NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Kumkuma Puvvu February 13 2024 Episode 2103: అడవిలో తిరుగుతూ పాము కాటుకి గురైన బంటి..

Kumkuma Puvvu Today Episode February 13 2024 Episode 2103 Highlights

Kumkuma Puvvu February 13 2024 Episode 2103:  ఏంటి రాజయ్య ఇలా వచ్చావు అని శాంభవి అడుగుతుంది.  మా ఊరు వెళ్తున్నాను నా పొలాన్ని వేరే అతను కబ్జా చేశాడు రావడానికి పది రోజులు పడుతుంది అని రాజయ్య అంటాడు. ఇప్పుడు ఎలా రాజయ్య అడవికి వెళ్లి మూలికలు సేకరించమన్నాను కదా అని శాంభవి అంటుంది. అందుకు మా తమ్ముడు వచ్చి తెస్తాడమ్మా అని రాజయ్య అంటాడు.నమ్మకస్తుడేనా అని శాంభవి అంటుంది. నేను ఎలా నమ్మకంగా ఉన్నాను నా తమ్ముడు కూడా అలాగే ఉంటాడమ్మా అని రాజయ్య అంటాడు. సరే పంపించు అంటూ శాంభవి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే, బంటి అడవిలో అంతా తిరుగుతూ అలసిపోయి ఒక బండ దగ్గర నిలబడి అంజలి ఇక్కడ ఎటు చూసినా మనుషులు కనిపించట్లేదు నేను ఇక ఎటు వెళ్లలేను ఇక్కడ ఒక మనిషి కూడా కనపడట్లేదు నాకు దాహం వేస్తుంది అంటూ బంటి గట్టిగా అంజలీ అని అరిచి ఆ బండ మీద పడుకొని కలవరిస్తూ ఉంటాడు.

Kumkuma Puvvu Today Episode February 13 2024 Episode 2103 Highlights
Kumkuma Puvvu Today Episode February 13 2024 Episode 2103 Highlights

బంటి అలా పండుకొని ఉండగా పాము వచ్చి కాటేసి వెళ్ళిపోతుంది. పాము కాటేసింది ఇక్కడ  మనుషులు ఎవరూ లేరు నన్ను కాపాడే వారే లేరు అంజలి నన్ను పాము కాటేసింది నేను చచ్చిపోతాను అని బంటి భయపడుతూ ఉంటాడు. ఇంతలో రాజయ్య పంపించిన వాళ్ళ తమ్ముడు ఇంకొక అతను అడవికి మూలికల కోసం వస్తారు. అక్కడ బంటిని చూసి పరిగెత్తికెళ్ళి పాము కాటేసింది అనుకుంటా వెంటనే శాంభవి అమ్మగారి దగ్గరికి తీసుకు వెళ్దాం అని వాళ్ళు బంటిని తీసుకువెళ్తారు. భగవంతుడా ఎలాగైనా సరే నా బండిని కాపాడు తనకేదో ఆపద వస్తుందని నాకు అనిపిస్తుంది నా కుడి కన్ను అదురుతుంది బంటీకి ఏం కాకుండా చూడు తండ్రి అని అంజలి మంగళసూత్రాలు చేతిలో పట్టుకొని అనుకుంటుంది.కట్ చేస్తే,

Kumkuma Puvvu Today Episode February 13 2024 Episode 2103 Highlights
Kumkuma Puvvu Today Episode February 13 2024 Episode 2103 Highlights

అమ్మ నువ్వు అలా చేసి ఉండకుండా ఉండాల్సింది మాదవి ఎంత బాధ పడుతుందో తెలుసా అని చరణ్ అంటాడు.  అంజలి ఎంత అందంగా నన్ను పొగిడిందో తెలుసా వైద్యం చేయమని వచ్చిన రోగిని పట్టించుకోరా ఇదేనా మీ పద్ధతి అని నన్ను నిలదీసింది రా అలాంటప్పుడు మాధవిని వెనకేసుకొచ్చి మన కుటుంబం పరువు మనమే తీసుకుందామా అని శాంభవి అంటుంది. ఎంతైనా అమ్మ అంజలికి కొంచెం నోరు పెద్దదిలా ఉంది నువ్వు ఇలాగే ఊరుకుంటుంటే తను నెత్తినెక్కి కూర్చుంటుంది అని చరణ్ అంటాడు.అంతదాకా వస్తే నేను ఊరుకుంటారా మన కుటుంబాని మన నిజస్వరూపాన్ని బయట పెట్టాలని చూస్తే ఎవరినైనా సరే అంతం చేసేస్తాను అని శాంభవి అంటుంది. కట్ చేస్తే,

