NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Mamagaru April 20 2024 Episode 191: గంగాధరికి బోనస్ గా మూడో ముద్దు పెట్టిన గంగ, షాక్ అయినా గంగాధర్..

Mamagaru Today Episode April 20 2024 Episode 191 highlights

Mamagaru April 20 2024 Episode 191: అవును శ్రీలక్ష్మి అన్నయ్య ఇక్కడ దాకా వచ్చి గంగాధర్ ని పిలవకుండా వెళ్ళాడు ఎందుకంటావ్ అసలు గంగాధర్ ని పిలిచాడా లేదా అని పాండురంగ అంటాడు. ఇప్పుడు ఆ సంగతి మనకెందుకండీ అని శ్రీలక్ష్మి అంటుంది. ఇంతలో గంగాధర్ స్వీట్ తెచ్చి పిల్లలకు ఇస్తాడు. బాబాయ్ మాకేనా స్వీటు అని పిల్లలు తీసుకొని తింటూ ఉంటారు. గంగాధర్ ఏంటి రా స్వీట్ ఎందుకు తెచ్చావ్ అని పాండురంగ అంటాడు. అన్నయ్య ఈరోజు నేను మొదటిసారిగా 2000 ఎలక్ట్రిక్ పని చేసి సంపాదించాను అందుకే సంతోషంతో పిల్లలకు స్వీట్ తెచ్చాను అన్నయ్య అని గంగాధర్ అంటాడు.

Mamagaru Today Episode April 20 2024 Episode 191 highlights
Mamagaru Today Episode April 20 2024 Episode 191 highlights

చాలా సంతోషం రా గంగాధర్ ఇలాగే రోజు 2000 సంపాదిస్తూ నెలకు 60000 సంపాదించు ఇదే నా ఆశీర్వాదం అని పాండురంగ అంటాడు. అది సరే రా సుధాకర్ అన్నయ్య అని పాండురంగ అంటాడు.సుధాకర్ అన్నయ్య ఫోన్ చేశాడు అన్నయ్య సిరికి పెళ్లి కుదిరింది అంట నీకు చెప్పాడా అని గంగాధర్ అంటాడు. మా సంగతి పక్కన పెట్టరా నిన్ను పిలిచాడా లేదా అని పాండురంగ అంటాడు. ఫోన్ చేసి రమ్మన్నాడు అన్నయ్య అని గంగాధర్ అంటాడు. అన్నయ్య గంగ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అంటూ గంగాధర్ వెళ్తూ ఉండగా గంగకు స్వీట్ అని శ్రీలక్ష్మి ఇస్తుంది. గంగాధర్ స్వీట్ తీసుకుని వెళ్ళిపోతాడు. అది కాదు శ్రీలక్ష్మి అన్నయ్య గంగాధర్ ని ఒక్కన్నే రమ్మన్నాడా గంగను కూడా రమ్మన్నాడా అసలు గంగ విషయంలో ఏదో జరుగుతుంది శ్రీలక్ష్మి అని సుధాకర్ అంటాడు. ఇప్పుడు అవన్నీ అవసరం అంటారా నోరు మూసుకొని స్వీట్ తినండి అంటూ శ్రీలక్ష్మి కాస్తంత  సీట్ తన చేతిలో పెడుతుంది. దీన్ని స్వీట్ అంటారా అంటూ తింటాడు పాండురంగ.కట్ చేస్తే,

Mamagaru Today Episode April 20 2024 Episode 191 highlights
Mamagaru Today Episode April 20 2024 Episode 191 highlights

గంగాధర్ వెళ్లి గంగ కళ్ళు మూసి ఎవరో చెప్పుకో చూద్దాం అని అంటాడు. ఇలా నన్ను టచ్ చేసారని మా ఆయనకు తెలిస్తే ని అంతు చూస్తాడు అని గంగ అంటుంది. మీ ఆయన అంత పెద్ద మొనగాడా అని గంగాధర్ అంటాడు. ఏమనుకున్నారు నా కోసం ఏమైనా చేస్తాడు చాలా హ్యాండ్సమ్ గా ఉంటాడు అందగాడు అని గంగ అంటుంది. అవునా అయితే ఇటు తిరుగు అని గంగాధర్  స్వీట్ చేతిలో పెట్టి ఈరోజు నీకు రెండు గుడ్ న్యూస్ లు గంగ అని అంటాడు. ఏంటండీ అవి త్వరగా చెప్పండి అని గంగ అంటుంది. మొదటిది నేను ఎలక్ట్రిక్ జాబులో 2000 సంపాదించాను అని గంగాధర్ అంటాడు. మరి రెండోది ఏంటండీ అని గంగ అడుగుతుంది. ఇంత గుడ్ న్యూస్ చెప్తే నాకేమీ ఇస్తావు ఒక ముద్దు పెడితే చెప్తాను అని గంగాధర్ అంటాడు. టమాటో నీకు ముద్దు కావాలా అని గంగ అంటుంది. నువ్వు టమాటో అన్నందుకు నేను అలిగాను రెండు ముద్దులు పెడితే కానీ చెప్పను అని గంగాధర్ వెళ్తూ ఉంటాడు. వెళ్తున్న గంగాధర్ ని షర్టు పట్టుకొని వెనుకకు లాగి రెండు ముద్దులు పెడుతుంది గంగ. గంగాధర్ షాక్ అయిపోతాడు. ఇప్పుడు చెప్పండి అని గంగ అడుగుతుంది.

Mamagaru Today Episode April 20 2024 Episode 191 highlights
Mamagaru Today Episode April 20 2024 Episode 191 highlights

గంగ సుధాకర్ అన్నయ్య నాకు ఫోన్ చేశాడు మన సిరికి మంచి సంబంధం వచ్చిందంట మనల్ని గుడి దగ్గరికి రమ్మన్నాడు అని గంగాధర్ చెబుతాడు. బావగారు చెప్పారా లేదంటే మామగారు పిలవమన్నారా అని గంగ అంటుంది. గంగ చెల్లెలి పెళ్లి కదా మెత్తబడి ఉంటాడు నాన్న పిలువమనకుండా అన్నయ్య ఎలా పిలుస్తాడు అని గంగాధర్ అంటాడు. నాకు పిచ్చ ఆనందంగా ఉందండి మళ్లీ మనం అందరం కలుసుకోబోతున్నాం అని ముద్దు పెడుతుంది గంగాధర్ కి. గంగాధర్ షాక్ అయిపోతాడు. బోనస్ ముద్దు అనుకోండి అని గంగ అంటుంది. పరిగెత్తుతున్న గంగని పట్టుకొని తన కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ ఎప్పుడూ ఇలాగే ఆనందంగా ఉండాలి గంగ మనం అని గంగాధర్ అంటాడు. ఉంటామండి అని గంగ అంటుంది. కట్ చేస్తే,

Mamagaru Today Episode April 20 2024 Episode 191 highlights
Mamagaru Today Episode April 20 2024 Episode 191 highlights

శ్రీలక్ష్మి ఏ చీర కట్టుకోవాలో అర్థం కాక జుట్టు పీక్కుంటూ ఉండగా పాండురంగ కొత్త చెట్టు పాయింట్ వేసుకొని వచ్చి శ్రీ లక్ష్మీ నేను ఎలా ఉన్నాను హ్యాండ్సమ్ గా ఉన్నానా హీరోలా ఉన్నానా కాలేజీ స్టూడెంట్స్ లాగా ఉన్నానా అని అంటాడు.ఏ చీర కట్టుకోవలో అర్థం కాక నేనే ఏడుస్తుంటే నువ్వు హీరో లాగా ఉన్నానా? కాలేజీ స్టూడెంట్స్ లాగా ఉన్నానా అని అంటారా అని టక్కు పీకేసి లోపలికి వెళ్తుంది శ్రీలక్ష్మి. శ్రీలక్ష్మి నువ్వు చీర సెలెక్ట్ చేసుకునేదాకా ఆగలేను కొంచెం కాఫీ పెట్టివ్వు అని పాండురంగ అంటాడు. శ్రీలక్ష్మి కాఫీ తెచ్చి పాండురంగ కి ఇస్తుంది. శ్రీలక్ష్మి ఇలా కొత్త బట్టలు వేసుకొని కాఫీ తాగడం ఒక కాలా బట్టల మీద పడకుండా తాగుతుంటే ఎంత బాగుంటుందో అంటూ తాగుతూ ఉంటాడు పాండురంగ. ఇంతలో పిల్లలు పరిగెత్తుకొచ్చి ఆట ఆడుతూ అతని చుట్టూ తిరుగుతూ టీ గ్లాస్ కింద పడేస్తారు. ఆ గ్లాస్ కింద పడి టీ మొత్తం పాండురంగ షర్టు మీద పడుతుంది. అయ్యో నా శెట్టి కరాబ్ అయిపోయింది గుడికి ఎలా రాను అని పాండురంగ అంటాడు. ఏముందండి ఇంకో షర్ట్ వేసుకొని రండి అని శ్రీలక్ష్మి అంటుంది. పాండురంగ చిరాకు పడుతూ లోపలికి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే,

Mamagaru Today Episode April 20 2024 Episode 191 highlights
Mamagaru Today Episode April 20 2024 Episode 191 highlights

గంగ ఈ డ్రెస్ ఎలా ఉంది అని గంగాధర్ అడుగుతాడు. ఈ డ్రెస్ బాగోలేదండి వేరే డ్రెస్ వేసుకోండి అని గంగ అంటుంది. ఆడవాళ్లు మూతి భలే తిప్పుతారు గంగ అని మూతి తిప్పుతూ ఉంటాడు గంగాధర్. నీకు తిప్పడం రాదు కానీ వెళ్లి డ్రెస్ చేంజ్ చేసుకుని రండి అని గంగ అంటుంది. ఇంకో డ్రెస్ వేసుకొని వచ్చి గంగ ఇది ఎలా ఉంది అని అడుగుతాడు. ఈ డ్రెస్ కూడా బాగోలేదు అని గంగ అంటుంది. పని పాట లేని వాడికి ఏ డ్రెస్ అయితే ఏంటి గంగ అని గంగాధర్ అంటాడు. మీ డ్రెస్ నేను సెలెక్ట్ చేస్తాను అంటూ గంగ వెళ్లి ఒక డ్రెస్ తెచ్చి ఇది వేసుకోండి నా ఆర్డర్ అని అంటుంది. ఎందుకలాగా అని గంగాధర్ అంటాడు. నాకు మీ మీద సర్వహక్కులు ఉన్నాయి ఈ డ్రెస్ మీరు వేసుకుంటున్నారు అని గంగ అంటుంది. అయితే నీకు నేను ఒక చీర సెలెక్ట్ చేస్తాను అని గంగాధర్ లోపలికి వెళ్లి ఒక చీర తెచ్చి ఈ చీర నువ్వు కట్టుకో అని ఇచ్చి డ్రెస్ తీసుకొని చూస్తాడు..

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella