NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Malli Nindu Jabili March 19 2024 Episode 601: హాస్పిటల్ కి వెళ్ళిన మల్లి కి అరవింద్ బ్రతికున్నాడని తెలుస్తుందా లేదా?..

Malli Nindu Jabili Today Episode March 19 2024 Episode 601 highlights

Malli Nindu Jabili March 19 2024 Episode 601:  ఇంతలో గౌతమ్ లేస్తాడు. మల్లి వాకింగ్ కి వెళ్దాం ఫ్రెష్ అప్ య్ రా అని గౌతమ్ అంటాడు. మల్లి ఫ్రెష్ అప్ అవడానికి వెళుతుంది.తనను నమ్మించి మోసం చేస్తున్నానని మల్లి గిల్టీగా ఫీల్ అవుతుంది. మల్లి ని నేను మోసం చేస్తున్నాను అని గౌతమ్ అనుకుంటాడు. కట్ చేస్తే, మల్లి గౌతమ్ వాకింగ్ కి వెళ్తారు.మల్లి మనకు పాప బాబు పుట్టిన తర్వాత కూడా ఇలా వాకింగ్ కి రావాలి లేదంటే నువ్వు లావైపోతావ్ అని గౌతమ్ అంటాడు. అలాగేనండి అని మల్లి అంటూ ఉండగా నిన్న ఆటోలో కలిసిన నర్స్ ఫోన్ చేసి హాస్పిటల్ కి రమ్మని చెబుతుంది. ఎవరు మల్లి ఫోన్ చేసింది అని గౌతమ్ అంటాడు. నిన్న నేను ఆటోలో వెళుతూ ఉండగా ఒక నర్సు పరిచయమైందండి ఆవిడ మాలిని అక్క భర్త అరవింద్ బాబు ని చూసి గుర్తుపట్టింది అతను చనిపోలేదు రేపు హాస్పిటల్ కి రా సీసీటీవీ ఫుటేజీ ఆధారాలు చూపెడతాను అన్నింది

Malli Nindu Jabili Today Episode March 19 2024 Episode 601 highlights
Malli Nindu Jabili Today Episode March 19 2024 Episode 601 highlights

అక్కడికి వెళ్లాలండీ అని మల్లి చెబుతుంది. అయితే నేను వస్తాను పద మల్లి అని గౌతమ్ అంటాడు. మీరు ఆఫీస్ కి వెళ్ళారా అని మల్లి అంటుంది. లేదు మల్లి నేను తర్వాత వెళ్తానులే అని గౌతమ్ అంటాడు. కట్ చేస్తే, మల్లి గౌతమ్ హాస్పిటల్ కి వస్తారు. మల్లి నువ్వు వెళ్ళు సార్ కి నేను ఒక గంట లేటుగా వస్తానని ఫోన్ చేసి చెప్పి వస్తాను అని గౌతమ్ మల్లి నేను పంపిస్తాడు. మల్లి వెళ్లి ఆ నర్సిని సీసీటీవీ ఫుటేజ్ చూపెట్టమని అడుగుతుంది. అరవింద్ హాస్పటల్లో జాయిన్ అయినట్టు రిజిస్టర్ పేపర్లు ఇస్తుంది సీసీటీవీ ఫుటేజీ చూపెట్టమంటే అందులో ఫుటేజీ లేదు మేడం అని చూసి చెబుతాడు ఒక అతను. ఇంతలో గౌతమ్ తో ఒక నర్స్ వచ్చి మాట్లాడుతుంది. గౌతమ్ తనతో చాలాసేపు మాట్లాడుతాడు. ఈ ఒక హెల్ప్ చెయ్ చాలు అని గౌతమ్ వెళ్ళిపోతాడు. అలాగే సార్ అంటూ ఆ నర్స్ కూడా వెళ్ళిపోతుంది. మల్లి ఏమైంది ఫుటేజ్ దొరికిందా అని గౌతమ్ అంటాడు.

Malli Nindu Jabili Today Episode March 19 2024 Episode 601 highlights
Malli Nindu Jabili Today Episode March 19 2024 Episode 601 highlights

దొరకలేదని మల్లి అంటుంది.అయితే డిశ్చార్జ్ అయ్యేటప్పుడు ఉన్న నాలుగురోజుల ఫుటేజ్ చూడు అని నర్స్ అడుగుతుంది. సారీ మేడం ఆ రోజుది కూడా డిలీట్ అయిపోయింది అని అబ్బాయి చెబుతాడు. ఆ డే అంతా ఫుటేజ్ లేదా అని గౌతమ్ అంటాడు. డిశ్చార్జ్ అయింది మాత్రమే లేదు సార్ మిగతాదంతా ఉంది అని అబ్బాయి చెబుతాడు. ఎవరో కావాలనే చేస్తున్నారు అని మల్లి గౌతమ్ లు ఆలోచిస్తారు. నువ్వు నిజంగానే చూసావా అతను అరవింద్ బాబేనా అని మల్లి నర్స్ ని అడుగుతుంది. మల్లి ఇప్పటికే ఆ అమ్మాయి నీకు చాలా హెల్ప్ చేసింది తనని అనుమానిస్తున్నావా అని గౌతమ్ అంటాడు. అరవింద్ బాబు బ్రతికున్నాడని తెలిస్తే మిమ్మల్ని అవమానించే వాళ్ళందరినీ ఎదిరించొచ్చని ఆశపడ్డాను ఇప్పుడు పోలీసులు అడిగే ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పలేం ఏం చేయాలో అర్థం కావట్లేదు అని మల్లి బాధపడుతుంది.

Malli Nindu Jabili Today Episode March 19 2024 Episode 601 highlights
Malli Nindu Jabili Today Episode March 19 2024 Episode 601 highlights

కట్ చేస్తే, మాలిని ఒక చోట కొబ్బరి బొండం తాగుతూ ఉంటుంది. అక్కడికి ఆకాష్ వచ్చి తన ఎదురుగా నిలబడతాడు. ఏంటి గుడిలో ఇచ్చింది సరిపోలేదా మళ్ళి వచ్చావు అని మాలిని అంటుంది. మేడం మీరు అలా చెప్పగానే బాధేసింది అయినా ఇంత చిన్న వయసులో భర్తను పోగొట్టుకొని ఒంటరిగా ఎలా ఉంటారు మేడం అని ఆకాష్ అంటాడు. జీవితాంతం అరవింద్ జ్ఞాపకాలతో బతికేస్తాను అని మాలిని అంటుంది. చేప పిల్ల నీళ్లు లేకుండా బ్రతకదు ఆడపిల్ల భర్త లేకుండా ఉండలేదు మేడం అని ఆకాష్ అంటాడు.

Malli Nindu Jabili Today Episode March 19 2024 Episode 601 highlights
Malli Nindu Jabili Today Episode March 19 2024 Episode 601 highlights

పనికిరాని సామెతలు చెప్పకు అని మాలిని అతని చెంప మీద లాగిపెట్టి కొట్టి వెళ్ళిపోతుంది. ఆకాష్ మాలిని వెంట పడతాడు. కట్ చేస్తే,వసుంధర పెళ్లి సంబంధాల కోసం ఒక అతన్ని ఇంటికి రమ్మంటుంది. అతను వచ్చి వసుంధరకి అబ్బాయిల ఫోటోలు చూపెట్టి ఈ మూడు మాత్రమే ఉన్నాయి మేడం ఏం చేయమంటారు అని అడుగుతాడు. విల్లని ఒక రోజు మా ఇంటికి రమ్మనండి ఆ తరువాత అన్ని కుదిరితే ఎంగేజ్మెంట్ పెట్టుకుంటామని చెప్పండి అని వసుంధర అంటుంది.

Malli Nindu Jabili Today Episode March 19 2024 Episode 601 highlights
Malli Nindu Jabili Today Episode March 19 2024 Episode 601 highlights

వసుంధర తొందర పడుతున్నావేమో మాలిని కి ఒక మాట అడగాల్సింది కదా అని శరత్ అంటాడు. మాలిని ని నేను ఒప్పిస్తాను మీరు ఏమి కంగారు పడాల్సిన పనిలేదు అని వసుంధర అంటుంది.పంతులుగారు వెళ్ళిపోతారు. నా కూతురు సంతోషంగా ఉండాలని నేను చూస్తున్నాను అని వసుంధర అంటుంది. మాలిని సంతోషంగా ఉండేది అరవింద్ బాబు తోటి, మీరు ఇలాంటి ప్రయత్నం చేస్తున్నారనే కదా మాలిని ఆత్మహత్యకు ప్రయత్నించింది అని మీరా అంటుంది.  భార్య ఉన్న మగాడిని పెళ్లి చేసుకునినువ్వు సంతోషంగా ఉండొచ్చు కానీ నా కూతురు ఉండకూడదా అని వసుంధర అంటుంది. నా జీవితం వేరు మాలిని జీవితం వేరు రెండిటిని పక్క పక్కన పెట్టి చూడకండి అని మీరా అంటుంది. వసుంధర కొన్ని రోజులు ఎదురు చూడాల్సింది అని శరత్ అంటాడు. అరవింద్ కోసం ఆలోచించి తన ఏమైపోతుందోనని బెంగగా ఉంది తనకు ఏమన్నా అయితే ఆ నష్టాన్ని మీరు పూడుస్తారా చెప్పండి అని వసుంధర అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

NTR: ఎన్టీఆర్ తో సెల్ఫీ…. సారీ చెప్పిన బాలీవుడ్ హీరోయిన్..!!

sekhar

Manchu Manoj: కూతురు పుట్టిన వెంటనే మంచు మనోజ్ చేసిన పనికి అవాక్ అయిన మౌనిక.. కన్నీళ్లు పెట్టుకుంటూ ఎమోషనల్..!

Saranya Koduri

Mogalirekulu: మొగలిరేకులు సాగర్ భార్యను చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్.‌.!

Saranya Koduri

Kumkuma Puvvu April 15 2024 Episode 2155: ఆశ కిటికీ లోనుండి బంటి ని చూస్తుందా లేదా.

siddhu

Guppedanta Manasu April 15 2024 Episode 1050: మహేంద్ర ఫణీంద్ర అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతాడా లేదా.

siddhu

Malli Nindu Jabili April 15 2024 Episode 623: గెట్ రెడీ గౌతమ్ రోజు నీకు నరకం చూపిస్తూ చచ్చి బ్రతికేలా చేస్తాను అంటున్న అరవింద్..

siddhu

Rashmika Mandanna: త‌న కెరీర్ లో ర‌ష్మిక మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. అస్స‌లు గెస్ చేయ‌లేరు!

kavya N

Love Guru: సినీ ప్రియుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఈ మూవీ చూస్తే మలేషియా, కశ్మీర్, ఊటికి ఫ్రీగా ఫ్యామిలీ ట్రిప్‌!

kavya N

Longest Run Movies: థియేట‌ర్స్ లో అత్య‌ధిక రోజులు ఆడిన టాప్ 5 తెలుగు సినిమాలు ఇవే..!!

kavya N

Mamagaru April 15 2024 Episode 186: పెళ్లి పేరుతో అందరినీ కలపాలనుకుంటున్నావా అంటున్న చంగయ్య,చంగయ్య ని మోసం చేసిన ఒక వ్యక్తి..

siddhu

Naga Panchami April 15 2024 Episode 1331: వైదేహి పంచమి కడుపులో ఉన్న బిడ్డను తీయించేస్తుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 15 2024 Episode 211: అరుంధతి అమ్మ గారే ఉంటే కాళికా రూపం ఎత్తి పెళ్లిని ఆపేది ని కన్నీళ్లు పెట్టుకుంటున్న రాథోడ్.

siddhu

Janhvi Kapoor: ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌తో పాటు మ‌రో స్టార్ హీరోను మ‌డ‌తెట్టేసిన జాన్వీ క‌పూర్‌.. ఇంత స్పీడ్‌గా ఉందేంట్రా బాబు..?!

kavya N

Madhuranagarilo April 15 2024 Episode 338: రుక్మిణి పండు ఆపరేషన్ కి డబ్బు సహాయం చేసిందని శ్యామ్ రాధకి చెప్తాడా లేదా..

siddhu

Aishwarya Rajinikanth: రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్ మాజీ భార్య‌.. ఐశ్వ‌ర్య‌కు కాబోయే వ‌రుడు ఎవ‌రంటే?

kavya N