NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Mamagaru April 23 2024 Episode 193: గంగని వెళ్లిపొమ్మంటున్న చంగయ్య, దర్శనం అయిందా గంగ అంటున్నా పవన్..

Mamagaru Today Episode April 23 2024 Episode 193 highlights

Mamagaru April 23 2024 Episode 193: గంగ వస్తే నాన్న ముందు నన్ను తిడతాడు తర్వాత గంగను తిడతాడు అని టెన్షన్ పడుతూ ఉంటాడు సుధాకర్. ఇంతలో అందరూ వస్తారు. హమ్మయ్య గంగ రాలేదు ఏదో అద్భుతం జరుగుతుంది అని సుధాకర్ అనుకుంటాడు. నాన్న పాండు వాళ్ళందరూ వచ్చారు అని సుధాకర్ అంటాడు. ఏరా పాండు ఇప్పుడా రావడం మీ చెల్లెలు సంబంధం మాట్లాడడానికి అని చంగయ్య అంటాడు.నాన్న షర్టు మీద కాఫీలు పడడాలు చాలా అద్భుతాలు జరిగాయి అని పాండురంగ అంటాడు . అర్థమయ్యేలా ఎప్పుడు మాట్లాడవా అని చంగయ్య అంటాడు. అమ్మ శ్రీలక్ష్మి ఎలా ఉన్నావ్ అంతా కులాసేన అని చంగయ్య అడుగుతాడు.

Mamagaru Today Episode April 23 2024 Episode 193 highlights
Mamagaru Today Episode April 23 2024 Episode 193 highlights

ఏరా నీ మొహం లో చిరునవ్వే కనిపించదా అని చంగయ్య గంగాధర్ ని అంటాడు. నాన్న వాని ఏమి అనకు అని పాండురంగ అంటాడు. ఇంతలో దేవమ్మ వచ్చి గంగాధర్ ని హగ్ చేసుకుని కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఎలా ఉన్నావ్ అమ్మ అని గంగాధర్ అంటాడు. కళ్ళముందు కొడుకులందరూ విడిపోయినా బాగానే ఉన్నాను అని దేవమ్మ చంగయ్యను చూస్తూ అంటుంది. శ్రీకాంత్ వచ్చి నాన్న మగ పెళ్లి వాళ్ళు నిన్ను రమ్మంటున్నారు అని అనడంతో చంగయ్య వెళ్తాడు. గంగేది రా అని దేవమ్మ అడుగుతుంది. వచ్చిందమ్మా ప్రదక్షణ చేస్తుందేమో అని గంగాధర్ అంటూ ఉండగా గంగ వస్తుంది. ఇప్పుడు గంగ వస్తుంది నాన్న అక్కడే ఉన్నాడు అని టెన్షన్ పడుతూ ఉంటాడు సుధాకర్. కట్ చేస్తే,

Mamagaru Today Episode April 23 2024 Episode 193 highlights
Mamagaru Today Episode April 23 2024 Episode 193 highlights

గంగ ఎలా ఉన్నావ్ అమ్మ అని దేవమ్మ అడుగుతుంది. బాగానే ఉన్నాను అత్తయ్య అని గంగ అంటూ ఉండగా చంద్రయ్య తనని దూరం నుంచి చూసి అక్కడికి వచ్చి ఆగు గంగ నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి అని చంగయ్య అంటాడు. నిన్ను ఈ పెళ్లికి రావద్దు అన్నాను కదా ఏరా సుధాకర్ చెప్పలేదా అని చంగయ్య అంటాడు.నేను గంగాధర్ ని రమ్మన్నాను నాన్న గంగ వచ్చింది అని సుధాకర్ అంటాడు. ఏమ్మా పిలువని పేరంటానికి రావడానికి నీకు సిగ్గు లేదా ఎందుకు వచ్చావు వెళ్ళిపో అని చంగయ్య అంటాడు. అదేంటి నాన్న అలా అంటావ్ అని పాండురంగ అంటాడు. మన కుటుంబం ముక్కలవడానికి తనే కదరా కారణం మనకు ఈ పరిస్థితి రావడానికి కారణం గంగె  ఆ దరిద్రాన్ని ఇక్కడికి రావద్దని చెప్పాను అయినా సరే వచ్చింది వెళ్ళిపో అని చంగయ్య అంటాడు.

Mamagaru Today Episode April 23 2024 Episode 193 highlights
Mamagaru Today Episode April 23 2024 Episode 193 highlights

అదేంటి నాన్న పిలిచేది మీరే వెళ్లిపొమ్మనేది మీరేనా అని గంగాధర్ అంటాడు. నువ్వు నీ భార్య చేయబట్టే కదరా మనకి పరిస్థితి వచ్చింది అందుకే తనని ఇక్కడికి రావద్దు అంటున్నాను మీరు ఎవరు నాకు చెప్పడానికి వీల్లేదు అని చంగయ్య అంటాడు. ఏవండీ అలా మాట్లాడకండి అని దేవమ్మ అంటుంది. పెత్తనం చేయాలని చూడదు దేవమ్మ నువ్వు వెళ్ళిపో గంగ అనే చంగయ్య మొండి పట్టు పడతాడు. గంగ వెళ్తే నేను కూడా వెళ్తాను నాన్న అని గంగాధర్ అంటాడు.వాళ్లు వెళ్తే నేను కూడా వెళ్తాను నాన్న అని పాండురంగ అంటాడు. వాళ్లు వెళ్తే నేను కూడా వెళ్తాను అని శ్రీలక్ష్మి అంటుంది.

Mamagaru Today Episode April 23 2024 Episode 193 highlights
Mamagaru Today Episode April 23 2024 Episode 193 highlights

అందరూ వెళ్లండి ఒక్కదాని కోసం చెల్లెల్ని కుటుంబాన్ని వదిలేసి వెళ్ళిపోతారా రేయ్ సుధాకర్ వెళ్లే వాళ్ళని వెళ్లని ఉండే వాళ్ళను ఉండని కానీ గంగ మాత్రం ఇక్కడ ఉండడానికి వీల్లేదు అని చంగయ్య అంటాడు. గంగ విన్నావు కదా వెళ్ళిపో అని సుధాకర్ అంటాడు.గంగ గంగాధర్ వెళ్ళిపోతూ ఉండగా సిరి వచ్చి హగ్ చేసుకుని  ఏడుస్తుంది. సిరి నీ ఓదార్చి వెళ్ళొస్తాం అన్నయ్య సిరి సంబంధం మాట్లాడండి పెళ్లికి పిలిస్తే వస్తాం లేదంటే దూరం నుంచి చూసి వెళ్ళిపోతాం అని గంగాధర్ అంటాడు. పదగంగ వెళ్దాం అని శ్రీలక్ష్మి అంటుంది. నా ఒక్కదాని కోసం మీరందరూ రావడానికి వీల్లేదు మీ అందరికీ దండం పెడతాను ప్లీజ్ మీ చెల్లెలి కోసం మీ కుటుంబం కోసం ఉండండి అని గంగ నచ్చజెప్పి బయటికి వెళ్లిపోతుంది. కట్ చేస్తే,

Mamagaru Today Episode April 23 2024 Episode 193 highlights
Mamagaru Today Episode April 23 2024 Episode 193 highlights

ఏంటి గంగ గారు దర్శనం బాగా అయిందా అయినవాళ్లే నిన్ను వెళ్లగొట్టారు నాతో చాలెంజ్ చేసావ్ ఇప్పుడు నువ్వే బయటికి వెళ్తున్నావు సిరి పెళ్లి ఎలాగైనా ఆపుతాను సిరి పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్తే నేను చూస్తూ ఊరుకుంటానా సిరి నా మనిషి ఈ పెళ్లి ఎలాగైనా ఆపేస్తాను అని పవన్ వెళ్ళిపోతాడు. పవన్ ఈ సంబంధం చెడగొట్టడానికి ఏదో ఒకటి చేస్తాడు ఇక్కడే ఉండి గమనిస్తూ ఉండాలి అని గంగ అనుకుంటుంది..

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella