NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Mamagaru April 13 2024 Episode 185: గ్యాస్ సిలిండర్ కోసం గంగ ఇచ్చిన డబ్బులు గంగాధర్ చూసుకుంటాడా లేదా.

Mamagaru Today Episode April 13 2024 Episode 185 highlights

Mamagaru April 13 2024 Episode 185: చంగయ్య ఏంటి దేవమ్మ నేను ఇన్ని అడుగుతున్నాను ఏమి మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావు అని అంటాడు. దేవమ్మ ఏమండీ మీకు నేను తీసుకున్న అర్చన టికెట్ కూడా మీకు చూపించాలా అయితే వెళ్లండి ఆ అర్చన టికెట్ వాళ్ళే తీసుకున్నారు వెళ్లి అక్కడ చూసుకోండి అని అంటూ వెళ్ళిపోతుంది దేవమ్మ.

Mamagaru Today Episode April 13 2024 Episode 185 highlights
Mamagaru Today Episode April 13 2024 Episode 185 highlights

కట్ చేస్తే సుధాకర్ చంగయ్య దగ్గరికి వస్తాడు. చంగయ్య ఏంటి సుధాకర్ ఏంటి విషయం అని అడుగుతాడు.సుధాకర్ నాన్న మీతో నేను కొంచెం మాట్లాడాలి అని అంటాడు చెంగయ్య మాట్లాడు కానీ పైసలు ఖర్చు అయ్యే విషయాలు ఏవి మాట్లాడకు అవి కాకుండా వేరే విషయాలు అయితే మాట్లాడు అని అంటాడు చెంగయ్య సుధాకర్ అలాగే నాన్న నేను పైసలు విషయం ఏదీ మాట్లాడడం లేదు నేను చెప్పేది వినండి అని అంటాడు చెంగయ్య సరే చెప్పు ఏంటో ఆ విషయం అంటాడు సుధాకర్ నాన్నచెల్లెలికి ఒక మంచి సంబంధం దొరికింది అతను కాలేజీలో మన చెల్లిని చూశాడు అంట పెళ్లి చేసుకుంటాను అని చెబుతున్నాడు వాళ్లు చాలా మంచి కుటుంబం నానా అబ్బాయి చాలా మంచివాడు వాళ్లకి ఆస్తిపాస్తులు బాగానే ఉన్నాయి కాకపోతే మీకు మిమ్మల్ని అడిగి చెబుతానని నేను ఆగాను చెప్పండి నాన్న ఏమంటారు అని అడుగుతాడు.

Mamagaru Today Episode April 13 2024 Episode 185 highlights
Mamagaru Today Episode April 13 2024 Episode 185 highlights

చంగయ్య నాన్న సుధాకర్ మనం ఉన్న ఈ పరిస్థితుల్లో మనమే పెళ్లి సంబంధాలు వెతుక్కోవాల్సి వస్తుంది కానీ ఇలాంటి పరిస్థితుల్లో మనల్ని వెతుక్కుంటూ సంబంధం వచ్చింది. మనం దీన్ని వదిలేసుకుంటే ఇంతకంటే దరిద్రులు ఎవరు ఉండరు ఇప్పుడు మనం ఉన్న పరిస్థితులు అతనికి తెలుసా అని అంటాడు సుధాకర్ మన పరిస్థితి అతనికి తెలుసు నాన్న అని చెబుతాడు. చంగయ్య అయితే ఇంకేంటి ఆ దేవుడే మనకు ఇలాంటి అదృష్టాన్ని పంపించాడని స్వీకరిద్దాము సరే వాళ్ళని రేపు రమ్మని చెప్పు మాట్లాడదాం అని అంటాడు చంగయ్య. సుధాకర్ అలాగే నాన్న రేపు రమ్మని చెబుతాను అంటూ వెళ్ళిపోతాడు.సిరి చంగయ్య దగ్గరకు వచ్చి నాన్న నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు నాకు చదువుకొని మంచి బ్యాంకు జాబు సంపాదిస్తాను నాన్న నాకు ఇప్పుడే పెళ్లి చేయొద్దు నాన్న అని అంటుంది సిరి. చంగయ్య చూడమ్మా సిరి నువ్వు చెప్పిన మాటలు వినడం మాత్రమే నేర్చుకో ఇలా ఎదురు చెప్పడం మానేయి రేపు నీకు పెళ్లి అయినాక నీ అత్తగారు నీ భర్త చదువుకోమని ఒప్పుకుంటే చదువుకో జాబ్ చేసుకో కానీ ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో చదువులు జాబులు అని మాత్రం నువ్వు మాట్లాడొద్దు వెళ్ళు అంటాడు చంగయ్య.

Mamagaru Today Episode April 13 2024 Episode 185 highlights
Mamagaru Today Episode April 13 2024 Episode 185 highlights

కట్ చేస్తే సుధాకర్ చెప్పిన సంబంధం మాట్లాడడానికి పెళ్లిల బ్రోకర్ ఇంటికి వస్తాడు. చంగయ్య రండి రండి వచ్చి ఇలా కూర్చుండి అని అంటాడు ఆ బ్రోకర్ చంగయ్య గారు మీ మర్యాదలు నాకు తెలుసు మీ దగ్గర ఎప్పటికీ ఉండేది ఈ మర్యాదలేనండి అంటూ కూర్చుంటాడు చెంగయ్య చెప్పండి అని అడుగుతాడు ఆ పెళ్లిళ్ల బ్రోకర్ అయ్యా చంగయ్య గారు నేను చెప్పే ఈ సంబంధం చాలా గొప్ప సంబంధం ఆ అబ్బాయి వాళ్ల కుటుంబం చాలా మంచిది వాళ్లు మీ అమ్మాయిని చూసినప్పటినుండి చేసుకుంటే మీ అమ్మాయిని చేసుకుంటాను అని అంటున్నారు వాళ్లకి కట్న కానుకలు ఏమి అవసరం లేదుఅని చెబుతాడు.దేవమ్మ వసంత అబ్బాయి ఏం చేస్తున్నాడు అని అడుగుతారు బ్రోకర్ ఆ అబ్బాయి బాగా చదువుకున్నాడమ్మా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు నెలకు 1,20,000 జీతం వస్తుంది

Mamagaru Today Episode April 13 2024 Episode 185 highlights
Mamagaru Today Episode April 13 2024 Episode 185 highlights

అతనికి అని చెబుతాడు దేవమ్మ చెంగయ్య వాళ్ళు సంతోషపడ్డారు చంగయ్య మరి అలా అయితే మా పరిస్థితి వాళ్లకు తెలుసా అని అడుగుతాడు ఆ బ్రోకర్ తెలుసండి మీ పరిస్థితి అంతా వాళ్లకి వివరంగా చెప్పాను కానీ వాళ్ళు మీ దగ్గర నుండి కట్నం గా ఒక్క రూపాయి కూడా ఆశించడం లేదు కానీ మీరు చేయవలసింది ఒకటే వాళ్లకి ఉమ్మడి కుటుంబం అంటే ఇష్టం మీ ఇంట్లో నలుగురు కొడుకులు నలుగురు కోడలు అనేసరికి వాళ్ళు చాలా సంతోషపడ్డారు మీరే చెప్పండి చెంగయ్య గారు నలుగురు కొడుకులు నలుగురు కోడళ్ళు అంటే ఎంత పెద్ద కుటుంబం అందుకనే మీరు వాళ్లు చూపులు చూడడానికి వచ్చినప్పుడు మీ కుటుంబంలో అందరూ వారికి కనిపించాలి అది ఒక్కటే మీరు చేయవలసిన పని అంటాడు ఆ బ్రోకర్. ఆ మాటకి చెంగయ్య తడబడుతూ ఉండగా వెంటనే సుధాకర్ వచ్చి అలాగేనండి మేము కచ్చితంగా అందరమూ ఉంటాము ఇక మీరు వెళ్లి రండి అంటాడు.

Mamagaru Today Episode April 13 2024 Episode 185 highlights
Mamagaru Today Episode April 13 2024 Episode 185 highlights

కట్ చేస్తే గంగ డ్యూటీ కి వెళ్లడానికి టైం అవుతుందని టకటక వంట చేస్తూ ఉంటుంది ఉల్లిపాయలు ఉడికే లోపు నేను జడ వేసుకుంటాను అని బయటికి వెళ్లి తల దువ్వుకుంటూ ఉంటుంది గంగా గంగని చూసిన గంగాధర్ అద్దం తీసుకువచ్చి సూర్యుని ఫోకస్ తన మొహానికి కొడుతూ ఉంటాడు గంగ అనుకోకుండా అబ్బా ఇదేంటండి పట్టపగలు మీ సరసాలు నాకు ఆఫీస్ కు టైం అవుతుంది మీకేంటి మీరు ఇంటి దగ్గరే ఖాళీగా ఉంటారు నేను ఉదయం లేచినప్పటి నుండి ఇంట్లో పని చేసుకుని వంట చేసుకుని రెడీ అయ్యి ఆఫీస్ కి వెళ్ళాలి అక్కడ నాకు ప్రాజెక్ట్ పని ఉంది ఈరోజు తొందరగా వెళ్ళాలి ప్లీజ్ ఆపండి అంటుంది గంగ.గంగ మాటలు విన్న గంగాధర్ అవునులే గంగా నేను పనిలేని వాడిని కదానువ్వు అన్నదే నిజం నేను ఒక పనికిరాని వాడిని కదా అని వెంటనే అలిగిపోతాడు గంగాధర్. గంగ అయ్యో నేను ఏదో అనుకోకుండా ఫ్లోర్ అలా వచ్చేసిందండి ప్లీజ్ మీరు దాన్ని మనసులో పెట్టుకోవద్దు సారీ అని చెబుతుంది. గంగాధర్నువ్వు ఉన్న మాటే అన్నావు కదా నిజంగానే నేను పని లేని వాణ్ని అంటాడు. గంగ కూర కలపడానికి వెళుతుంది గ్యాస్ అయిపోవడం చూస్తుంది అయ్యయ్యో ఈ గ్యాస్ కూడా ఇప్పుడు అయిపోయిందండి ఇదిగోండి ఈ కూర తీసుకువెళ్లి శ్రీ లక్ష్మీ అక్క వాళ్ళ దగ్గర ఇచ్చేయండి అక్క కూర రెడీ చేసి ఇస్తుంది మీరు తినేసేయండి నేను ఆఫీస్ కి వెళ్తున్నాను ఇదిగో గ్యాస్ కు కావలసిన డబ్బులు మీ ప్యాంటు జోబులో పెడుతున్నాను అంటూ వెళ్లిపోతుంది గంగ.గంగాధర్ గంగ మీద అలిగి గంగ చెప్పిన మాటల విని విననట్లుగా ఉంటాడు

Related posts

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri