NewsOrbit
Entertainment News సినిమా

ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న నితిన్ `మాచర్ల నియోజకవర్గం`.. ఇదిగో స్ట్రీమింగ్ డేట్!?

మాచర్ల నియోజకవర్గం యూత్ స్టార్ నితిన్, యంగ్ బ్యూటీ కృతి శెట్టి జంట‌గా న‌టించిన చిత్రం `మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం`. ఈ మూవీతో ఎం. ఎస్. రాజశేఖర్ రెడ్డి అనే ద‌ర్శ‌కుడు ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయ్యాడు. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నిఖిత రెడ్డి ఈ మూవీని నిర్మించారు.

కేథ‌రిన్ థ్రెసా, స‌ముద్రఖని, శుభలేఖ సుధాకర్, బ్రహ్మాజి, మురళిశర్మ, రాజేంద్రప్రసాద్ తదితరులు ఇందులో కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. పొలిటిక‌ల్ బ్యాక్ డ్రాప్‌లో మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఆగ‌స్టు 12న భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లై.. బాక్సాఫీస్ వ‌ద్ద బొక్క బోర్లా ప‌డింది.

వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌తం అవుతున్న నితిన్‌.. ఈ సినిమా అయినా హిట్ కొట్టాల‌ని ఆశ ప‌డ్డాడు. కానీ, ఆయ‌న ఆశ నిరాశే అయింది. ఇక‌పోతే `మాచర్ల నియోజకవర్గం` ఓటీటీలోకి వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. ఈ మూవీ డిజిట‌ల్ స్ట్రీమింగ్ హక్కుల‌ను ప్ర‌ముఖ ఓటీటీ దిగ్గ‌జం అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది.

అయితే బాక్సాఫీస్ వ‌ద్ద ఈ మూవీ పెద్ద‌గా ప్ర‌భావం చూప‌క‌పోవ‌డంతో.. అమెజాన్ వారు ఆల‌స్యం చేయ‌కుండా ఓటీటీలోకి దింపేస్తున్నారు. సెప్టెంబ‌ర్ 10 నుంచి ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవ్వ‌బోతోంద‌ట‌. దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. కాగా, ఇటీవ‌ల కొన్ని సినిమాలు బిగ్ స్క్రీన్ పై అల‌రించ‌లేక‌పోయినా.. ఓటీటీలో హిట్ అవుతున్నాయి. మ‌రి `మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం` కూడా ఓటీటీలో హిట్ అవుతుందేమో చూడాలి.

author avatar
kavya N

Related posts

Nindu Noorella Saavasam March 29 2024 Episode 197: ఆ తాళి నాది అంటున్న భాగమతి,షాక్ అయిపోయిన అమరేంద్ర..

siddhu

Jagadhatri March 29 2024 Episode 191: సాక్షాన్ని చూసిన కౌశికి ఏం చేయనున్నది జగదాత్రి వాళ్ళని ఇంట్లో ఉంచుతుందా లేదా?..

siddhu

Naga Panchami March 29 2024 Episode 317: ఐదు నెలలలో శ్రీమంతం చేస్తాను అంటున్న గౌరీ, కరాలి ఫణీంద్ర వల్ల ప్రమాదం ఉంది అంటున్న పంచమి..

siddhu

Mamagaru March 29 2024 Episode 173: అందరికీ కొబ్బరి చిప్పలు తినిపించిన చంగయ్య, దొంగను పట్టుకున్న గంగ..

siddhu

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Tillu Square Collections: అడ్వాన్స్ బుకింగ్స్ లో అదరగొడుతున్న టిల్లు గాడు… విజయానికి ఇంచు దూరంలో ఉన్నాడుగా..!

Saranya Koduri

Tillu Square OTT: టిల్లు స్క్వేర్ ఓటీటీ రైట్స్ ను సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

Premalu OTT Release: వాయిదా పడ్డ ప్రేమలు ఓటీటీ రిలీజ్… కారణం ఇదే..!

Saranya Koduri

Malli Nindu Jabili March 29 2024 Episode 610: 19వ తారీకు మాలిని కి పెళ్లి చేస్తే ధైర్యం ఉంటే ఆపవే అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu March 29 2024 Episode 2142: అంజలి శాంభవి గారిని ఎలా డి కొడుతుంది.

siddhu

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Guppedanta Manasu March 29 2024 Episode 1037: మనుని తిరిగి కాలేజ్ కి రమ్మని అనుపమ చెబుతుందా లేదా.

siddhu

OTT Horror Thriller: ఓటిటిలోకి వచ్చేస్తున్న ప్రేక్షకులను భయానికి గురి చేసే హరర్ క్రైమ్ థ్రిల్లర్.. ప్లాట్ ఫారం ఇదే..!

Saranya Koduri

Madhuranagarilo March 29 2024 Episode 325: శ్యామ్ ని సొంతం చేసుకోమని దాక్షాయిని చలపతి చెప్పిన మాటలు విన్న రుక్మిణి ఏం చేయనున్నది..

siddhu