NewsOrbit
Entertainment News సినిమా

లైగర్ క‌లెక్ష‌న్స్‌.. వార్నీ వారం రోజుల్లో వ‌చ్చింది ఇంతేనా..?

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించిన పాన్ ఇండియా చిత్రం `లైగ‌ర్‌`. ఈ మూవీతో బాలీవుడ్ బ్యూటీ అన‌న్య పాండే టాలీవుడ్ కు ప‌రిచ‌యం అయింది. ధర్మా ప్రొడెక్షన్స్‌, పూరీ కనెక్ట్స్ బ్యాన‌ర్ల‌పై కరణ్ జోహార్, ఛార్మీ కౌర్ నిర్మించిన ఈ చిత్రం ఆగ‌స్టు 25న గ్రాండ్ రిలీజ్ అయింది.

అయితే భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లైన ఈ చిత్రం.. ప్రేక్ష‌కుల‌ను ఏ మాత్రం ఆక‌ట్టుకోలేక‌పోయింది. క‌థ‌క‌థ‌నాలు రొటీన్‌గా ఉన్నాయని, పూరి మార్క్ ఏ మాత్రం క‌నిపించ‌లేద‌ని అభిమానులు సైతం పెద‌వి విరిచారు. టాక్ బిలో యావ‌రేజ్‌గా ఉండ‌టంతో.. క‌లెక్ష‌న్స్ కూడా అంతంగా మాత్రంగానే ఉన్నాయి.

తొలి రోజు ఓ మోస్త‌రు క‌లెక్ష‌న్స్‌ను రాబ‌ట్టిన ఈ చిత్రం.. ఆ త‌ర్వాత బాక్సాఫీస్ వ‌ద్ద ఘోరంగా డీలా ప‌డిపోయింది. 7వ రోజు తెలుగు రాష్ట్రాల్లో కేవ‌లం రూ. 8 లక్షల షేర్‌ను అందుకున్న ఈ సినిమా.. వరల్డ్ వైడ్ గా రూ.54 లక్షల రేంజ్ షేర్ తో స‌రిపెట్టుకుంది. ఇక తొలి వారం ప్ర‌పంచ‌వ్యాప్తంగా లైగ‌ర్ టోట‌ల్ వ‌సూళ్ల‌ను ఓసారి గ‌మ‌నిస్తే..

నైజాం: 5.69 కోట్లు
సీడెడ్: 1.85 కోట్లు
ఉత్త‌రాంధ్ర‌: 1.75 కోట్లు
తూర్పు: 0.88 కోట్లు
పశ్చిమ: 0.55 కోట్లు
గుంటూరు: 1.00 కోట్లు
కృష్ణ: 0.69 కోట్లు
నెల్లూరు: 0. 54 కోట్లు
——————————–
ఏపీ+తెలంగాణ‌= 12.95 కోట్లు(22.15 కోట్లు~ గ్రాస్‌)
——————————–

క‌ర్ణాట‌క‌+రెస్టాఫ్ ఇండియా: 1.52 కోట్లు
ఇతర భాషలు: 0.82 కోట్లు
హిందీ: 7.70 కోట్లు
ఓవ‌ర్సీ: 3.38 కోట్లు
——————————————–
టోటల్ వరల్డ్ వైడ్ = 26.37 కోట్లు(55.50 కోట్లు~ గ్రాస్)
——————————————–

కాగా, రూ. 90 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బ‌రిలోకి దిగిన ఈ చిత్రం.. వారం రోజుల్లో రూ. 26.37 కోట్లను మాత్ర‌మే వ‌సూల్ చేయ‌గ‌లిగింది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను రీచ్ అవ్వాలంటే ఇంకా ఈ మూవీ రూ. 63.63 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సి అవ‌స‌రం ఎంతైనా ఉంది. కానీ, అంత పెద్ద టార్గెట్‌ను విజ‌య్ దేవ‌ర‌కొండ అందుకోవ‌డం ఓ క‌లే అంటున్నారు సినీ ప్రియులు.

 

author avatar
kavya N

Related posts

Nindu Noorella Saavasam March 29 2024 Episode 197: ఆ తాళి నాది అంటున్న భాగమతి,షాక్ అయిపోయిన అమరేంద్ర..

siddhu

Jagadhatri March 29 2024 Episode 191: సాక్షాన్ని చూసిన కౌశికి ఏం చేయనున్నది జగదాత్రి వాళ్ళని ఇంట్లో ఉంచుతుందా లేదా?..

siddhu

Naga Panchami March 29 2024 Episode 317: ఐదు నెలలలో శ్రీమంతం చేస్తాను అంటున్న గౌరీ, కరాలి ఫణీంద్ర వల్ల ప్రమాదం ఉంది అంటున్న పంచమి..

siddhu

Mamagaru March 29 2024 Episode 173: అందరికీ కొబ్బరి చిప్పలు తినిపించిన చంగయ్య, దొంగను పట్టుకున్న గంగ..

siddhu

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Tillu Square Collections: అడ్వాన్స్ బుకింగ్స్ లో అదరగొడుతున్న టిల్లు గాడు… విజయానికి ఇంచు దూరంలో ఉన్నాడుగా..!

Saranya Koduri

Tillu Square OTT: టిల్లు స్క్వేర్ ఓటీటీ రైట్స్ ను సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

Premalu OTT Release: వాయిదా పడ్డ ప్రేమలు ఓటీటీ రిలీజ్… కారణం ఇదే..!

Saranya Koduri

Malli Nindu Jabili March 29 2024 Episode 610: 19వ తారీకు మాలిని కి పెళ్లి చేస్తే ధైర్యం ఉంటే ఆపవే అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu March 29 2024 Episode 2142: అంజలి శాంభవి గారిని ఎలా డి కొడుతుంది.

siddhu

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Guppedanta Manasu March 29 2024 Episode 1037: మనుని తిరిగి కాలేజ్ కి రమ్మని అనుపమ చెబుతుందా లేదా.

siddhu

OTT Horror Thriller: ఓటిటిలోకి వచ్చేస్తున్న ప్రేక్షకులను భయానికి గురి చేసే హరర్ క్రైమ్ థ్రిల్లర్.. ప్లాట్ ఫారం ఇదే..!

Saranya Koduri

Madhuranagarilo March 29 2024 Episode 325: శ్యామ్ ని సొంతం చేసుకోమని దాక్షాయిని చలపతి చెప్పిన మాటలు విన్న రుక్మిణి ఏం చేయనున్నది..

siddhu