NewsOrbit
Entertainment News Telugu TV Serials

Malli Nindu Jabili February 6 2024 Episode 565: నాకు నా బిడ్డకు అన్యాయం చేసిన వాడిని వదిలిపెట్టను అంటున్న మాలిని, గౌతమ్ కష్టాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకున్న మల్లి..

Malli Nindu Jabili Today Episode February 6 2024 Episode 565 Highlights

Malli Nindu Jabili  February 6 2024 Episode  565 : మల్లి గౌతమ్ కి ఫోన్ చేస్తుంది. గౌతమ్ మూటలు  పక్కన పెట్టి మల్లి తో ఫోన్లో మాట్లాడుతాడు. ఏమండీ నేను మాలిని అక్కతో మాట్లాడాను అని మల్లి అంటుంది. ఏమని మాట్లాడావు అని గౌతమ్ అంటాడు. వసుంధర అమ్మగారు నీమీద కేసు పెట్టొద్దని చెప్పమని చెప్పానండి అని మల్లి అంటుంది. ప్రాబ్లం వసుంధర అత్తతో కదా అని గౌతమ్ అంటాడు. వసుంధర అమ్మగారు మీ మీద కేసు పెట్టబోతుంటే మాలిని అక్క నీ పేరు పెట్టొద్దని చెప్పిందంట అని మల్లి అంటుంది.

Malli Nindu Jabili Today Episode February 6 2024 Episode 565 Highlights
Malli Nindu Jabili Today Episode February 6 2024 Episode 565 Highlights

అసలు కేసు విషయం మాట్లాడకుండా ఉంటే మంచిది కదా అని గౌతమ్ అంటాడు. ఎలాగండి అరవింద్ బాబుని చంపింది ఎవరో తెలుసుకోవద్దా అని మల్లి అంటుంది. సరే మల్లి నాకు జాబ్ వచ్చింది అని గౌతమ్ అంటాడు. అవునా అండి మీకు జాబ్ రావడం మాలిని అక్క మీ మీద కేసు పెట్టకుండా వసుంధర అమ్మతో మాట్లాడటం నాకు చాలా సంతోషంగా ఉంది అని మల్లి అంటుంది.

Malli Nindu Jabili Today Episode February 6 2024 Episode 565 Highlights
Malli Nindu Jabili Today Episode February 6 2024 Episode 565 Highlights

సరే మల్లి నేను వర్క్ చేసుకోవాలి అని గౌతమ్ అంటాడు.కట్ చేస్తే,మాలిని అరవింద్ ను గుర్తుకు తెచ్చుకొని బాధపడుతుంది. వందేళ్లు నాతో కలిసి ఉంటానని మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయావా అరవింద్ నీ బిడ్డ ను నా చేతిలో పెట్టి నాకు దూరమైపోయావా,నిన్ను కనిపెట్టుకొని ఉండి ఒంటరిగా దొరికినప్పుడు చంపేసిన వాడిని పట్టుకుని తీరుతానునిన్ను నాకు నా బిడ్డకు అన్యాయం చేసిన వారిని వదిలిపెట్టిన అరవింద్ అని మాలిని బాధపడుతుంది. కట్ చేస్తే, మల్లి గౌతమ్ కోసం ఎదురు చూస్తూ మెట్లమీద కూర్చుంటుంది. గౌతమ్ సామాన్లు తీసుకువచ్చి ఏంటి మల్లి నా కోసం ఎదురు చూస్తున్నావా అని అంటాడు. నాకు చాలా సంతోషంగా ఉందండి మీకు జాబ్ వచ్చినందుకు అని మల్లి అంటుంది. సరే పద అని వాళ్ళిద్దరూ లోపలికి వెళ్తారు. మల్లి గౌతమ్ కి మంచినీళ్లు తీసుకువచ్చి ఇస్తుంది.

Malli Nindu Jabili Today Episode February 6 2024 Episode 565 Highlights
Malli Nindu Jabili Today Episode February 6 2024 Episode 565 Highlights

అమ్మ నీలిమ నాకు జాబ్ వచ్చింది ఇలా రండి సామాన్లు తెచ్చాను అని పిలుస్తాడు గౌతమ్. నాకు జాబ్ వచ్చిందని మల్లి చెప్పిందా అమ్మ అని గౌతమ్ అంటాడు. కంగ్రాజులేషన్స్ అన్నయ్య అని నీలిమ అంటుంది. నీకు జాబ్ వచ్చిన సంగతి నాకు ఫోన్ చేసి చెప్పలేకపోయావా అని కౌసల్య అంటుంది. అందరికీ ఇంటికి వచ్చాక సాయంత్రం చెబుదాం అనుకున్నానమ్మా కానీ ఈ లోపు మల్లి ఫోన్ చేసింది చెప్పాను అని గౌతమ్ అంటాడు. స్వీట్ తీసుకోమనే అందరికీ స్వీట్ ఇస్తాడు గౌతమ్. అమ్మ సామాన్లు తెగ కొంత డబ్బు మిగిలింది నీ దగ్గర ఉంచు మల్లి ఇంట్లో ఖర్చులకు పనికొస్తాయి అని గౌతమ్ మల్లి కి ఇస్తాడు. వెంటనే కౌశల్య కోపంతో డబ్బు లాక్కొని ఇప్పుడే నా మాట అని భార్య వినడం లేదు నువ్విక జాబ్ చేసి తనకు జీతం ఇస్తే నన్ను లెక్కచేయదు అని కౌసల్య అంటుంది.అలా ఎందుకు అనుకుంటాను అత్తయ్య అని మల్లి అంటుంది.

Malli Nindu Jabili Today Episode February 6 2024 Episode 565 Highlights
Malli Nindu Jabili Today Episode February 6 2024 Episode 565 Highlights

నా జాగ్రత్తలో నేనుండాలి కదా అని కౌసల్య వెళ్ళిపోతుంది. మల్లి కాఫీ తీసుకురా నేను ఫ్రెష్ అవుతాను రెస్ట్ తీసుకోవాలి అని గౌతమ్ వెళ్ళిపోతాడు. కట్ చేస్తే గౌతమ్ షర్టు విప్పి అద్దంకి ఎదురుగా నిలబడతాడు.సోప్ ఇవ్వడానికి వచ్చి మల్లి సబ్బు ఇచ్చి వెళ్ళిపోతుంది. కొద్ది దూరం వెళ్ళినా మల్లి వెనుకకు తిరిగి వచ్చి ఏమండీ మీరు వెనకకు తిరగండి అని అంటుంది. ఏమైంది మల్లి అని గౌతమ్ అంటాడు. మీ వీపుకు ఏమో అయింది ఏం పని చేస్తున్నారు అని మల్లి అడుగుతుంది.

Malli Nindu Jabili Today Episode February 6 2024 Episode 565 Highlights
Malli Nindu Jabili Today Episode February 6 2024 Episode 565 Highlights

మా ఆఫీసులో మిషన్లు ఎక్కువగా ఉంటాయి అవి ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి మారుస్తున్న అప్పుడు నేను చూసుకోకుండా దానికి ఆనుకున్నాను అది కాలింది అని గౌతమ్ అంటాడు.మరి మీ షర్టుకు ఏమీ కాలేదు కదా అని మల్లి అంటుంది. నాకు ఏమీ అవలేదు నువ్వు టెన్షన్ పడకు మన ఇంట్లో ఇస్తిరి చేస్తే ఎలా ఇస్త్రీ పెట్టె కాలుతుందో అలాగే కాలింది అని గౌతమ్ అంటాడు. అయితే మీరు వచ్చి పడుకోండి దానికి మందు రాస్తాను అని మల్లి కిచెన్ లోకి వెళ్లి పసుపు నూనె తెచ్చి గౌతమ్ కి రాస్తూ కన్నీళ్లు పెట్టుకుంటుంది మల్లి .. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Sunflower 2: సన్ఫ్లవర్ 2 వెబ్ సిరీస్ లో తన పాత్రను వెల్లడించిన అదా శర్మ.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Pushpa 2: 30 నిమిషాల సీన్ కోసం 50 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న దర్శకుడు సుకుమార్..?

sekhar

Gaami: విశ్వక్ సేన్ “గామి” ట్రైలర్ ఈవెంట్ లో ప్రభాస్..!!

sekhar

Naga Panchami February 29 2024 Episode 292: మోక్షా చావుకి ముహూర్తం పెట్టిన ఫణీంద్ర, మోక్షని చంపేస్తాడని భయపడుతున్న పంచమి..

siddhu

Kumkuma Puvvu February 29 2024 Episode 2117: యుగంధర్ వేసిన ప్లాను కు అంజలి బంటి దొరికిపోతారా లేదా.

siddhu

Nindu Noorella Saavasam February 29 2024 Episode 172:అంజలి నీ గదిలో బంధించిన ఖాళీ, సరస్వతిని చంపింది ఈ అంకులే అంటున్న అంజలి..

siddhu

Guppedantha Manasu February 29 2024 Episode 1012: వసుధారకు నిజం చెప్పినందుకు మను ని శైలేంద్ర ఏం చేయదలచుకున్నాడు.

siddhu

Mamagaru February 29 2024 Episode 148: ప్రెసిడెంట్ కి యావదాస్తిని రాసిచ్చిన చంగయ్య, గంగాధర్ ని వదిలిపెట్టను అంటున్న ప్రెసిడెంట్..

siddhu

Operation Valentine: “ఆపరేషన్ వాలెంటైన్” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పిన నాగబాబు..!!

sekhar

Prabhas: ఆ విషయంలో ప్రభాస్ నే ఢీ కొడుతున్న సాయి పల్లవి.. డార్లింగ్ పరువు మొత్తం పోయింది గా..!

Saranya Koduri

Kalki 2898 AD: చిక్కుల్లో పడ్డ కల్కి మూవీ.. టెన్షన్ లో డార్లింగ్ ఫ్యాన్స్..!

Saranya Koduri

Tantra trailer: దడ పుట్టిస్తున్న ” తంత్ర ” మూవీ ట్రైలర్… యూట్యూబ్లో టాప్ లో ట్రెండింగ్..!

Saranya Koduri

Premalu: ” ప్రేమలు ” మూవీ డిజిటల్ రైట్స్ భారీ ధరకు కొనుగోలు చేసిన ప్రముఖ ఓటీటీ సమస్త..!

Saranya Koduri

Nithya Menon: ఆడదాని ఉసురుతో అడ్రస్ లేకుండా పోయిన తెలుగు డైరెక్టర్.. నిత్యామీనన్ శాపనార్ధాలు బానే పనిచేసాయిగా..!

Saranya Koduri

Malli Nindu Jabili February 29 2024 Episode 585: మల్లి కి గౌతమ్ కి సమాధి కడతా అంటున్న వసుంధర, కన్నీళ్లు పెట్టుకున్న శరత్

siddhu