NewsOrbit
Entertainment News సినిమా

రూ. 22 కోట్ల టార్గెట్‌.. 3 రోజుల్లో `మాచర్ల నియోజకవర్గం`కు వ‌చ్చిందెంతో తెలుసా?

మాచర్ల నియోజకవర్గం:   యంగ్ స్టార్‌ నితిన్ నుంచి వ‌చ్చిన తాజా చిత్రం `మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం`. ఇందులో కృతి శెట్టి, కేథ‌రిన్ థ్రెసా హీరోయిన్లుగా న‌టించారు. స‌ముద్ర‌ఖ‌ని విల‌న్‌గా చేశాడు. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నిఖిత రెడ్డి నిర్మించిన ఈ సినిమాతో ఎం.ఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి దర్శకుడిగా ప‌రిచ‌యం అయ్యాడు.

ఆగ‌స్టు 12న గ్రాండ్ రిలీజ్ అయిన ఈ చిత్రం.. ప్రేక్ష‌కుల‌ను ఏ మాత్రం ఆక‌ట్టుకోలేక‌పోయింది. ప‌ర‌మ రొటీన్ సినిమా అంటూ సొంత అభిమానులు సైతం పెద‌వి విరిచారు. అయితే టాక్ ఎలా ఉన్నా నితిన్‌కు ఉన్న క్రేజ్ దృష్యా ఈ చిత్రం మొద‌టి రోజు మంచి వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. కానీ, రెండో రోజు అంటే ఆగ‌స్టు 13న పోటీగా కార్తికేయ దిగింది.

ఈ మూవీ తొలి షో నుండే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. దాంతో `మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం` బాక్సాఫీస్ వ‌ద్ద డ్రాప్ అయిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు రూ. 4.62 కోట్లు, రెండో రోజు రూ. 1.40 కోట్ల షేర్ వ‌సూల్ చేసిన ఈ చిత్రం.. మూడో రోజు కేవ‌లం రూ. 1.06 కోట్ల షేర్‌ను మాత్ర‌మే రాబ‌ట్ట‌గ‌లిగింది. ఇక వ‌రల్డ్ వైడ్‌గా ఈ మూవీ 3 డేస్ టోట‌ల్ క‌లెక్ష‌న్స్‌ను ఓసారి గ‌మ‌నిస్తే..

నైజాం: 2.38 కోట్లు
సీడెడ్: 1.12 కోట్లు
ఉత్త‌రాంధ్ర‌: 0.99 కోట్లు
తూర్పు: 0.68 కోట్లు
పశ్చిమ: 0.29 కోట్లు
గుంటూరు: 0.73 కోట్లు
కృష్ణ: 0.51 కోట్లు
నెల్లూరు: 0. 38 కోట్లు
—————————–
ఏపీ+తెలంగాణ‌= 7.08 కోట్లు(11.10కోట్లు~ గ్రాస్)
—————————–

క‌ర్ణాట‌ఖ‌+రెస్టాఫ్ ఇండియా – 0.37 కోట్లు
ఓవ‌ర్సీస్ – 0.35 కోట్లు
——————————–
టోటల్ వరల్డ్ వైడ్= 7.80కోట్లు(12.60కోట్లు~ గ్రాస్)
——————————–

కాగా, వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ. 21.20 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం.. రూ. 22 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బ‌రిలోకి దిగింది. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద సూప‌ర్ హిట్‌గా నిల‌వాలంటే.. తొలి మూడు రోజులు వ‌చ్చిన క‌లెక్ష‌న్స్ కాకుండా ఇంకా రూ.14.20 కోట్ల షేర్‌ను వ‌సూల్ చేయాలి. మ‌రి ఫ్లాప్ టాక్‌తో నితిన్ ఇంత పెద్ద టార్గెట్‌ను రీచ్ అవుతాడా..లేదా..చూడాలి.

author avatar
kavya N

Related posts

Priyanka Singh: నాతో ఆ పని చేస్తావా?.. ఒక నైట్ కి ఎంత చార్జ్ చేస్తావు?… బిగ్బాస్ బ్యూటీ బోల్డ్ కామెంట్స్..!

Saranya Koduri

Rajinikanth: రజనీకాంత్ – శ్రీదేవి సినిమా లో నటించిన ఈ బాల నటుడు గుర్తున్నాడా?.. ఇప్పుడు స్టార్ హీరో అయిపోయాడుగా..!

Saranya Koduri

Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి బాటలో నడుస్తున్న వసుధార.‌.. గుప్పెడంత మనసుకు గుడ్ బాయ్..!

Saranya Koduri

Maheshwari: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సీరియల్ ముద్దుగుమ్మ మహేశ్వరి.. హల్చల్ చేస్తున్న ఫొటోస్..!

Saranya Koduri

Achyuth: యాక్టర్ అచ్చుతా బల్వన్ మరణానికి కారణమేవరో తెలుసా..!

Saranya Koduri

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Karthika Deepam 2 April 24 2024: దీప ని ఆపిన సుమిత్ర… నరసింహని ఘోరంగా ఛీ కొట్టిన శోభ, కార్తీక్.. అంతు చూస్తా అంటూ సవాల్..!

Saranya Koduri

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Jagadhatri April 24 2024 Episode 213: డాక్యుమెంట్ కొట్టేసి ఎంగేజ్మెంట్ ని ఆపాలనుకున్న నిషిక,  డాక్యుమెంట్ ఇస్తానంటున్న కౌశికి..

siddhu

Brahmamudi April 24 2024 Episode 392: గుడిలో అనామిక రచ్చ.. అనామిక మీద ఫైరైన కనకం.. రుద్రాణి ప్లాన్ ను తిప్పి కొట్టాలనుకున్న అప్పు..

bharani jella

 Trinayani April 24 2024 Episode 1221: గాయత్రి జాడ తెలుసుకోవాలనుకున్న తిలోత్తమ, అద్దంలో కనపడిన హాసిని..

siddhu

Naga Panchami: గుడిలో ఉన్న పంచమి మోక్షకు కనిపిస్తుందా లేదా.

siddhu