NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Mamagaru April 22 2024 Episode 192: పెళ్లి ఆపడానికి గుడి కి వచ్చిన పవన్, పవన్ కి వార్నింగ్ ఇచ్చిన గంగ..

Mamagaru Today Episode April 22 2024 Episode 192 highlights

Mamagaru April 22 2024 Episode 192: గంగ గంగాధర్ ఒకే రకమైన కలర్  వేసుకుంటారు. చూసావా గంగా మన మనసులు కలిసినట్టే మన కలర్లు కూడా కలిసాయి అని గంగాధర్ అంటాడు. మన మనసులు ముడి ఎలా పడ్డాయో మన కలర్ కూడా అలాగే ఒకరికి తెలియకుండా ఒకరం వేసుకున్నాం అని గంగ అంటుంది.గంగ దీని బటన్ పోయింది ఇది విప్పేసి వేరే వేసుకుంటాను అని గంగాధర్ అంటాడు. షర్టు బాగుంది నేను కుడతాను ఉండండి అని గంగ సూది దారం తెచ్చి బటన్ కొడుతుంది. గంగ నువ్వు నాకు ఒక బటన్ కొడుతున్నావ్ నీకు నేను ఇంకో ఉక్స్ కుట్టనా అని గంగాధర్ అంటాడు. ఆపండి మీ హుక్స్ లోగోల వినలేకపోతున్నాను అని గంగ అంటుంది. గంగ బటన్ కుట్టడం అయిపోయాక దారం నోటితో పెంచుతుంది.

Mamagaru Today Episode April 22 2024 Episode 192 highlights
Mamagaru Today Episode April 22 2024 Episode 192 highlights

గంగ ఈరోజు అక్కడ భోజనాలు ఏం పెడతారంట అని గంగాధర్ అంటాడు. ఏది పెట్టినా పెట్టకపోయినా టమాటో మాత్రం పెట్టవద్దు అని గంగ అంటుంది. గంగ టమాటో అంటావా అని గంగాధర్ గంగని పట్టుకునే ప్రయత్నం చేస్తాడు. గంగ పారిపోతుంది గంగాధర్ తన వెంటపడి పట్టుకుంటాడు. అక్క వాళ్లు మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అని గంగ అంటుంది. కట్ చేస్తే, శ్రీలక్ష్మి ఈ డ్రెస్ నాకు ఎలా ఉంది బాగానే ఉందా అని పాండురంగ అంటాడు. నా చీర అయితే బాగుందండి అని శ్రీలక్ష్మి అంటుంది. ఇంతలో పిల్లలు వస్తారు అరే నా డ్రెస్ ఎలా ఉంది రా అని అంటాడు పాండురంగ. బాగానే ఉంది డాడీ అని పిల్లలు అంటారు. గంగ గంగాధర్ ఇద్దరు కలిసి కిందికి వస్తారు.వాళ్లని చూసి చాలా ముచ్చటగా ఉన్నారు గంగ నా దిష్టే తగిలేలా ఉంది అని శ్రీలక్ష్మి దిష్టి తీస్తుంది. పిల్లలు వెళ్దాం పద అంటూ గంగాధర్ గంగ ముందు వెళ్తారు. శ్రీలక్ష్మి నా అడ్రస్ నిజంగానే బాగుందా అని పాండురంగ అంటాడు. మీరు శ్రీలక్ష్మి కి మొగుడు కావడమే ఎక్కువ ఇంకా సోకుల అవసరమా పదండి అని శ్రీలక్ష్మి అంటుంది. కట్ చేస్తే,

Mamagaru Today Episode April 22 2024 Episode 192 highlights
Mamagaru Today Episode April 22 2024 Episode 192 highlights

అందరూ గుడి దగ్గరికి వచ్చేస్తారు. రేయ్ సుధాకర్ ఇంకా సిరిని రెడీ చేయలేదా తొందరగా రెడీ చేయమని చెప్పరా అని చంగయ్య అంటాడు. శ్రీకాంత్ వెళ్తాడు.దేవమ్మ సిరిని రెడీ చేస్తుంది. వసంత ఇంకా గంగ గంగాధర్ పాండురంగ వాళ్ళు రాలేదేంటి వెళ్లి చూడు అని దేవమ్మ అంటుంది. అలాగే అత్తయ్య అంటూ వసంత సుధాకర్ దగ్గరికి వస్తుంది. ఏవండీ ఇంకా పాండురంగ గంగాధర్ వాళ్ళు రాలేదేంటి అని వసంత అడుగుతుంది. సుధాకర్ వెంటనే ఫోన్ చేస్తాడు పాండురంగకి. అన్నయ్య ఫోన్ చేసావ్ ఏంటి అని పాండురంగ అంటాడు. ఎవరెవరు వస్తున్నారు ఎంత మంది వస్తున్నారు అది చెప్పు చాలు అని సుధాకర్ అంటాడు. నేను నా పిల్లలు శ్రీ లక్ష్మీ వస్తున్నాం అన్నయ్య ఇంకా గంగ గంగాధర్ వస్తున్నారు అని పాండురంగ చెబుతాడు. సుధాకర్ టెన్షన్ పడుతూ ఉంటాడు. ఎందుకండీ కంగారు పడుతున్నారు ఏమైంది అని వసంత అడుగుతుంది.

Mamagaru Today Episode April 22 2024 Episode 192 highlights
Mamagaru Today Episode April 22 2024 Episode 192 highlights

నాన్న ఏమో గంగాధర్ ని మాత్రమే రమ్మన్నాడు గంగను రావద్దు అన్నాడు ఇప్పుడు గంగ కూడా వస్తుంది గంగను చూస్తే నాన్న ముందు నా పని చేస్తాడు ఆ తర్వాత గంగ పని పడతాడు అని సుధాకర్ అంటాడు. ఇప్పుడు ఎలాగండి అని వసంత అంటుంది. వాడికి ఫోన్ చేస్తాను వాడిని ఒక్కడినే రమ్మన్నాను వాడు మాత్రం మేము వస్తాము అన్నాడు అని సుధాకర్ గంగాధర్ కి ఫోన్ చేస్తాడు. గంగ ఫోన్ ఎత్తడంతో సుధాకర్ ఫోన్ కట్ చేస్తాడు. గంగ మల్లి సుధాకర్ కి ఫోన్ చేయడంతో వసంతకిచ్చి మాట్లాడమంటాడు సుధాకర్. అక్క ఇందాక ఫోన్ కట్ అయింది ఏంటో చెప్పు అని అడుగుతుంది. ఏమీ లేదు గంగ ఎక్కడ దాకా వచ్చారో తెలుసుకుందామని ఫోన్ చేశాను అని వసంత అంటుంది. వస్తున్నాం అక్క అని గంగ అనడంతో తొందరగా రండి గంగ అని వసంత ఫోన్ కట్ చేస్తుంది. అదేటి  వసంత రమ్మంటున్నావ్ అని సుధాకర్ అంటాడు. మరేం చేయమంటావ్? వెళ్ళిపొమ్మంటానా అని వసంత అంటుంది. కట్ చేస్తే,

Mamagaru Today Episode April 22 2024 Episode 192 highlights
Mamagaru Today Episode April 22 2024 Episode 192 highlights

పవన్ అదే గుడికి వస్తాడు. ఇంతలో గంగాధర్ వాళ్ళు పాండురంగ వాళ్ళు గుడికి వస్తారు. అందరూ లోపలికి వెళ్తూ ఉంటారు గంగా పవన్ ని చూసి పవన్ దగ్గరికి వెళుతుంది. ఇక్కడికి ఎందుకు వచ్చావు అని గంగ అడుగుతుంది. నేను గుడికి రాలేదు గంగ గారు ప్రేమ పూజ చేద్దామని వచ్చాను అని పవన్ అంటాడు. చూడు గుడిలో ఏ పెంట చేయకు మర్యాదగా చెప్తున్నాను ఇక్కడి నుంచి వెళ్ళిపో అని గంగ అంటుంది. ఈ పవన్ గాని కొట్టి కోమాలో పెట్టి నీ చిట్టి మరదలు పెళ్లి చేసుకుంటుందా పెళ్లి చెడగొట్టడానికే వచ్చాను అని పవన్ అంటాడు. పవన్ అయిందేదో అయిపోయింది ఇక మీదట అన్ని వదిలేయ్ ఇక్కడ ఏదైనా చేస్తే మాత్రం బాగోదు అని గంగ అంటుంది. ఏంటి మేడం నువ్వు తెలివిగల దానివి అనుకుంటావు కదా నేనేం చేస్తాను ఊహించు అని పవన్ అంటాడు. నా తెలివిని నీ మీద ఉపయోగిస్తే ఈ పాటకి నువ్వే ఏం అయ్యే వాడివో నాకు తెలుసు గుడిలోకొచ్చి పిచ్చి పని చేస్తే మాత్రం బాగోదు అంటూ గంగ కోపంగా వెళ్ళిపోతుంది. కట్ చేస్తే,

Mamagaru Today Episode April 22 2024 Episode 192 highlights
Mamagaru Today Episode April 22 2024 Episode 192 highlights

సుధాకర్ ఇంకా పాండు వాళ్లు రాలేదేంటి రా అని చంగయ్య అంటాడు. ఏం జరుగుతుందో ఏమో అని సుధాకర్ టెన్షన్ పడుతూ ఉంటాడు..

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella