NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Kumkuma Puvvu March 15  2024 Episode 2130: అరుణ్ కుమార్ అమృత దాచినపల్లి గ్రామానికి చేరుకుంటారా లేదా

Kumkuma Puvvu Today Episode March 15  2024 Episode 2130  highlights

Kumkuma Puvvu March 15  2024 Episode 2130: అంజలి బంటి దగ్గరికి వెళ్లి సారీ బంటి అని చెబుతుంది బంటి నీ సారీలు నాకేమీ అక్కర్లేదు అయినా కొంతమందికి కట్టుకున్న భర్త మీద కంటే ఎదుటి వాళ్ళ మీదే ఎక్కువ అభిమానం చూపిస్తుంటారు కదా నాకు కూడా అలానే జరిగింది నాకంటే ఎక్కువ నా భార్యకు ఆ సంజయ్ అయిపోయాడు అందుకే నేను శాంభవి గారి చేత చెంప దెబ్బ తినాల్సి వచ్చింది నీ సారీ నాకు అవసరం లేదు అంటూ బంటి అంజలి మీద అలిగి వెళ్లిపోతాడు. అంజలి చూడండి అత్తయ్య బంటి అర్థం చేసుకోకపోతే పెద్దవాళ్లు మీరైనా అర్థం చేసుకోండి మనం సిటీ నుండి యుగంధర్ బారి నుండి తప్పించుకునే ఇక్కడికి వచ్చాము ఇక్కడ తలదాచుకుంటున్నాము మరి తలదాచుకునే దగ్గర తల ఎత్తి తిరగాలి అంటే అది కుదరని పని నేను అలా అబద్దం చెప్పకపోయి ఉంటే ఇప్పుడు మన కుటుంబం మొత్తం బయట రోడ్డు మీద ఉండేది మళ్లీ వేరే దారి వెతుక్కోవాల్సి ఉండేది అందుకే నేను అలా చెప్పాను చిన్న విషయాన్ని పెద్దగా చేసి చూడకండి మనం ఇంకా కొన్నాళ్ల వరకు ఇక్కడ ఉండాలి అంటే ఇలాంటివి తప్ప దత్తయ్య మీరైనా అర్థం చేసుకోండి బంటికి చెప్పండి అని వెళ్ళిపోతుంది అంజలి. చంద్రం అవును కావేరి అంజలి చెప్పిన దాంట్లో తప్పేమీ లేదు ఒకవేళ నిజంగానే అంజలి నిజం చెప్పి ఉంటే ఇప్పుడు మనం బయట ఉండే వాళ్ళము వేరే దారి వెతుక్కోవాల్సి వచ్చేది అని అంటాడు కావేరి అది నిజమేనయ్యా మన బండికి ఆడే తొందరపడి ఆ సంజయ్ ని కొట్టాడు అని అంటుంది. బంటి కట్టుకున్న భార్య గదిలోకి పరాయి మగాడు వస్తే ఏ భర్త అయినా ఏం చేస్తాడో నేను కూడా అదే పని చేశాను కానీ అందుకు అంజలి నిజాన్ని దాచి పెట్టి అబద్ధం చెప్పింది అని అంటాడు.కావేరి ఒరేయ్ బంటిగా చేసిన కాడికి చాలు కానీ ఇక వెళ్ళు అంటుంది.

Kumkuma Puvvu Today Episode March 15  2024 Episode 2130  highlights
Kumkuma Puvvu Today Episode March 15 2024 Episode 2130 highlights

కట్ చేస్తే బండి శాంతవి గారి ఇంటి దగ్గరికి వచ్చే దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు. బంటిని చూసిన అఖిల పాపం బండి చాలా ఫీల్ అవుతున్నాడు అనుకుంటా అంటూ బంటి దగ్గరికి వచ్చి ఏంటి బండి గారు ఏం ఆలోచిస్తున్నారు నిన్న జరిగిన గొడవ గురించి మీరు చాలా ఫీల్ అవుతున్నారు కదూ అని అడుగుతుంది బంటి అవునండి మీరు కరెక్ట్ గా చెప్పారు అని అంటాడు అప్పుడే అంజలి వస్తుంది అంజలిని చూసిన వంటి వస్తుంది మేడంగారు చెప్తా అనుకుంటూ అఖిల గారు మీరు నిజంగానే అల్లరి పిల్ల అనుకున్నాను కానీ అది అబద్ధం మీ పేరుకు తగ్గట్టు మీరు ఆసం అఖిల అని నిరూపించుకున్నారు మానవత్వం మనసు లేని మనుషుల మధ్యలో మీరు ఒక్కరే నన్ను బాగా అర్థం చేసుకున్నారు అని అఖిల చేయి పట్టుకొని బంటి చెబుతాడు అది చూసిన అంజలి ఏంటి బంటి ఇలా మాట్లాడుతున్నాడు. పాపం చాలా ఫీల్ అయినట్టున్నాడు అయినా ఎంత ఫీల్ అయితే మాత్రం భార్యను నేను నన్ను కాదని ఆ అఖిల చెయ్యి పట్టుకొని తనతో బాధ చెప్పుకుంటాడా చెప్తా బంటి నువ్వు కావాలనే ఇలా చేస్తున్నవని నాకు అర్థం అయింది చెప్తా నీ సంగతి అంటూ పక్కనే ఉన్న బింద తీసుకొని కింద పడేస్తుంది.

Kumkuma Puvvu Today Episode March 15  2024 Episode 2130  highlights
Kumkuma Puvvu Today Episode March 15 2024 Episode 2130 highlights

అది చూసిన అఖిల బం టెన్షన్ పడుతూ దూరంగా జరుగుతారు. అంజలి దగ్గరికి వచ్చి ఏంటి బంటి ఏం చేస్తున్నారు మీరు మిమ్మల్ని ఇద్దరినీ శాంభవి గారు గాని ఇంట్లో ఇంకెవరైనా ఇలా చూశారు అనుకో నైట్ ఏం జరిగిందో మళ్లీ అదే జరుగుతుంది అని అంటుంది అంజలి. అఖిలం అలా జరగదులే అంజలి అంటుంది. బంటి అఖిల నీలాగా అబద్ధం చెప్పదు అని అంటాడు.అయినా బంటి గారు పెళ్లయిన వారు అతనికే మీరు చేతిలో చేయి వేసుకొని మాట్లాడుతుంటే ఏమన్నా బాగుంటుందిగారికి అని అంటుంది అంజలి. అఖిల ఆ ఛాన్స్ లేదు అంజలి ఎందుకంటే బంటి గారి భార్య ఇక లైఫ్ లో ఎప్పటికీ తిరిగి రాదు కాబట్టి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు అంటుంది అఖిల. అంజలి ఇక చాల్లేగాని వెళ్ళండి ఉంటుంది.

Kumkuma Puvvu Today Episode March 15  2024 Episode 2130  highlights
Kumkuma Puvvu Today Episode March 15 2024 Episode 2130 highlights

అఖిల వెళ్ళిపోతుంది. అంజలి ఏంటి బంటి కౌగిలించుకొని మాట్లాడకపోయా అని అరుస్తుంది. బంటి మేము ఏమి కౌగిలించుకోలేదు చేతిలో చేయి వేసుకొని మాట్లాడుతున్నాము అని వెళ్ళిపోతాడు బంటి.అంజలి బాధపడుతూ తను కూడా లోపలికి వెళ్ళిపోతుంది. కావేరిరోడ్లు పచ్చడి నూరుకుంటూ అయ్యో దేవుడా నాకేంటి కర్మ ఏం చెక్క తెల్లారిందా తిన్నామా పడుకున్నామా అన్నట్టు బ్రతికిన బ్రతుకు ఇప్పుడు ప్రతిరోజు ఈ రోట్లో పచ్చళ్ళు రుబలేక చస్తున్నాను ఇక్కడ మిక్సీలు కుక్కర్లు లాంటివి ఏమీ లేవు కదా దేశం ముందుకు సాగుతుంది పరిగెడుతుంది అని ఇంకెవడైనా అన్నాడే అనుకో తీసుకువచ్చి ఈ దాచినపల్లి గ్రామంలో పడేయాలి వన్నీ అనుకుంటూ రోడ్లు పచ్చడి రుబ్బుతూ ఉంటుంది కావేరి. చంద్రం అబ్బ కావేరి ఏం పచ్చడి రుబ్బుతున్నావ్ కంది పచ్చడి వావ్ కంది పచ్చడిలో కొంచెం నెయ్యి వేసుకుని వేడి వేడి అన్నంలో ముద్దలు ముద్దలు పెట్టుకొని తింటుంటే స్వర్గానికి ఒక మూరెడు దూరంలో ఉన్నట్టే అనిపిస్తుంది అని అంటాడు చంద్రం.

Kumkuma Puvvu Today Episode March 15  2024 Episode 2130  highlights
Kumkuma Puvvu Today Episode March 15 2024 Episode 2130 highlights

కావేరి ఏంటి ఏంటి కంది పచ్చడి నెయ్యి వేడి వేడి అన్నం పెళ్ళాం కష్టపడుతుందని జాలి కూడా లేకుండా రుచిని ఆలోచిస్తావా చి చి మీ మగాళ్లు ఎప్పుడు ఇంతేనా అంటుంది కావేరి. ఆ సిటీలో ఉన్నాము లేదు అసలు తిన్నాము పడుకున్నాము తెల్లారిందో అన్నట్టే ఉండేది కానీ ఈ పల్లెటూర్లో స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంటూ నాచురల్ గా కరెంటుతో కాకుండా కట్టెల మీద అన్నము రోటిలో పచ్చళ్ళు నూరుకొని తింటూ ఉంటే ఆహా అందుకే మన అమ్మమ్మలు వాళ్ల అమ్మమ్మలు అప్పుడు అంత గట్టిగా బలంగా ఉండేవాళ్ళట తెలుసా త్వరగా కానీ నోరు ఊరి పోతుంది కావేరి అంటాడు. కావేరి బాగుంది చాలా బాగుంది నీ యవ్వారం రుచి మరిగిన పిల్లి పాల కోసం ఎప్పుడూ ఉట్టిమీదికి ఎగురుతూ

