Malli Nindu Jabili: మల్లి సీరియల్ మాటీవీలో, అలాగే హాట్ స్టార్ లో కూడామంచి పిఆర్పి రేటింగ్ తో ముందుకు వెళుతుంది. మన తెలుగు ఇండస్ట్రీలో తెలుగు వాళ్లకి పెద్దగా ప్రాధాన్యత ఉండదు. రెమినేషన్ కానీ కమిట్మెంట్ కానీ ఏదైనా సరే ఏదో ఒక కారణంతో, మన తెలుగు వాళ్ళ కంటే వేరే ఇండస్ట్రీ నటీనటుల హవాని ఇక్కడ కొనసాగుతూ ఉంటుంది. మన తెలుగు సీరియల్స్ లో ఎక్కువ మంది కన్నడ స్టార్స్ ఉంటారు.

కానీ భావన లాస్య మన తెలుగింటి అమ్మాయి వైజాగ్ బ్యూటీ. ఎవరో ఒకరిద్దరికి మాత్రం అవకాశాలు వస్తూ ఉంటాయి తెలుగులో, అలా అవకాశం వచ్చినా హీరోయినే మన భావన లాస్య మల్లి సీరియల్ లో మెయిన్ లీడ్ రోల్ చేస్తుంది. ఒక సీరియల్లో మెయిన్ లీడ్ కావాలి అంటే చాలా కష్టపడాలి. చాలా సీరియస్ గా నటించాలి సినిమాలో చేసి ఉండాలి బోలెడంత ఎక్స్పీరియన్స్ ఉండాలి.

సినిమాల్లో చేసి ఉండాలి కానీ అలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా, మన హీరోయిన్ భావన మల్లి సీరియల్ లో అనుకోకుండా ఆఫర్ వచ్చింది. నటించాలన్న కసితో నటనపై ఆసక్తితో స్టార్ మా మల్లి సీరియల్లో భావన ఆసక్తి అవకాశాన్ని ఇచ్చింది. మళ్లీ మళ్లీ చూడాలనిపించేనటనతో మెప్పిస్తుంది మల్లి సీరియల్ హీరోయిన్ భావన లాస్య.ఈ సీరియల్లో ఒక పల్లెటూరి అమ్మాయి పాత్రలో, డీ కామెర్ రోల్ లో భావన లాస్య నటిస్తుంది. పవన్ సాయి హీరోగా నటిస్తున్న ఈ సీరియల్ లో మల్లి పవన్ పక్కన చాలా అద్భుతంగా నటిస్తుంది.ఈమె 15 సెప్టెంబర్ 2022 లో జన్మించింది. తెలుగు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయికి ఇంత మంచి అవకాశం రావడం ఈమె విశాఖపట్నం వాసి ,అన్ని విధాలుగా ఈమె చక్కగా నటిస్తూ ప్రేక్షకు ఆదరణ పొందుతుంది.

ఈమె ఎంత అందంగా ఉంటుందో అదే అభినయంతో, ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది. తన క్యూట్ పెర్ఫార్మెన్స్ తో అల్లరిస్తుంది.మళ్లీ సీరియల్ లో డి గ్రామర్ గా కనిపిస్తే భావన లాస్య ఈ సీరియల్ లో తన అందాలని చూపించడానికి అవకాశం లేని పాత్ర ఇవ్వడంతో తన టాలెంట్ అంతా సోషల్ మీడియాలో పెట్టింది.ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ పెడుతూ అభిమానులని అలరిస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో ఈమె పెట్టే ప్రతి పోస్ట్ కి మంచి లైక్స్ వ్యూస్ వస్తూ ఉంటాయి.

ఇప్పుడు ఈ భామ కొత్తగా రెడ్ కలర్ సారీ లో, తన అందాలను, చాలా వయ్యారంగా చూపిస్తూ ఒక మంచి ఫోజ్ తో ఫోటోని పోస్ట్ చేసింది.ఆ ఫోటో చూసిన ప్రతి ఒక్కరూ,మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తున్న మల్లి అని కామెంట్స్ పెడుతున్నారు. నిజంగా సూపర్ గా కట్టిపడేసే అందం మల్లి సొంతం. రెడ్ కలర్ శారీలో కలువభామ లాగా ఉన్న, భావనాలస్య ని మీరు చూసి ఆనందించండి.