NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

Malli Nindu Jabili Today Episode April 19 2024 Episode 627 highlights

Malli Nindu Jabili April 19 2024 Episode 627: అక్క పంతులు గారి దగ్గర ఆశీర్వాదం తీసుకోండి అని మల్లి అంటుంది. మాలిని అరవింద్ పంతులు గారి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. మల్లి గౌతమ్ లు కూడా ఆశీర్వాదం తీసుకుంటారు. గౌతమ్ ఇక మనం బయలుదేరుదామా అని కౌసల్య అంటుంది. అరవింద్ మనం కూడా బయలుదేరుదాం అని వసుంధర అంటుంది. గౌతమ్ ఇలాంటి పార్టీలు ఇంకా మనం చాలా చేసుకోవాలి మళ్లీ ఇంకోసారి కలుద్దాం అని  అరవింద్ అంటాడు. అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కట్ చేస్తే, మాలిని ఆనందంగా ఉన్నానని వాళ్ళ ఫ్రెండ్స్ తో ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటుంది.అరవింద్ లేనప్పుడు ఎంత బాధ పడ్డానో అంతకు 100 రెట్లు ఆనందంతో ఉన్నాను అని మాలిని అంటుంది. ఇంతలో వసుంధర అక్కడికి వస్తుంది.

Malli Nindu Jabili Today Episode April 19 2024 Episode 627 highlights
Malli Nindu Jabili Today Episode April 19 2024 Episode 627 highlights

నేను తర్వాత మాట్లాడతాను అంటూ మాలిని ఫోన్ కట్ చేసి అమ్మానాన్నతో ఏమైనా మాట్లాడాలా అని అంటుంది.నువ్వు అరవింద్ ఎక్కువగా మల్లిని నమ్ముతున్నారు దానివల్ల దాని భర్త వల్ల మీరు ఎంత బాధ పడ్డారో మర్చిపోయారా తప్పు చేసినవాని క్షమించడం కూడ నేరమే అవుతుంది అరవింద్ గౌతమ్ ని ఎందుకు క్షమించాడు నాకు అర్థం కావట్లేదు అని వసుంధర అంటుంది. గౌతమ్ చంపలేదని అరవింద్ చెప్తున్నాడు కదా మామ్ ఇంకేంటి డౌట్ అని మాలిని అంటుంది.

Malli Nindu Jabili Today Episode April 19 2024 Episode 627 highlights
Malli Nindu Jabili Today Episode April 19 2024 Episode 627 highlights

నాకు ఇంకా నమ్మబుద్ధి కావట్లేదు ఆ మల్లె అందరూ ముందు నా భర్త చంపలేదని చెప్పు బాబు గారు అని కాళ్ళ మీద పడుంటుంది అందుకే అరవింద్ అలా చెప్పుంటాడు కానీ గౌతమ్ నుంచి ఇంకోసారి మీరు బాధపడకూడదు మనవాళ్ళంటూ పిలువడాలు మనం వెళ్లడాలు లాంటివి తగ్గిస్తే మంచిది అని వసుంధర అంటుంది. వసుంధర ఒక అక్క దగ్గర చేల్లి గురించి అలాగే నా మాట్లాడేది మల్లి ఎంత చేసిందో మరిచిపోయావా మాలిని ఆనందంగా ఉంది

Malli Nindu Jabili Today Episode April 19 2024 Episode 627 highlights
Malli Nindu Jabili Today Episode April 19 2024 Episode 627 highlights

అంటే అది మల్లి వల్లే అది గుర్తుపెట్టుకో అని శరత్ అంటాడు. మాలిని ఎవరు ఎన్ని చెప్పినా మల్లి నీకోసం ఎంత కష్టపడిందో ఏం చేసిందో మర్చిపోకు అని శరత్ అంటాడు. నా కూతురు ఆనందంగా ఉండడం కోసం నేను ఏమైనా చేస్తాను అని వసుంధర అంటుంది. ఇంతలో అరవింద్ వచ్చి మాలిని మనం బయటికి వెళ్దాం పద అని తీసుకొని వెళ్ళిపోతాడు. మనుషులు మారుతారు అనుకోవడం నా పొరపాటు నువ్వు మారతావు అనడం ఇంకా పెద్ద పొరపాటు అంటూ శరత్ వెళ్లిపోతాడు. మీరు మల్లి ని మీరాని నమ్మినంతగా నేను ఎప్పటికీ నమ్మలేను అని వసుంధర అనుకుంటుంది.కట్ చేస్తే,అరవింద్ మాలిని ని గౌతమ్ ని తనని చంపేసిన స్పాట్ కి తీసుకు వెళ్తాడు. ఇక్కడికి తీసుకొచ్చావ్ ఏంటి అరవింద్ మళ్లీ నువ్వు నాకు దూరమైన రోజులు గుర్తుకొస్తున్నాయి నిన్ను నా నుంచి దూరం చేసినావ్ అని శిక్షిస్తావు అనుకుంటే ఇక్కడికి తీసుకువచ్చి ఏం చూపించాలి అనుకుంటున్నావ్ గౌతమ్ నిన్ను చంపలేదని చెప్పావు మరి ఇంకా ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అని మాలిని  అంటుంది.

Malli Nindu Jabili Today Episode April 19 2024 Episode 627 highlights
Malli Nindu Jabili Today Episode April 19 2024 Episode 627 highlights

అరవింద్ కోపంగా గౌతమ్ వంక చూస్తూ ఉంటాడు. అరవింద్ ని చంపింది నేనే అని మాలిని ముందు చెప్పేస్తాడా చెప్తే మళ్ళీ మొదటి మోసం అవుతుంది అని గౌతమ్ అనుకుంటాడు. నన్ను చంపింది గౌతమ్ కాదు మాలిని గౌతమ్ లాగే తెల్లగా హైట్ వెయిట్ ఉంటాడు అతని అనుచరులు నన్ను కొట్టి చంపుతూ ఉండగా అతను కారులో కూర్చొని అతని మనసులతో నన్ను కొట్టి చంపేయడం నేను చూశాను అది ఎలా మర్చిపోతాను నీకు నన్ను దూరం చేసి నిన్ను ఎంత బాధ పెట్టాడో గుర్తుంది అలాంటి వాడికి సరైన శిక్ష పడేలా చేస్తాను అని అరవింద్ అంటాడు. అతని చూశాను అంటున్నావు కదా మరి పోలీస్ కంప్లైంట్ ఇయ్యొచ్చుగా అని మాలిని అంటుంది.

Malli Nindu Jabili Today Episode April 19 2024 Episode 627 highlights
Malli Nindu Jabili Today Episode April 19 2024 Episode 627 highlights

కంప్లైంట్ ఇస్తే శిక్ష పడుతుంది మామూలు అయిపోతాడు నువ్వు పడ్డ బాధ నువ్వు పడ్డ కష్టాలు అతనికి వెయ్యిరెట్లు పడేలా ఇస్తాను మాలిని  అరవింద్ అంటాడు. అరవింద్ నువ్వు నా దగ్గరికి తిరిగి వచ్చావ్ అంతే చాలు ఈ రివేంజ్లు పగలు అవసరం అంటావా వాడి పాపన వాడే పోతాడు వదిలేయ్ నన్ను బయటకి తీసుకెళ్తానంటే ఏ రెస్టారెంట్  తీసుకువెళ్తావ్ అనుకున్నాను కానీ ఇక్కడికి తీసుకు వచ్చావు అని మాలిని అంటుంది. నిన్ను మంచి డిన్నర్ కి తీసుకెళ్తాను మాలిని అని అరవింద్ అంటాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri