NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Madhuranagarilo April 25 2024 Episode 347: బిక్ష దగ్గర ఉన్నది తన ఫోటో అని తెలుసుకున్న రుక్మిణి ఏం చేయబోతుంది…

Madhuranagarilo Today Episode April 25 2024 Episode 347 highlights

Madhuranagarilo April 25 2024 Episode 347: భిక్షు మనుషులు రుక్మిణిని ఫాలో అవుతూ ఉంటారు. తొందరగా పోనీరా కార్ ని ఆడమ్ పెట్టు అని బిక్షు అనడంతో డ్రైవింగ్ చేస్తున్న అతను రుక్మిణి కార్ కి అడ్డంగా పెడత.  ఎవరు మీరు ఎందుకు నా కార్ కి ఆడమ్ పెట్టారు అని రుక్మిణిని అడుగుతుంది. ఈరోజుతో నీకు నూకలు చెల్లిపోయాయి నిన్ను చంపేస్తున్నాం అని భిక్షు తనకు గన్ను గురి పెడతాడు. అసలు మీరెవరు నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నారు అని రుక్మిణి అడుగుతుంది. నిన్ను చంపమని మా మేడం నాకు 50 లక్షలు ఇచ్చింది నిన్ను చంపేయాలి అని భిక్షు అంటాడు. ఏంటి మీరు బిక్షునా అని రుక్మిణి అడుగుతుంది.  బిక్షు అని చెప్పడంతో, నేను నీకు 50 లక్షలు ఇచ్చిన మెడని అని అంటుంది. నా నుంచి తప్పించుకోడానికి అబద్దం చెప్తున్నావ్ కదూ అని బిక్ష అంటాడు.

Madhuranagarilo Today Episode April 25 2024 Episode 347 highlights
Madhuranagarilo Today Episode April 25 2024 Episode 347 highlights

నేనెందుకు అబద్ధం చెప్తా అన్నయ్య కావాలంటే ఒకసారి ఫోన్ చెయ్ అని రుక్మిణి అనడంతో తను ఫోన్ చేస్తాడు. స్విచాఫ్ వస్తుంది అని బిక్షు అంటాడు. స్విచ్ ఆఫ్ రాదు ఏంటి అని ఫోన్ చూసుకునేసరికి తన ఫోన్ స్విచాఫ్ అయి ఉంటుంది. మేడం ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అని చెప్పడంతో మళ్ళీ ఒకసారి చెయ్ అని తన దగ్గర ఉన్న ఫోన్లో తీసుకుంటుంది. మళ్లీ ఒక్కసారి ట్రై చెయ్ అని రుక్మిణి అనడంతో మళ్ళీ ట్రై చేస్తాడు భిక్ష. చూడు నా ఫోన్ రింగ్ అవుతుంది నేనే అని రుక్మిణి అంటుంది. రాధ ఫోటో ఇచ్చి రాదని చంపమంటే నన్ను చంపుతారా నా దగ్గర డబ్బులు తీసుకుని అని రుక్మిణి కోప్పడుతుంది. ఆ ఫోటో మారిపోవడం వల్ల మీ దగ్గరికి వచాం మేడం ఈరోజు రాధ చావు తప్పదు అని బిక్షు వెళ్ళిపోతాడు.

Madhuranagarilo Today Episode April 25 2024 Episode 347 highlights
Madhuranagarilo Today Episode April 25 2024 Episode 347 highlights

కట్ చేస్తే, రాధా రోడ్డు మీద నడుచుకుంటూ వస్తుంది. ఇంత విరాజ్ చూసి తన దగ్గరికి వెళ్లి మేడం సారీ క్షమించండి అని ఎంత పిలిచినా రాదా పలకదు ఎందుకు మాట్లాడట్లేదు మేడం చెప్పండి అని అతను అంటాడు. నువ్వే ఆ దొంగ చేత నా తాళి కొట్టించి అతనికి డబ్బులు ఇచ్చి నా తల్లి నువ్వే తీసుకున్నావు నీ మొహానికి సూటు బుటా కాలి చేతులు బాగానే పని చేస్తున్నాక పని చేసుకుని బతుకుకోవచ్చు కదా అని రాధా వెళ్ళిపోతుంది.

Madhuranagarilo Today Episode April 25 2024 Episode 347 highlights
Madhuranagarilo Today Episode April 25 2024 Episode 347 highlights

నా మీద పడ్డానిందా చెరిపేసుకోవాలి ఎలాగైనా సరే అని విరాజ్ అనుకుంటాడు. కట్ చేస్తే, రుక్మిణి చలపతి ఆచంప ఈ చెంప వాయిచి ఎందుకు  ఫోటో తీసేసి నా ఫోటో పెట్టావు తెలియనట్టు మాట్లాడుతావ్ ఏంటి అని రుక్మిణి అంటుంది. అసలు నిన్ను సూట్కేసి ముట్టుకొని లేదమ్మా అమ్మ తోడు అని చలపతి అంటాడు. నిన్ను చంపితే నాకేం వస్తుందమ్మా నీ ఆస్తి కలిసి వస్తుందా అసలు రాదని చంపకుండా ఎవరు కాపాడుతున్నారో ఆలోచించండి అని చలపతి అంటాడు. నువ్వు చెప్తున్నది నిజమే అయితే మరి వస్త్రం ఎలా మారింది అని రుక్మిణి ఆలోచిస్తుంది. కట్ చేస్తే, వీరాజ్. ఇంటికి వస్తాడు ఏంట్రా. నువ్వు తాళి గురించి ఆ రోజులు స్పీచ్ ఇచ్చావు కదా అప్పటినుంచి అమ్మాయి కోసం వెతికి తన తల్లి తన చేతిలో పెట్టాలనుకుంటున్నాను. నువ్వేమో పెళ్లి సంబంధం మాట్లాడదామనుకుంటున్నావు అని విరాజ్ అంటాడు.

Madhuranagarilo Today Episode April 25 2024 Episode 347 highlights
Madhuranagarilo Today Episode April 25 2024 Episode 347 highlights

ఇంకా నువ్వు ఎవరినో ప్రేమించావు పెళ్లి చేసుకోవడానికి తాళి పట్టుకొని తిరుగుతున్నావు అనుకున్నాను అని ప్రసాద్ రావు అంటాడు. ఆ అమ్మాయి నన్ను ఒక దొంగలా చూస్తుంది అందుకే తను ఎప్పుడు కనపడితే అప్పుడు ఈ తాళిబొట్టుని ఇవ్వడానికి జోబులో పెట్టుకొని తిరుగుతున్నాను అంటూ విరాజ్ కోపంగా వెళ్ళిపోతాడు. వాడు పెళ్లి ఒప్పుకున్నాడని సంబరపడేలోపు మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి నిరాశ పుడుతుంది ఇలా ఎన్నాళ్లు అని ప్రసాద్ రావు అనుకుంటాడు.

Madhuranagarilo Today Episode April 25 2024 Episode 347 highlights
Madhuranagarilo Today Episode April 25 2024 Episode 347 highlights

కట్ చేస్తే, ఎంత ఆలోచించినా ఆ సూట్ కేసులో నుంచి ఫోటో ఎలా మారిందో అర్థం కావట్లేదు చలపతి బాబాయ్ చెప్పినట్టు తాను తీయలేదు తనకేం అవసరం అని ఆలోచిస్తుంది రుక్మిణి. రాధా ని చంపడానికి ఈ నైట్ ముహూర్తం పెట్టానని అ రాక్షసి చెప్పింది వెంటనే తనని ఎలాగైనా కాపాడుకోవాలి అమ్మేమో ఇంటికి రావద్దని ఎలా అని శ్యామ్ రాధా కి ఫోన్ చేస్తాడు. రాధా ఇల్లు తుడిచేదెలా ఆపేసి  ఫోన్ దగ్గరికి వెళ్తుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella