NewsOrbit
Entertainment News Telugu TV Serials

Malli Nindu Jabili January 2nd 2024 Episode 536: గౌతమ్ కుటుంబం రోడ్డు మీద పడడంతో సంతోషంతో పొంగిపోతున్న వసుంధర..

Malli Nindu Jabili Today Episode January 2nd 2024 Episode 536 Highlights

Malli Nindu Jabili January 2nd 2024 Episode 536: మాలిని ఏమన్నావ్ అని అరవింద్ అంటాడు. మనిద్దరం బాగుండడం మల్లికి ఇష్టమేనా అని అడుగుతున్నాను అని మాలిని అంటుంది. ఎందుకు అలా అంటున్నావ్ అని అరవింద్ అంటాడు. మల్లి నీ కలవడానికి మంచి ఉద్దేశంతో వెళ్లినప్పుడు మరి నన్ను ఎందుకు తీసుకు వెళ్ళలేదు అని మాలిని అంటుంది. నువ్వు ప్రెగ్నెంట్ వి నేను ఎలా బయటికి తీసుకెళ్లగలను అని అరవింద్ అంటాడు. మీరు మాట్లాడుకోవడానికి ప్రవేశి ఉండదనా అని మాలిని అంటుంది. ఏం మాట్లాడుతున్నావ్ మాలిని మైండ్ ఉందా అని అరవింద్ అంటాడు. నేను అడిగిందానికి సరిగ్గా సమాధానం చెప్పు నా మనసుకు అనిపించింది అడగడంలో కూడా తప్పేనా అని మాలిని అంటుంది. వాలిని ఇప్పుడు ఉన్న పరిస్థితులు గోరంగా ఉన్నాయి మరి  ఏదైనా హెల్ప్ చేయాలి ఎలా వదిలేస్తాం అని అరవింద్ కోపంగా వెళ్ళిపోతాడు. కట్ చేస్తే, ఇంతలో పోలీసులు వచ్చి కోర్టు ఆర్డర్ ని పాటించి మీ ఇంటిని మీ డబ్బుని మీ ఆస్తిని జప్తి చేయడానికి వచ్చాను  దయచేసి కోపరేట్ చేయండి అని సీఐ అంటాడు. మల్లి అలా రోడ్డు మీద నడుచుకుంటూ వస్తూ ఉంటుంది.

Malli Nindu Jabili Today Episode January 2nd 2024 Episode 536 Highlights
Malli Nindu Jabili Today Episode January 2nd 2024 Episode 536 Highlights

డబ్బు నగలు అన్ని తీసుకువచ్చి సార్ దీని మీద సంతకం చేయండి అని పేపర్ ఇస్తారు గౌతమ్ ఆ పేపర్ల మీద బాధపడుకుంటూ సంతకం పెడతాడు. ఇంతలో మల్లి అక్కడికి వచ్చేసరికి పోలీసులు అందరూ ఉంటారు మల్లి వచ్చి సార్ తప్పు చేసింది నేను శిక్ష నాకు పడాలి మమ్మల్ని ఇంట్లో ఉండనివ్వండి అని సీఐ కాళ్లు పట్టుకుంటుంది మల్లి ,కావాలంటే నన్ను జైల్లో పెట్టండి నా భర్తను వదిలేయండి మా అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే ఉండనివ్వండి అని మల్లి కాళ్లు పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. దయచేసి మీరు లేవండి మేడం అని సిఐ గారు అంటాడు. దయచేసి మా వాళ్ళు ఇక్కడే ఉండనివ్వండి సార్ అని మల్లి దండం పెడుతుంది. చూడండి అమ్మ ఇది చట్టం ఇచ్చిన తీర్పు కన్నీళ్ళకు ఆగేది లేదు అని సిఐ గారు అంటారు. సార్ నీ దగ్గర ఉన్న వాచి మెడలో ఉన్న చైన్లు కూడా ఇచ్చేయాలి అని సిఐ అంటాడు. గౌతమ్ తట్టుకోలేనంత బాధలు మెడలో చైను వాచ్ ని తీసి ఇచ్చేస్తాడు.వాళ్ళ అమ్మ కూడా మెడలో చైన్లు చెవులకున్న కమ్మలు నగలు అని తీసి ఇస్తుంది  మల్లి నీలిమ కూడా నగలు చైన్లు ఇచ్చేస్తారు. మీరందరూ బయటికి వెళ్తే ఇల్లును సీల్ చేయాలి అని వాళ్లను బయటికి పంపించేస్తారు పోలీసులు వాళ్లు అలా బయటికి రాగానే ఇల్లుకి సీల్ వేసేస్తారు.

Malli Nindu Jabili Today Episode January 2nd 2024 Episode 536 Highlights
Malli Nindu Jabili Today Episode January 2nd 2024 Episode 536 Highlights

