెళ్ళు వెళ్ళు ఇంకా ఎన్ని రోజులు  మహా అయితే వారం రోజులే కదా వెళ్ళు అక్కడే ఉండు అంటుంది. అంజలి సరే ఆంటీ వెళ్తాను అంటూ వెళ్తుంది.

Kumkuma Puvvu Today Episode April 19 2024 Episode 2158 highlights
Kumkuma Puvvu Today Episode April 19 2024 Episode 2158 highlights

కట్ చేస్తే అమృత కావేరి వాళ్లు అంజలి రాగానే రావమ్మా మహాలక్ష్మి రావమ్మా అంటూ పాట పాడుతూ ఉంటారు. అంజలి అబ్బా ప్లీజ్ అత్తయ్య అమ్మ ఆపుతారా ఈ పాటలేంటి నేనే మీకు షాక్ ఇద్దామని వస్తే మీరే నాకు రివర్స్ షాక్ ఇచ్చారు అసలు శాంభవి గారు నేను మీ దగ్గరికి వస్తున్నామని ఎవరు చెప్పారు మీకు ఎలా తెలిసింది మీరు అంతా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకున్నట్లుగా మాట్లాడారు అలా ఎలా మాట్లాడగలిగారు అని అడుగుతుంది.అమృత చెబుతాను అమ్మ అంజలి అది మేము ముందే కనిపెట్టేసాం కదా అంటుంది. అంజలి అలా ఎలా కనిపెట్టారమ్మ అని అడుగుతుంది. కావేరి ఆ ఇంటి మీద కాకి ఇంటి ఈ ఇంటి మీదికి వచ్చి వాలిందిలే అక్కడ ఆ ఇంట్లో ప్రతి దానికి కావు కావు మంటూ అరుస్తున్న ఆ మాధవి అనే కాకి ఇక్కడికి వచ్చి ఇదిగో క్షమా అత్త శాంభవి గారు ఆవిడకు కాబోయే చిన్న కోడలు అంజలి ఇద్దరు కలిసి మిమ్మల్ని జత ఇంద్ర గారి వారసులు మీరే కదా అని నిలదీయడానికి వస్తున్నారు వాళ్లకి అనుమానం వచ్చింది కాస్త జాగ్రత్తగా ఉండండి భయపడుతూ

Kumkuma Puvvu Today Episode April 19 2024 Episode 2158 highlights
Kumkuma Puvvu Today Episode April 19 2024 Episode 2158 highlights

సమాధానం చెప్పకండి వాళ్ళిద్దరూ అలా కలిసి ఉంటే నాకు నచ్చడం లేదు అందుకే చెబుతున్నాను మీరు గట్టిగా భయపడకుండా సమాధానం చెప్పండి అని సరే నేను వెళ్తున్నాను అంటూ వెళ్ళిపోయింది ఆ మాధవి అప్పుడే మేము గమనించి ఇక నీకు గట్టిగా రివర్స్ గా మాట్లాడమని అంటుంది కావేరి. అంజలి ఏదైతేనేం మీరు ఎక్కడ భయపడిపోయి మేమే జయచంద్ర గారి వారసులం అని ఒప్పుకుంటారో అని భయపడి చచ్చాను కానీ ఎలా అయితేనే ఈ గండం గట్టెక్కింది ఇక ఒక్కటే మిగిలింది ఈ పెళ్లి జరిగే లోపు ఆ శాంభవి తన చేతులతో తన ఆస్తిని నా చేతులు పెట్టేలా చేసుకోవడం దానికి ఇంకా తొమ్మిది రోజులు టైం ఉంది కదా మెల్లిగా ప్లాన్ చేద్దాం అప్పుడు ఆ శాంభవిని కోలుకోలేని దెబ్బ కొట్టాలి అని అంటుంది అంజలి. అరుణ్ కుమార్  చంద్రం అవునమ్మా నువ్వు చెప్పింది కరెక్ట్ అదే పని చేద్దాం అంటారు.

Kumkuma Puvvu Today Episode April 19 2024 Episode 2158 highlights
Kumkuma Puvvu Today Episode April 19 2024 Episode 2158 highlights

కట్ చేస్తే శాంభవి అమృత వాళ్లను రమ్మని కబురు చేస్తుంది అమృతవాళ్లు శాంభవి గారి ఇంటికి వస్తారు. అమృత చెప్పండి శాంభవి గారు ఉన్నఫలంగా పిలిపించారు ఏంటి అని అడుగుతారు.శాంభవి చెబుతానండి అంటూ అంజలి వెళ్లి సంజయ్ పక్కన నిలుచు అంటుంది అంజలి చాలా బాధపడుతూ వెళ్లి సంజయ్ పక్కన నిలిచి ఉంటుంది బంటి చి అసలు నా పెళ్ళాన్ని వాడి పక్కన నిలబెట్టడం ఏంటో ఈ శాంభవి గారు ఇలా ఆర్డర్ వేయడం ఏంటో ఇవన్నీ నేను చూస్తూ ఇలా నిలబడడం ఏంటో నాకేమీ అర్థం కావడం లేదు అని అనుకుంటాడు బంటి. కావేరి ఇక చెప్పండి శాంభవి గారు ఏంటి ఉన్నఫలంగా పిలిచారు మళ్ళీ ఏదైనా ప్లాన్ చేశారా ఏంటి అని అడుగుతుంది.శాంభవి కరెక్ట్ గా చెప్పారు కావేరి గారు పెళ్లి ముహూర్తం టైం కి ఇంకా తొమ్మిది రోజులు టైం ఉంది