Kumkuma Puvvu Today Episode February 13 2024 Episode 2103 Highlights
Kumkuma Puvvu Today Episode February 13 2024 Episode 2103 Highlights

ఇక నీ వారసులో రారు ఈ కోటకు నేనే రాణిని మామయ్య గారు కంచెను మేకులు మెసినట్టు నీ ఆస్తిని అంతా నేనే అనుభవిస్తాను ఎవరైనా నీ వారసులని వస్తే వాళ్ళని వదిలిపెట్టను ఈ ఆస్తికంతటికి మకుటం లేని మహారాణి నేనే అవుతాను అని శాంభవి అనుకుంటూ తన దగ్గర ఉన్న ఆస్తి పేపర్లను జై చంద్ర ఫోటో వెనకాల పెడుతుంది.  అఖిల చరణ్ అందరూ ఇలా రండి అని శాంభవి పిలుస్తుంది. ఏంటమ్మా ఎందుకు పిలిచావు అని చరణ్ అంటాడు. తాతయ్య గారి పుట్టినరోజు నేడే తాతయ్య గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిపించాలి సాయంత్రం అందరికీ బట్టలు పెట్టి విందును ఏర్పాటు చేయాలి  వెళ్లి బట్టలు తీసుకురండి అని శాంభవి చెబుతుంది. నేను వెళ్తాను అత్తయ్య అని మాధవి అంటుంది. నీకు బట్టల సెలక్షన్ అంతగా తెలియదు అని శాంభవి అంటుంది. మాధవి లేకుండా ఆడవాళ్ళ బట్టలు నాకు సెలెక్ట్ చేయడం రాదమ్మా నేను కూడా వెళ్ళను అని చరణ్ అంటాడు.

Kumkuma Puvvu Today Episode February 13 2024 Episode 2103 Highlights
Kumkuma Puvvu Today Episode February 13 2024 Episode 2103 Highlights

నేను వెళ్తానమ్మ బట్టల కోసం నాతో పాటు అంజలి గారిని తీసుకు వెళ్తాను అని శాంభవి వాళ్ళ చిన్న కొడుకు అంటాడు. ఏంటి బ్రో అని అఖిల సైగ చేస్తుంది. కొంచెం హెల్ప్ చేయవా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నేనా నేను సిటీకి రాను అని అంజలి అంటుంది. అంజలి నువ్వు సిటీలో పుట్టి పెరిగిన దానివి నాకైతే బట్టల సెలక్షన్ అసలే తెలియదు మా వదిన కూడా ఏమి రాదు అందుకని నువ్వు వెళ్లి అన్నయ్యతో పాటు బట్టలు తీసుకుని రా అని అఖిల అంటుంది. అవునమ్మా అంజలి నువ్వైతేనే బాగా సెలెక్ట్ చేసి తీసుకు వస్తావు ఉండు అంటూ శాంభవి లోపలికి వెళ్లి రెండు లక్షలు తీసుకువచ్చి అంజలికి ఇచ్చి బట్టలు తీసుకురమ్మని చెబుతుంది. ఇంట్లో ఉన్న కోడలు అయితే పనికిరాదు కానీ పరాయి వాళ్ళు పనికొస్తారు అని మాధవి అనుకుంటుంది. కట్ చేస్తే,

Kumkuma Puvvu Today Episode February 13 2024 Episode 2103 Highlights
Kumkuma Puvvu Today Episode February 13 2024 Episode 2103 Highlights

