NewsOrbit
Entertainment News సినిమా

`లైగ‌ర్‌` బ్యూటీ న‌వ‌ర‌సాలు.. ఫిదా అయిపోయిన నెటిజ‌న్లు!

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ, డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరీ జగ‌న్నాథ్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన తాజా చిత్రం `లైగ‌ర్‌`. ధర్మా ప్రొడెక్షన్స్‌, పూరీ కనెక్ట్స్ బ్యాన‌ర్ల‌పై పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీని నిర్మించారు. బ్యాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఆగుస్టు 25న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇందులో బాలీవుడ్ స్టార్ కిడ్ అన‌న్య పాండే హీరోయిన్‌గా న‌టించింది.

నటుడు చుంకీ పాండే ముద్దుల కుమార్తె అయిన అన‌న్య పాండే.. `స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌–2` మూవీతో గ్రాండ్‌గా సినీ కెరీర్ ను ప్రారంభించింది. ఆ త‌ర్వాత వ‌రుస సినిమాలు, అలాగే సోష‌ల్ మీడియా వేదిక‌గా హాట్ హాట్ ఫొటో షూట్ల‌తో బాలీవుడ్‌లో త‌క్కువ స‌మ‌యంలో సూప‌ర్ క్రేజ్ ద‌క్కించుకుంది.

ఇక ఇప్పుడు `లైగ‌ర్‌`తో టాలీవుడ్‌లోకి అడుగు పెట్ట‌బోతోంది. ఈ మూవీ రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతున్న నేప‌థ్యంలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో క‌లిసి జోరుగా ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌తో పాల్గొంటున్న‌ అన‌న్య‌.. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ తెగ హంగామా చేస్తో ఫాలోవ‌ర్స్‌ను పెంచుకుంటోంది.

తాజాగా కూడా నవరసాలు ఫార్మాట్లో ఒక ఫోటో షేర్ చేసింది. అందులో విభిన్నమైన హావభావాలను ప‌లికిస్తూ.. అదే స‌మ‌యంలో నడుము అందాలను హైలెట్ చేస్తూ ఫొటోల‌కు పోజులిచ్చింది. దీంతో ఈ పిక్ నెట్టింట వైర‌ల్‌గా మార‌గా.. దాన్ని చూసి నెటిజ‌న్లు ఫిదా అయిపోతున్నారు. క్యూట్‌, స్వీట్ అంటూ ఆమె పిక్‌పై లైకుల వ‌ర్షం కురిపిస్తున్నారు.

author avatar
kavya N

Related posts

Paluke Bangaramayenaa April 16 2024 Episode 203: ఇది పెళ్లామా విడిపోయిన గొల్లమా అంటున్న అభిషేక్. భర్త యముడా అంటున్న స్వరా..

siddhu

Naga Panchami: సీరియల్ హీరో మోజులో పడ్డ పంచమి.. ఫొటోస్ తో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Chiranjeevi: అంతమంది హీరోయిన్లతో ఎఫైర్లు నడిపిన చిరు.. పెద్ద లిస్టే గా..!

Saranya Koduri

Madhuranagarilo April 16 2024 Episode 339: పెళ్లి ఆలోచన మానేసి రెండో పెళ్లి చేసుకోండి  అంటున్న విరాజ్, రుక్మిణికి శ్యామ్ ఏం చెప్పనున్నాడు..

siddhu

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Annapurna: అన్నపూర్ణని లైంగికంగా వేధించిన వ్యక్తి ఎవరో తెలుసా..!

Saranya Koduri

Rangnath: 66 ఏళ్ళకి ఆత్మహత్య చేసుకున్న నటుడు రంగనాథ్.. పని మనిషికి ఆస్తులు రాసివేత.. కారణమేంటి..!

Saranya Koduri

Premi Vishwanath: కార్తీకదీపం వంటలక్క ఇంట్లో విఘ పండగ.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

Brahmamudi April 16 2024 Episode 385: రాజ్ బిడ్డని తన బిడ్డ అన్న నీరజ.. రుద్రణి ప్లాన్ సక్సెస్.. రాజ్ రహస్యం కనిపెట్టిన కావ్య, శ్వేత..

bharani jella

Trinayani April 16 2024 Episode 1214: గాయత్రీ దేవి చేయించిన వజ్రాల మంగళసూత్రం వేసుకున్న విశాలాక్షి..

siddhu

Jagadhatri April 16 2024 Episode 206: మీనన్ పట్టుకోవాలనుకున్న జగదాత్రి ఎలా తప్పించుకుంటుంది..

siddhu

Nuvvu Nenu Prema April 16 2024 Episode 599: కృష్ణ మీద పార్వతి అనుమానం.. బిడ్డ కోసం తల్లి బాధ.. ప్రమాదంలో ఉన్న విక్కీ నీ పద్మావతి కాపాడుకోగలిగిందా?

bharani jella