NewsOrbit
Entertainment News Telugu TV Serials

Kumkuma Puvvu November 08 episode 2021: హాస్పటల్లో ఉన్న బంటి మళ్లీ కోలుకుంటాడా లేదా….

Kumkuma Puvvu today episode november 08 2023 episode 2021 highlights

Kumkuma Puvvu November 08 episode 2021: అంజలిని తీసుకుని అమృత,అరుణ్ కుమార్ గారు బంటిని చూడడానికి ఐసీయూలో ఉన్న బంటి దగ్గరికి వెళతారు డాక్టర్ గారు అంజలి అంటే తనేనా అని అడుగుతాడు అమృత అవునండి అంజలి అని అంటుంది డాక్టర్ గారు అంజలి మీరు పేషంట్ దగ్గరికి వెళ్లి తన చేతిని చేతిలో పట్టుకొని తన చెవిలో నేను వచ్చేసాను అంటూ అతన్ని పిలవండి అంటాడు.అంజలి అలాగేనండి అంటూ బంటి చేతిని తన చేతిలోకి తీసుకొని బంటి చెవిలో బంటి నేను వచ్చేసాను నీ అంజలి వచ్చేసాను. అంటూ రెండు మూడు సార్లు పిలుస్తూ ఉంటుంది. డాక్టర్ గారు వెరీ గుడ్ కంటిన్యూ గుడ్ జాబ్ అలాగే పిలవండి అంటాడు. అంజలి అలానే మరోసారి పిలుస్తుంది. ఆ పిలుపు తన చెవిలో పడగానే బంటి కొంచెం మెల్లి మెల్లిగా స్పృహలోకి వచ్చినట్లు చేతులు కదిలిస్తూ ఉంటాడు. అది చూసిన డాక్టర్ వెరీ గుడ్ అమ్మ నీ పిలుపుకి అతను కొంచ స్పృహలోకి వచ్చాడు డోంట్ వర్రీ ఇక ఏ ప్రమాదమూ లేదు అంటాడు.

Kumkuma Puvvu today episode november 08 2023 episode 2021 highlights
Kumkuma Puvvu today episode november 08 2023 episode 2021 highlights

అంజలి అమృత అరుణ్ కుమార్ గారు చాలా సంతోషం డాక్టర్ గారు అని సంబరపడిపోతూ డాక్టర్ గారు మళ్లీ ఏమైనా అవసరం ఉంటే పిలవండి నేను బయటే ఉంటాను అని అంజలి డాక్టర్ కి చెప్పి బయటికి వెళ్తారు. అరుణ్ కుమార్ కావేరితో అక్క ఇక మనకు ఏమీ భయం లేదు బంటి స్పృహలోకి వచ్చాడు అని చెబుతాడు అరుణ్ కుమార్. ఆ మాటకి కావేరి సంతోషపడుతుంది కావేరి పదండి ఆశ మనం చూద్దాం అంటూ లోపలికి వెళతారు అప్పుడు అంజలి అమృత అరుణ్ కుమార్ గారు పక్కకి వచ్చి అంజలిని ప్రేమతో దగ్గరికి తీసుకుని అమ్మ అంజలి ఈ రోజు తో నీ అజ్ఞాతవాసం ముగిసినట్లే అని సంతోష పడుతూ ఉంటారు. అప్పుడు అంజలి లేదమ్మా అని అంటుంది. అమృత అరుణ్ కుమార్ షాక్ అయ్యి ఇంకా ప్రాబ్లం ఏంటమ్మా అంటారు. మా అక్క కావేరికి నిజం చెప్పేస్తే ఇంకా ప్రాబ్లెమ్ సాల్ అవుతుంది చెప్పేయమ్మ అంటాడు అరుణ్ కుమార్. అంజలి లేదు నాన్న ఇది అంతా నేను సాగర్ ని వదిలించు కోవడానికి ఈ లక్ష్మీ అంజలి గా నటిస్తుంది

Kumkuma Puvvu today episode november 08 2023 episode 2021 highlights
Kumkuma Puvvu today episode november 08 2023 episode 2021 highlights

