NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Mamagaru: అమ్మ పక్కన లేపోతే బర్త్ డే హ్యాపీగా ఎలా ఉంటుంది ని బాధపడుతున్న గంగాధర్..

Mamagaru Today Episode April 10 2024 Episode 182 highlights

Mamagaru: ఏంటి బాబాయ్ ఏడుస్తున్నావా అని పిల్లలు అంటారు. లేదురా కంట్లో నాలకపడింది అని గంగాధర్ అంటాడు. బాబాయ్ మనందరం అక్కడే ఉంటే బాగుండు ఆ ఇల్లు బాగుంది బాబాయ్ ఇక్కడే మీ బాగోలేదు అందరం ఆడుకునే వాళ్ళం అని పిల్లలు అంటారు. అవున్రా అందరం అక్కడే ఉంటే బాగుండేది కానీ పరిస్థితులు మనల్ని ఇలా దూరం చేశాయి అని గంగాధర్ బాధపడతాడు. కట్ చేస్తే,

Mamagaru Today Episode April 10 2024 Episode 182 highlights
Mamagaru Today Episode April 10 2024 Episode 182 highlights

మీరు పొద్దున్నుంచి ఏమీ తినలేదు ఇలా బాధపడకుండా ఉంటే ఎలా అత్తయ్య అని వసంత అంటుంది. గంగాధర్ ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు అనుకుంటే రెండోవాడు పాండు కూడా వెళ్లిపోయాడు ఇద్దరు బిడ్డలు వెళ్ళిపోతే నా బాధ ఎవరికి చెప్పుకోనమ్మ మీ మామ గారు చెప్తే వినరు అని దేవమ్మ బాధపడుతుంది.ఏం చేస్తాం అత్తయ్య మామయ్య గారిని చూస్తుంటే రోజురోజుకీ భయమేస్తుంది గంగే పాండు వాళ్ళ ఇంటి నుంచి వెళ్లిపోవడానికి కారణం అంటున్నాడు ఇలాగే అయితే పరిస్థితులు ముందు ముందు ఎలా ఉంటాయో అత్తయ్య అని వసంత అంటుంది. కట్ చేస్తే,

Mamagaru Today Episode April 10 2024 Episode 182 highlights
Mamagaru Today Episode April 10 2024 Episode 182 highlights

చంగయ్య రోడ్డు మీద నుంచి వెళుతూ ఉండగా నలుగురు పెద్దమనుషులు పిలిచి చంగయ్య గారు మీరు ఎంతైనా గటికులండి చాలా గొప్పవారు ఇద్దరు కొడుకుల్ని వెళ్ళగొట్టారు అని అంటారు. వాళ్లని వెళ్ళగొట్టలేదు వేరే పడ్డారు అని చంగయ్య అంటాడు. వేరుపడ్డారు సరేనండి వేరు పడ్డ గంగాధర్ మీ రెండో కొడుకు పాండు ఇద్దరు ఒకే పోర్షన్లు ఎదురెదురుగా ఉండడమేంటండీ వాళ్లు ఏర్పడ్డారా నీ నుంచి పారిపోయారా అని వాళ్ళు అంటారు. ఏంటి పాండు గంగాధర్ ఒకే దగ్గర ఉంటున్నారా అని చంగయ్య షాక్ అవుతాడు. కట్ చేస్తే,

Mamagaru Today Episode April 10 2024 Episode 182 highlights
Mamagaru Today Episode April 10 2024 Episode 182 highlights

ఇంతలో తెల్లవారుతుంది గంగాధర పుట్టినరోజు. గంగ బర్త్డే ఏర్పాట్లు గ్రాండ్గా చేయలేకపోయినా ఉన్నంతలో చేస్తుంది. పిల్లలు వాళ్ళ బాబాయ్ కి హ్యాపీ బర్త్డే చెబుతారు. గంగాధర్ హ్యాపీ బర్త్డే రా అని పాండురంగ అంటాడు. గంగాధర్ నీ బర్త్డే ఇలా అందరం ఒకే చోట ఉండి చేసుకోవడం చాలా బాగుంది అని శ్రీలక్ష్మి అంటుంది. రేయ్ గంగాధర్ నీ భార్య హ్యాపీ బర్త్డే శ్రీవారాని భలే రాసింది రా అని పాండురంగ అంటాడు. గంగాధర్ కేక్ కట్ చేయరా అని పాండు అంటాడు. గంగ హ్యాపీ బర్త్డే చెప్పి ఏవండీ నీకు ఇంతకన్నా గొప్పగా గిఫ్ట్ ఇవ్వలేను కానీ మీరు నాకు ఎప్పుడు తోడుగా ఉండాలని కష్టంలోనూ సుఖంలోనూ మీరు నాకు ఎప్పుడూ నీడలా ఉండాలి అని గంగ అంటుంది. గంగాధర్ గంగ కి కేక్ పెట్టరా అని పాండురంగ అంటాడు.

Mamagaru Today Episode April 10 2024 Episode 182 highlights
Mamagaru Today Episode April 10 2024 Episode 182 highlights

గంగ గంగాధర్ కి ఒక గిఫ్ట్ని ఇస్తుంది. అది చూసి షాక్ అయిపోతాడు గంగాధర్. బాబాయ్ పిన్ని ఏం గిఫ్ట్ ఇచ్చిందో చూపెట్టవా అని పిల్లలు అంటారు. ఏంట్రా గంగ ఏం గిఫ్ట్ ఇచ్చింది చూపించరా అని పాండురంగ అంటాడు. వద్దులే అన్నయ్య అని గంగాధర్ అంటాడు. మీ ఇద్దరి సీక్రెట్ గిఫ్ట్ హ అని పాండురంగ నవ్వుతాడు.నా బర్త్ డే లో బర్త్డే మాత్రమే ఉంది అన్నయ్య ఈరోజు హ్యాపీ లేదు అని గంగాధర్ బాధపడతాడు. అదేంట్రా అలా అంటావ్ అని పాండురంగ అంటాడు. కన్నతల్లి పక్కన లేకపోతే హ్యాపీ బర్త్డే ఎలా అవుతుంది అన్నయ్య అని గంగాధర్ బాధపడతాడు. కట్ చేస్తే,

Mamagaru Today Episode April 10 2024 Episode 182 highlights
Mamagaru Today Episode April 10 2024 Episode 182 highlights

అత్తయ్య పొద్దున్నుంచి ఏమీ తినలేదు కాఫీ అన్న తాగండి అని వసంత అంటుంది. ఈరోజు నాకు ఏమీ వద్దమ్మా  గంగాధర్ పుట్టిన రోజు వాడు పొద్దున్నే లేచి స్నానం చేసి నా ఆశీర్వాదం తీసుకునేవాడు వాడికి నేను పాయసం చేసి తినిపించేదాన్ని కానీ వాడు ఈరోజు నా దగ్గర లేడు అని దేవమ్మ కన్నీళ్లు పెట్టుకుంటుంది. అత్తయ్య గంగాధర్ ఇక్కడ లేకపోతే ఏంటి మీరు గంగాధర్ దగ్గరికి వెళ్ళండి అని వసంత అంటుంది. మీ మామగారు వెళ్ళనిస్తారా వసంత అని దేవమ్మ అంటుంది. మామయ్య గారికి చెప్తే కదా అత్తయ్య గారు మీరు గుడికి వెళుతున్నానని వెళ్ళండి  ఏదైనా ప్రాబ్లం వస్తే చూసుకుంటాను అని వసంత అంటుంది. దేవమ్మ గుడికాని బయలుదేరుతూ ఉండగా ఇంతలో గయ్య వచ్చి ఎక్కడికి వెళ్తున్నావ్ దేవమ్మ అని అంటాడు. గుడికి వెళుతున్నానండి అని దేవమ్మ అంటుంది. నిజంగా గుడికి వెళ్తున్నావా దేవమ్మా నువ్వు చెప్పకపోయినా నువ్వెక్కడికి వెళ్తున్నావో నాకు తెలుసు అని చంగయ్య అంటాడు..

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella