NewsOrbit
Entertainment News Telugu TV Serials

Kumkuma Puvvu February 10 2024 Episode 2101: అమృత వాళ్ళ నాన్న జై చంద్ర గారి ఊరికి వెళ్తుందా లేదా.

Kumkuma Puvvu Today Episode February 10 2024 Episode 2101 Highlights

Kumkuma Puvvu February 10 2024 Episode 2101:  అంజలి శాంభవి వాళ్ళ ఇంట్లో రంగయ్య ఇంకో ఆవిడ కలిసి పని చేయడం చూసిన అంజలి భార్య భర్తలు ఇద్దరూ ఒకే దగ్గర పని చేస్తే ఎంత ఆనందంగా ఉంటుందో వీళ్ళని చూస్తుంటే తెలుస్తుంది అని రంగయ్య దగ్గరకు వెళ్లి రంగయ్య మీరిద్దరూ భార్యాభర్తల అని అడుగుతుంది. రంగయ్య అయ్యయ్యో లేదమ్మా ఇక్కడ భార్యాభర్తలు కలిసి పనిచేసే రూలు లేదు నా భార్య వేరే దగ్గర పనిచేస్తుంది ఈవిడ భర్త వీరె దగ్గర చేస్తున్నాడు ఇక్కడ పనిచేసే వాళ్ళం ఎవరు భార్యాభర్తలు కారు అని చెబుతాడు. అంజలి ఎందుకలా భార్య భర్తలు ఇద్దరూ ఒకే దగ్గర ఎందుకు పనిచేయకూడదు అని అడుగుతుంది.

Kumkuma Puvvu Today Episode February 10 2024 Episode 2101 Highlights
Kumkuma Puvvu Today Episode February 10 2024 Episode 2101 Highlights

రంగయ్య అలా చేస్తే శాంభవి అమ్మగారి చేతిలో చచ్చామే తల్లి అని అంటాడు. అంజలి అదే ఎందుకు ఆ రూలు అసలు ఏంటి కారణం అని అడుగుతుంది అప్పుడే అఖిల అక్కడికి వచ్చి అంజలి నీకు ముందు ముందు తెలుస్తుందిలే కానీ ముందు మనం కొత్త పాటలకి రీల్స్ చేసి దుమ్ము రేపు దాంపదా అని చెయ్యి పట్టి తీసుకువెళ్తుంది అఖిల. అంజలి అయ్యో అఖిల నాకు ఇలాంటివన్నీ ఇష్టం ఉండదు అంటూ వదిలించుకొని పరిగెడుతుండగా అనుకోకుండా సంజయ్ కి వెళ్లి తగులుతుంది అంజలి. సంజయ్ అంజలిని పడిపోకుండా పట్టుకుంటాడు. అది చూసిన అఖిల ముసి ముసి నవ్వులు నవ్వుతూ ఉంటుంది. అంజలి అయ్యో చూసుకోలేదండి సారీ అంటూ వెళ్ళిపోతుంది.

Kumkuma Puvvu Today Episode February 10 2024 Episode 2101 Highlights
Kumkuma Puvvu Today Episode February 10 2024 Episode 2101 Highlights

సంజయ్ ఏ అఖిల నువ్వే ఏదో చేసి ఉంటావు ఏంటి తనను ఎందుకు అలా ఇబ్బంది పెడుతున్నావ్ అని అడుగుతాడు. అఖిల చూడు అన్నయ్య అంజలి నాతో రిలీజ్ చేయమంటే చేయను అంటూ తప్పించుకుంటుంది అని చెబుతుంది. సంజయ్ ఇలా చూడు అఖిల ఇష్టం ఉన్న వాళ్లతోనే రీల్స్ చేయి తనకి నచ్చినప్పుడు నువ్వు తనని ఇబ్బంది పెట్టకు వెళ్ళు అని అంటాడు. అఖిల తనకి నచ్చడం లేదా లేదంటే అంజలి గారు రిలీజ్ చేయడం నీకు నచ్చడం లేదా అని అంటుంది. సంజయ్ పోనీవే పాపం తనకి నచ్చట్లేదు అని చెబుతుంది కదా అంటాడు. అఖిల ఏంట్రా అన్నయ్య పాపం జాలి అంటూ తర్వాత వగైరా వగైరా అంటుంది. సంజయ్ నీకు ఎ పని తోచడం లేదే అంటూ అఖిలకు తలమీద మొట్టికాయ వెయ్యబోతాడు. అఖిల నవ్వుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్లిపోతుంది. అంజలి అఖిల దగ్గరి నుండి తప్పుకొని ఇంట్లోకి వెళుతుంది హాల్లో ఉన్న జై చంద్ర గారి ఫోటో చూస్తూ తనకి దండం పెట్టుకుంటుంది. పరిగెత్తుకుంటూ వచ్చిన అఖిల అంజలిని చూసి తన దగ్గరికి వెళుతుంది. అంజలి ఈ ఫోటో ఎవరిది ఇతను మీకేమవుతారు అని అడుగుతుంది. అఖిల ఆయన జయచంద్ర తాతయ్య అయిన మా అమ్మకి మేనమామ అంటే మాకు తాతయ్య వరుస అని చెబుతుంది.

Kumkuma Puvvu Today Episode February 10 2024 Episode 2101 Highlights
Kumkuma Puvvu Today Episode February 10 2024 Episode 2101 Highlights

అంటే ఈ జై చంద్ర ఫౌండేషన్ ఇతనిదేనా అని అడుగుతుంది అఖిల అవును ఈ జై చంద్ర అనే ఫౌండేషన్ ఇతనిదే అని చెబుతుంది. అంజలి వావ్ ఇతను చూడబోతే చాలా మంచి వాడిలా అనిపిస్తున్నారు ఇంత ఆస్తిని పేదలకు దానం చేయడం అంటే ఎంత గొప్పతనం ఉంటే అలా చేస్తారు చెప్పండి అని అంటుంది. సంజయ్ అప్పుడే అక్కడికి వస్తాడు అవును ఈ ఆస్తి పేదలకే రాశాడు కానీ అందులో ఒక ట్రస్ట్ ఉంది 25 ఏళ్ల గడువులోపు తన వారసులు ఎవరైనా వస్తే ఈ ఆస్తి ఆ వారసులకు చెందేలా ఒక ట్రస్ట్ ఏర్పాటు చేశాడు ఆ 25 ఏళ్ళు వరకు ఎవరు రాకపోతే తరువాత ఈ ఆస్తి నిరుపేదలకు అనాధలకు చేరాలని ట్రస్ట్ పెట్టారు కానీ ఇప్పటివరకు ఆయన వారసులు ఎవరు రాలేదు ఇక 25 ఏళ్ల గడువు ముగియడం దగ్గర్లో ఉంది అప్పటిలోపైన ఎవరైనా వస్తారో లేదో అని అంటాడు. అంజలి అలాజరగకూడదు ఎందుకంటే ఇన్నేళ్లుగా మీ అమ్మ శాంభవి గారు ఎంతో మంచి మనసుతో పేదలకు వైద్యం చేస్తూ ఈ ఫౌండేషన్ ని నడిపిస్తున్నారు అందుకనే వారు రాకూడదని మనం ఆ దేవుని మొక్కుకుందాం అని అంటుంది. అదంతా వింటున్నా శాంభవి మనసులో ఈ అంజలి లాంటి ఒక అమ్మాయి నా వెంట ఉంటే నేను చక్రం తిప్పుతాను అని అనుకుంటుంది.

Kumkuma Puvvu Today Episode February 10 2024 Episode 2101 Highlights
Kumkuma Puvvu Today Episode February 10 2024 Episode 2101 Highlights

కట్ చేస్తే బంటి ఆ పూల వానరు దగ్గరే ఒక షెడ్డులో ఉండి పని చేస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి అనుకోకుండా పోలీసులు వస్తారు ఆ పోలీస్ కి పువ్వుల ఓనరు బావ అవడంతో తనని కలిసి పోవడానికి నర్సరీ దగ్గరికి వస్తాడు.అది బంటి ఒక్కసారిగా షాక్ అయ్యి ఇక్కడికి పోలీసులు వచ్చారే ఎలా తప్పించుకోవాలి అంటే ఈ పోలీసులు మా కోసమే వెతుకుతున్నారనుకుంటా అని అటు పక్కనే ఉన్న ట్రాలీ లోకి ఎక్కి ర్యాలీలో ఉన్న కవరు కప్పుకుని పడుకుంటాడు బంటి తర్వాత ఆ ట్రాలీ అక్కడి నుండి బయలుదేరి వెళ్లిపోతుంది.

Kumkuma Puvvu Today Episode February 10 2024 Episode 2101 Highlights
Kumkuma Puvvu Today Episode February 10 2024 Episode 2101 Highlights

కట్ చేస్తే కావేరి హాల్లోకి వచ్చి బయటికి చూస్తూ ఓరి దేవుడో ఈ పోలీసులు మన ఇల్లు వదిలిపెట్టి వెళ్లేలా లేరు కదా ఎటు వెళ్లాలన్నా వెళ్లలేక పోతున్నాము ఇంట్లో ఉంటే పిచ్చెక్కిపోయేలా ఉంది మన అంజలి బంటి గాడు ఎటో వెళ్లిపోయినట్లుగా మనం కూడా ఏదైనా దూరంగా వెళ్లిపోతే ఎంత హాయిగా ఉంటుందో అని అంటుంది.
చంద్రం ఏంటి కావేరి ఎటు వెళ్దాం అనుకుంటున్నావ్ నీ నోరు కు భయపడి మన బంధువులు ఎవరు మన ఇంటి వైపు కానీ మనల్ని వాళ్ళ ఇంటి వైపు కానీ రానివ్వట్లేదు కదా ఇంక ఎక్కడికి వెళ్తావు అని అంటాడు. కావేరి సరిపోయింది సందు దొరికితే నాన్న నోరు మీదే పడి ఏడుస్తావు కదా అంటుంది.చంద్రం అదేంటి కావేరి నేను ఉన్న మాటే కదా అన్నాను ఏగుమ్మడికాయల దొంగ ఎవరంటే నేనే అన్నట్టు భుజాలు తడుముకుంటున్నా ఏంటి అని అంటాడు చంద్ర. అమృత అన్నయ్య మీరు కాసేపు ఆగండి ఏంటి వదిన ఎటు వెళ్దాం అనుకుంటున్నావు చెప్పు అని అంటుంది. కావేరి అదే అమృత మనం మన బండి ఎంచలి లాగా ఏదైనా దూరంగా వెళ్లి వస్తే బాగుంటుంది అనిపిస్తుంది అని అంటుంది. అరుణ్ కుమార్ అవునా అక్క నువ్వు చెప్పింది కరెక్టే అమృత మీ మేనత్త వాళ్ళ ఊరికి వెళ్దామా అని అంటాడు అమృత లేదండి మనం ఇన్నాళ్లుగా ఎప్పుడు అటువైపు వెళ్ళలేదు ఇప్పుడు వెళ్తే వాళ్ళు మనల్ని ఏమనుకుంటారు చెప్పండి అని అంటుంది. అరుణ్ కుమార్ అయితే మీ నాన్న జై చంద్ర వాళ్ళ ఊరు ఉంది కదా అక్కడికి వెళ్దామా అని అంటాడు

Related posts

Operation Valentine: వరుణ్ తేజ్ “ఆపరేషన్ వాలెంటైన్” ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా చిరంజీవి..!!

sekhar

టాలీవుడ్ డైరెక్ట‌ర్ వీఎన్‌. ఆదిత్య‌కు అమెరికా జార్జ్ వాషింగ్ట‌న్ వ‌ర్సిటీ గౌర‌వ డాక్ట‌రేట్‌..!

Saranya Koduri

Bhimaa Trailer: మాస్…యాక్షన్…డివోషనల్ తరహాలో గోపీచంద్ “భీమా” ట్రైలర్ రిలీజ్..!!

sekhar

VN Aditya: అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

siddhu

Naga Panchami February 24 2024 Episode 288: భార్గవ్ కి వరుణ్ కి విడాకులు ఇస్తామంటున్న జ్వాలా చిత్ర..

siddhu

Mamagaru February 24 2024 Episode 144: గంగకి నిజం చెప్పిన గంగాధర్, ఇంట్లో వాళ్లకి నిజం చెప్పేస్తా అంటున్న సిరి..

siddhu

Kumkuma Puvvu February 24 2024 Episode  2113: అంజలికి శాంభవి నిజస్వరూపం తెలియనుందా లేదా.

siddhu

Mahesh Babu: మహేష్ పై కన్నేసిన బందర్ నాని.. అరే ఏంట్రా ఇదీ..!

Saranya Koduri

Madhuranagarilo February 24 2024 Episode 296: రాధకి శ్యామ్ కి శోభనం జరగకుండాద ని రుక్మిణి ఏం చేయనున్నది..

siddhu

Malli Nindu Jabili February 24 2024 Episode 581: నా భర్తను చంపిన ఈ చేతులతోటే నన్ను చంపేయండి అంటున్నాం మాలిని..

siddhu

Guppedantha Manasu February 24 2024 Episode 1008: రవీంద్ర మహేంద్ర తో చెప్పబోతున్న సీక్రెట్ ఏంటి.

siddhu

Jagadhatri February 24 2024 Episode 162: యువరాజుని అరెస్టు చేసిన జగదాత్రి, కేదార్ సుధాకర్ కొడుకుని తెలిసిన వైజయంతి ఏం చేయనున్నది..

siddhu

Vijay devarakonda: ఫ్యాన్ గర్ల్ మూమెంట్..విజయ్ రాకతో షాక్ అయినా ఆశిష్ వైఫ్.. వీడియో…!

Saranya Koduri

Trinayani February 24 2024 Episode 1172: ఉలోచిని కాటు వేసిన పెద్ద బొట్టమ్మ, ఉలొచిని నైని కాపాడుతుందా లేదా?..

siddhu

Paluke Bangaramayenaa February 24 2024 Episode 160: సెక్షన్ల గురించి మాట్లాడి లాయర్ ని బెదిరించిన స్వరా, వైజయంతిని చూసి షాక్ అయిన విశాల్…

siddhu