అని ఆశ నామీద గూడుపుటారం అల్లుతుంది. అందుకని ఇప్పుడు ఈ నిజాన్ని నేను బయట పెట్టవద్దు అంటుంది. అమృత అయితే ఎలాగమ్మా అంజలి లేదమ్మా నిజాన్ని బంటి మాత్రమే చెప్పాలి బంటి నన్ను భార్యగా గుర్తించి తను చెప్పినప్పుడు మాత్రమే ఈ నిజం అందరికీ తెలుస్తుంది. అప్పుడు అందరూ నన్ను నమ్ముతారు అంటుంది అంజలి. అమృత అప్పటి దాకా మేము ఇలాగే నటించాలా అంటుంది. అంజలి అవును అప్పటి దాకా మీరు ఇలాగే ఉండండి నేను కూడా ఇలానే ఉంటా అంటుంది అంజలి.ఆశ అంజలిని చూస దగ్గరికి వచ్చి మీ ముగ్గురి నాటకం చాలా బాగుంది అంటుంది ఆశ అంజలి ఛీ మా నాటకం పక్కన పెట్టు నీ నాటకం బయటపడేలా ఉంది కదా అంటుంది అంజలి.అప్పుడు ఆశ షాక్ అవుతుంది.

Kumkuma Puvvu today episode november 08 2023 episode 2021 highlights
Kumkuma Puvvu today episode november 08 2023 episode 2021 highlights

ఏంటి నువ్వు మాట్లాడేది అంటుంది అంజలి అవును నువ్వు చేసింది ఏంటో నాకు మొత్తం తెలుసు బంటి అలా ఎందుకు కిందపడతాడు అతని వెనుక నీవు ఎందుకు ఉన్నావు నీ వెనక నీ ఫ్రెండ్ గీత ఎందుకు ఉంది బంటి పంచ తగిలి ఎందుకు పడతాడు అంటుంది.ఆశ ఏమో నాకేం తెలుసు అని టెన్షన్తో భయపడుతూ సమాధానం చెబుతుంది. బంటి స్పృహలోకి వస్తే మొత్తం బద్దలు కొట్టుకున్నట్టు నిజాలు అన్నీ అవే బయటికి వస్తాయి అప్పుడు ఉంటుంది నీకు అంటుంది అంజలి. అప్పుడు ఆశ షాక్ అయి వెళ్ళ పోతుంది సాగర్ జరిగిన సంఘటనను తలుచుకుంటూ నా భార్య లక్ష్మి నేను లక్ష్మీని కాదు అంజలి అని చెప్పి వెళ్ళిపోతుందా అని పదే పదే మనసులో గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటాడు.

Kumkuma Puvvu today episode november 08 2023 episode 2021 highlights
Kumkuma Puvvu today episode november 08 2023 episode 2021 highlights

ఎంత దగ్గర అయితే మాత్రం కట్టుకున్న భర్త తో నేను నీ భార్యను కాదు అని తోసి వెళ్లిపోతుందా ఇంత అబద్ధం చెబుతుందా వాడెవడో బంటి కోసం నన్ను కట్టుకున్న వాడిని కాదని వెళ్ళిపోతుందా అని తలుచుకుంటూ బాధపడుతూ ఉండగా అంతలో పద్మావతి కొండమ్మ ఇద్దరు సాగర్ దగ్గరికి పద్మావతి తో సాగర్ చూశావా అమ్మ నీ కోడలు లక్ష్మీ ఆ బంటి గాడి కోసం కట్టుకున్న నన్ను కాదని అబద్ధం చెప్పి వెళ్ళిపోయింది అంటాడు పద్మావతి లేదురా సాగర్ నిజమే అంజలి చెప్పిన మాట నిజమే కొండమ్మ కూడా అవును బాబు ఆ అంజలమ్మ చెప్పింది నిజమే ఆవిడ మన లక్ష్మమ్మ కాదు అంటుంది. సాగర్ షాక్ అవుతాడు. అవున్రా సాగర్ లక్ష్మి ఇంట్లో అన్నీ చక్కగా చేస్తుంది కానీ నీకు మాత్రం దూరంగా ఉంటుంది.

Kumkuma Puvvu today episode november 08 2023 episode 2021 highlights
Kumkuma Puvvu today episode november 08 2023 episode 2021 highlights

ఏంటి అని డౌట్ వచ్చి లక్ష్మీ వెనకాలే వెళ్లాను నాకు అప్పుడు తెలిసింది అమృత వాళ్ళు తన తల్లిదండ్రులు అని మన లక్ష్మీ ఎప్పుడో చనిపోయిందని తను లక్ష్మి కి ఇచ్చిన మాట కోసం మన శ్వేత కోసం తల్లి ప్రేమను పంచడానికి మన ఇంటికి వచ్చింది అని అప్పుడు ఏమి చేయాలో తెలియక గుడికి వెళ్లి పంతులు గారితో అంతా చెప్పాను అప్పుడు పంతులుగారు అమ్మ ఆవిడ ఒక తల్లి ప్రేమను పంచడానికి నీ ఇంటికి వచ్చింది నీ మనవరాలికి తల్లి ప్రేమను అందిస్తుంది కదా, నీ కొడుకు కి భార్య లేకుంటే ఏమవుతుంది అన్నాడు. అప్పుడు నాకు శ్వేత ఎలాగైనా బాగుండాలి అనిపించింది తన తల్లి చనిపోయిందని తెలిస్తే ఏమవుతుందో అని శ్వేతకు నిజాన్ని చెప్పకుండా నీకు నిజాన్ని చెప్పకుండా దాచి పెట్టాను అంటుంది.శ్వేత కు తల్లి ప్రేమను అందిస్తుంది కదా అని చెప్పలేదు రా సాగర్ అంటుంది పద్మావతి అందుకు సాగర్ షాక్ అవుతాడు

Related posts

Nindu Noorella Saavasam February 23 2024 Episode 167: భాగమతిని ముద్దు పెట్టుకోబోతున్న అమరేంద్ర, నగ ముట్టుకోవద్దుని బెదిరించిన అరుంధతి.

siddhu

Kumkuma Puvvu February 23 2024 Episode 2112: అంజలి బంటి ఇద్దరూ శాంభవి కి దొరికిపోతారా లేదా.

siddhu

Guppedantha Manasu February 23  2024 Episode 1007: వసుధారను కాలేజ్ నుండి పంపించడానికి శైలేంద్ర ఏం ప్లాన్ చేయనున్నాడు.

siddhu

Madhuranagarilo February 23 2024 Episode 295: శోభనానికి ముహూర్తం పెట్టిన గురువుగారు, శోభనానికి ఏర్పాటు చేస్తున్న మధుర..

siddhu

Prabhas: మరోసారి ప్రభాస్ కి జోడిగా నటించబోతున్న కంగనా..?

sekhar

Kalki 2898 AD: ప్రభాస్ “కల్కి 2898 AD” సినిమా టీజర్ ఫుల్ రన్ టైం వివరాలు…?

sekhar

Paluke Bangaramayenaa February 23 2024 Episode 159: విశాల్ కి బేయిల్ ఇవ్వడానికి వచ్చిన బాబ్జి, జైల్లో ఉన్న వైజయంతిని పలకరిస్తున్న స్వర..

siddhu

Soundarya: మహేష్ – సౌందర్య కాంబోలో ఒక్క సినిమా కూడా రాకపోవడానికి కారణం ఇదేనా.. బయటపడ్డ సీక్రెట్స్..!

Saranya Koduri

Jagadhatri February 23 2024 Episode 161:  యువరాజ్ బాంబ్ పెట్టాడని తెలుసుకున్న జగదాత్రి ఏం చేయనున్నది.

siddhu

Shanmukh: షణ్ముఖ్ అరెస్టుపై స్పందించిన గీతు – ధనుష్… అసలు గుట్టు రివిల్ (video)..!

Saranya Koduri

Chiranjeevi: ” విశ్వంభరా ” సెట్స్ లో జాయిన్ అయిన ఇద్దరు బ్యూటీస్.. ఊచకోత స్టార్ట్..!

Saranya Koduri

Malli Nindu Jabili February 23 2024 Episode 580: అరవింద్ లేని జీవితం నాకు అక్కర్లేదు చచ్చిపోతాను అంటున్న మాలిని..

siddhu

Trinayani February 23 2024 Episode 1171: విష ప్రయోగం జరిగితే అందరూ నిన్నే అనుమానిస్తారు నైని అంటున్న విశాల్, సుమనని అనుమానిస్తున్న విక్రాంత్..

siddhu

Sri Leela: పూజ హెగ్డే, రష్మిక అడుగుజాడల్లో శ్రీ లీల.. పెద్ద ప్లానేగా..!

Saranya Koduri

NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై క్రికెటర్ శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar