NewsOrbit
Entertainment News సినిమా

`లైగ‌ర్‌` ఫ‌స్ట్ వీకెండ్ క‌లెక్ష‌న్స్‌.. ఇంకా ఎంత రాబ‌ట్టాలంటే?

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ, డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్ లో రూపుదిద్దుకున్న చిత్రం `లైగ‌ర్`. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్‌లో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని ధర్మా ప్రొడెక్షన్స్‌, పూరీ కనెక్ట్స్ బ్యాన‌ర్ల‌పై కరణ్ జోహార్, ఛార్మీ కౌర్ నిర్మించారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అన‌న్య పాండే హీరోయిన్ గా న‌టించింది.

ఆగ‌స్టు 25న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయిన ఈ చిత్రం.. ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోవ‌డంలో విఫ‌లం అయింది. క‌థాక‌థ‌నంలో ఏ మాత్రం కొత్త‌ద‌నం లేక‌, పూరి మార్క్ క‌నిపించ‌క‌పోవ‌డం, సాంగ్స్‌ను ఎక్క‌డ ప‌డితే అక్క‌డ అతికించ‌డం వంటి అంశాలు సినిమాకు మైన‌స్‌లు మారాయి.

ఇక టాక్ యావ‌రేజ్‌గా ఉండ‌టంతో.. క‌లెక్ష‌న్స్ కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. ముఖ్యంగా నాల్గొవ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ నామా మాత్రం కూడా ప్ర‌భావం చూప‌లేక‌పోయింది. కేవలం రూ. 58 లక్షల రేంజ్ లో షేర్ ని మాత్ర‌మే రాబ‌ట్ట‌గ‌లిగింది. అయితే హిందీ లో కొంచం బెటర్ గానే కలెక్షన్స్ ని సొంతం చేసుకోవ‌డంతో ఓవరాల్ గా ఈ మూవీ 4వ రోజు రూ. 3.15 కోట్ల రేంజ్ లో షేర్ ను కొల్ల‌గొట్టింది. ఇక వ‌ర‌ల్డ్ వైడ్ గా లైగ‌ర్ నాలుగు రోజుల‌ టోట‌ల్ క‌లెక్ష‌న్స్ ను ఓసారి గ‌మ‌నిస్తే..

నైజాం: 5.56 కోట్లు
సీడెడ్: 1.81 కోట్లు
ఉత్త‌రాంధ్ర‌: 1.71 కోట్లు
తూర్పు: 0.86 కోట్లు
పశ్చిమ: 0.55 కోట్లు
గుంటూరు: 0.99 కోట్లు
కృష్ణ: 0.68 కోట్లు
నెల్లూరు: 0. 53 కోట్లు
——————————–
ఏపీ+తెలంగాణ‌= 12.69కోట్లు(21.50 కోట్లు~ గ్రాస్‌)
——————————–

క‌ర్ణాట‌క‌+రెస్టాఫ్ ఇండియా: 1.45 కోట్లు
ఇతర భాషలు: 0.75 కోట్లు
హిందీ: 6.25 కోట్లు
ఓవ‌ర్సీ: 3.30 కోట్లు
——————————————–
టోటల్ వరల్డ్ వైడ్ = 24.44 కోట్లు(50.55కోట్లు~ గ్రాస్)
——————————————–

కాగా, రూ. 90 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బ‌రిలోకి దిగిన ఈ చిత్రం.. నాలుగు రోజుల్లో రూ. 24.44 కోట్లను రాబ‌ట్టింది. ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద క్లీన్ హిట్ అవ్వాలంటే.. ఇంకా రూ. 65.56 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సి ఉంటుంది. మ‌రి ఇంత పెద్ద టార్గెట్‌ను విజ‌య్ అందుకుంటాడో..లేదో..చూడాలి.

author avatar
kavya N

Related posts

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu April 19 2024 Episode 2158: అంజలి సంజయ్ ల నిశ్చితార్థం జరుగుతుందా లేదా

siddhu

Madhuranagarilo April 19 2024 Episode 342: రెండోసారి నా మెడలో తాళి కట్టిన వాడు రాధ మెడలో ఎలా కడతాడు అంటున్న రుక్మిణి..

siddhu

Guppedanta Manasu April 19 2024 Episode 1054: దత్తత గురించి మను మహేంద్రను ఎలా నిలదీయనున్నాడు.

siddhu

Karthika Deepam 2 April 19th 2024 Episode: శౌర్య కి కార్తీక్ ని దూరంగా ఉండమన్న దీప.. జ్యోత్స్న ని బాధ పెట్టొద్దు అని కోరిన కాంచన..!

Saranya Koduri

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Naa Peru Meenakshi: గప్చిప్ గా పెళ్లి చేసుకుని ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన బుల్లితెర నటుడు.. ఫొటోస్..!

Saranya Koduri

Paluke Bangaramayenaa April 19 2024 Episode 206: అభి స్వర మనసుస్పర్ధలతో వెళ్లారని బాధపడుతున్న యశోద, స్వర పడిపోకుండా పట్టుకున్న అభిషేక్.

siddhu

Rajamouli: ఓడియమ్మ.. రాజమౌళి కోడలు కూడా ఇండస్ట్రీకి చెందినదా?.. ఫ్యామిలీ మొత్తం మల్టీ టాలెంటెడ్ రా బాబు..!

Saranya Koduri

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N