NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Malli Nindu Jabili March 25 2024 Episode 606: పెళ్లిచూపులు గుళ్లో ఏర్పాటు చేసిన వసుంధర, అక్కడికి వచ్చిన మల్లి చూస్తుందా లేదా?..

Malli Nindu Jabili Today Episode March 25 2024 Episode 606 highlights

Malli Nindu Jabili March 25 2024 Episode 606:  మల్లి నీ గట్టిగా హగ్ చేసుకొని తన కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ ఎత్తుకొని తీసుకువెళ్లి బెడ్ మీద పడుకోబెట్టి అలా మల్లి నీచూస్తూ పడుకుంటాడు గౌతమ్. కట్ చేస్తే. మాలిని పడుకొని ఉంటే ఆకాష్ కలలోకి వచ్చి ఇబ్బంది పెడుతున్నాడని లేచి ఇడియట్ మా అమ్మ నాన్న ఇచ్చిన చనువల్లే అంతా చేస్తున్నాడు అని ఫీల్ అవుతుంది. కట్ చేస్తే, మల్లి లేచి గౌతమ్ నుదుటిమీద ముద్దు పెట్టి బయటికి వచ్చేసరికి తనకు వాంతులు అవుతాయి ఆ సౌండ్ విన్నా గౌతమ్ లేచి వచ్చి మల్లి నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావా నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటాడు.నేను ప్రెగ్నెంట్ ని కావడానికి చాలా టైముందండి ఇవి ఆ వాంతులు కావు రాత్రి మనం బయట భోజనం చేసాం కదా అవి అరగక పాయిజనింగ్ అయింది పని మల్లి చెబుతుంది.

Malli Nindu Jabili Today Episode March 25 2024 Episode 606 highlights
Malli Nindu Jabili Today Episode March 25 2024 Episode 606 highlights

మల్లి నువ్వు తల్లి కాలేదని అనుకుంటున్నావు కానీ నువ్వు తల్లివయ్యావ్ అని గౌతమ్ ఆలోచించుకుంటాడు.  మల్లి వెళ్లి టాబ్లెట్లు వేసుకుంటూ ఉండగా కౌసల్య చూసి అవి ఏం టాబ్లెట్లు ఎందుకేసుకుంటున్నావని అడుగుతుంది. అవి కాలుష్యం టాబ్లెట్లు అత్తయ్య అని మల్లి చెబుతుంది. గౌతమ్ కి చెప్పావా అని కౌసల్య అడుగుతుంది.చెప్పలేదా అత్తయ్య తర్వాత చెప్తాను అని మల్లి అనడంతో కౌసల్య కోప్పడుతూ భార్యాభర్తల దగ్గర దాపరికాలు ఎందుకు మనసు బాగుంటే మనిషి కూడా బాగుంటావ్ అని వెళ్ళిపోతుంది కౌసల్య.కట్ చేస్తే వదిన బన్నీ బాధపడుతున్నాడు నేను లేకపోతే చచ్చిపోతాడంట చాలా సార్లు ఫోన్ చేశాడు. ఏదో ఒకటి చేసి మమల్ని ఇద్దరినీ కలుపు వదినా లేదంటే నా పరిస్థితి కూడా అలాగే ఉంది అని నీలిమ మల్లి కాళ్లు పట్టుకుంటుంది. నీలిమ నేను బన్నీతో మాట్లాడిన తర్వాతే ఏ విషయమైనా చెప్తాను అని మల్లి అనడంతో నీలిమ బన్నీకి ఫోన్ చేసి మా వదిన నీతో మాట్లాడుతుందట గుడి దగ్గరికి రమ్మని చెబుతుంది.

Malli Nindu Jabili Today Episode March 25 2024 Episode 606 highlights
Malli Nindu Jabili Today Episode March 25 2024 Episode 606 highlights

సరే వచ్చి మీ వదినని కలుస్తాను అని చెప్పడంతో మల్లి అక్కడికి వెళుతుంది.కట్ చేస్తే మాలినిని వసుంధర గుడికి తీసుకొని వస్తుంది. సడన్ గా గుడి ప్రోగ్రామ్ ఏంటి మామ్ అని  మాలిని అంటుంది. నీకు మేలు చేయాలంటూ ఉంటే కొన్ని శని గ్రహాలు అడ్డుపడుతూ నాయి అందుకే పూజారితో మాట్లాడితే ముడుపు కట్టించమని చెప్పాడు అందుకే తీసుకొచ్చాను అని వసుంధర చెబుతుంది. ఇలాంటివన్నీ అనవసరం అని మాలిని అంటుంది. నా మాట వినుమాలిని నీకు అంత మంచే జరుగుతుంది ఇంత దూరం వచ్చి వెనకడుగు వేయొద్దు అని వసుంధర నచ్చజెప్పి తీసుకువెళ్తుంది. మాలిని అక్కే సమస్య తెలుసుకోలేకపోతున్నాను అంటే మరొక సమస్య వచ్చి పడింది అని మల్లి అనుకుంటూ అదే గుడికి వస్తుంది. శంకరమ్మ మాలిని ని తీసుకువెళ్లి అక్కడ ముడుపు కట్టించి ప్రదర్శన చేయించి తీసుకురా అని వసుంధర చెబుతుంది. శంకరమ్మ మాలినిని  తీసుకొని వెళుతుంది. పెళ్లిచూపుల విషయం బయట పెడదామని చూస్తున్నారా అని వసుంధర అంటుంది. మలినికి చెప్పకుండా మోసం చేయడం తప్పు కాదా అని శరత్ అంటాడు.

Malli Nindu Jabili Today Episode March 25 2024 Episode 606 highlights
Malli Nindu Jabili Today Episode March 25 2024 Episode 606 highlights

ఇంకా లేట్ చేస్తే నీ ముద్దుల కూతురు ఇంటికి వచ్చి అడ్డుపడుతుంది అని వసుంధర అంటుంది. బన్నీ వచ్చేసి ఉంటాడు అని మల్లి ఎదురు చూస్తుంది. నువ్వు చేసేది నాకు కరెక్ట్ అనిపించడం లేదు వసుందర అని శరత్ అంటాడు. ఆ మల్లి చేసేవే నీకు కరెక్ట్ అనిపిస్తయి అని వసుంధర అంటుంది. ఇంతలో పెళ్లివారు రానే వస్తారు. మీ కుటుంబంలో సంబంధం కలవడం అదృష్టం అని పెళ్లి వారు అంటారు. ఎవరు ఎవరికి రాసిపెట్టి ఉంటే వారికే ముడి పడుతుంది అని  వసుంధర అంటుంది. వాళ్లని గమనించిన మల్లి ఎ0టి ఇక్కడ ఏం జరుగుతుంది మాలిని అక్కకి పెళ్లి చూపులు ఏర్పాటు చేసింది వసుంధర అమ్మగారు అని ఆలోచిస్తుంది.  మీ ఇంటికి వచ్చి అమ్మాయిని చూద్దామనుకున్నాం కానీ ఇలా గుడిలో ఏర్పాటు చేశారేంటి అని వాళ్ళ వియ్యపురాలు అంటుంది. మల్లి అనే ఒక శని గ్రహం ఉంది అది అడ్డు పడతదని ఇక్కడికి తీసుకొచ్చాను అని వసుంధర అంటుంది. అక్కకు కచ్చితంగా నిజం తెలిసింది అక్క ఇ0త తొందరగా మరో పెళ్లికొప్పుకోదు అని మల్లి అనుకుంటుంది.

Malli Nindu Jabili Today Episode March 25 2024 Episode 606 highlights
Malli Nindu Jabili Today Episode March 25 2024 Episode 606 highlights

మా ఆస్తిపాస్తులు అన్ని మా అమ్మాయికి అని వసుంధర అంటుంది. ఆస్తిది ఏముందండి అబ్బాయి అమ్మాయికి పెళ్లి కుదిరితే చాలు అని వాళ్ళ వియ్యపురాలు అంటుంది. అబ్బాయిని అమ్మాయిని పక్క పక్కన నిలబెట్టి మాట్లాడడా బాగుంటుంది అని శరత్ అంటాడు. చూడండి  ఈ పెళ్లి విషయం మాట్లాడేటప్పుడు మా అమ్మాయి కొంచెం రేస్ అవుతుంది మీరేమీ అనుకోకండి అని వసుంధర అంటుంది. అలాగేనండి అని వసుంధర అంటుంది. చెట్టుకి ముడుపు కట్టి ప్రదక్షణ చేస్తున్న మాలిని కి మల్లి ఎదురవుతుంది.

Malli Nindu Jabili Today Episode March 25 2024 Episode 606 highlights
Malli Nindu Jabili Today Episode March 25 2024 Episode 606 highlights

మల్లి అమ్మ గుళ్లో వసుంధర అమ్మగారు ఉన్నారు వెళ్లిపో అమ్మ అని శంకరమ్మ అంటుంది. గుళ్లో ఏం జరుగుతుందో నీకు తెలుసా అక్క అని మల్లి అడుగుతుంది. నీలాంటి శని గ్రహం తొలగిపోవడానికి మా అమ్మ పూజ చేస్తుంది అని మాలిని అంటుంది. నీ నెత్తి మీద కూర్చుంది నేను కాదు మీ అమ్మ శని గ్రహం గుళ్లో ఏం జరుగుతుందో రా చూద్దాం అని వసుంధర దగ్గరికి తీసుకు వస్తుంది మల్లి.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

NTR: ఎన్టీఆర్ తో సెల్ఫీ…. సారీ చెప్పిన బాలీవుడ్ హీరోయిన్..!!

sekhar

Manchu Manoj: కూతురు పుట్టిన వెంటనే మంచు మనోజ్ చేసిన పనికి అవాక్ అయిన మౌనిక.. కన్నీళ్లు పెట్టుకుంటూ ఎమోషనల్..!

Saranya Koduri

Mogalirekulu: మొగలిరేకులు సాగర్ భార్యను చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్.‌.!

Saranya Koduri

Kumkuma Puvvu April 15 2024 Episode 2155: ఆశ కిటికీ లోనుండి బంటి ని చూస్తుందా లేదా.

siddhu

Guppedanta Manasu April 15 2024 Episode 1050: మహేంద్ర ఫణీంద్ర అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతాడా లేదా.

siddhu

Malli Nindu Jabili April 15 2024 Episode 623: గెట్ రెడీ గౌతమ్ రోజు నీకు నరకం చూపిస్తూ చచ్చి బ్రతికేలా చేస్తాను అంటున్న అరవింద్..

siddhu

Rashmika Mandanna: త‌న కెరీర్ లో ర‌ష్మిక మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. అస్స‌లు గెస్ చేయ‌లేరు!

kavya N

Love Guru: సినీ ప్రియుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఈ మూవీ చూస్తే మలేషియా, కశ్మీర్, ఊటికి ఫ్రీగా ఫ్యామిలీ ట్రిప్‌!

kavya N

Longest Run Movies: థియేట‌ర్స్ లో అత్య‌ధిక రోజులు ఆడిన టాప్ 5 తెలుగు సినిమాలు ఇవే..!!

kavya N

Mamagaru April 15 2024 Episode 186: పెళ్లి పేరుతో అందరినీ కలపాలనుకుంటున్నావా అంటున్న చంగయ్య,చంగయ్య ని మోసం చేసిన ఒక వ్యక్తి..

siddhu

Naga Panchami April 15 2024 Episode 1331: వైదేహి పంచమి కడుపులో ఉన్న బిడ్డను తీయించేస్తుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 15 2024 Episode 211: అరుంధతి అమ్మ గారే ఉంటే కాళికా రూపం ఎత్తి పెళ్లిని ఆపేది ని కన్నీళ్లు పెట్టుకుంటున్న రాథోడ్.

siddhu

Janhvi Kapoor: ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌తో పాటు మ‌రో స్టార్ హీరోను మ‌డ‌తెట్టేసిన జాన్వీ క‌పూర్‌.. ఇంత స్పీడ్‌గా ఉందేంట్రా బాబు..?!

kavya N

Madhuranagarilo April 15 2024 Episode 338: రుక్మిణి పండు ఆపరేషన్ కి డబ్బు సహాయం చేసిందని శ్యామ్ రాధకి చెప్తాడా లేదా..

siddhu

Aishwarya Rajinikanth: రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్ మాజీ భార్య‌.. ఐశ్వ‌ర్య‌కు కాబోయే వ‌రుడు ఎవ‌రంటే?

kavya N