పుట్టడు దుఃఖంతో ఇల్లును వదిలిపెట్టి బయటికి వచ్చేస్తారు గౌతమ్ వాళ్లు.నేను నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను దాని విలువెంతో తెలుసా కోట్ల ఆస్తులు మా పరువు అని గౌతమ్ బాధపడతాడు. అలా ఏం జరగదండీ మల్లి మీకు రావాల్సినవన్నీ వచ్చేస్తాయి అని మల్లి అత్తయ్య మనం ఏదైనా ఇల్లు అద్దెకి తీసుకుందాం మన తప్పు లేదని నిరూపించుకోవడానికి పోరాడాలి అని మల్లి అంటుంది. సిగ్గులేని జన్మ నడి రోడ్డుమీదికి ఈడ్ చేసి ఎల సిగ్గు లేకుండా మాట్లాడుతుందో చూడండి ఇల్లు నగలు అన్ని తీసుకున్నారు నీ కళ్ళకు కనపడలేదా నీ కళ్ళు చల్లబడ్డాయా అని కౌసల్య అంటుంది. ఇరుగుపొరుగు చూసి సూటి పోటి మాటలు అంటారు.వాళ్ళ మాటలు వినే  అవసరం నాకు లేదు వెళ్దాం పద అని కౌసల్య అంటుంది. ఎక్కడికి వెళ్దాం అమ్మ అని గౌతమ్ అంటాడు. ముందు గుడికి వెళ్దాం పదరా అని వాళ్ళ అమ్మ తీసుకుని వెళుతుంది. కట్ చేస్తే, ప్రీతి వసుంధర కి ఫోన్ చేసి మన వారం రోజుల క్రితం మొదలుపెట్టిన గౌతమ్ నంద కేసు ఈరోజుతో కంప్లీట్ అయిపోయింది మేడం ఇంటి నుంచి కుటుంబంతో సహా నడుచుకుంటూ వెళ్తున్నారు నలుగురు నాలుగు మాటలు అంటూ ఉంటే వెళ్తున్నారు అని ప్రీతి అంటుంది.

Malli Nindu Jabili Today Episode January 2nd 2024 Episode 536 Highlights
Malli Nindu Jabili Today Episode January 2nd 2024 Episode 536 Highlights

అదృశ్యం కళ్లారా చూస్తే బాగుండేది నాకు ఫోన్ చేయాల్సింది కదా అని వసుంధర అంటుంది. చూడకపోతే ఏంటి మేడం మీకు వీడియో తీసి పంపిస్తాను అదృశ్యాన్ని చూసి ఆనందించండి అని ప్రీతి అంటుంది. అలాగే పంపించు అని వసుంధర అంటుంది. ప్రీతి వసుంధరకి ఆ వీడియో పంపిస్తే ఆ వీడియో చూసి వసుంధర సంతోష పడిపోతుంది. నా కూతురు మీద అంత కుట్ర చేసింది మీరా అమ్మగారు అని మీరా అంటుంది. ఏం మాట్లాడుతున్నావ్ అని వసుంధర అంటుంది. మీరు మాట్లాడుతున్నది అంతా విన్నాను నీకు ఫోన్లో ఎవరో ఏదో పంపించారు అదేంటో నాకు చూపించండి అని మీరా అంటుంది.అది నా పర్సనల్ విషయం నీకు చూపించాల్సిన అవసరం లేదు అని వసుంధర అంటుంది. నా కూతురు మీద నాగు పాము లాగా పగ పట్టారు గౌతమ్ బాన్ని కోర్టు దాకా ఈడ్చింది మీరేనా నాకు అర్థమైంది అని మీరా అంటుంది. ఎక్కువ నూరు జారవంటే చెంప పగులుతుంది అని వసుంధర అంటుంది. నాకు చెయ్యి ఉంది అమ్మగారు అని మీరా అంటుంది. అవునా ఏది నీ ధైర్యం చూపించు అని వసుంధర అంటుంది. బిడ్డల జోలికి వస్తే ఏ తల్లి అయినా ఊరుకోదు అని మీరా అంటుంది.

Malli Nindu Jabili Today Episode January 2nd 2024 Episode 536 Highlights
Malli Nindu Jabili Today Episode January 2nd 2024 Episode 536 Highlights

ఏది చూపించు అని వసుంధర అంటుంది.ఇంతలో అరవింద్ వచ్చి అత్తయ్య మినిస్టర్ ధర్మారావు గారు మీద తప్పుడు రాతలు రాయించింది మీరేనా మల్లి నీ గౌతమ్ ని ఇరికించింది మీరేనా అని అరవింద్ అంటాడు. ఒక అత్త కన్నీరుని చూసి మరో అత్త అని అనుమానిస్తున్నావా అరవింద్ అని వసుంధర అంటుంది. నా బిడ్డ బ్రతుకు నీ రోడ్డు మీదికి ఈడ్ చేసి ఇక్కడ మీరు ఆనందంగా నవ్వుకుంటున్నారు ఆ పాప మిమ్మల్ని ఊరికి వదలదమ్మ గారు నా కూతురు నీ కూతురు కోసం జీవితమే త్యాగం చేసింది అని మీరా అంటుంది. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావ్ అని వసుంధర చెయ్యి లేపుతుంది ఆ చేయిని మీరా పట్టుకుని నీ మాటలు హద్దులు దాటుతున్నాయి సహితునాను చేతులు హద్దులు దాటితే మాత్రం సహించెను అని మీరా కోపంగా అంటుంది.

Malli Nindu Jabili Today Episode January 2nd 2024 Episode 536 Highlights
Malli Nindu Jabili Today Episode January 2nd 2024 Episode 536 Highlights

టైం చూసి మీ సంగతి చెప్తాను అరవింద్ మల్లి ఉన్నా పరిస్థితిలో టార్గెట్ చేయాల్సిన అవసరం నాకు లేదు అని వసుంధర వెళ్ళిపోతుంది. ఇందాక అమ్మగారు ఎవరితో ఫోన్లో మాట్లాడడం నేను చూశాను అడిగితే అబద్ధం చెబుతున్నారు నా కూతురి జీవితం నాశనం చేసింది అంటూ మీరా ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే, మాలిని సీతారాముల గుడికి వస్తుంది. మాలిని వసుంధర చెప్పిన మాటలన్నీ గుర్తుకు తెచ్చుకుంటుంది. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella