NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Malli Nindu Jabili : హాస్పిటల్ కి వెళ్లిన మాలిని అరవింద్ చూస్తుందా, గౌతమ్ గల్లా పట్టుకొని నిలదీసిన మల్లి..

Malli Nindu Jabili Today Episode April 1 2024 Episode 612 highlights

Malli Nindu Jabili: మాలినీ కారులో అరవింద్ ఎక్కిస్తారు. మాలిని మాత్రం అరవింద్ ని చూడకుండా డ్రైవింగ్ చేస్తుంది. కట్ చేస్తే మల్లి హాస్పిటల్ కి వస్తుంది. అక్క వచ్చాక చేద్దాం ముందు నర్స ని కలుద్దామని వెళుతుంది మల్లి. మల్లి లోపలికి వెళ్లి రిసెప్షన్ దగ్గర కిరణ్మయి అని నర్స్ ఉందా అని అడుగుతుంది. ఎక్కడో పేషెంట్ దగ్గర ఉంటుంది వెళ్లి చూడండి అని అక్కడ అమ్మాయి చెబుతుంది. మల్లి కిరణ్ యి కి ఫోన్ చేస్తుంది కానీ కిరణ్ మై ఫోన్ కలవక పోవడంతో తనకోసం  హాస్పటల్ అంతా వెతుకుతూ ఉంటుంది. ఇంతలో అరవింద్ తీసుకొని మాలిని హాస్పిటల్ కి వస్తుంది. అమ్మ లోపలికి వెళ్లి అబ్బాయిల్ని తీసుకువస్తాను ఇక్కడే ఉండండి అంటూ అరవింద్ ని తీసుకొచ్చిన అతను లోపలికి వెళ్తాడు.

Malli Nindu Jabili Today Episode April 1 2024 Episode 612 highlights
Malli Nindu Jabili Today Episode April 1 2024 Episode 612 highlights

ఇద్దరు అబ్బాయిల్ని తీసుకొని వచ్చి వాళ్ళ సహాయంతో అరవింద్ ని కారులో నుంచి దించి పేషెంట్ ను తీసుకువెళ్లే బండిలో పడుకోబెడతారు. అరవింద్ నీ తీసుకొచ్చిన వాళ్ళిద్దరూ మాలిని దగ్గరికి వెళ్లి అమ్మ మీరు చేసింది చిన్న సహాయం కాదు అతనికి మీకు ఏదో సంబంధం ఉంది కాబట్టి మీరు సమయానికి వచ్చి అతన్ని కాపాడగలిగారు ఏ జన్మల ఋణమొ అని వాళ్ళ భార్య అంటుంది. అమ్మ మీరు ఈ హాస్పిటల్ కి ఏ పని మీద వచ్చారో ఆ పని జరగాలని మా ఊరు పోచమ్మ తల్లికి మొక్కుకుంటాను మీ పని సవ్యంగా జరిగిపోతుంది అంటూ వాళ్ళిద్దరూ హాస్పటల్లోకి వెళ్లి పోతారు. అరవింద్ ని మాలిని కళ్ళముందు నుంచి హాస్పిటల్ లోకి తీసుకువెళ్తారు.అరవింద్ ని తీసుకు వచ్చిన సంగతిని గమనించిన గౌతమ్ కి తెలిసిన సిస్టర్ వాళ్ల వెనుక లా ఫాలో అవుతుంది. కానీ అరవింద్ ని చూడలేక పోతుంది మాలిని. మాలిని లోపలికి వెళుతుంది. కట్ చేస్తే,అమ్మ ఈ బాబుని చూసే నర్సు ఎక్కడ ఉందమ్మా అని వాళ్లు ఆ నర్స్ ని అడుగుతారు ఆవిడ ఈరోజు డ్యూటీ కి రాలేదు తనను తీసుకు వెళ్లాల్సింది రైట్ సైడ్ గాని తీసుకువెళ్తుంది అ నర్స్. మాలిని అరవింద్ కోసం వెతుకుతూ ఉంటుంది. మల్లి కిరణ్ మై కోసం వెతుకుతూ ఉండగా మాలిని కనిపిస్తుంది. అక్క వచ్చావా రా అరవింద్ బాబుని తీసుకువచ్చే టైం అయింది అని మల్లి అంటుంది.

Malli Nindu Jabili Today Episode April 1 2024 Episode 612 highlights
Malli Nindu Jabili Today Episode April 1 2024 Episode 612 highlights

అరవింద్ ని తీసుకువచ్చారా 11 గంటలకు తీసుకొస్తారని చెప్పావు కదా అన్న టైం కి వచ్చాను అరవింద్ ఎక్కడ అని మాలిని అంటుంది. అక్క ఇంకా అరవింద్ బాబు గారు రాలేదు నాకు చెప్పిన నర్స్ కనిపించడం లేదు తన ఫోన్ స్విచాఫ్ వస్తుంది నువ్వు ఇక్కడే కూర్చొ నేను ఆ నర్స్ ను వెతుకుతాను అంటూ మల్లి వెళుతుంది. మాలిని వెళ్లి రిసెప్షన్ దగ్గర అరవింద్ అని పేషెంట్ ని ఈరోజు హాస్పిటల్ కి తీసుకు వస్తున్నారా అని అడుగుతుంది. కానీ ఆ అమ్మాయి అరవింద్ అని పేషెంట్ ఎవరు ఈ రోజు రావట్లేదు అని చెబుతుంది. ఆ మాట విన్న మాలిని బాధపడుకుంటూ వెళ్తుంది.అంతకంటే ముందే గౌతమ్ కి సంబంధించిన నర్సు వచ్చి రిసెప్షన్ దగ్గర కూర్చున్న అమ్మాయికి అరవింద్ గురించి ఎవరు అడిగినా చెప్పొద్దు అని చెప్పడంతో అమ్మాయి అబద్ధం చెప్తుంది. కట్ చేస్తే, మాలిని మల్లి దగ్గరికి వెళ్లి ఎందుకు ఇలాంటి అబద్ధం చెప్పావు నువ్వు చెప్పింది నమ్మకపోయినా ఎక్కడో చిన్న ఆశ ఉండి అరవింద్ బ్రతికి ఉన్నాడేమో అని వచ్చాను నీ మీద ఉన్న నమ్మకాన్ని పోగొట్టుకున్నవు అని మాలిని అంటుంది.

Malli Nindu Jabili Today Episode April 1 2024 Episode 612 highlights
Malli Nindu Jabili Today Episode April 1 2024 Episode 612 highlights

అక్క నేను చెప్పేది అరవింద్ బాబు బ్రతికే ఉన్నాడు ఈ రోజు హాస్పిటల్ కి వస్తున్నాడు ఆ అమ్మాయి మాత్రం కనిపించడం లేదు కొద్దిసేపు ఎదురు చూద్దామా అక్క అని మల్లి అంటుంది. దయచేసి నీ నాటకాలు ఆపు ఎందుకు ఇంకా ఇలాంటి మోసాలు చేస్తున్నావ్ నీ భర్తని రక్షించుకోవడం కోసమే కదా అని మాలిని అంటుంది. నా భర్తని  రక్షించుకోవడం కోసమైతే వేరే దారి వెతుక్కుంటాను కానీ ఇలాంటి ప్రయత్నాలు ఎందుకు చేస్తారో మా ఇంట్లో వాళ్లకి అబద్ధం చెప్పి హాస్పిటల్ కి వచ్చాను అక్క అరవింద్ బాబు బ్రతికే ఉన్నాడు ఈరోజు ఎలాగైనా చూస్తాం అని మల్లి అంటుంది. మల్లి ఎంత చెప్పినా వినకుండా మాలిని నువ్వు అన్ని అబద్ధాలే ఆడుతున్నావు అంటూ హాస్పటల్ నుంచి బయటికి వచ్చి కార్ వేసుకుని వెళ్ళిపోతుంది. మల్లి రిసెప్షన్ దగ్గరికి వచ్చి అరవింద్ బాబు అనే పేషెంట్ ని ఈరోజు హాస్పిటల్ కి తీసుకు వస్తున్నారా అని అడుగుతుంది. అసలు అలాంటి పేషెంట్ ఎవరూ లేరు ఈరోజు రావట్లేదని అమ్మాయి చెప్పడంతో సరిగ్గా చూసి చెప్పండి అని మల్లి అంటుంది.నిజంగానే ఎవరూ రావట్లేదు నాకు తెలియకుండా ఎలా ఉంటుంది అని అమ్మాయి అనడంతోమల్లి ఏమీ చేయలేని పరిస్థితిలో హాస్పటల్ నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది.

Malli Nindu Jabili Today Episode April 1 2024 Episode 612 highlights
Malli Nindu Jabili Today Episode April 1 2024 Episode 612 highlights

కట్ చేస్తే, మల్లి వచ్చి డోర్ కొడుతుంది వాళ్ళ అత్తయ్య డోర్ తీస్తుంది. నువ్వు ఏం చెప్పావో తెలియదు కానీ ఇంత అర్ధరాత్రి వేళ నిన్ను ఒంటరిగా పంపించాడు వాడు వస్తే అన్నం పెట్టు అని కౌసల్య చెబుతుంది. ఆయన ఇంట్లో లేరా అని మల్లి అడుగుతుంది. నువ్వు వెళ్లిపోగానే నీ వెనకాలే వెళ్ళాడు అని కౌసల్య చెబుతుంది. మల్లి వెళ్లి కింద కూర్చొని బాధపడుతూ ఉంటుంది. ఇంతలో గౌతమ్ వచ్చి డోర్ కొడతాడు. మల్లి వెళ్లి డోర్ ఓపెన్ చేసి ఎక్కడికి వెళ్లారు అని అడుగుతుంది. నువ్వు వెళ్ళాక ఏం చేయాలో అర్థం కాక సెకండ్ షో సినిమాకి వెళ్లాను అని గౌతమ్ టికెట్ చూపించి లోపలికి వెళ్ళిపోతాడు. బాగా ఆలోచించిన మల్లి గౌతమ్ దగ్గరికి వెళ్లి అరవింద్ బాబుని ఏం చేశారు చెప్పండి అని  అడుగుతుంది.

Malli Nindu Jabili Today Episode April 1 2024 Episode 612 highlights
Malli Nindu Jabili Today Episode April 1 2024 Episode 612 highlights

అది నన్ను అడుగుతావేంటి మల్లి పోలీసులు లాగా వెళ్లి హాస్పటల్లో అడుగు అని గౌతమ్ అంటాడు. నేను వెళ్ళగానే నువ్వు నా వెనకాలే హాస్పిటల్ కి వచ్చావు అరవింద్ బాబుని నువ్వే ఏదో చేశావు చెప్పు అని మల్లి అంటుంది. నేను సినిమాకి వెళ్లానని ప్రూఫ్ కూడా చూపించాను కదా మల్లి అని గౌతమ్ అంటాడు. మీరు తప్పించుకోవడానికి చూపించిన తప్పుడు సాక్ష్యం అది మీరు తప్పు చేశారని నా మనసుకు అనిపిస్తుంది అరవింద్ బాబుని ఏం చేశావు చెప్పు అని గల్లా పట్టుకుని అడుగుతుంది మల్లి . వాళ్ళ మాటల్ని విన్న కౌసల్య నీలిమ అక్కడికి వస్తారు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Karthika Deepam April 22th 2024: అందరి ముందు పారిజాతానికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేసిన దీప.. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన బంటు..!

Saranya Koduri

Raj Tarun: పెళ్లిపై బిగ్ బాంబ్ పేల్చిన రాజ్ త‌రుణ్‌.. జీవితాంతం ఇక అంతేనా గురూ..?

kavya N

Chakravakam: చక్రవాకం సీరియల్ యాక్టర్స్.. ఇప్పుడు ఎలా మారిపోయారో తెలుసా..!

Saranya Koduri

Shobana: దాంపత్య జీవితానికి దూరమైన శోభన.. కారణమేంటి..!

Saranya Koduri

Nara Brahmani: అమ్మ దీనమ్మ.. కాలేజ్ టైంలో నారా బ్రాహ్మణి అటువంటి పనులు చేసేదా.. పాప మంచి గడుసరిదే..!

Saranya Koduri

Kanchana: కోట్లాది ఆస్తిని గుడికి రాసి ఇచ్చేసిన అర్జున్ రెడ్డి ఫేమ్ కాంచన.. కారణం ఏంటంటే..!

Saranya Koduri

OTT: ఓటీటీలోకి వచ్చేసిన మరో క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Priyanka Jain: పెళ్లికి ముందే పిల్లల గురించి తెగ ఆలోచిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక.. ఎందుకో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Hello Brother: 30 ఏళ్ళు పూర్తి చేసుకున్న హ‌లో బ్ర‌ద‌ర్.. అప్పట్లో ఈ సినిమా ఎన్ని కోట్లు రాబ‌ట్టిందో తెలుసా?

kavya N

Sreeja Konidela: గుడ్‌న్యూస్ చెప్పిన చిరంజీవి చిన్న కూతురు.. మొద‌లైన శ్రీ‌జ కొత్త ప్ర‌యాణం!

kavya N

Thiruveer: సైలెంట్ గా పెళ్లి పీట‌లెక్కేసిన మసూద న‌టుడు.. అమ్మాయి ఎంత అందంగా ఉందో చూశారా?

kavya N

Jagadhatri April 22 2024 Episode 211: మాధురి మెడలో  తాళి కట్టాలనుకుంటున్న భరత్  ని జగదాత్రి పట్టుకుంటుందా లేదా..

siddhu

Trinayani  April 22 2024 Episode 1219: నైని చేసే పూజని తనకి అనుకూలంగా మార్చుకోవాలనుకుంటున్న సుమన..

siddhu

Nuvvu Nenu Prema April 22 2024 Episode 604: ఇంటికి చేరిన విక్కీ పద్మావతి..కృష్ణ నిజస్వరూపం బయట పెట్టాలనుకున్న పద్మావతి..

bharani jella

Brahmamudi April 22 2024 Episode 390: మీడియా ముందుకి రాజ్ కొడుకు? సమాధానం చెప్పలేని సుభాష్.. కోటి రూపాయలతో కోడలికి చెక్ పెట్టాలనుకున్న రుద్రాణి..

bharani jella