Kumkuma Puvvu Today Episode March 15  2024 Episode 2130  highlights
Kumkuma Puvvu Today Episode March 15 2024 Episode 2130 highlights

దుముకుతూ ఉంటూ ఉట్టిమీద ఉన్నపాలని కాస్త నెత్తిమీద పోసుకుందట అన్నట్టుంది నీ యవ్వారం ఇదిగో త్వరగా కావాలి అని నోరూరుతుంది కదా రుబ్బు అంటూ కావేరి రోకలి బండను చంద్రం కి ఇచ్చి పచ్చడి రుబ్బిస్తుంది. ఏసీపీ యుగంధర్ అరుణ్ కుమార్ అమృత కోసం వెతికి వెతికి అలసిపోతాడు. కానిస్టేబుల్స్ సార్ ఈ అరుణ్ కుమార్ గారే అమృత మేడంని తప్పించి తీసుకువెళ్లాడేమో అని నాకు అనుమానంగా ఉంది అంటాడు. యుగంధర్ అది కూడా నిజమే కావచ్చు చూద్దాం ఆ అరుణ్ కుమార్ అమృతవాళ్లు ఎన్ని రోజులు ఇలా తప్పించుకు తిరుగుతారో అది కూడా చూద్దాం అని అంటాడు యుగంధర్

Related posts

NTR: ఎన్టీఆర్ తో సెల్ఫీ…. సారీ చెప్పిన బాలీవుడ్ హీరోయిన్..!!

sekhar

Manchu Manoj: కూతురు పుట్టిన వెంటనే మంచు మనోజ్ చేసిన పనికి అవాక్ అయిన మౌనిక.. కన్నీళ్లు పెట్టుకుంటూ ఎమోషనల్..!

Saranya Koduri

Mogalirekulu: మొగలిరేకులు సాగర్ భార్యను చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్.‌.!

Saranya Koduri

Kumkuma Puvvu April 15 2024 Episode 2155: ఆశ కిటికీ లోనుండి బంటి ని చూస్తుందా లేదా.

siddhu

Guppedanta Manasu April 15 2024 Episode 1050: మహేంద్ర ఫణీంద్ర అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతాడా లేదా.

siddhu

Malli Nindu Jabili April 15 2024 Episode 623: గెట్ రెడీ గౌతమ్ రోజు నీకు నరకం చూపిస్తూ చచ్చి బ్రతికేలా చేస్తాను అంటున్న అరవింద్..

siddhu

Rashmika Mandanna: త‌న కెరీర్ లో ర‌ష్మిక మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. అస్స‌లు గెస్ చేయ‌లేరు!

kavya N

Love Guru: సినీ ప్రియుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఈ మూవీ చూస్తే మలేషియా, కశ్మీర్, ఊటికి ఫ్రీగా ఫ్యామిలీ ట్రిప్‌!

kavya N

Longest Run Movies: థియేట‌ర్స్ లో అత్య‌ధిక రోజులు ఆడిన టాప్ 5 తెలుగు సినిమాలు ఇవే..!!

kavya N

Mamagaru April 15 2024 Episode 186: పెళ్లి పేరుతో అందరినీ కలపాలనుకుంటున్నావా అంటున్న చంగయ్య,చంగయ్య ని మోసం చేసిన ఒక వ్యక్తి..

siddhu

Naga Panchami April 15 2024 Episode 1331: వైదేహి పంచమి కడుపులో ఉన్న బిడ్డను తీయించేస్తుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 15 2024 Episode 211: అరుంధతి అమ్మ గారే ఉంటే కాళికా రూపం ఎత్తి పెళ్లిని ఆపేది ని కన్నీళ్లు పెట్టుకుంటున్న రాథోడ్.

siddhu

Janhvi Kapoor: ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌తో పాటు మ‌రో స్టార్ హీరోను మ‌డ‌తెట్టేసిన జాన్వీ క‌పూర్‌.. ఇంత స్పీడ్‌గా ఉందేంట్రా బాబు..?!

kavya N

Madhuranagarilo April 15 2024 Episode 338: రుక్మిణి పండు ఆపరేషన్ కి డబ్బు సహాయం చేసిందని శ్యామ్ రాధకి చెప్తాడా లేదా..

siddhu

Aishwarya Rajinikanth: రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్ మాజీ భార్య‌.. ఐశ్వ‌ర్య‌కు కాబోయే వ‌రుడు ఎవ‌రంటే?

kavya N