NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Malli Nindu Jabili February 12 2024 Episode 570: నా భర్తని ఎందుకు చంపేసావు అని గౌతమ్ నిలదీసిన మాలిని..

Malli Nindu Jabili Today Episode February 12 2024 Episode 570 Highlights

Malli Nindu Jabili February 12 2024 Episode 570: మల్లి సిగ్గు పడుతుంది గౌతమ్ మల్లెపూలు తీసి తన తలలో పెడతాడు. కట్ చేస్తే, అరవింద్ లాస్ట్ కాల్ ఎవరితో మాట్లాడాడు అని మాలిని తన ఫోన్ చెక్ చేస్తుంది అందులో గౌతమ్ నెంబర్ కనబడుతుంది అది చూసి షాక్ అయిపోతుంది మాలిని. వెంటనే కారు వేసుకుని గౌతమ్ దగ్గరికి బయలుదేరుతుంది మాలిని. ఇన్ని రోజులు అబద్ధం చెప్పి మోసం చేశాడు ఎందుకు అని ఆలోచిస్తుంది మాలిని. కట్ చేస్తే, మల్లి ఇన్ని రోజులు మన పరిస్థితులు బాగోలేక మనం దూరమయం మనం పిల్లల గురించి ఆలోచిస్తే బాగుంటుందేమో ఇప్పటికే లేట్ అయిపోయింది పిల్లలు ఉంటే ఎంత కష్టాన్నయినా సరే వాళ్లను చూస్తే మర్చిపోతామంట అని గౌతమ్ అంటాడు. మల్లి మాత్రం అరవింద్ ని ఎవరు చంపారు అక్కకి ఎవరు అన్యాయం చేశారు అని ఆలోచిస్తుంది. ఏం ఆలోచిస్తున్నావు మల్లి అని గౌతమ్ అడుగుతాడు. ఏమీ లేదండి అక్కకి అన్యాయం చేసిన వాన్ని పట్టుకోవాలి మనం సంతోషంగా ఉన్నాం కానీ అక్క మాత్రం బాధపడుతుంది అని మల్లి అంటుంది.

Malli Nindu Jabili Today Episode February 12 2024 Episode 570 Highlights
Malli Nindu Jabili Today Episode February 12 2024 Episode 570 Highlights

ఇన్ని రోజులు మనం బాగోలేనప్పుడు వద్దంటున్నా వచ్చి మనల్ని డిస్టర్బ్ చేశారు ఇప్పుడు వాళ్లు బాగోలేరని మళ్ళీ డిస్టర్బ్ చేస్తున్నారు వాళ్ల గురించి పక్కన పెట్టు మల్లి మనం హ్యాపీగా ఉందాం అరవింద్ ని చంపినవాని పోలీసులు పట్టుకుంటారు అని గౌతమ్ అంటాడు. కట్ చేస్తే, మాలిని వసుంధర చెప్పిన మాటలు అని గుర్తుకు తెచ్చుకొని గౌతమ్ వాళ్ళ ఇంటికి వచ్చి డోర్ కొడుతుంది. కౌసల్య నీలిమ డోర్ తీసి ఈ టైంలో ఎందుకు వచ్చావు అని అడుగుతారు. గౌతమ్ ఎక్కడ అని మాలిని అడుగుతుంది. అన్నయ్య వదిన మేడ మీద పడుకున్నారు అని నీలిమ చెబుతుంది. మాలిని గబగబా మెట్ల ఎక్కి గౌతమ్ వాళ్ళ దగ్గరికి వెళ్లి చప్పట్లు కొట్టి శభాష్ నా భర్తను చంపేసి నీ భార్యతో ఆనందంగా ఉన్నావా అని మాలిని అంటుంది. ఇన్ని రోజులు మీ అమ్మ అన్నది ఇప్పుడు నువ్వు మొదలు పెట్టావా అని కౌసల్య అంటుంది.

Malli Nindu Jabili Today Episode February 12 2024 Episode 570 Highlights
Malli Nindu Jabili Today Episode February 12 2024 Episode 570 Highlights

నేను ఇన్ని రోజులు మా అమ్మ చెప్తే నమ్మలేదు కానీ ఇప్పుడు సాక్షాలతో వచ్చాను అని మాలిని అంటుంది. నా భర్తని ఎందుకు చంపావు ఆరోజు నైటు నువ్వే అరవింద్ తో లాస్ట్  ఫోన్లో మాట్లాడవు ఎందుకు నా భర్తని చంపి నాకు అన్యాయం చేసావు  చెప్పు అని గల పట్టుకుని నిలదీస్తుంది మాలిని. అక్క ఆయన ఎందుకు అలా చేస్తాడు ఆయన మారిపోయాడు అని మల్లి అంటుంది. గౌతమ్ మారిపోయినట్టు నీ ముందు నటిస్తున్నాడు కానీ తను మారలేదు పాత కక్షలు మనసులో పెట్టుకుని నా భర్తను చంపేశాడు కావాలంటే ఆ మాట గౌతమ్ ని అడుగు అని మాలిని అంటుంది.అరవింద్ బాబుని మీరు చంపారా ఎందుకలా చేశారు అని మల్లి అడుగుతుంది.ఆరోజు నా భార్య జోలికి వస్తే చంపేస్తానని బెదిరించాను కదా అందుకని అరవింద్ కి సారీ చెబుదామని ఫోన్ చేశాను అలా మాట్లాడకుండా ఉండాల్సింది అని అన్నాను కానీ అరవింద్ ని కలవలేకపోయాను అని గౌతమ్ అంటాడు. అబద్ధం ఆ సాకుతో ఆయనని రప్పించి మనుషుల్ని పెట్టి చంపించావు నీ మీద కేసు పెడతాను అంటూ మాలిని వెళ్ళిపోతుంది.

Malli Nindu Jabili Today Episode February 12 2024 Episode 570 Highlights
Malli Nindu Jabili Today Episode February 12 2024 Episode 570 Highlights

ఇన్ని రోజులు ఏ డిస్టర్బెన్స్ లేదు అనుకుంటే ఇప్పుడు మాలిని వదిన తయారయింది అని నీలిమ అంటుంది. నేను నిజంగా అరవింద్ ని చంపలేదు మల్లి ఆరోజు మాట్లాడడానికి ఫోన్ చేశాను అని గౌతమ్ అంటాడు.ఇప్పుడు ఎలా అని మల్లి టెన్షన్ పడుతుంది.కట్ చేస్తే,మాలిని రూమ్ లో లైట్ బంద్ చేసింది ఎక్కడికి వెళ్ళింది అని రూమంతా వెతుకుతుంది వసుంధర. ఇంతలో మాలిని వస్తుంది ఎక్కడికి వెళ్లావు మాలిని అని వసుంధర అడుగుతుంది. ఇన్ని రోజులు నువ్వు చెప్తే నమ్మలేదు మామ్ గౌతమ్ అరవింద్ ని చంపించాడు నా దగ్గర సాక్ష్యం ఉంది అని మాలిని అంటుంది. ఏంటది అని వసుంధర అంటుంది.

Malli Nindu Jabili Today Episode February 12 2024 Episode 570 Highlights
Malli Nindu Jabili Today Episode February 12 2024 Episode 570 Highlights

ఆరోజు గౌతమ్ అరవింద్ కి 11:00 కి ఫోన్ చేశాడు తనని రప్పించి చంపేశాడు తన మీద కేసు పెడదామమ్మ ఇది అడగడానికే వెళ్ళొచ్చాను అని మాలిని అంటుంది. నన్ను కూడా తీసుకెళ్లి ఉండాల్సింది వాడి సంగతి నేను చెప్పేదాన్ని అని వసుంధర అంటుంది.సరే పెడదాము కాని మీ నాన్నకు తెలియకూడదు అని వసుంధర ఎస్సై కి ఫోన్ చేసి మేము రేపు కేసు పెడదామనుకుంటున్నాం ఎస్ఐ గారు అని చెబుతుంది.

Malli Nindu Jabili Today Episode February 12 2024 Episode 570 Highlights
Malli Nindu Jabili Today Episode February 12 2024 Episode 570 Highlights

ఆ గౌతమ్ మీదనే పెడదాం అమ్మ అని మాలిని అంటుంది. వాడు ఏదో ఒక రకంగా తప్పించుకుందామని అంతా ప్లాన్ వేసి అరవింద్ ని చంపి చంపలేదని అబద్ధం చెపుతున్నాడు మాలిని నేను చెప్తేనేమో నువ్వు నమ్మట్లేదు ఇప్పటికైనా వాడి నిజస్వరూపం ఏంటో తెలిసిందా అని వసుంధర అంటుంది. కేసు పెడదాం కానీ ఆ మీరాకి నిజం తెలియకూడదు ఎందుకంటే తను వెళ్లి కౌసల్యకి గౌతమ్ కి చెబితే ఆ కౌసల్య ఊరుకోదు గౌతమ్ కేసు నుంచి తప్పించుకోవడానికి ఏదో ఒక ప్లాన్ చేస్తాడు అందుకనే మీ నాన్నకి మీరాకి తెలియకుండా మనం కేసు పెడదాం తెలిస్తే మీ నాన్న గౌతమ్ ని ఎలా బయటికి తీసుకురావాలని ఆలోచిస్తాడు అని వసుందర అంటుంది. అలాగే అమ్మ అని మాలిని అంటుంది. ఈ ప్రూఫ్ చాలు మాలిని  పోలీసులు వాని అరెస్టు చేసి నిజం చెప్పిస్తారు అని వసుంధర అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Operation Valentine: వరుణ్ తేజ్ “ఆపరేషన్ వాలెంటైన్” ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా చిరంజీవి..!!

sekhar

టాలీవుడ్ డైరెక్ట‌ర్ వీఎన్‌. ఆదిత్య‌కు అమెరికా జార్జ్ వాషింగ్ట‌న్ వ‌ర్సిటీ గౌర‌వ డాక్ట‌రేట్‌..!

Saranya Koduri

Bhimaa Trailer: మాస్…యాక్షన్…డివోషనల్ తరహాలో గోపీచంద్ “భీమా” ట్రైలర్ రిలీజ్..!!

sekhar

VN Aditya: అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

siddhu

Naga Panchami February 24 2024 Episode 288: భార్గవ్ కి వరుణ్ కి విడాకులు ఇస్తామంటున్న జ్వాలా చిత్ర..

siddhu

Mamagaru February 24 2024 Episode 144: గంగకి నిజం చెప్పిన గంగాధర్, ఇంట్లో వాళ్లకి నిజం చెప్పేస్తా అంటున్న సిరి..

siddhu

Kumkuma Puvvu February 24 2024 Episode  2113: అంజలికి శాంభవి నిజస్వరూపం తెలియనుందా లేదా.

siddhu

Mahesh Babu: మహేష్ పై కన్నేసిన బందర్ నాని.. అరే ఏంట్రా ఇదీ..!

Saranya Koduri

Madhuranagarilo February 24 2024 Episode 296: రాధకి శ్యామ్ కి శోభనం జరగకుండాద ని రుక్మిణి ఏం చేయనున్నది..

siddhu

Malli Nindu Jabili February 24 2024 Episode 581: నా భర్తను చంపిన ఈ చేతులతోటే నన్ను చంపేయండి అంటున్నాం మాలిని..

siddhu

Guppedantha Manasu February 24 2024 Episode 1008: రవీంద్ర మహేంద్ర తో చెప్పబోతున్న సీక్రెట్ ఏంటి.

siddhu

Jagadhatri February 24 2024 Episode 162: యువరాజుని అరెస్టు చేసిన జగదాత్రి, కేదార్ సుధాకర్ కొడుకుని తెలిసిన వైజయంతి ఏం చేయనున్నది..

siddhu

Vijay devarakonda: ఫ్యాన్ గర్ల్ మూమెంట్..విజయ్ రాకతో షాక్ అయినా ఆశిష్ వైఫ్.. వీడియో…!

Saranya Koduri

Trinayani February 24 2024 Episode 1172: ఉలోచిని కాటు వేసిన పెద్ద బొట్టమ్మ, ఉలొచిని నైని కాపాడుతుందా లేదా?..

siddhu

Paluke Bangaramayenaa February 24 2024 Episode 160: సెక్షన్ల గురించి మాట్లాడి లాయర్ ని బెదిరించిన స్వరా, వైజయంతిని చూసి షాక్ అయిన విశాల్…

siddhu