NewsOrbit
Entertainment News సినిమా

RC16: చరణ్ మూవీలో దివంగత శ్రీదేవి కూతురు జాన్వి కపూర్..?

RC16: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. “RC 15” వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ న్యూజిలాండ్ లో జరుగుతోంది. వచ్చే ఏడాది సినిమా విడుదల కానుంది. చరణ్ కెరియర్ లో ఇది హై బడ్జెట్ సినిమా. పాన్ ఇండియా నేపథ్యంలో సినిమా రిలీజ్ కానుంది. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు సాన దర్శకత్వంలో చరణ్ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.

Late Sridevi's daughter Jhanvi Kapoor in Charan's movie
RC16

అయితే ఈ సినిమాలో దివంగత హీరోయిన్ శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ నీ తీసుకునే ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల జాన్వి కపూర్…కూడా పలు ఇంటర్వ్యూలలో తెలుగు సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లు తెలియజేసింది. ఈ క్రమంలో చరణ్ సినిమాతో ఆమె సౌత్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ఫిలిం నగర్ టాక్. వాస్తవానికి కొద్ది సంవత్సరాల క్రితం “జగదేకవీరుడు అతిలోకసుందరి” సీక్వెల్ వస్తున్నట్లు ప్రచారం జరిగింది. అప్పట్లో చిరంజీవి ప్లేస్ లో చరణ్ ఇంకా శ్రీదేవి ప్లేస్ లో ఆమె కూతురు జాన్వి కపూర్ అనుకున్నట్లు కూడా టాక్ నడిచింది. కానీ వచ్చిన వార్తలు వాస్తవమని తెలియజేశారు.

Late Sridevi's daughter Jhanvi Kapoor in Charan's movie
RC16

ఇదిలా ఉంటే ఇప్పుడు బుచ్చిబాబు దర్శకత్వంలో చేయబోయే సినిమాలో మాత్రం చరణ్ సరసన హీరోయిన్ గా  జాన్వి కపూర్ నీ తీసుకున్నట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది. సుకుమార్ శిష్యుడిగా బుచ్చిబాబు మొదటి సినిమా “ఉప్పెన”తో మంచి విజయాన్ని అందుకున్నాడు. రెండో సినిమా కోసం ఎప్పటినుండో అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ తో ఓకే అయినట్లు వార్తలు వచ్చాయి. కానీ ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల దర్శకత్వంలో సినిమా చేస్తూ ఉన్నారు. ఈ సినిమా కంప్లీట్ అవటానికి టైం పట్టే అవకాశం ఉండటంతో ఈలోపు చరణ్ నీ బుచ్చిబాబు లైన్ లో పెట్టడం జరిగింది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కానుంది. పాన్ ఇండియా నేపథ్యంలోనే ఈ సినిమా చేస్తున్నట్లు సమాచారం.

Related posts

Brahmamudi March 28 2024 Episode 370: దుగ్గిరాల ఇంట్లో మరో రచ్చ.. అగ్గి రా చేసిన రుద్రాణి.. ధాన్యం మీద రాజ్ ఫైర్.. ఆఫీస్ కి బిడ్డ తో వెళ్లిన రాజ్.. రేపటి ట్విస్ట్..

bharani jella

Trinayani March 29 2024 Episode 1201: గాయత్రీ పాపని ఎత్తుకెళ్లాలని చూసింది నైని అని చూపిస్తున్న గవ్వలు..

siddhu

Antharangalu: అంతరంగాలు సీరియల్ హీరోయిన్ గుర్తుందా?.. ఇప్పుడు చూడండి ఎలా మారిపోయిందో..?

Saranya Koduri

Nuvvu Nenu Prema March 29 2024 Episode 584: విక్కీని చంపాలనుకున్న కృష్ణ.. పద్మావతి బాధ.. కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ.. రేపటి ట్విస్ట్?

bharani jella

Krishna Mukunda Murari March 29 2024 Episode 431: ఆదర్శ్ కి బుద్ధి చెప్పాలన్నా భవానీ దేవి.. ఇంట్లో నుంచి వెళ్లాలనుకున్న కృష్ణా, మురారి.. మీరా కమింగ్ ప్లాన్..

bharani jella

Jagadhatri: ఎవడ్రా నాన్న అంటున్న సుధాకర్, నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి అంటున్నా జగదాత్రి..

siddhu

Pelli Pustakam: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పెళ్లి పుస్తకం సీరియల్ హీరోయిన్ వివరాలు ఇవే..!

Saranya Koduri

Pooja Hegde: పూజా హెగ్డే మిర్రర్ అందాలు చూశారా?.. వీటి ముందు లావణ్య ఫోటోలు బలాదూరేగా..!

Saranya Koduri

Shobha Shetty: ఆ పార్ట్స్ చూపిస్తూ రోడ్ ఎక్కిన శోభా శెట్టి.. ఘోరంగా ట్రోల్స్..!

Saranya Koduri

Marmadesam: ఏకంగా అన్ని భాషల్లో రూపొందిన ” మర్మదేశం ” సీరియల్… మరీ దీనికి ఇంత ప్రేక్షక ఆదరణ ఎందుకు.‌.?

Saranya Koduri

Anasuya: పంజాబీ డ్రెస్ లో సిగ్గును వలకబోసిన బోల్డ్ బ్యూటీ అనసూయ.. గ్లామర్ అంటే ఇది కదా..!

Saranya Koduri

Game Changer: దయచేసి నన్ను తిట్టుకోవద్దు.. “గేమ్ చేంజర్” లీకులు ఇవ్వలేను దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Trisha: బాలీవుడ్ సినిమాలు చేయకపోవడానికి కారణం చెప్పిన త్రిష..!!

sekhar

Nindu Noorella Saavasam March 28 2024 Episode 196: అరుంధతి నగలు తీసుకున్నా మనోహరీ ఏం చేయనున్నది..

siddhu

Naga Panchami March 28  2024 Episode 316: వైదేహిని అనుమానిస్తున్న మోక్ష, పంచమికి అన్నం తినిపిస్తున్న వైదేహి..

siddhu