NewsOrbit
Entertainment News Telugu TV Serials

Malli Nindu Jabili February 3 2024 Episode 563: వసుంధర కాళ్ళ మీద పడిన మల్లి, నాకు నా బిడ్డకు అన్యాయం చేసిన వాడిని వదిలిపెట్టను అంటున్న మాలిని..

Malli Nindu Jabili Today Episode February 3 2024 Episode  563 Highlights

Malli Nindu Jabili February 3 2024 Episode 563:  ఈ వసుంధరమే అరవింద్ బాబు గారిని చంపిందని నేను కేసు పెడితే అరెస్టు చేస్తారా సార్ అని మల్లి అంటుంది. డిపార్ట్మెంటు ఎవరు సొంతము కాదు ముందు మీరు వచ్చి కేసు పెడితే అలాగే చేసే వాని అని ఎస్ఐ అంటాడు. న్యాయం ఎక్కడ అమ్ముడుపోతుందో మాకు తెలుసు అని మల్లి ఉంటుంది. డిపార్ట్మెంట్ ని నిందిస్తున్నారా కానిస్టేబుల్ గౌతమ్ ని అరెస్టు చేయి అని ఎస్ ఐ అంటాడు.  కానిస్టేబుల్ అరెస్టు చేస్తూ ఉండగా వసుంధర కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగి నా భర్తను వదిలేయమని ప్రాధేయపడుతుంది మల్లి . వసుంధర మీ అన్నయ్య ను పెళ్లి చేసుకుని ని ముందుకు వచ్చాను అనే పగ తీరకపోతే నా మీద చూపించు అంతేకానీ ఆ ప్రతీకరం నా కొడుకు మీద చూపించకు అని కౌసల్య అంటుంది. అన్నయ్య ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు ఈ సమయంలో ఇలా చేయడం కరెక్టా అత్త అని నీలిమ అంటుంది.

Malli Nindu Jabili Today Episode February 3 2024 Episode  563 Highlights
Malli Nindu Jabili Today Episode February 3 2024 Episode  563 Highlights

నా అల్లుడ్ని చంపిన వాడిని వదిలిపెట్టను అని వసుంధర ఎస్ఐ గారిని అరెస్టు చేయమని చెబుతుంది. ఎస్ఐ గౌతమ్ ని అరెస్ట్ చేస్తాడు. వదిన నా అల్లుని చంపిన నీ కొడుక్కి ఉరిశిక్ష పడేలా చేస్తాను అని వసుంధర అంటుంది. వద్దు నా కొడుకుని అరెస్టు చేయొద్దు అని కౌసల్య దిగ్గున లేచి కూర్చుని గౌతమ్ దగ్గరికి వచ్చి బాధపడుతుంది. దేని గురించి బాధపడుతున్నావ్ అమ్మ అని గౌతమ్ అంటాడు. అమ్మ నిద్రలో నుంచి దిగున లేచి ఇలా వచ్చి బాధపడుతుంది అన్నయ్య అని నీలిమ అంటుంది. అరవింద్ ను నువ్వు చంపలేదు కదా నాన్న నీకేం కాదు కదా అని కౌసల్య బాధపడుతుంది. నేనెందుకు చంపుతానమ్మ అని గౌతమ్ అంటాడు  వసుంధర నిన్ను అరెస్టు చేయించి ఉరి కంభం ఎక్కిస్తానని శబదం చేసినట్టు కలొచ్చింది రా అని కౌసల్య బాధపడుతుంది.అత్తయ్య వసుంధర ఆయనని ఏమీ చేయలేదు మీరేం బాధపడకండి అత్తయ్య అని మల్లి అంటుంది.

Malli Nindu Jabili Today Episode February 3 2024 Episode  563 Highlights
Malli Nindu Jabili Today Episode February 3 2024 Episode  563 Highlights

ఏం కాదు కదాని  నీలిమ కౌసల్య ని తీసుకెళ్లి పడుకోపెడుతుంది. ఇలా జరగకూడదు అంటే నేను అక్కతో వెంటనే మాట్లాడాలి అని మల్లి అనుకుంటుంది. కట్ చేస్తే, మాలిని మల్లి ఇద్దరూ పార్క్ లో కాల్చుకుంటారు. మాలినిని చూసి మల్లి బాధపడుతుంది.  పసుపు కుంకుమలకు దూరం అయ్యాను అని మాలిని బాధపడుతుంది. అరవింద్ బాబు గారు ఎక్కడికి వెళ్లారు నీ కడుపులో బిడ్డగా పుడతారు అని మల్లి అంటుంది.నా సంగతి పక్కన పెట్టు నన్ను ఎందుకు రమ్మన్నావు చెప్పు అని మాలిని అంటుంది. వసుంధర అమ్మగారు ఎంత చెప్పినా వినకుండా ఆయనను అనుమానిస్తుంది నైటు వసుంధరమ్మ గారు కేసు పెట్టి గౌతమ్ ని అరెస్టు చేయించినట్టు అత్తయ్యకు కల వచ్చిందంట ఏడుస్తుంది అని మల్లి అంటుంది.

Malli Nindu Jabili Today Episode February 3 2024 Episode  563 Highlights
Malli Nindu Jabili Today Episode February 3 2024 Episode  563 Highlights

ఈ విషయంలో నేనేం చేయగలను అని మాలిని అంటుంది. మాట సహాయము అక్క ఎవరు నమ్మిన నమ్మకపోయినా గౌతమ్ బాబు అరవింద్ సార్ ని చంపలేదని నువ్వు నమ్మితే చాలు అమ్మగారు కేసు పెట్టకుండా మీరు ఒక మాట చెప్పండి అని మల్లి అంటుంది. నేను చెప్పిన అమ్మ వినదు గతంలో స్వప్న చావుకి కారణం అయ్యాడని గౌతమ్ కి అరవింద్ మీద చాలా కోపం ఉండేది. మరి ఈమధ్య చంపేస్తానని కూడా బెదిరించాడు అవన్నీ పట్టుకొని అమ్మ కేసు పెట్టింది అనుకో మీరు ఎందుకు భయపడాలి మాలిని అంటుంది. గౌతమ్ నేరం చేయలేదని ఎంక్వైరీలో తేలితే గౌతమ్ బయటికి వస్తాడు నీ కాపురం పక్కదారి పడుతుందని ఆలోచిస్తున్నావు బాగానే ఉంది మరి నా పరిస్థితి ఏంటి? అరవింద్ ని ఎవరు చంపారో నేను తెలుసుకోవద్దా కడుపులో బిడ్డ భూమిదికి రాకముందే తండ్రి దూరమయ్యాడు అందుకు కారణమైన వారిని నేను వదిలేయాలా అని మాలిని అంటుంది.

Malli Nindu Jabili Today Episode February 3 2024 Episode  563 Highlights
Malli Nindu Jabili Today Episode February 3 2024 Episode  563 Highlights

వదిలేయమని నేను అనడం లేదు హంతకుడు ఎవరో తెలుసుకునే ప్రయత్నంలో నేను ఉన్నాను కానీ నా భర్త నేరస్తుడని ముద్ర వేయవద్దని వసుంధరమ్మ గారితో చెప్పమంటున్నాను అని మల్లి అంటుంది.గౌతమ్ చేసి ఉంటాడని నేను అనడం లేదు కదా గౌతమ్ చేసి ఉండకపోవచ్చు అనుమానం మా అమ్మది నాది కాదు నా భర్తను చంపే అంత శత్రుత్వం ఎవరికీ ఉందో తెలుసుకోవాలని నాకు ఉంది గౌతమ్ లేక వేరొకర ఈ ప్రాసెస్లో ఎవరైనా తప్పించుకోలేరు అనుమానం వచ్చినప్పుడు నువ్వు నేను కూడా వెళ్లాల్సి వస్తుంది మల్లి,ఏడేళ్లుగా ప్రేమించిన భర్త ఒక ఆడదాని వల్ల ఎక్కడ దూరమైపోతాడోనని దక్కించుకోవడానికి నేను చాలా ప్రయత్నం చేశాను తీరా నాకు దగ్గర అవుతాడు అనుకునే సమయానికి చాలా దూరమైపోయాడు అని మాలిని బాధపడుతుంది. నాకు నా బిడ్డకు అన్యాయం చేసిన వాడి అంతు నేను చూస్తాను గౌతమ్ చేశాడని నేను అనడం లేదు నా బాధను అర్థం చేసుకుంటే బాగుంటుంది అని మాలిని వెళ్లిపోతుంది.

Malli Nindu Jabili Today Episode February 3 2024 Episode  563 Highlights
Malli Nindu Jabili Today Episode February 3 2024 Episode  563 Highlights

కట్ చేస్తే, అమ్మ అన్నయ్యకి కాఫీ ఇవ్వు ఎక్కడికో బయటికి వెళ్తాడంట అని నీలిమ అంటుంది. మీ వదిన ఉద్యోగం చేస్తాను మనందరినీ చూసుకుంటాను అన్నది కానీ ఇప్పటివరకు ఉద్యోగం లేదు ఏమీ లేదు ఇంట్లో సరుకులు అన్ని అయిపోయాయి ఏం చేయాలో అర్థం కావట్లేదు అని కౌసల్య అంటుంది. వాళ్ళ మాటల్ని వింటాడు గౌతమ్.అన్నయ్య వింటాడమ్మా గట్టిగా మాట్లాడకు బాధపడతాడు అని నీలిమ అంటుంది. అమ్మ అని గౌతమ్ పిలుస్తాడు. అమ్మ నేను జాబ్ కోసం వెళ్తున్నాను ఈవినింగ్  సరుకులు తీసుకొస్తాను మల్లి ఇంటికి రాగానే దయచేసి ఏమీ అనోద్దమ్మా అని గౌతమ్ వెళ్లిపోతాడు. ఏమీ అనొద్దు అంట నాకంటే ఆవిడే ఎక్కువైపోయింది వాడికి అని కౌసల్య అంటుంది. కట్ చేస్తే, వసుంధర ఎవరికో ఫోన్ చేస్తుంది. వసుంధర అమ్మగారు ఎవరితో ఫోన్లో మాట్లాడుతుంది అని మీరా చూస్తుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella