NewsOrbit
Entertainment News Telugu TV Serials

Malli Nindu Jabili: అరవింద్ హత్య వెనుక ఉన్నది గౌతమ్ అని వసుంధర అనుమానం…ఆవేశంతో గౌతమ్ ని చంపడానికి వసుంధర!

Malli Nindu Jabili Today Episode January 25 2024 Episode 555 Highlights

Malli Nindu Jabili Today Episode January 25 2024 Episode 555: అరవింద్ బాబు గారిని చంపాలి అనుకున్నంత పగ ఎవరికి లేదు నువ్వు పొరపాటు పడుతున్నావ్ అమ్మ అని అంటుంది మీరా. నేను అబద్ధం చెప్పట్లేదు నా కళ్ళారా చూసిందే చెప్తున్నాను అని అంటుంది శంకరమ్మ. చంపింది నలుగురు మనుషులు బాబు గారు కానీ చంపించింది మాత్రం ఇంకో మనిషి ఆడు కార్ లోనే కూర్చున్నాడు ఆ మనిషి మొహం నాకు కనిపించలేదు అని శంకరమ్మ అంటుంది. వసుంధర గౌతమ్ మీద డౌట్ పడి లోపలికి వెళుతుంది. ఆ సమయంలో ఎవరూ లేకపోయేసరికి నేను వెళ్లి ఆపగలిగే ధైర్యం చేయలేకపోయాను అని చెప్తుంది శంకరమ్మ.

Malli Nindu Jabili Today Episode January 25 2024 Episode 555 Highlights
Malli Nindu Jabili Today Episode January 25 2024 Episode 555 Highlights

నువ్వు చూసింది నా భర్తని కాదు అని మాలిని ఏడుస్తుంది. ఏదో పగతోనే నీ భర్తని చంపారు అని శంకరమ్మ. వసుంధర గన్ను పట్టుకుని బయటికి వచ్చి ఎవరు చేశారో నీకు తెలుసు కదా రా నాతోని అని తీసుకొని వెళుతుంది. నిజా నిజాలు ఏంటో నేను తెలుసుకుంటాను నువ్వు ఉండు వసుంధర అని అంటాడు శరత్ . నాకెందుకో ఆ గౌతమ్ చేశాడు అనిపిస్తుంది వాడిని చంపేసి వస్తాను అని అంటుంది వసుంధర.

Malli Nindu Jabili Today Episode January 25 2024 Episode 555 Highlights
Malli Nindu Jabili Today Episode January 25 2024 Episode 555 Highlights

జరగరానిది ఏదైనా జరిగితే తర్వాత బాధపడాల్సింది మనమే నా మాట విని వెళ్ళకండి అమ్మ అని అంటుంది మీరా. శంకరమ్మని తీసుకొని వెళ్ళిపోతుంది. నా అరవింద్ కి ఏమి అయి ఉండదు కదా అని అంటుంది మాలిని. భగవంతుడా ఏంటి ఈ పరీక్ష అరవింద్ బాబు గారు క్షేమంగా ఉండేలా చూడు అని అనుకుంటుంది మీరా. కట్ చేస్తే,గౌతమ్ మల్లి గుడికి వెళ్తారు. ప్రీతి వాళ్ళిద్దరిని గుడిలో చూసి వసుందరికి ఫోన్ చేసి వాళ్ళిద్దరూ ఇక్కడున్నారు అని చెప్తుంది. ఆ మధ్య గొడవ పడి విడిపోయారు విడాకులు తీసుకుంటారు అనుకున్నాము ఇప్పుడేమో కలిసిపోయి ప్రేమగా మాట్లాడుకుంటున్నారు అని చెప్తుంది ప్రీతి. ఈమధ్య కొన్ని మార్పులు జరిగాయి అందుకే ఇలా జరుగుతుంది నేను వస్తున్నాను అని వసుంధర వెళ్తుంది. నాకు చాలా ఆశ్చర్యంగా ఉందండి మీరు నన్ను తొందరగా అర్థం చేసుకుంటారని అనుకోలేదు అని మల్లి చెప్తుంది.

Malli Nindu Jabili Today Episode January 25 2024 Episode 555 Highlights
Malli Nindu Jabili Today Episode January 25 2024 Episode 555 Highlights

Malli Nindu Jabili Today Episode January 25 2024 Episode 555: గౌతమ్ ని చంపడానికి వసుంధర!

నా కోపం వల్ల ఇంత కాలం మనం దూరంగా ఉండడం వల్ల నీతో ఎన్నో మధురమైన క్షణాలను కోల్పోయానో, ఇంకెప్పుడూ మన మధ్య దూరం రాకూడదని ఎవరు మనం మధ్య దూరం పెంచకూడదని గట్టిగా మొక్కుకున్నాను అని అంటాడు గౌతం. మనిద్దరం విడిపోకుండా సీతారాముల చూసుకుంటారులెండి అని అంటుంది మల్లి. వసుంధర వచ్చి ప్రీతిని ఎక్కడున్నారు వాళ్ళు అని అడుగుతుంది. నా కూతురి జీవితం నాశనం చేసిన వాడిని చంపడానికి బయలుదేరాను అని చెప్తుంది వసుంధర. నా టైం వేస్ట్ చేయకుండా వాళ్ళు ఎక్కడున్నారో చెప్పు అని అంటుంది వసుంధర. కోనేటి దగ్గర ఉన్నారు అని చెబుతుంది ప్రీతి. వాళ్ళిద్దర్నీ చంపేస్తుందా ఏంటి అని భయపడుతుంది ప్రీతి. గౌతం మల్లీ నీళ్లు పోసుకుంటూ ఆడుకుంటూ ఉంటారు.వాళ్ళిద్దరినీ చూసి వసుంధర రేయ్ గౌతమ్ అని అరుస్తుంది.

Malli Nindu Jabili Today Episode January 25 2024 Episode 555 Highlights
Malli Nindu Jabili Today Episode January 25 2024 Episode 555 Highlights

వసుంధర చేతిలో గన్ చూసిన గౌతమ్ మల్లి భయపడతారు. ని ఇంటికి బయలుదేరుతున్నాను, గువ్వ గోరింకల తిరుగుతున్నారని తెలిసి ఇక్కడికి వచ్చాను అని అంటుంది వసుంధర. ఏమైంది అమ్మగారు అని అడుగుతుంది మల్లి. నిన్న మొన్నటిదాకా కొట్టుకొని ఉన్నారు ఇది చెప్పిన మాటలకు కరిగి పోయావా అని అడుగుతుంది వసుంధర. చేతిలో గన్ పట్టుకొని తిరుగుతున్నారు ఎందుకు అని అడుగుతుంది మల్లి. ఒక మనిషి గన్ పట్టుకొని ఎందుకు తిరుగుతాడు నీ భర్తను చంపడానికే వచ్చాను అని చెప్తుంది వసుంధర. నా భర్తను ఎందుకు చంపుతారు అని అడుగుతుంది మల్లి. వీడు అరవింద్ చంపేశాడు నా కూతురి జీవితం నాశనం చేశాడు వీన్ని బ్రతకనివ్వను అని అంటుంది వసుంధర. మా దారిన మేము బ్రతుకుతుంటే మళ్ళీ ఈ నింద వేసి మమ్మల్ని ఎందుకు బాధ పెడుతున్నావ్ అని అంటాడు గౌతం. నీ లవర్ ని చంపేశాడు అన్న కోపంతో అరవింద్ ని చంపేస్తాను అని బెదిరించలేదా అందుకే చంపేసావు అని అంటుంది వసుంధర.

Malli Nindu Jabili Today Episode January 25 2024 Episode 555 Highlights
Malli Nindu Jabili Today Episode January 25 2024 Episode 555 Highlights

నాకు అరవింద్ మీద కోపం ఉంది కానీ నేను చంపలేదు నామీద అనవసరంగా నింద వేయకండి అని అంటాడు గౌతమ్. శంకరమ్మ చూసి చెప్పు వీడే కదా చెప్పావంటే ఇప్పుడే చంపేస్తాను అని అంటుంది వసుంధర. ఎవర్నో తీసుకొచ్చి ఏదో చెప్పి మా వారిని చంపేస్తానంటే నేను ఊరుకుంటానా అని అంటుంది మల్లి. అయినా అరవిన్ బాబు గారు చనిపోవడమేంటి నేను నమ్మను అని అంటుంది మల్లి. ఈవిడ ఎవరో కాదు అరవింద్ ని చంపేస్తుంటే కళ్ళారా చూసిన సాక్షి అని చెబుతుంది వసుంధర. చాలా దారుణంగా కొట్టి చంపేశారు అని చెబుతుంది శంకరమ్మ. నమ్మను నేను నమ్మను అని అరుస్తుంది మల్లి. ఊరి చివర బాబుని కొట్టి చంపేసి నీళ్లలో పడేశారు అని చెబుతోంది శంకరమ్మ. అరవింద్ సార్ ని ఎవరు చంపుతారు ఎందుకు చంపుతారు మీరు పొరపాటు పడుతున్నారు అని అంటుంది మల్లి. పొరపాటు కాదు అరవింద్ చనిపోయాడు చంపింది గౌతమ్ అని వసుంధర అంటుంది.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella