NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Madhuranagarilo March 19 2024 Episode 316:  ఓడిపోయే నీతులు మాట్లాడుతున్నావా అంటున్న రుక్మిణి,నేనే గెలిచాను అంటున్నా రాధా..

Madhuranagarilo Today Episode March 19 2024 Episode 316 highlights

Madhuranagarilo March 19 2024 Episode 316:  శ్యామ్ కుటుంబంతో సహా బయటికి వెళ్లడానికి వస్తారు. రుక్మిణి అక్కడే కుర్చీ వేసుకుని కాలు మీద కాలు వేసుకొని కూర్చుని కాలు ఊపుతూ ఉంటుంది. ఇప్పుడు సంతోషంగా ఉందా అక్క తల్లిదండ్రులు లాంటి అత్తమామల్ని కష్టపెట్టావు అమ్మానాన్నల చూసుకోవలసిన అత్తమామల్ని బాధ పెడుతున్నావ్ నువ్వు ఇంతకి ఇంత అనుభవిస్తావు అని రాధా అంటుంది.

Madhuranagarilo Today Episode March 19 2024 Episode 316  highlights
Madhuranagarilo Today Episode March 19 2024 Episode 316 highlights

శాపనార్థాలు పెడుతున్నావా డబ్బులు లేని వాళ్లే ఇలా నీతులు చెప్పడానికి చూస్తారు నాకేంటి బోల్డంత డబ్బుంది డబ్బుతో చంద్రమండలం అయిన కిందికి రప్పించగలను అని రుక్మిణి అంటుంది. పొరపడుతున్నావు అక్క డబ్బుతో ఏమీ సాధించలేవు డబ్బు ఉందనే విర్రవీగుతున్నావ్ అన్ని డబ్బుతో కొనలేవు అక్క అని రాదా అంటుంది. ఓడిపోయావు కాబట్టి నువ్వు నా ముందు ఇలా మాట్లాడగలుగుతున్నావ్ అని రుక్మిణి అంటుంది.

Madhuranagarilo Today Episode March 19 2024 Episode 316  highlights
Madhuranagarilo Today Episode March 19 2024 Episode 316 highlights

నేను ఓడిపోలేదు అక్క గెలిచాను నీ దగ్గర డబ్బు ఉండొచ్చు కానీ నా దగ్గర అత్తమామలు నా భర్త నా కొడుకు ఉన్నారు నీ దగ్గర డబ్బు ఉండి ఏం లాభం నీకు పెళ్లయింది కానీ నీ భర్త పక్కన లేడు నువ్వు తల్లి పోయావు కానీ నీ బిడ్డ పక్కన లేడు కానీ నాకు అందరూ ఉన్నారు డబ్బుతో వీళ్ళందర్నీ కొనగలవా కొనలేవు కానీ వీళ్ళందరూ నా దగ్గర ఉన్నారన్న సంతోషంతో ఎంత డబ్బు అయినా సంపాదించగలను నా కుటుంబం నా పక్కన ఉంది నాకు అంతకంటే ఇంక వేరే అవసరం లేదు అక్క కానీ నువ్వు ఏం చేసినా ఒక కుటుంబాన్ని ఏర్పరచుకోగలవా డబ్బుతో అని రాదా అంటుంది. ఇలాంటి వాళ్లకు ఎంత చెప్పినా అర్థం కాదులే రాదా పద అని శ్యామ్ అంటాడు. శ్యామ్ వాళ్ళని తీసుకొని బయటికి వెళుతూ ఉండగా ఆగండి అని రుక్మిణి అంటుంది. కట్టు బట్టలతో బయటకు వెళ్తాను అన్నారు కానీ పెట్టుకున్నాం నగలతో వెళ్తున్నారేంటి అవన్నీ తీసి నా చేతిలో పెట్టి వెళ్ళండి అని రుక్మిణి అంటుంది.ఇచ్చేయండి రాధా అని శ్యామ్ అంటాడు.

Madhuranagarilo Today Episode March 19 2024 Episode 316  highlights
Madhuranagarilo Today Episode March 19 2024 Episode 316 highlights

మధుర రాధ లోపలికి వెళ్తారు. కట్ చేస్తే, దేవుడికి నమస్కారం పెట్టుకుని చేతికున్న గాజులు, చెవులకు ఉన్న కమ్మలు మెడలో నగలు తీసి పక్కన పెట్టి మెడలో పసుపు కొమ్మును కట్టుకొని మంగళసూత్రాలు తీసి చేతికి గాజులు వేసుకుని భగవంతుడికి నమస్కారం పెట్టుకుని రాధా మధుర బయటికి వస్తారు. కట్ చేస్తే, ఆ నగలు రాధా రుక్మిణి చేతిలో పెడుతుంది. మధుర కూడా నగలు తన చేతిలో పెడుతుంది. శ్యామ్ మీకు వేరే చెప్పాలా ఆ వాచీలు తీసి ఇవ్వండి అని రుక్మిణి అంటుంది. శ్యామ్ ధనుంజయ్ వాచ్లు తీసి తనకి ఇచ్చేస్తారు.

Madhuranagarilo Today Episode March 19 2024 Episode 316  highlights
Madhuranagarilo Today Episode March 19 2024 Episode 316 highlights

శ్యామ్ పర్స్ కూడా తీసి ఇవ్వు అని రుక్మిణి అంటుంది. శ్యామ్ కోపంగా పర్స్ ని తన కాళ్ల దగ్గరికి విసిరేస్తాడు. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది వెళ్ళండి అని రుక్మిణి అంటుంది.నాకైతే ఎలా ఉందో తెలుసా అక్క నీ మోహన ఊన్చాలనిపిస్తుంది అని రాధా అంటుంది. శ్యామ్ వాళ్ళని తీసుకొని తీసుకొని వెళ్ళిపోతాడు.అలా నడుచుకుంటూ వెళుతూ ధనుంజయ్ వెనకకి ముందుకు ఇల్లు ని చూస్తూ వెళ్తాడు . పదండి నాన్న అంటూ శ్యామ్ వాళ్ళని తీసుకొని ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. మేము ఇంట్లో నుంచి వెళ్లి ఎక్కడ బ్రతకలేము మాకు ఒక 500 ఇవ్వమ్మా విషయం కొనుక్కొని చచ్చిపోతాం అని  దాక్షాయిని అంటుంది.

Madhuranagarilo Today Episode March 19 2024 Episode 316  highlights
Madhuranagarilo Today Episode March 19 2024 Episode 316 highlights

లేదంటే నీకు పెద్దదిక్కుగా ఇంట్లోనే మమ్మల్ని ఉంచుకో అమ్మ అని చలపతి అంటాడు. వీళ్ళు చెప్పింది బాగానే ఉంది జీతం బత0 లేని పని వాళ్ళు దొరికి నట్టే సరే ఉండండి అని రుక్మిణి అంటుంది.కట్ చేస్తే,ఇదే రా శ్యామ్ మీరు ఉండబోయే ఇల్లు అని కిరణ్ అంటాడు. ఇప్పటికైతే ఈ ఇంట్లో అడ్జస్ట్ అవడి తర్వాత వేరే ఇల్లు చూస్తాను అని కిరణ్ అంటాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఇల్లు మాకు చాలా ఎక్కువేరా పర్వాలేదు ఇక్కడే ఉంటాం అని శ్యామ్ అంటాడు. ఇంతకుముందు మీరు పెద్దింట్లో ఉన్నారు కదరా అని కిరణ్ అంటాడు. ఓడలు బండ్లు అవుతాయి బండ్లు ఓడలు అవుతాయి అంటే ఏమిటో అర్థం కాలేదు ఇప్పుడు అర్థమవుతుంది అని మధుర అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Tollywood: తెలుగు తెర‌పై శ్రీ‌రాముడి వేషం వేసిన మొట్ట మొద‌టి న‌టుడు ఎవ‌రో తెలుసా.. ఎన్టీఆర్, ఏఎన్నార్ మాత్రం కాదు!

kavya N

Paluke Bangaramayenaa April 17 2024 Episode 204: అభితో రానని చెప్పి ఊరికి బయలుదేరుతున్న స్వర…

siddhu

Trinayani April 17 2024 Episode 1215: తిలోత్తమ విశాలాక్షి మెడలో తాళి పట్టుకోగానే, గాయత్రి ఏం చేయనున్నది..

siddhu

Jagadhatri April 17 2024 Episode 207: నిన్ను సీఈవో చేస్తాను అంటున్నా మీనన్, కౌశికి మీద రివేంజ్ తీర్చుకో అంటున్న మీనన్..

siddhu

Brahmamudi April 17 2024 Episode 386: వెన్నెల అబద్ధం.. రాజ్ పై కావ్య ప్రేమ నిజం.. రుద్రాణి ప్లాన్ సక్సెస్..ఆస్తి పేపర్లు అత్తచేతిలోకి.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Nuvvu Nenu Prema April 17 2024 Episode 600: విక్కీని కాపాడిన పద్మావతి.. పోలీసుల రాకతో దివ్య కంగారు.. పద్మావతి ని కిడ్నాప్ చేయాలనుకున్న కృష్ణ..

bharani jella

Naga Panchami: మోక్ష చెప్పిన మాటలకు వైదేహి మనసు కరుగుతుందా లేదా.

siddhu

Krishna Mukunda Murari April 17 2024 Episode 447: డాక్టర్ తో కలిసి ముకుంద ప్లాన్.. ముకుందని నిలదీసిన ఆదర్శ.. రేపటి ట్విస్ట్.?

bharani jella

Prabhas: ప్రభాస్ “రాజాసాబ్” ఫస్ట్ సింగిల్ లోడింగ్..!!

sekhar

Ram Charan: డైరెక్టర్ శంకర్ కూతురు పెళ్లికి కుటుంబ సమేతంగా వెళ్ళిన చిరంజీవి, చరణ్..!!

sekhar

Kumkuma Puvvu April 16 2024 Episode 2156: అంజలి శాంభవి గారి మీద వేయబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Salaar TV Premiere: వరల్డ్ ప్రీమియర్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న సలార్ మూవీ.. డీటెయిల్స్ ఇవే…!

Saranya Koduri

Brahmanandam: థియేటర్లు వద్దు.. ఓటీటీలే ముద్దు అంటున్న బ్రహ్మానందం మూవీ.. డైరెక్ట్ ఓటీటీ ఎటాక్..!

Saranya Koduri

Heeramandi Web Series: ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన హిరమండి వెబ్ సిరీస్ లో ఏ హీరోయిన్ ది అత్యధిక రెమ్యూనిరేషనో తెలుసా..!

Saranya Koduri

Dune Part 2 OTT: ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన 1500 కోట్ల బడ్జెట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri