NewsOrbit
Entertainment News Telugu TV Serials

Malli Nindu Jabili January 10 2024 Episode 543: సహాయం చేయాలనుకున్న మీరా ని అవమానించి పంపించిన కౌసల్య..

Malli Nindu Jabili Today Episode January 10 2024 Episode 543 Highlights

Malli Nindu Jabili January 10 2024 Episode 543:  మీరు ఆర్థిక సాయం చేయడానికి వచ్చిన చూడడానికి వచ్చిన నా కాపురం కూలిపోతుంది నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో అమ్మ అని మీరా ని నెట్టేస్తుంది మల్లి. మీరా బాధ పడుకుంటూ వెళ్ళిపోతుంది. వాళ్ళమ్మ వెళ్ళిపోయింది అనుకోని మల్లి జాబ్ చూసుకోవడానికి వెళుతుంది. కానీ మీరా మళ్లీ వెనుకకు తిరిగి గౌతమ్ దగ్గరికి వస్తుంది.మీరాని చూసి కౌసల్య మళ్ళి ఎందుకు వచ్చావు ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడానికి వచ్చావా అని అంటుంది. లేదు అమ్మ గారు కష్టాల్లో ఉన్నారు కదా సహాయం చేద్దామని వచ్చాను మీకు సహాయం చేసే అంత గొప్ప దాన్ని కాకపోవచ్చు కానీ ఈ డబ్బు మీకు అవసరం వస్తుంది అని మీరా అంటుంది. అంటే నేను ముష్టెత్తుకునే వాళ్ళ లాగా కనిపిస్తున్నానా అని గౌతమ్ కోపంగా అంటాడు. ఏం మనుషులే మీరు నీ కన్నా నీ కూతురు కన్నా రా బందులే నయ్యం అవి మనుషుల్ని పీక్కుతుంటాయి కానీ మీరు మాత్రం రోజూ చంపుకు తింటున్నారు అని కౌసల్య అంటుంది .

Malli Nindu Jabili Today Episode January 10 2024 Episode 543 Highlights
Malli Nindu Jabili Today Episode January 10 2024 Episode 543 Highlights

అత్తయ్య మీరు ప్రేమతో ఇవ్వడానికి వచ్చిన ఇక్కడ ఎవరి మనసులు కరగవు దయచేసి వెళ్ళిపోండి అని నీలిమ అంటుంది. మీరు కష్టాల్లో ఉన్నారని ఏదో ఉన్నంతలో సహాయం చేద్దామనుకున్నాను అని మీరా అంటుంది. వసుంధర ఇంట్లో అడుగు పెట్టకముందు నీ బతుకు ఏంటో మాకు తెలియదా నువ్వు మాకు డబ్బులు ఇచ్చే స్థాయికి ఎదిగి పోయావా నువ్వు నీ కూతురు ఏదో ఒక రోజు రోడ్డున పడతారు అని కౌసల్య తిడుతుంది. నీకు ఈ డబ్బు ఎవడిచ్చాడో వాడికి చెప్పు ఈ గౌతమ్ గాడు కాలు విరిగి కుర్చీలో కూర్చున్న ఎవరి దయ దాక్షిణ్యాల మీద బ్రతకడని వాడితో చెప్పు అని గౌతమ్ అంటాడు. ఇక్కడే ఉన్నావంటే మెడబట్టి బయటికి నెట్టేయవలసి వస్తుంది వెళ్ళిపో అని కౌసల్య అంటుంది. అత్తయ్య మీరు వెళ్లిపోండి అమ్మ ఆ పని చేసినా చేస్తుంది అని నీలిమ అంటుంది. మీరా బాధ పడుకుంటూ వెళ్ళిపోతుంది. కట్ చేస్తే, ఎక్కడికెళ్తున్నావ్ మల్లి అని వసుంధర అడుగుతుంది. జాబ్ కోసం వెళ్తున్నాను అని మల్లి అంటుంది. నీకోసం నేను కూడా జాబులు వెతికి పెట్టాను అని వసుంధర అంటుంది.

Malli Nindu Jabili Today Episode January 10 2024 Episode 543 Highlights
Malli Nindu Jabili Today Episode January 10 2024 Episode 543 Highlights

నా ఉద్యోగం నేను వెతుక్కోగలను ఎవరి సహాయం నాకు అక్కర్లేదు అని మల్లి అంటుంది. కుటుంబాన్ని సరిదిద్దుకునే ప్రయత్నంలో జాబ్ వెతుకుతున్నావు అన్నమాట వెరీ గుడ్ అని వసుంధర అంటుంది. చేయాలి కదా అమ్మగారు మనకు ఎంత శక్తి ఉందో తెలియాలి అంటే అప్పుడప్పుడు కష్టాలు వస్తూ ఉండాలి అని మల్లి అంటుంది. కష్టాన్ని కూడా ఎంత ఆనందంగా స్వీకరిస్తున్నావు మల్లి నీ ధైర్యానికి మెచ్చుకోవాలి అని వసుంధర అంటుంది. నా ముందు ఉన్నది రెండే రెండు ఒకటి నా కుటుంబాన్ని పోషించుకోవడం 2 నా శత్రువును వెతికి పట్టుకోవడం అని మల్లి అంటుంది. కంటికి కనిపించని శత్రువును వెతకడం కంటే నీ భర్తకు దగ్గర కావడానికి ప్రయత్నించడం మంచిది కదా అని వసుంధర అంటుంది.

Malli Nindu Jabili Today Episode January 10 2024 Episode 543 Highlights
Malli Nindu Jabili Today Episode January 10 2024 Episode 543 Highlights

దగ్గర కావాలనుకున్న ఆయన రానివ్వడు తప్పు చేయలేదు అని నిరూపిస్తేనే కానీ ఆయన నన్ను క్షమించడు అని మల్లి అంటుంది. నాలుగు రోజులు అయితే అన్ని సర్దుకుంటాయి దాని కోసం ఇంత సఫర్ అవ్వాలా ఒక తల్లిగా చెప్తున్నాను ఏరి కోరి కష్టాలు తెచ్చుకోవద్దు అని వసుంధర అంటుంది. నా శత్రువుని వెతికి శిక్ష పడేలా చేయాలని చెప్పాలి కానీ నా ప్రయత్నాన్ని వెనకకు లాగి మనకు ఎందుకు అంటున్నారు అని మల్లి అంటుంది. రెండు పడవల మీద ప్రయాణం ప్రమాదం కదా అని వసుంధర అంటుంది. లేదు అమ్మ గారు నా శత్రువుని శిక్ష పడేలా చేస్తాను నాకు టైం అవుతుంది అమ్మగారు వెళ్ళొస్తాను అని మల్లి వెళ్ళిపోతుంది. ఇది సీరియస్ గానే ఆలోచిస్తుంది నా గురించి తెలుసుకునేలా ఉంది అని వసుంధర అనుకుంటుంది. కట్ చేస్తే, మల్లి ఒక ఆఫీసులోకి వెళ్లి జాబ్ అడుగుతుంది. అతను ఇంటర్వ్యూ చేసి ఒక సంవత్సరం పాటు మీకు జాబును ఇస్తున్నాను ఈ అగ్రిమెంట్ మీద సంతకం చేయండి అని మల్లికి జాబ్ ఇస్తాడు. థాంక్యూ సార్ ఈ జాబ్ నాకు చాలా అవసరం అని మల్లి అంటుంది.

Malli Nindu Jabili Today Episode January 10 2024 Episode 543 Highlights
Malli Nindu Jabili Today Episode January 10 2024 Episode 543 Highlights

నీ టాలెంట్ బట్టి ఉద్యోగం వచ్చిందమ్మ ఇది ఇంటర్వ్యూ ఆఫీస్ మాత్రమే జాబ్ చేసేది వేరే దగ్గర నీకు అక్కడ అప్పోయింట్మెంట్ ఇస్తున్నాను వెళ్ళు రేపటి నుంచి డ్యూటీలో జాయిన్ అవ్వు అని అతను చెప్తాడు. మల్లి వెళ్ళిపోగానే అతను వసుంధరకు ఫోన్ చేసి మల్లికి జాబ్ ఇచ్చాను మేడం అని చెప్తాడు. జాబు ఇచ్చేసావా అని వసుంధర అంటుంది. ఇచ్చాను మేడం నన్ను నమ్మి ఒరిజినల్ సర్టిఫికెట్స్ అన్ని ఇచ్చేసి వెళ్లిపోయింది అని అతను అంటాడు. వీలైనంత తొందరగా ఆ సర్టిఫికెట్ నాకు పంపించు నువ్వు అక్కడ నుంచి దుకాణం మూసేయ్ అని వసుంధర అంటుంది. అలాగే మేడం నేను ఇచ్చిన అడ్రస్ కి వెళ్తే అక్కడ ఆఫీసు ఉండదు ఇక్కడికొస్తే ఈ ఆఫీసు ఉండదు అని అతను అంటాడు.రేపు వెళ్ళాక అక్కడ ఉద్యోగం లేక నీ గుండె ఆగిపోతుంది అని వసుంధర అంటుంది.

Malli Nindu Jabili Today Episode January 10 2024 Episode 543 Highlights
Malli Nindu Jabili Today Episode January 10 2024 Episode 543 Highlights

కట్ చేస్తే, బాబు గారు ఈ డబ్బులు తీసుకోండి వాళ్లు మన సహాయం పొందడానికి అంగీకరించడం లేదు అని మీరా అంటుంది. నేనిచ్చిన అని కాదని మీరు చెప్పలేదా, నేనే ఎక్కడి నుంచి తెచ్చానని చెప్పకపోయారు అని అరవింద్ అంటాడు. బాబు వాళ్లు నాకు అంత స్తోమత లేదని తెలిసి డబ్బు ఎవరిచ్చారో అని కనిపెట్టారు నన్ను నోటికొచ్చింది తిట్టేశారు అని మీరా చెప్తుంది. అయినా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం ఏంటి నేను వెళ్లి మాట్లాడి వస్తాను ఉండండి అని అరవింద్ అంటాడు. బాబు మీరు వెళ్లి మళ్లీ అడిగితే గొడవ చేస్తారు అని మీరా అంటుంది. ఎంత కాలం మల్లిని బాధ పెడతారు తప్పు కదా అని అరవింద్ అంటాడు. నా కూతురు చేయని తప్పుకి ఎన్నాళ్ళు కష్టాలు అనుభవించాలో తల్లిగా నేను ఉండి కూడా ఏమీ చేయలేకపోతున్నాను నా కళ్ళ ముందు నా కూతురు సంతోషంగా ఉంటుందనుకున్నాను కానీ ఇలా అయిపోతుందని అనుకోలేదు అని మీరా బాధపడుతుంది. ఇంతలో వసుంధర అక్కడికి వస్తుంది

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella