NewsOrbit
Entertainment News సినిమా

“లైగర్” సినిమా యూనిట్ కి షాక్..కొత్త హ్యాష్ ట్యాగ్ తో ట్రెండింగ్..!!

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన “లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలు స్పీడు అందుకున్నాయి. ఆగస్టు 25వ తారీకు ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో వరుస పెట్టి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. మొన్నటి వరకు నార్త్ ఇండియాలో బిజీ బిజీగా గడిపిన సినిమా యూనిట్ ప్రస్తుతం సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో “లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలు.. చేస్తూ ఉన్నారు. ఇటువంటి తరుణంలో సోషల్ మీడియాలో #BoycottLigerMovie అనే హ్యాశ్ ట్యాగ్ తో సినిమా బాయికాట్ చేయాలంటూ కొంతమంది నెటిజన్ లు ట్వీట్ చేస్తున్నారు.

Liger movie unit shocked..trending with new hashtag..!!

బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నిర్మాత కరణ్ జోహార్ “లైగర్” నీ నిర్మించడం జరిగిందని అదేవిధంగా అనన్య పాండే డ్రగ్ అడిక్ట్ అంటూ ట్వీట్లు చేస్తున్నారు. దీంతో #BoycottLigerMovie ట్విట్టర్ లో ట్రెండింగ్ లో వచ్చేసింది. ఇక ఇదే సమయంలో మరోపక్క విజయ్ దేవరకొండ అభిమానులు #UnstoppableLIGER అని ట్వీట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా వరుసపరాజయాలలో ఉన్న విజయ్ దేవరకొండ “లైగర్” తో మళ్లీ కం బ్యాక్ కావాలని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. అంతకుముందు వరుస పరాజయాలలో ఉన్న ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేనికి ఇస్మార్ట్ శంకర్ సినిమాతో పూరి జగన్నాథ్ మంచి హిట్ ఇవ్వటం జరిగింది.

Liger movie unit shocked..trending with new hashtag..!!

ఇదే రీతిలో తమ అభిమాన హీరోకి మంచి హిట్ పూరి ఇస్తాడని భావిస్తున్నారు. ఫస్ట్ టైం పూరి జగన్నాథ్ పాన్ ఇండియా స్థాయిలో సినిమా చేయటంతో “లైగర్” రిజల్ట్ ఎలా ఉంటుందో అని ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు ఆసక్తిగా గమనిస్తున్నారు. సినిమాలో ఇంటర్నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ ఉండటంతో మరింత ఇంట్రెస్ట్ నెలకొంది.

Related posts

Ram Charan NTR: భారీ ధరకు ‘దేవర’..’గేమ్ ఛేంజర్ నార్త్ రైట్స్…?

sekhar

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu April 19 2024 Episode 2158: అంజలి సంజయ్ ల నిశ్చితార్థం జరుగుతుందా లేదా

siddhu

Madhuranagarilo April 19 2024 Episode 342: రెండోసారి నా మెడలో తాళి కట్టిన వాడు రాధ మెడలో ఎలా కడతాడు అంటున్న రుక్మిణి..

siddhu

Guppedanta Manasu April 19 2024 Episode 1054: దత్తత గురించి మను మహేంద్రను ఎలా నిలదీయనున్నాడు.

siddhu

Karthika Deepam 2 April 19th 2024 Episode: శౌర్య కి కార్తీక్ ని దూరంగా ఉండమన్న దీప.. జ్యోత్స్న ని బాధ పెట్టొద్దు అని కోరిన కాంచన..!

Saranya Koduri

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N