అంజలి నాతోపాటు సిటీకి వస్తుంది నా పక్కనే కూర్చుంటుంది అప్పుడు టైం చూసి నా లవ్ ను అంజలికి చెప్పేయాలి తను ఓకే చేస్తుందా లేదా ఎలాగైనా సరే ఈరోజు ప్రపోజ్ చేయాల్సిందే అని శాంభవి వాళ్ళ చిన్న కొడుకు అనుకుంటాడు. ఏంటి బ్రో హ్యాపీ నా అనుకొని ప్లాన్ చేశావు కదా అని అఖిల అంటుంది. అదేమీ లేదు అంజలి ఊరికే వెళ్తున్నాం బట్టల కోసం అని వాళ్ళ అన్నయ్య అంటాడు. ఇంతలో అంజలి వస్తుంది. ట్రిప్ జాగ్రత్తగా వెళ్లి రండి హ్యాపీ జర్నీ అని అఖిల అంటుంది. షాపింగ్ కదా వెళ్తున్నా0 జర్నీ కంటే ఏంటి అఖిల అని అంజలి అంటుంది. అదే బట్టల షాపింగ్ కే అంటున్నారు వచ్చి కూర్చో అంజలి అని శాంభవి వాళ్ళ చిన్నబ్బాయి అంటాడు. నేను మీతో పాటు వస్తున్నది ట్రిప్పు కాదు బట్టల కోసం కాదు సిటీకి వస్తే నా బండిని వెతికే అవకాశం కూడా నాకు దొరుకుతుంది బంటిని ఎలాగైనా సరే పట్టుకోవాలి అని అంజలి మనసులో అనుకుంటుంది..

Related posts

Swathista Krishnan: రష్మిక , తమన్నానే తలదన్నే అందం కలిగిన స్వాతిష్ట కృష్ణన్.. కానీ ఎందుకు పెద్ద ప్రసిద్ధి చెందలేదు..?

Saranya Koduri

Bhoothaddam Bhaskar Narayana: భూతద్దం భాస్కర్ నారాయణ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రాశి సింగ్..!

Saranya Koduri

My name is Shruti OTT details: ఓటీటీలో సందడి చేయనున్న హన్సిక క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. ఎప్పటినుంచి అంటే..!

Saranya Koduri

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ “హరిహర వీరమల్లు” సినిమా నిర్మాత కీలక వ్యాఖ్యలు..!!

sekhar

Nindu Noorella Saavasam February 27 2024 Episode 169: మనోహరి పిల్లల ని ఏం చేస్తుందోనని టెన్షన్ పడుతున్న అరుంధతి..

siddhu

Kumkuma Puvvu February 27 2024 Episode 2115: అంజలి బంటి భార్యా భర్తలని సంజయ్ కి అఖిల కు నిజం తెలుస్తుందా లేదా.

siddhu

Mamagaru February 27 2024 Episode 146: దేవమ్మని కొట్టిన చంగయ్య, చంగయ్య కాళ్ల మీద పడిన సిరి..

siddhu

Malli Nindu Jabili February 27 2024 Episode 583:  పిల్లల కోసం యాగం జరిపించాలి అనుకుంటున్నా కౌసల్య, మల్లి యాగానికి ఒప్పుకుంటుందా లేదా..

siddhu

Guppedantha Manasu February 27 2024 Episode 1010: ధరణి వాళ్ల మామయ్యకు శైలేంద్ర దేవయాని చేసిన కుట్రల గురించి చెప్పేస్తుందా లేదా.

siddhu

Paluke Bangaramayenaa February 27 2024 Episode 162: స్వర తెలివికి మెచ్చుకున్న అభిషేక్, స్వరని లా చేయమంటున్న అభిషేక్..

siddhu

Yatra 2 OTT release details: అమెజాన్ లో అలరించేందుకు సిద్ధమైన యాత్ర 2… రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

Television Shows: టీవీ చరిత్రలో మోస్ట్ డిసైరబుల్ వుమన్ వీజే ‘అంజనా రంగన్’…అనసూయ యాంకర్ రష్మీ కూడా ఈమె ముందు బలాదూర్ | Anjana Rangan

Deepak Rajula

Ambajipeta Marriage Band OTT Details: ఆహాలో సందడి చేసేందుకు సిద్ధమైన అంబాజీపేట మ్యారేజ్ బ్రాండ్ మూవీ.. డేట్ అండ్ టైం ఇదే..!

Saranya Koduri

Mahesh Babu: మహేష్…రాజమౌళి కోసం రంగంలోకి దిగుతున్న..హాలీవుడ్ వరల్డ్ బెస్ట్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్..!!

sekhar

Top 10 OTT Movies: ఓటీటీలో బెస్ట్ మూవీస్ గా కొనసాగుతున్న తెలుగు సినిమాలు ఇవే..!

Saranya Koduri