NewsOrbit
Entertainment News Telugu TV Serials

Malli Nindu Jabili February 2 2024 Episode 562: గౌతమ్ మీద కేసు పెట్టడానికి శంకరమ్మ కి డబ్బులు ఇస్తున్న వసుంధర, నా కూతురు జోలికి వస్తే ఊరుకోనని వార్నింగ్ ఇస్తున్న మీరా..

Malli Nindu Jabili Today Episode February 2 2024 Episode 562 Highlights

Malli Nindu Jabili February 2 2024 Episode 562: మా కోసం నువ్వు ఇక్కడ ఉంటున్నావ్ నీ పని అంతా పోయి డబ్బుల సంపాదనలేదు. ఇది ఉంచు అని వసుంధర డబ్బులు ఇస్తుంది శంకరమ్మకి. నాకెందుకు అమ్మ అని శంకరమ్మ అంటుంది. మనం ఇందాక మాట్లాడుకున్న దానికి ఈ డబ్బుకి సంబంధమే లేదు ఉంచు అని వసుంధర అంటుంది. మీరు సంబంధం లేదంటున్నారు కానీ ఈ సందర్భంలో ఇస్తే అందుకే అనిపిస్తుందమ్మా అని శంకరమ్మ అంటుంది. పర్వాలేదు ఉంచు మీ ఇంటికి పంపించు అని వసుంధర వెళ్ళిపోతుంది. శంకరమ్మ కి డబ్బు ఆశ చూపించి సాక్ష్యం మార్చాలనుకుంటుంది వసుంధరమ్మ అని మీరా భయపడుతుంది. కట్ చేస్తే, ఆయన అన్ని మర్చిపోయా ఆనందంగా ఉందామనుకునే సమయంలో ఇలా జరగడం ఆయనకు చాలా బాధ అనిపిస్తుంది ఇప్పుడిప్పుడే ఆయన నాకు దగ్గర అవ్వాలనుకుంటున్నారు

Malli Nindu Jabili Today Episode February 2 2024 Episode 562 Highlights
Malli Nindu Jabili Today Episode February 2 2024 Episode 562 Highlights

వసుంధర అమ్మగారు కేసు పెట్టకుండా చూసుకోవాలి ఇలాంటి సమయంలో అలా జరిగితే ఇప్పుడు నాకు దూరమైపోతారు అలా జరగకూడదు అంటే వసుంధర అమ్మగారు పోలీస్ స్టేషన్ కి కోర్టుకు వెళ్లకుండా చేయాలి అని మల్లి అనుకుంటుంది. మల్లి మాలిని నీకి ఫోన్ చేస్తుంది. నేను ఇప్పుడు మాట్లాడే పరిస్థితిలో లేను మళ్లీ ఫోన్ చెయ్ అని మాలిని అంటుంది. భోంచేసావా అక్క అని మల్లి అడుగుతుంది. జీవితమంతా శూన్యం అయిపోయింది ఒక్కసారి జీవితమంతా వైరాగ్యం వచ్చేసింది అని మాలిని అంటుది. ఇలాంటి సమయంలో నీ చెల్లెలు ఓదార్చడం తప్ప ఇంకేం చేయగలదక్కా అని మల్లి అంటుంది. ఎవరు ఏం చెప్పినా అరవింద్ ను మర్చిపోగలనా ఎందుకు ఫోన్ చేసావో చెప్పు అని మాలిని అంటుంది. అక్క నీతో నేను కొన్ని విషయాలు మాట్లాడాలి నువ్వు బయటికి రాగలవా అని అడుగు మల్లి. ఇప్పుడు నేను ఎక్కడికి రాలేను ఇంటికి రా అని మాలిని అంటుంది. అక్క ఇంట్లో మాట్లాడడం కుదరదు ప్లీజ్ నన్ను అర్థం చేసుకుని బయటికి రాక్క అని మల్లి అంటుంది. సరే అని మాలిని అంటుంది.

Malli Nindu Jabili Today Episode February 2 2024 Episode 562 Highlights
Malli Nindu Jabili Today Episode February 2 2024 Episode 562 Highlights

భర్త చనిపోయిన బాధలో అక్క ఉంది ఇప్పుడు నా భర్త గురించి మాట్లాడితే అక్క ఏమనుకుంటుందో ఏమో అని మల్లి బాధపడుతుంది. మాలిని అరవింద్ ఫోటోని పట్టుకొని ఏడుస్తుంది. వసుంధరమ్మ గారు నీ మీద కేసు పెట్టకుండా మాలిని అక్కతో కలిసి నేను మాట్లాడుతాను మీరేమీ భయపడకండి అని మల్లి అంటుంది. నాకోసం నువ్వు చాలా శ్రమ తీసుకుంటున్నావు మల్లి అని గౌతమ్ అంటాడు. మీకోసం ఏమైనా చేస్తానండి అని మల్లి గౌతమ్ గుండెల మీద పడుకుంటుంది. కట్ చేస్తే, శంకరమ్మని గౌతమ్ మీద కేసు పెట్టేలాగా వాడుకోవాలి తెల్లారేలోగా శంకరమ్మ మనసు మారాలి అని వసుంధర ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో మీరా అక్కడికి వచ్చి నా అల్లుడు మీద చాలా పగ పెంచుకున్నారు తనని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలని వేరే దారులు వెతుకుతున్నారు అని మీరా అంటుంది. వేరే దారుల ఏంటవి అని వసుంధర అంటుంది. మూడో కంటికి తెలియకుండా కొన్ని పనులు చేసేసామని మనం అనుకుంటాం కానీ అది అంత సులువు కాదు అని మీరా అంటుంది. శంకరమ్మ తో మాట్లాడింది అంతా నువ్వు విన్నావన్నమాట అని వసుంధర అంటుంది. అట్లా చేయడానికి మీకు మనసు ఎలా వస్తుంది అమ్మగారు అని మీరా అంటుంది.

Malli Nindu Jabili Today Episode February 2 2024 Episode 562 Highlights
Malli Nindu Jabili Today Episode February 2 2024 Episode 562 Highlights

ప్రపంచంలో ఒక పనికి ఒక రేటు ఉంటుంది దాన్ని చేయించుకోవడం నాకు అలవాటు అని వసుంధర అంటుంది. నా అల్లుడు ని ఇరికించడానికి మీరు చేసిన పనికి నా మనసులో ఎలా ఉందో తెలుసా దిగజారిపోయినట్టుంది అని మీరా అంటుంది. ఏంటే వాగుతున్నావ్ అని వసుంధర అంటుంది. నా కూతుర్నే నా అల్లుడ్ని వదిలేయండి అని మీరా అంటుంది. నా కూతురు జీవితంలో మంట పెట్టిన వాని నేను వదిలిపెట్టను అని వసుంధర అంటుంది. నా కూతురు జీవితంలో నిప్పులు పోయాలనుకునే వారిని నేను కూడా వదిలిపెట్టను అని మీరా అంటుంది. నువ్వు నీ కూతురు చేయాల్సింది చేసి రివర్స్లో వస్తున్నారన్నమాట అని వసుంధర అంటుంది. మేము కరెక్ట్ గానే ఉన్నా మామ మీరే అడ్డదారులో వెళ్తున్నారు అని మీరా అంటుంది.

Malli Nindu Jabili Today Episode February 2 2024 Episode 562 Highlights
Malli Nindu Jabili Today Episode February 2 2024 Episode 562 Highlights

నా దారికి అడ్డం రావడం ప్రమాదం అని వసుంధర అంటుంది. అన్ని రోజులు నీవే అవుతాయి అనుకోకండి తప్పుడు కేసు బనాయిస్తే మాత్రం నేను చూస్తూ ఊరుకుంటాను అనుకోకండి నేను ఏమైపోయినా పర్వాలేదు నా కూతురు జోలికొస్తే మాత్రం నేను వదలను అని వార్నింగ్ ఇస్తుంది మీరా. అలా మాట్లాడితే నాలుక కోస్తా అని వసుంధర అంటుంది. ఏం చేసినా సరే నా కూతురు జోలికి వస్తే మాత్రం నేను ఊరుకునేది లేదు అని మీరా గట్టిగా అరుస్తుంది. వాల్ల మాటలన్నీ శరత్ దూరం నుంచి గమనిస్తాడు. చూస్తున్నారు కానీ ఏమీ అనరు చూశారా నీ ప్రియురాలు పొగరు తాళి కట్టారు కదా అందుకే రెచ్చిపోతుంది దాని కూతుర్దేనా జీవితం నా కూతురుది కాదా అని వసుంధర అంటుంది. మన బిడ్డ జీవితం నాశనమైందని వేరే వాళ్లకు కూతురు జీవితం పాడు చేయకూడదు కదా నేరస్తుడు దొరికేదాకా మౌనంగా ఉండమన్నాను కదా అని శరత్ అంటాడు.

Malli Nindu Jabili Today Episode February 2 2024 Episode 562 Highlights
Malli Nindu Jabili Today Episode February 2 2024 Episode 562 Highlights

నేను ఆ గౌతమ్ గాని వదలను వాడు జైలుకు వెళ్లాలి చిప్పకూడి తినాలి అని వసుంధర కోపంగా వెళుతుంది. కట్ చేస్తే, వసుంధర పోలీసుల్ని తీసుకువచ్చి గౌతమ్ ని అరెస్టు చేయమంటుంది. వసుంధర నీకు పిచ్చి గాని పట్టిందా ఎందుకు ఇలా చేస్తున్నావ్ అని కౌసల్య అంటుంది. ఏంటి ఎస్ఐ గారు ఇలా వచ్చారు అని గౌతమ్ అంటాడు. అరవింద్ గారి మీరే చంపారని వసుంధర గారు కేసు పెట్టారు మిమ్మల్ని అరెస్టు చేయడానికి వచ్చాం అని ఎస్సై అంటాడు. వసుంధర చెప్పిందంతా అబద్ధం అని కౌసల్య అంటుంది.  కంప్లైంట్ పెట్టినప్పుడు మా డ్యూటీ మేము చేయాలి నిజా నిజాలు ఎంక్వయిరీలో తేలుతాయి గౌతమ్ మీరు మాకు కోపరేట్ చేయాలి అని ఎస్సై అంటాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella