NewsOrbit
Entertainment News Telugu TV Serials

Malli Nindu Jabili January 17 2024 Episode 548: నిజం తెలుసుకున్న మాలిని అరవింద్ ను ఏం చేయనుంది.

Malli Nindu Jabili Today Episode January 17 2024 Episode  548 Highlights

Malli Nindu Jabili January 17 2024 Episode 548:  అరవింద్ ప్లీజ్ మాలిని నేను చెప్పేది విను నాకు మళ్లీ కి ఉన్న మధ్య సంబంధం ఒక అన్నా చెల్లికి ఉన్న సంబంధం లాంటిది ఒక ఫ్రెండ్ కి ఇంకొక ఫ్రెండ్ కి ఉన్న సంబంధం లాంటిది అంతేగాని నువ్వు దాన్ని తప్పుగా అర్థం చేసుకోకు అని అంటాడు.మాలిని నువ్వు చెప్పేది నిజమని నా మనసు చెప్పినప్పుడు నేనే నీ దగ్గరికి వస్తాను అంటూ మాలిని వెళ్లి పడుకుంటుంది. అరవింద్ అలా అనుకుమాలిని నేనేం చేయాలో చెప్పు పోనీ కాళ్లు పట్టుకొని సారీ చెప్పనా అని అరవింద్ అంటాడు.

Malli Nindu Jabili Today Episode January 17 2024 Episode  548 Highlights
Malli Nindu Jabili Today Episode January 17 2024 Episode  548 Highlights

కట్ చేస్తే మళ్లీ భర్త అరవిందతో మళ్లీ కి అక్రమ సంబంధo అంట గట్టినందుకు మళ్లీ అత్తగారు కూడా అరవింద్ తో మళ్ళీకి అక్రమ సంబంధం అంత గట్టి నందుకు వాళ్లు అన్న మాటలు తలుచుకుంటూ బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది మళ్లీ. మళ్లీ ఆడపడుచు నీలిమ అప్పుడు లోపలికి వచ్చి ఏంటి వదిన బాధపడుతున్నావా అమ్మ అన్నయ్య వాళ్లు అన్న మాటలకు నువ్వు బాధపడుతున్నావా నువ్వు బాధపడకు వదిన కొన్నాళ్లకు వాళ్లే నేను నిన్ను అర్థం చేసుకుంటారు అని అంటుంది. మళ్లీఏం లేదు మామా మీ అన్న నేను ఎలా సంతోషంగా ఉంచాలి అని ఆలోచిస్తున్నా అంటుంది నీలిమ ఉద్యోగం చేసి కుటుంబానికి ఆధారం అవుదాం అనుకున్నావు కానీ ఇప్పుడు నీ దగ్గర సర్టిఫికెట్స్ లేవు కదా అంటుంది మళ్లీ అవును నా దగ్గర సర్టిఫికెట్స్ లేవు కానీ జాబ్ చేయకపోతే ఇల్లు గడవడం కష్టం అయిపోతుంది అందుకే నేను ఈరోజు కాలేజీకి వెళ్లి డూప్లికేట్ సర్టిఫికెట్స్ తీసుకొని వస్తాను అంటూ మళ్లీ అత్తయ్య దగ్గరికి వెళ్లి నిలబడుతుంది. మళ్లీ అత్తయ్య ఏంటి నా దగ్గరికి వచ్చి దిష్టి బొమ్మల అలా ఎదురుగా నిలబడ్డావ్ ఏంటి అని అడుగుతుంది.మళ్ళీ నేను కాలేజీకి వెళ్లి డూప్లికేట్ సర్టిఫికెట్ ఇంకొకటి తెచ్చుకుంటాను అత్తయ్య ఎందుకంటే నేను జాబ్ చేయకపోతే ఇల్లు గడవడం కష్టం అవుతుంది అని అంటుంది మళ్లీ.

Malli Nindu Jabili Today Episode January 17 2024 Episode  548 Highlights
Malli Nindu Jabili Today Episode January 17 2024 Episode  548 Highlights

అత్తగారు దీనికి జాబ్ చేస్తేనే పోషించగలుగుతుంది అందుకనే దీనికి సర్టిఫికెట్స్ అవసరం సరే దానికి నన్ను అడగడం ఎందుకు వెళ్లి తీసుకోవచ్చు అంటుంది మళ్లీ అది కాదు అత్తయ్య నాకు సర్టిఫికెట్స్ కావాలంటే అయినా కాలేజీకి రావాలి ఆయన ఉంటేనే ఆయన మాట్లాడితేనే నాకు డూప్లికేట్ సర్టిఫికెట్ ఇస్తారు లేదంటే ఇవ్వరు అంటుంది. మళ్లీ ఆడపడుచు నీలిమ అమ్మ అన్నయ్య వదిన అడిగితే ఒప్పుకోకపోవచ్చు కాబట్టి నువ్వు వెళ్లి అడుగు అంటుంది.మళ్లీ అత్తగారు ముందు నువ్వు వెళ్లి నీ ప్రయత్నం నువ్వు చెయ్యి నిన్ను కాదంటే తర్వాత నేను వచ్చి మాట్లాడుతాను వాడితో అంటుంది మళ్ళీ అత్తగారు. మళ్లీ గౌతమ్ దగ్గరికి వెళ్లి మీరు నాతో పాటు కాలేజీకి రావాలి ఎందుకంటే నేను డూప్లికేట్ సర్టిఫికెట్స్ తీసుకొని వస్తాను వాటిని బట్టి నేను జాబ్ చేసుకుంటాను లేదంటే మనకు ఇల్లు గడవడం చాలా కష్టమైపోతుంది అని అంటుంది గౌతం అసలు మోసం చేసిన వాళ్లే ఎదురుగా వచ్చి మాట్లాడుతుంటే ఇంకేం మాట్లాడదాం నేను రాను నువ్వే వెళ్లి తెచ్చుకో అంటాడు. గౌతమ్ తల్లి దగ్గరకు వచ్చి మళ్లీ నేను గౌతమ్ తో మాట్లాడుతాను నువ్వు వెళ్ళు అంటుంది మళ్లీ వెళ్ళిపోతుంది. గౌతమ్ ఏంటమ్మా నువ్వు దాన్ని సపోర్ట్ చేస్తున్నావా నువ్వు చెప్పావు కాబట్టి దాన్ని ఇంట్లో ఉండమంటున్నాను లేదంటే ఎప్పడో బయటికి వెళ్లగొట్టే వాడిని అంటాడు.గౌతమ్ తల్లి ఒరేయ్ గౌతమ్ నేను చెప్పేది విను మళ్లీ జాబ్ చేస్తేనే మనకు ఇంట్లో గడుస్తుంది కాబట్టి నువ్వు మళ్ళీ తో వెళ్లి అక్కడ మాట్లాడు డూప్లికేట్ సర్టిఫికెట్స్ తీసుకురా అంటుంది.గౌతమ్ సరే అమ్మ నువ్వు చెప్పినట్టే చేస్తాను అంటాడు. మళ్ళీ గౌతమ్ ఇద్దరూ ఆటో తీసుకొని కాలేజీకి బయలుదేరుతారు.

Malli Nindu Jabili Today Episode January 17 2024 Episode  548 Highlights
Malli Nindu Jabili Today Episode January 17 2024 Episode  548 Highlights

కట్ చేస్తే అరవింద్ అది నీకే నా మీద అనుమానం పెరిగిపోయింది కానీ నేను వెళ్లి చెప్పినా నమ్మట్లేదు ఎలాగైనా సరే మాలిని కి నా మీద అనుమానం పోగొట్టాలి అనుకుంటూ అలాగే ఈరోజు ఇలాగే సర్టిఫికెట్స్ వచ్చేలా చేయాలి అని నేను త్వరగా వెళ్ళాలి అనుకుంటూ అరవింద్ రెడీ అవుతాడు.మాలిని ఈయన రోజు రోజుకి నాతో అబద్ధాలు చెప్పడం చాలా ఎక్కువ అయిపోయాయి కాబట్టి తనని ఎటు బయటకి వెళ్ళిన ఇవ్వకుండా చూసుకుంటే బాగుంటుంది మళ్ళీ మాతృ నాడు కానీ ఆ బాధ్యత కాస్త ఎక్కువైపోతుంది తనని కలవకుండా ఉంటేనే మళ్లీ ని త్వరగా మర్చిపో గలుగుతాడు తను వెంటనే ఇవ్వకుండా చూడాలి అనుకుంటూ మాలిని ఎలాగైనా అరవింద్ ఇప్పుడు బయటికి వెళ్ళక ముందుకు నేను తన దగ్గరికి వెళ్లి తనని ఆపేయాలి అనుకుంటూ వెళ్తుంది మాలిని.అరవింద్ అప్పటికే రెడీ అయితను బయటికి వెళ్లిపోతాడు.

Malli Nindu Jabili Today Episode January 17 2024 Episode  548 Highlights
Malli Nindu Jabili Today Episode January 17 2024 Episode  548 Highlights

మాలిని ఏంటి ఈయన ఇంత పొద్దునే బయటికి వెళుతున్నాడు అనుకుంటూ ఎలాగైనా ఇప్పుడు అరవింద్ ఎక్కడికి వెళ్తున్నాడు తన వెనకాలే వెళ్లి తెలుసుకోవాలి అనుకుంటూ ఆటో తీసుకొని కారు వెనకాలే వెళ్తుంది మాలిని. అరవింద్ కాలేజ్ దగ్గర ఆగుతాడు. మాలిని ఇదేంటి కారు కాలేజ్ దగ్గర ఆపాడు. తనకి కాలేజీలో ఏంటి పని చూద్దాం అనుకుంటూ అరవింద్ వెనకాలే వెళుతుంది మాలిని.అరవింద్ డైరెక్ట్ ప్రిన్సిపాల్ గదిలోకి వెళతాడు ప్రిన్సిపల్ రండి కూర్చోండి ఏం కావాలి అని అడుగుతాడు. అరవింద్ నన్ను గుర్తుపట్టారా నేను మళ్ళీ నీ కాలేజీలో జాయిన్ చేసిన గుర్తొచ్చానా అని అంటాడు. ప్రిన్సిపల్ అవును మీరు మళ్ళీ హస్బెండ్ కదా అంటాడు.

Malli Nindu Jabili Today Episode January 17 2024 Episode  548 Highlights
Malli Nindu Jabili Today Episode January 17 2024 Episode  548 Highlights

అరవింద్ ఇప్పుడు నేను హస్బెండ్ కాదు అని చెప్తే మళ్లీ సర్టిఫికెట్స్ ఈ ప్రిన్సిపల్ ఇవ్వడు కాబట్టి నేను మళ్లీ హస్బెండ్ అని అబద్ధం చెప్పి ప్రిన్సిపల్ దగ్గర నుండి సర్టిఫికెట్స్ తీసుకొని మళ్ళీకి ఎలాగైనా ఇవ్వాలి అనుకుంటూ అవునండి నేను మళ్ళీ హస్బెండ్ ని అని చెబుతాడు. ప్రిన్సిపల్ అలాగే సర్టిఫికెట్స్ ఇస్తాను అంటూ వెంటనే అటెండర్ ని పిలిచి ఇదిగో మళ్లీ డూప్లికేట్ సర్టిఫికెట్స్ ఇతనికి ఇచ్చేసేయ్ అని చెబుతాడు. ఇదంతా చూస్తున్న మాలిని చి అరవింద్ నువ్వు ఇంత మోసగాడివి అనుకోలేదు మా మమ్మీ చెప్పినట్టుగానే నువ్వు ఇంట్లో ఒకలాగా బయట ఒకలాగా నటిస్తున్నావు అని నాకు ఇప్పుడే తెలిసింది అని ఏడుస్తూ ఉంటుంది మాలిని

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella