NewsOrbit
Entertainment News సినిమా

`మాచర్ల నియోజకవర్గం` ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌.. టాక్‌తో సంబంధ‌మే లేదు!

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నితిన్ నుండి వ‌చ్చిన తాజా చిత్రం `మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం`. ఇందులో కృతి శెట్టి, కేథ‌రిన్ థ్రెసా హీరోయిన్లుగా న‌టిస్తే.. స‌ముద్ర‌ఖ‌ని విల‌న్‌గా చేశాడు. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నిఖిత రెడ్డి నిర్మించిన ఈ సినిమాతో ఎం.ఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి దర్శకుడిగా ప‌రిచ‌యం అయ్యాడు.

పొలిటిక్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఆగ‌స్టు 12న అట్ట‌హాసంగా విడుద‌లైంది. అయితే తొలి షో నుండే ఈ మూవీకి నెగ‌టివ్ రివ్యూలు వెల్లువెత్తాయి. ప‌ర‌మ రొటీన్ క‌మ‌ర్షియ‌ల్ సినిమా అంటూ అభిమానులు సైతం పెద‌వి విరిచారు. అయినాస‌రే టాక్‌తో సంబంధ‌మే లేకుండా ఈ మూవీ తొలి రోజు అదిరిపోయే క‌లెక్ష‌న్స్‌ను సొంతం చేసుకుంది.

తెలుగు రాష్ట్రాల్లో రూ. 4.62 కోట్ల రేంజ్‌లో షేర్‌ను వ‌సూల్ చేసిన ఈ చిత్రం.. ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ. 5.15 కోట్ల షేర్‌ను రాబ‌ట్టి దుమ్ము దులిపేసింది. ఇక ఏరియాల వారీగా `మాచర్ల నియోజ‌క‌వ‌ర్గం` ఫ‌స్ట్ డే టోట‌ల్ క‌లెక్ష‌న్స్‌ను ఓసారి గ‌మ‌నిస్తే..

నైజాం: 1.42 కోట్లు
సీడెడ్: 0.75 కోట్లు
ఉత్త‌రాంధ్ర‌: 0.68 కోట్లు
తూర్పు: 0.46 కోట్లు
పశ్చిమ: 0.19 కోట్లు
గుంటూరు: 0.56 కోట్లు
కృష్ణ: 0.30 కోట్లు
నెల్లూరు: 0. 26 కోట్లు
—————————–
ఏపీ+తెలంగాణ‌= 4.62 కోట్లు(7.05కోట్లు~ గ్రాస్)
—————————–

క‌ర్ణాట‌ఖ‌+రెస్టాఫ్ ఇండియా – 0.28 కోట్లు
ఓవ‌ర్సీస్ – 0.25 కోట్లు
——————————–
టోటల్ వరల్డ్ వైడ్= 5.15కోట్లు(8.15కోట్లు~ గ్రాస్)
——————————–

కాగా, వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ. 21.20 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం.. రూ. 22 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బ‌రిలోకి దిగింది. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద క్లీన్ హిట్‌గా నిల‌వాలంటే.. తొలి రోజు వ‌చ్చిన క‌లెక్ష‌న్స్ కాకుండా ఇంకా రూ.16.85 కోట్ల షేర్‌ను వ‌సూల్ చేయాలి. మ‌రి ఈ టార్గెట్‌ను నితిన్ రీచ్ అవుతాడో..లేదో..చూడాలి.

author avatar
kavya N

Related posts

Manchu Vishnu: తన భార్యకి సూపర్ డూపర్ గిఫ్ట్ ఇచ్చిన మంచు విష్ణు… మంచి తెలివైనోడే గా..!

Saranya Koduri

Taapsee: తాప్సి చంప పగలగొట్టిన స్టార్ డైరెక్టర్.. కారణం తెలిస్తే షాక్…!

Saranya Koduri

Senior actress Girija: సీనియర్ యాక్టర్ గిరిజ ఆఖరి రోజుల్లో అంత నరకం అనుభవించిందా?.. బయటపడ్డ నిజా నిజాలు..!

Saranya Koduri

Nindu Noorella Saavasam March 2 2024 Episode 174: అమరేంద్రకు జరిగిన అవమానాన్ని అనుకూలంగా మార్చుకుందా0 మనుకుంటున్న మనోహర్..

siddhu

Ramcharan NTR: చాలా రోజుల తర్వాత ఒకే ఫ్రేమ్ లో రామ్ చరణ్… ఎన్టీఆర్ వీడియో వైరల్..!!

sekhar

Guppedantha Manasu March 2 2024 Episode 1014: వసుధార రిషి ని వెతకడం మొదలు పెడుతుందా లేదా

siddhu

Operation valentine OTT release: ఆపరేషన్ వాలెంటైన్ ఓటీటీ ఫ్లాట్ ఫారం ఖరారు.. స్ట్రీమింగ్ అప్పుడే..!

Saranya Koduri

My dear donga teaser release date: టీజర్ డేట్ ను ఖరారు చేసుకున్న ” మై డియర్ దొంగ ” మూవీ టీం.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Save the tigers 2 OTT release: ఎట్టకేలకు ఓటీటీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకున్న ” సేవ్ ది టైగర్స్ 2 “… ఎప్పటినుంచి స్ట్రీమింగ్ అంటే..!

Saranya Koduri

Trinayani March 2 2024 Episode 1178: గాయత్రి పాపని మార్చి బుట్టలో రాళ్లుపెట్టిన హాసిని.

siddhu

Paluke Bangaramayenaa March 2 2024 Episode 166: కఠిన కారాగార శిక్ష పడ్డ వైజయంతి, ఆనందంలో మైమరిచిపోయి అభిని హగ్  చేసుకున్న స్వర..

siddhu

Malli Nindu Jabili March 2 2024 Episode 587: వసుంధర మాటలు విని మాలిని గౌతమ్ మీద కేసు పెడుతుందా లేదా?..

siddhu

Gopichand Prabhas: ప్రభాస్ తో సినిమా అంటున్న గోపీచంద్..!!

sekhar

Pro Kabaddi 2024: PKL లో చివరి 6 స్థానాల్లో నిలిచిన ప్రో కబడ్డీ జట్లు ఇవే..!

Saranya Koduri

Eagle OTT review: ” ఈగల్ ” మూవీ ఓటీటీ రివ్యూ.. రవితేజ ఓటీటీలో తన మాస్ హవా చూపించాడా? లేదా?

Saranya Koduri