NewsOrbit
Entertainment News సినిమా

సౌత్‌లో నెం.1 హీరోగా సరికొత్త రికార్డు.. అది మ‌హేష్ అంటే!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి, ఆయనకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. ఒక గొప్ప నటుడి గానే కాకుండా మంచి వ్యక్తిత్వంతో మరియు అందంతో ఎంతో క్రేజ్ సంపాదించుకున్నారు. సోష‌ల్ మీడియాలోనూ ఈయ‌నను ఫాలో అయ్యే వారి సంఖ్య భారీగా ఉంది. ఇందులో భాగంగా మహేష్ సౌత్ లోనే నెం.1 హీరోగా సరికొత్త రికార్డును సృష్టించారు.

అవును, తాజాగా మహేష్ తన ట్విట్టర్ ఖాతాలో 13 మిలియన్ల ఫాలోవర్స్ ని సంపాదించుకున్నాడు. సౌత్ మొత్తం మీద ట్విట్టర్ వేదికగా ఈ స్థాయిలో ఫాలోవర్స్ కలిగి ఉన్న ఏకైక హీరో మహేష్ బాబునే కావడం విశేషం. ఈ నేప‌థ్యంలోనే సౌత్ లో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న టాప్ హీరోగా మహేష్ అరుదైన ఘనతను సాధించాడు.

mahesh babu twitter followers reach 13 million
mahesh babu twitter followers reach 13 million

దీంతో అది `మా మ‌హేష్ అంటే..` అని అభిమానులు తెగ మురిసిపోతున్నారు. ఇక మహేష్ తర్వాత స్థానంలో ధనుష్(11.1 మిలియ‌న్లు), సూర్య(8.3 మిలియ‌న్లు) ఉన్నారు. కాగా, మ‌హేష్ బాబు సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో తన 28వ చిత్రాన్ని చేస్తున్నాడు.

ఇందులో టాలీవుడ్ బుట్ట‌బొమ్మ పూజ హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ పూర్తయిన అనంతరం మహేష్ దర్శకధీరుడు రాజమౌళితో ఓ పాన్ ఇండియా చిత్రానికి శ్రీకారం చుట్ట‌బోతున్నాడు. ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది.

https://newsorbit.com/entertainment-news/mahesh-babu-give-one-more-service-to-students-in-burripalem-govt-school.html

author avatar
kavya N

Related posts

Malli Nindu Jabili April 18 2024 Episode 626: సీతారాముల కళ్యాణం అయిపోయేలోగా అరవింద్ గౌతమ్ ని ఏం చేయనున్నాడు..

siddhu

OTT: ఓటీటీ ని షేక్‌ చేస్తూ ఆహా అనిపించుకున్న టాప్ ట్రెండింగ్ సినిమాలు ఇవే..!

Saranya Koduri

I’m Not A Robot Web Series: తెలుగులో కూడా వచ్చేస్తున్న సూపర్ హిట్ కొరియన్ సిరీస్.. ఫ్లాట్ ఫామ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Rebel Moon 2 OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సీక్వెల్… స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Guntur Karam TRP: టీవీలో కుర్చీ మడత పెట్టేసిన మహేష్ ” గుంటూరు కారం “… తొలి టెలికాస్ట్ లోనే భారీ టిఆర్పి నమోదు..!

Saranya Koduri

Madhuranagarilo April 18 2024 Episode: పండుని తీసుకొని ఇంటికి రమ్మంటున్నా రుక్మిణి. రాధ మెడలో తాళి కొట్టేసిన దొంగ..

siddhu

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

Paluke Bangaramayenaa April 18 2024 Episode 205: అభి స్వరల మీద కోపంతో రగిలిపోతున్న వై జయంతి.

siddhu

Karthika Deepam 2 April 18th 2024 Episode: దీపని చావగొడతానన్న నరసింహ… కార్తీక్ మంచివాడు అంటూ శౌర్య ఎమోషనల్..!

Saranya Koduri

Guppedanta Manasu April 18  2024 Episode 1053: మహేంద్ర ఇవ్వబోతున్న ఇన్విటేషన్ ఏంటో అని ఉక్కిరిబిక్కిరి అవుతున్న దేవయాని .

siddhu

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

Manasu Mamatha: ఎట్టకేలకు విడాకులపై నోరు విప్పిన ప్రియతమ్ చరణ్.. బయటపడ్డ అసలు నిజాలు..!

Saranya Koduri

Yamuna: సీరియల్ యాక్టర్ యమునా భర్త, పిల్లల్ని చూశారా.. చూస్తే పక్కా షాక్ అవ్వాల్సిందే..!

Saranya Koduri

Ammaiyi Garu: వామ్మో.. అమ్మాయి గారు సీరియల్ హీరోయిన్ రూప ఆ స్టార్ హీరోయిన్ కి సిస్టర్ అవుతుందా.. ఇంతకాలం మోసపోయామే..!

Saranya Koduri