NewsOrbit
Entertainment News సినిమా

లైగ‌ర్‌: రూ. 90 కోట్ల టార్గెట్‌.. ఆరు రోజుల్లో వ‌చ్చిందెంతో తెలిస్తే షాకే!

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ, బాలీవుడ్ బ్యూటీ అన‌న్య పాండే జంట‌గా న‌టించిన చిత్రం `లైగ‌ర్‌`. డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించిన ఈ చిత్రాన్ని ధర్మా ప్రొడెక్షన్స్‌, పూరీ కనెక్ట్స్ బ్యాన‌ర్ల‌పై కరణ్ జోహార్, ఛార్మీ కౌర్ నిర్మించారు.

బాక్సింగ్ బ్యాక్ డ్రాప్‌లో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఆగ‌స్టు 25న తెలుగుతో పాటు త‌మిళ్‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో అట్ట‌హాసంగా విడుద‌లైంది. కానీ, ఈ చిత్రం అంచ‌నాల‌ను ఏ మాత్రం అందుకోలేక‌పోయింది. టాక్ అనుకూలంగా లేక‌పోవ‌డంతో.. ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద దారుణ‌మైన వ‌సూళ్ల‌ను రాబ‌డుతోంది.

6వ రోజు కూడా ఈ సినిమాకు వ‌సూళ్లు అంతంత మాత్రంగానే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో రూ. 6 ల‌క్ష‌ల షేర్‌ను సొంతం చేసుకున్న ఈ చిత్రం.. వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ. 69 లక్షల షేర్‌తో స‌రిపెట్టుకుంది. ఇక లైగ‌ర్ ఆరు రోజుల‌ టోట‌ల్ క‌లెక్ష‌న్స్ ను ఓసారి గ‌మ‌నిస్తే..

నైజాం: 5.65 కోట్లు
సీడెడ్: 1.84 కోట్లు
ఉత్త‌రాంధ్ర‌: 1.74 కోట్లు
తూర్పు: 0.88 కోట్లు
పశ్చిమ: 0.55 కోట్లు
గుంటూరు: 1.00 కోట్లు
కృష్ణ: 0.68 కోట్లు
నెల్లూరు: 0. 53 కోట్లు
——————————–
ఏపీ+తెలంగాణ‌= 12.87 కోట్లు(21.95 కోట్లు~ గ్రాస్‌)
——————————–

క‌ర్ణాట‌క‌+రెస్టాఫ్ ఇండియా: 1.50 కోట్లు
ఇతర భాషలు: 0.80 కోట్లు
హిందీ: 7.30 కోట్లు
ఓవ‌ర్సీ: 3.36 కోట్లు
——————————————–
టోటల్ వరల్డ్ వైడ్ = 25.83 కోట్లు(54.25కోట్లు~ గ్రాస్)
——————————————–

కాగా, రూ. 90 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బ‌రిలోకి దిగిన ఈ చిత్రం.. ఆరు రోజుల్లో రూ. 25.83 కోట్లను మాత్ర‌మే వ‌సూల్ చేయ‌గ‌లిగింది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను రీచ్ అవ్వాలంటే ఇంకా ఈ మూవీ రూ. 64.17 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సి అవ‌స‌రం ఎంతైనా ఉంది.

author avatar
kavya N

Related posts

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Tillu Square Collections: అడ్వాన్స్ బుకింగ్స్ లో అదరగొడుతున్న టిల్లు గాడు… విజయానికి ఇంచు దూరంలో ఉన్నాడుగా..!

Saranya Koduri

Tillu Square OTT: టిల్లు స్క్వేర్ ఓటీటీ రైట్స్ ను సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

Premalu OTT Release: వాయిదా పడ్డ ప్రేమలు ఓటీటీ రిలీజ్… కారణం ఇదే..!

Saranya Koduri

Malli Nindu Jabili March 29 2024 Episode 610: 19వ తారీకు మాలిని కి పెళ్లి చేస్తే ధైర్యం ఉంటే ఆపవే అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu March 29 2024 Episode 2142: అంజలి శాంభవి గారిని ఎలా డి కొడుతుంది.

siddhu

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Guppedanta Manasu March 29 2024 Episode 1037: మనుని తిరిగి కాలేజ్ కి రమ్మని అనుపమ చెబుతుందా లేదా.

siddhu

OTT Horror Thriller: ఓటిటిలోకి వచ్చేస్తున్న ప్రేక్షకులను భయానికి గురి చేసే హరర్ క్రైమ్ థ్రిల్లర్.. ప్లాట్ ఫారం ఇదే..!

Saranya Koduri

Madhuranagarilo March 29 2024 Episode 325: శ్యామ్ ని సొంతం చేసుకోమని దాక్షాయిని చలపతి చెప్పిన మాటలు విన్న రుక్మిణి ఏం చేయనున్నది..

siddhu

OTT releases: ఓటీటీలో ఒక్కరోజులోనే 10 సినిమాలు స్ట్రీమింగ్.. ఈ రెండిటి పైనే ప్రతి ఒక్కరి ధ్యాస..!

Saranya Koduri

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Tillu Square Twitter Review: టిల్లు స్క్వేర్ ట్విట్టర్ రివ్యూ.. టిల్లు గాడి పిల్ల స్క్రిప్ట్ హిట్టా.. పట్టా..!

Saranya Koduri