Kumkuma Puvvu Today Episode April 19 2024 Episode 2158 highlights
Kumkuma Puvvu Today Episode April 19 2024 Episode 2158 highlights

కదా అంతలోపు ముందుగా జరగవలసిన కార్యక్రమాలు ఉన్నాయి కదా అవి జరిపిస్తే ఒక పని అయిపోతుంది అందుకే రేపే సంజయ్ కి అంజలి కి నిశ్చితార్థం చేద్దామని అనుకుంటున్నాను ఈ వేడుకను కన్నుల పండుగగా జరిపిద్దాము అమృత గారు మీరు ఇప్పుడు అంజలి తీసుకువెళ్లి రేపు   ఒక పెళ్లి కూతురు లాగా కుందన బొమ్మను తయారు చేసినట్టు చేసి మా కోడల్ని తీసుకురావాలి అంటుంది శాంభవి.అమృత అలాగేనండి చాలా చక్కగా తయారు చేసి తీసుకు వస్తాను కానీ రేపే నిశ్చితార్థం అంటే ఎలా కుదురుతుంది అదే ఆలోచిస్తున్నాను అంటుంది అమృత. చరణ్ రాజ్ మా అమ్మ ఆర్డర్ వేస్తే చాలు రాత్రికి రాత్రే నేను పెళ్లి పనులన్నీ ముగించేయగలను అంటాడు. శాంభవి అవునండి ఇవన్నీ చూసుకోవడానికి నా పెద్ద కొడుకు చరణ్ రాజు ఉన్నాడు వాడు పట్టుపడితే ఏదైనా వదిలిపెట్టడు సాధించే తీరుతాడు మీరు ఈ కార్యక్రమానికి కావలసిన పనులు ఏమీ చేయాల్సిన అవసరం లేదు మీరు చేయవలసింది ఒకటే అంజలిని చక్కగా రెడీ చేసి తీసుకురండి అంటుంది శాంభవి. కావేరి అమృత చంద్రం అరుణ్ కుమార్  బంటి అందరూ ఇంటికి తిరిగి వెళ్తారు.

Kumkuma Puvvu Today Episode April 19 2024 Episode 2158 highlights
Kumkuma Puvvu Today Episode April 19 2024 Episode 2158 highlights

కావేరి ఒరేయ్ తమ్ముడు నాకు క్షణక్షణంఒక యుగం లాగా గడుస్తుంది రా ఆ శాంభవి ఎప్పుడు ఏ బాంబు పేలుస్తుందో నాకు అర్థమై చావడం లేదు రేపే నిశ్చితార్థం అంటే అంజలిని ఆ సంజయ్ గాడి పక్కన చూస్తూ ఉండాలంటే  అంజలికి సొంత అత్తను కదా నాకు ఒళ్ళు మండిపోతుంది నేను ఇది చూస్తూ ఉండలేను రా ఎప్పుడు ఎలా పేలిపోతానో నాకే అర్థం కావడం లేదు అంటుంది కావేరి. అమృత అంజలి ఇప్పుడు ఏం ప్లాన్ చేద్దాం అమ్మ ఆ శాంభవి రేపి నిశ్చితార్థం ఉంటుంది రేపు ఆ నిశ్చితార్థంలో నువ్వు సంజయ్ తో రింగులు తొలగించుకోవాలి దండలు వేయించుకోవాలి ఇదంతా ఎలా జరుగుతుంది అవన్నీ మేము చూస్తూ ఉండాలా అంటుంది అంజలి ఈ నిశ్చితార్థం కచ్చితంగా జరిగే తీరుతుంది కానీ అందులో ఉండేది నాకు రింగు తొడిగేది మాత్రం నా భర్త బంటినే ఇది మాత్రం నిజం మీరేమీ టెన్షన్ పడకండి అంటుంది అంజలి . అరుణ్ కుమార్ అది ఎలా సాధ్యం అంజలి అక్కడ ఉండాల్సింది సంజయ్ మరి బంటి ఎలా వస్తాడు అది ఎలా కుదురుతుంది అని అంటుంది.అంజలి కుదురుతుంది కుదిరె లా చేస్తాను మీరు చూస్తూ ఉండండి అంటుంది

Related posts

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri