NewsOrbit
Entertainment News Telugu TV Serials

Malli Nindu Jabili: పెళ్లిచేసుకోమని శరత్ మీరా మల్లి కి సలహా…టెన్షన్ లో మల్లి…రూప తో తన బాధను పంచుకున్న అరవింద్!

Malli Nindu Jabili August 12 2023 Episode 421
Advertisements
Share

Malli Nindu Jabili: మల్లి మన ఇంట్లో నుంచి నీ జీవితం నుంచి వెళ్లిపోయిన తర్వాత తెగిన గాలిపటంలా అయిపోయింది తన జీవితం తన జీవితానికి ఒక ఆధారంగా ఎవరు ఉంటారు నా దగ్గరే ఇన్ని ప్రశ్నలు ఉన్నప్పుడు తనకు తాళి కట్టిన వాడివి నీ దగ్గర ఎన్ని ఆలోచనలు ఉంటాయని నాకు తెలుసు నువ్వు తన గురించి ఆలోచించకపోతే జీవితాలు ఉక్కిరిబిక్కిరి అయిపోతాయి అరవింద్ కాసేపు మాలిని ఆలోచించినట్టే ఆలోచిద్దాం మల్లి కి ఎలాగు నువ్వున్యాయం చేయలేకపోతున్నావు కాబట్టి మీరా పెళ్లి చేయాలనుకుంటే నువ్వు ఎందుకు తట్టుకోలేకపోతున్నావ్ ఇంకా మల్లి నీ భార్యగానే అనుకుంటున్నావా అనివాళ్ళ అక్క అంటుంది. లేదక్కా నేను అలా అనుకోవట్లేదు అని అరవింద్ అంటాడు. నువ్వు అలా అనుకోనప్పుడు మల్లి కి ఎవరో ఒకరు తోడు ఉండాలి కదా ఆ తోడు బర్త్డే అయి ఉంటే బాగుంటుంది కదా అని అరవింద్ వాళ్ళ అక్క అంటుంది.

Advertisements
Malli Nindu Jabili August 12 2023 Episode 421
Malli Nindu Jabili August 12 2023 Episode 421

మల్లి జీవితంలోకి భర్త రావాలి అనుకుంటే అది గౌతం అయితే బాగోదు అని అరవిందు అంటాడు. అదేంటి గౌతమ్ వాళ్ళ ఫ్యామిలీ మంచిదే కదా అని వాళ్ళ అక్క అంటుంది. మల్లి బాగుండాలని కోరుకునే వాళ్లలో నేను మొదటి వాడిని మల్లి గౌతమ్ ని పెళ్లి చేసుకుంటే సుఖపడదు తను ఒక చదువుకున్న మూర్ఖుడు డబ్బున్న మూర్ఖుడు మాలిని వసుంధరగారు ఆలోచించేది మళ్లీ నా జీవితం నుంచి వెళ్లిపోవడం మాత్రమే కాదు మల్లి ఎక్కడున్నా బాధలు పడుతూనే ఉండాలని గౌతమ్ సరైన వాడు కాదని నాకు తెలుసు మాలిని వాళ్ళు కూడా తెలుసుకొని ఉంటారు అందుకే మీరా గారిని రెచ్చగొట్టి గౌతంతో పెళ్లి చేయాలని ప్లాన్ చేస్తున్నారు మళ్లీ గౌతమ్ ని పెళ్లి చేసుకుంటే ఇప్పుడు నా ఆనందం కూడా ఉండదు మళ్లీ గొంతు కోయాలని చూస్తున్నారు గౌతమ్ కట్టబోయే తాళి మల్లి గొంతు మీద కత్తి అవుతుంది అందుకే నేను ఫీల్ అవుతున్నాను అక్క నాకు మరొక ఉద్దేశమే లేదు అని అరవింద్ అంటాడు. ఒకవేళ మల్లి కి గౌతమ్ తోటే పెళ్లి జరగాలని పరిస్థితి వస్తే నువ్వు ఏం చేస్తావు అరవింద్ అని వాళ్ళ అక్క అడుగుతుంది

Advertisements
Malli Nindu Jabili August 12 2023 Episode 421
Malli Nindu Jabili August 12 2023 Episode 421

అటువంటి పరిస్థితి వస్తే ఆ పెళ్లి జరగకుండా ఆపేస్తాను అని అరవిందు అక్కడి నుండి వెళ్లిపోతాడు.కట్ చేస్తే మల్లి వాళ్ళ అమ్మను నాన్నను గుడిలో కలుసుకుంటుంది మిమ్మల్ని ఇద్దరినీ ఇలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది నా తల్లి పక్కన నాన్న తండ్రి ఇలా ఉండాలని నా కోరిక అమ్మ ఒంటరిగా వెళ్లేటప్పుడు వెనకాల మాట్లాడే వాళ్ళ నోర్లు మూతపడతాయి అది సరే నన్ను అర్జెంటుగా కలవాలి అని రమ్మన్నారు అని అడిగింది మల్లి . ఒక్క నిమిషం ఉండు అని కుంకుమ తీసి బొట్టు పెట్టి మంచి కార్యం జరిగేటప్పుడు కుంకుమ బొట్టు పెడితే బాగుంటుంది అని వాళ్ళ అమ్మ అంటుంది. నా నుదుటి నా బొట్టు కన్నీటి బొట్టులా మారిపోయి చాలా రోజులు అయింది ఇక నా జీవితంలో మంచి కార్యము ఏముంటుందమ్మా అని మల్లి అంటుంది. ఉందమ్మా నువ్వు ముందు రోజులు చాలా ఉన్నాయి ఎందుకు అంత నిరాశ పడతావు అని వాళ్ళ నాన్నగారు అంటారు.చనిపోయిన వాడి ప్రాణం తిరిగి రాదన్నది ఎంత నిజమో నా జీవితంలో కోల్పోయింది కూడా తిరిగి రాదన్నది అంతే నిజం అలా వస్తాయి అనుకోవడం మీ బ్రమ అని మల్లి అంటుంది. మాది బ్రహ్మ అంటున్నావు కదా అది వాస్తవం జరిగేలా చేస్తాం మాకు ఒక అవకాశం ఇవ్వమ్మా అని వాళ్ళ నాన్నగారు అంటారు.

Malli Nindu Jabili August 12 2023 Episode 421
Malli Nindu Jabili August 12 2023 Episode 421

ఏం చేద్దాం అనుకుంటున్నారు అని మల్లి అడిగింది. నీకు మల్లి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం ఏ తాళి అయితే నీకు దూరమైందో దాన్ని తిరిగి తీసుకొచ్చి ఇద్దాం అని అనుకుంటున్నాం ఆచారం పేరుతో అరవింద్ తో నీకు జరిగిన పెళ్లి ని జీవితంలో ఒక పీడ కల లాంటిది గౌతమ్ తో నీ పెళ్లి జరిపించి నిన్ను ఆనందంగా ఉంచాలని అనుకుంటున్నాం అని వాళ్ళ నాన్నగారు అంటారు. మీరేమనుకుంటున్నారో మీకేనా అర్థం అవుతుందా మల్లి నాకు పెళ్లేంటి ఒక పెళ్లి చేసుకొని నాన్న అవస్థలు పడ్డాను మళ్ళీ గౌతమ్ ని పెళ్లి చేసుకుని ఆ తంటాలు పడలేను అయినా నా జీవితంలో జరిగిన ఒక పెళ్లిలో విషాదం చాలు మళ్లీ మీరు నాకు మరో పెళ్లి చేయక్కర్లేదు మా అమ్మని మీరు బాగా చూసుకుంటే చాలు అని మల్లి అంటుంది. అదేంటమ్మా అలా మాట్లాడతావు అని మీరా అంటుంది. చూడమ్మా మన జీవితాలు ఇద్దరి మగవాళ్ళ వల్ల జరిగిన నష్టం చాలు మళ్ళీ నాకు మీరు పెళ్లి చేయక్కర్లేదు అని మల్లి అంటుంది. నీ నుదుట ఉన్న సింధూరం కన్నీటిగా మారిపోయిందని అన్నావు అదే నీ జీవితంలో పన్నీరుగా మారాలంటే అరవింద్ కి బదులుగా మరో మనిషిని జీవితంలోకి ఆహ్వానించాలి సమాజం నీ గురించి చెడుగా మాట్లాడుతుంది

Malli Nindu Jabili August 12 2023 Episode 421
Malli Nindu Jabili August 12 2023 Episode 421

అని అన్నావు అలా మాట్లాడకుండా ఉండాలంటే భర్త తోడుగా ఉండాలి అని తెలుసుకో అమ్మ అని వాళ్ళ నాన్నగారు అంటారు. మీరు ఎవరు ప్రేరేపిస్తే వచ్చారో నాకు అర్థమైంది నాకు పెళ్లి చేసేస్తే మాలిని అక్కకు అడ్డు తొలగిపోతాను అందుకని మాలిని అక్క మిమ్మల్ని పంపించింది అని మల్లి అంటుంది. మీ నాన్నకి ఇప్పుడు అట్లాంటి ఆలోచనలు లేవమ్మా నేను ఎలా ఆలోచిస్తున్నాను ఆయన కూడా అలాగే ఆలోచిస్తున్నారు అని మీరా అంటుంది. కట్ చేస్తే మల్లి తన అంగీకారాన్ని తెలపడానికి ఎంతో టైం లేదు మామయ్య గారు అని మాలిని అంటుంది. అంతే అనుకుంటా అన్నయ్య నేను అరవింద్ తప్ప వేరే ఎవరిని భర్తగా ఊహించుకోలేదు అని పెద్దగా గొడవ చేసేది కదా అని వాళ్ళ చిన్న మామయ్య గారు అంటారు.

Malli Nindu Jabili August 12 2023 Episode 421
Malli Nindu Jabili August 12 2023 Episode 421

ఇప్పుడు అవన్నీ ఉండవు మామయ్య అరవింద్ ని గుండెల్లో దాచుకున్నాను అని అనదు అత్తయ్య గుడిలో జరిగింది నేను అరవింద్ కి చెప్పను మీరు కూడా చెప్పకండి మల్లి మనసు మారిందని ఆయనకు తెలిస్తే అంతా చెడగొట్టేస్తాడు మళ్లీ గౌతమ్ తో పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేంతవరకు అందరం కామ్ గా ఉందాం అని మాలిని అంటుంది. అది చాటుగా విన్న అరవింద్ మల్లి నిఎలాగైనా ఆపాలి అని గౌతమ్ వాళ్ళ ఇంటికి వస్తార.దీంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది మళ్ళీ రేపు ఏం జరుగుతుందో చూద్దాం.


Share
Advertisements

Related posts

Ram Pothineni Boyapati: రామ్ పోతినేని మూవీకి కూడా బాలకృష్ణ హిట్ ఫార్ములా వాడుతున్న బోయపాటి..??

sekhar

`గాడ్ ఫాద‌ర్‌`కి సెన్సార్ పూర్తి.. డైరెక్ట‌ర్ ట్వీట్‌తో పెరిగిన అంచ‌నాలు!

kavya N