NewsOrbit
Entertainment News Telugu TV Serials

Malli Nindu Jabili January 22 2024 Episode 552: నీకోసం మల్లి ప్రాణం ఇస్తుంది గౌతమ్ అంటున్న అంతరాత్మ..

Malli Nindu Jabili Today Episode January 22 2024 Episode 552 Highlights

Malli Nindu Jabili January 22 2024 Episode 552: ఇప్పుడు నీ మనసు ఏం చెప్తుంది అని అంతరాత్మ అంటుంది.నిజాల వెనక ఏమైనా అబద్ధాలు ఉన్నాయని సందేహించాల్సి వస్తుంది అని గౌతమంటాడు. మల్లి కి నీకు గొడవలు కావడానికి ముఖ్య కారణం అరవింద్ నూటికి నూరు శాతం అరవింద్, నేలకొండపల్లి కి వెళ్ళాడు మల్లిని పెళ్లిని పెళ్లి చేసుకున్నాడు, హైదరాబాద్ తీసుకొచ్చాడు ఇంట్లో పనిమనిషి చేశాడు, చివరికి తన కుటుంబం కోసం తన స్వార్థం కోసం మల్లిని రోడ్డుమీదికి విసిరేసాడు,మల్లి నిజాయితీగా నిజాలు చెప్పి నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంది, మాలిని లెటర్ మార్చిన విషయం అరవింద్ కి తెలిసిందా నీకు చెప్పకుండా మల్లికి చెప్పకుండా ద్రోహం చేశాడు,

Malli Nindu Jabili Today Episode January 22 2024 Episode 552 Highlights
Malli Nindu Jabili Today Episode January 22 2024 Episode 552 Highlights

తనకు మాయమాటలు చెప్పి తన వెంట తిరుగుతూ మల్లి మీద అరవింద్ కి అభిమానం లేదు మొహం ఉంది, మల్లికి సహాయం చేయడానికి దగ్గర కావడం లేదు మల్లి  శరీరం కోసం దగ్గరవుతున్నాడు, చాలా రకాలుగా అరవింద్ నిన్ను ఇబ్బంది పెడుతున్నాడు, నువ్వు ప్రేమించిన స్వప్నకి చావుకి ప్రత్యక్షంగా కారణమయ్యాడు, నువ్వు రోడ్డున పడడానికి పరోక్షంగా కారణమయ్యాడు, మినిస్టర్ విషయంలో కూడా మల్లి తప్పు లేదని నీకు అర్థమైంది, కాబట్టి మల్లిని నిందించడం తప్పు, మల్లి మనసు స్వచ్ఛమైనది, ఎటువంటి కలశం లేనిది వెన్నెల వంటిది మల్లిని దగ్గరికి తీసుకో హక్కున చేర్చుకో గుండెలకు హత్తుకో నువ్వు పోగొట్టుకున్న దానికంటే ఎంతో విలువైనది

Malli Nindu Jabili Today Episode January 22 2024 Episode 552 Highlights
Malli Nindu Jabili Today Episode January 22 2024 Episode 552 Highlights

మల్లి నీకోసం అందరితో పోరాడగలిగే సాహసం చేస్తుంది నీకోసం ప్రాణామిచ్చే అంత ప్రేమ తనకుంది అంతకంటే సంపద నీకేం కావాలి అని అంతరాత్మ మాయమవుతుంది. గౌతమ్ మల్లి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అవును నేను ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉండడానికి కారణం నా భార్యను నేను బాధ పెట్టడానికి కారణం అరవింద్ ఈ లైఫ్ లో గాని ఈ ప్రపంచంలో కానీ నాకు ఎవరైనా శత్రువు ఉన్నారంటే అది నువ్వే అరవింద్ అని అరుస్తాడు గౌతమ్ . కట్ చేస్తే, మాలినకి కడుపునొప్పి వస్తుంది.

Malli Nindu Jabili Today Episode January 22 2024 Episode 552 Highlights
Malli Nindu Jabili Today Episode January 22 2024 Episode 552 Highlights

అరవింద్ లేచి మాలిని ఏమైంది అని అడుగుతాడు. అరవింద్ చాలా నొప్పిగా ఉంది అరవింద్ దాహం గా ఉంది అని అంటుంది మాలిని. నేను వెళ్లి తీసుకొస్తాను కాస్త ఓపిక పట్టు అని అంటాడు అరవింద్. దేవుడా నా బిడ్డకు ఏం కాకుండా చూడు అని వేడుకుంటుంది మాలిని.  అరవింద్ నీళ్లు తెచ్చి తాపిస్తాడు. నేను అత్తయ్య వాళ్ళకి చెప్పి వస్తాను అని అరవింద్ అంటాడు. ఇప్పుడు పర్వాలేదు ఏం వద్దులే అని అంటుంది మాలిని. మళ్లీ అర్ధరాత్రి నొప్పి వస్తే ప్రాబ్లం కదా మాలిని అని అంటాడు అరవింద్. మళ్లీ  వస్తే చూద్దాంలే అని అంటుంది మాలిని. తొందర తొందరగా 9 మంత్స్ కంప్లీట్ అయిపోయి పాపతో మనిద్దరం రోజు ఆడుకోవాలి   లేచి కొంచెం నడువు కాళ్లు కొంచెం ఫ్రీ అవుతాయి అని అరవింద్ అంటాడు.

Malli Nindu Jabili Today Episode January 22 2024 Episode 552 Highlights
Malli Nindu Jabili Today Episode January 22 2024 Episode 552 Highlights

నాకేదైనా అయితే కానీ ఇంత కేరింగ్ చూపించవా అరవింద్ అని మాలిని అంటుంది. నిన్ను ఎప్పుడూ నేను ప్రేమగా నే చూసుకుంటాను మాలిని కాకపోతే కొంచెం పరిస్థితుల వల్ల నిన్ను కొంచెం దూరం పెట్టొచ్చు కానీ ఎప్పటికీ నీ మీద నా ప్రేమ తగ్గదు పుట్టబోయే బిడ్డని నిన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటాను ఇకమీదట అలా నిన్ను బాధ పెట్టను అని అరవింద్ అంటాడు. అరవింద్ అలా మాట్లాడుతూ ఉండగా మాలిని నిద్రపోతుంది. ఇంతలో అరవింద్ కి ఒక ఫోన్ కాల్ వస్తుంది. వాళ్ళు వెంటనే బయలుదేరి రమ్మని అంటారు. మా మిస్సెస్ కి ఒంట్లో బాగోలేదు రేపు మార్నింగ్ వస్తాను అని అరవింద్ అంటాడు. కుదరదు వెంటనే రావాలి అని అతను అంటాడు.అయితే లొకేషన్ పంపించండి వస్తాను అని అరవింద్ అంటాడు. అరవింద్ బయల్దేరుతూ మాలిని దగ్గరికి వెళ్లి తనను చూసి తన మంచం మీద కూర్చొని నుదుటిమీద ముద్దు పెట్టి వెళ్ళిపోతాడు అరవింద్.

Malli Nindu Jabili Today Episode January 22 2024 Episode 552 Highlights
Malli Nindu Jabili Today Episode January 22 2024 Episode 552 Highlights

కట్ చేస్తే, నేను కొంచెం ప్రేమ చూపిస్తే  గంగలా పొంగిపోతావ్ నేను చూపించే కాస్తంత ప్రేమకి నువ్వు ఎంత పొంగిపోతున్నావో నేను అర్థం చేసుకోగలను మాలిని ఇక జీవితాంతం నిన్ను ఎప్పటికీ బాధ పెట్టను మనం కలిసి బ్రతికి ఉన్నంతకాలం నేను హ్యాపీగా చూసుకుంటాను అని అరవింద్ అనుకుంటూ కారు డ్రైవింగ్ చేస్తూ వెళ్తాడు. వాళ్ళు పెట్టిన లొకేషన్ దగ్గరికి వెళ్లి అంతా చూస్తాడు ఇక్కడ ఎవరూ లేరేంటి అని అనుకుంటాడు అరవింద్.ఇంతలో కొంతమంది బైక్ వేసుకుని వచ్చి అరవింద్ మీద అటాక్ చేసి వెళ్ళిపోతారు. వాళ్లు అలా వెళ్ళిపోగానే అరవింద్ కార్ మీద కూర్చొని ఇక్కడికి రమ్మన్నారు రాఘవయ్య గారు ఎక్కడ ఉన్నారు మీరు పంపించిన లొకేషన్ కి వచ్చాను అని అంటాడు. ఇంతలో రెండు మూడు కార్లు వచ్చి అరవింద్ చుట్టూ ముడతాయి.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella