NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Mamagaru March 15 2024 Episode 161: కేసు వాదించొద్దు  అంటున్న  చంగయ్య , వసంత గంగాధర్ కి బెలిపిస్తుందా లేదా?..

Mamagaru Today Episode March 15  2024 Episode 161 highlights

Mamagaru March 15  2024 Episode 161: అలా గంతులు వేస్తూ సంబర పడుతుంది శ్రీలక్ష్మి. గంగ వచ్చి ఏంటక్కా అంత సంతోషంగా ఉన్నావు అని అంటుంది.మామగారు బయటకు వెళ్లిపోయారు ఇక మీరుహ్యాపీగా కోర్టుకు వెళ్లొచ్చు అని శ్రీ లక్ష్మీ సంతోషంతో అంటుంది. ఇదంతా మమ్మల్ని కోర్టుకు పంపిస్తున్నందుకా అని వసంత అంటుంది. అవునా అక్కా లేకపోతే మామ గారిని బలవంతంగా ఉద్యోగానికి ఎందుకు పంపిస్తాను ఆయన ఉంటే మీరు బయటకు వెళ్లలేరు కదా అందుకే పంపించాను ఇక మీరు వెళ్లి గంగాధర్ కి బేలిప్పించి తీసుకొని రండి అని శ్రీలక్ష్మి అంటుంది. థాంక్యూ అక్క అని గంగ చెబుతుంది. గంగ వెళ్ళండి అమ్మ వెళ్లి గంగాధర్ కి బెల్ ఇప్పించి తీసుకురండి శ్రీరాముడి కోసం ఎదురు చూసిన అయోధ్యల ఈ తల్లి ఎదురు చూస్తుందమ్మా వెళ్ళండి అని దేవమ్మ అంటుంది. వసంత పోయిన వారమే బేలు వస్తుందని వాడు అనుకోని ఉంటాడు బెల్ రాకపోవడంతో బాధపడి ఉంటాడు. వాడు బాధ పైకి చెప్పుకోడమ్మా వాడే కుమిలిపోతాడు వాడిని ఎలాగైనా బయటికి తీసుకురండి అమ్మ అని దేవమ్మ కన్నీళ్లు పెట్టుకుంటుంది. అత్తయ్య మీరేం బాధపడకండి గంగాధర్ ని మేము తీసుకొస్తామని వసంత అంటుంది. కట్ చేస్తే,

Mamagaru Today Episode March 15  2024 Episode 161 highlights
Mamagaru Today Episode March 15 2024 Episode 161 highlights

గంగాధర్ ని ఇంకా తీసుకురాలేదు గంగవాళ్ళు ఇంకా రాలేదేంటి అని మహేష్ టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇంతలో గంగాధర్ ని పోలీసులు తీసుకువస్తారు. గంగ వాళ్ళు కూడా వస్తారు. మీరేమీ భయపడకండి మీకు ఈ రోజు బేల్ ఎలాగైనా వస్తుంది అని గంగ అంటుంది. చిన్నపిల్లడికి చెప్పినట్టు కాకమ్మ కథలు చెప్తావ్ ఎందుకు గంగ ఆ ప్రెసిడెంటు కొడుకు కోమాలో ఉండగా నాకు బేల్ రాదని తెలుసు అని గంగాధర్ అంటాడు. మనకి లాయర్లు ఎవరూ దొరకట్లేదు కదా గంగ అని మహేష్ అంటాడు. నేను నీ కేసును వాదిస్తున్నాను గంగాధర్ అని వసంత అంటుంది. నాకోసం కేసు వాదించి మీరు నాన్నతో తిట్లు పడకండి వదినా అని గంగాధర్ అంటాడు.మామయ్య గారి తిట్లు అలవాటే కదా గంగాధర్ పడతానులే నీకోసం అని వసంత అంటుంది. రేయ్ గంగాధర్ నువ్వు అధైర్య పడకు రా మనకు బెయిల్ వస్తుంది ఈరోజు ఎలాగైనా సరే అని మహేష్ అంటాడు. మీరు టెన్షన్ పడకండి వసంత అక్క కేసును వాదించి బేలిప్పిస్తుంది మీరు ఎలాగైనా ఇంటికి వస్తారు అని గంగ అంటుంది.కట్ చేస్తే,

Mamagaru Today Episode March 15  2024 Episode 161 highlights
Mamagaru Today Episode March 15 2024 Episode 161 highlights

సార్ గంగాధర్ కి లాయర్ దొరికారు అంట అని ప్రెసిడెంట్ మనిషి చెబుతాడు. రేయ్ నన్ను కాదని ఎవర్రా వాళ్లకి కేసు వాదించేది అని ప్రెసిడెంట్ అతని  కొడతాడు. చంగయ్య వాళ్ళ కోడలు అంట అని అతను చెబుతాడు. ఓ చ0గయ్య పెద్ద కోడలు లాయర్ చదివింది కాదు మర్చిపోయాను అయినా ఈ సురేంద్ర వర్మతో పెట్టుకుని బెల్ తీసుకొని బయటికి వెళ్తారా రాణి చూద్దాం అని ప్రెసిడెంట్ అంటాడు. సార్ ఆ అమ్మాయి వాదించింది కొన్ని రోజులే అయినా పెద్ద పెద్ద కేసులు గెలిచిందంట అందరూ చెప్పుకుంటున్నారు అని అతను అంటాడు.సురేంద్ర వర్మ అతని లాగిపెట్టిఒకటి ఇచ్చి తిండి పెట్టేది నేను పొగిడేది నా శత్రువు నా వెళ్ళు అని అంటాడు. కట్ చేస్తే,

Mamagaru Today Episode March 15  2024 Episode 161 highlights
Mamagaru Today Episode March 15 2024 Episode 161 highlights

గంగ వసంత మహేష్ కోర్టు దగ్గరికి వస్తారు. ఇంతలో చ0గయ్య ఎంట్రీ ఇస్తాడు. చంగయ్యను చూసినా గంగ వసంత గుండె ఆగిపోతుంది. చంగయ్య వసంత దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నావ్ వసంత అని అడుగుతాడు. మామగారు గంగాధర్ కేసు వాదిద్దాం అనుకుంటున్నాను అని వసంత అంటుంది. అనుకున్నాను నన్ను పొద్దున్నే బలవంతంగా పనికి పంపించినప్పుడే ఊహించాను ఇలాంటిదేదో జరుగుతుందని వసంత నువ్వు వాడికి బేలిప్పించనవసరం లేదు వాడు కుటుంబం పరువు తీశాడు పద మనం ఇంటికి వెళ్దాం అని చ0గయ్య అంటాడు. మామగారు అని గంగ అంటుంది.

Mamagaru Today Episode March 15  2024 Episode 161 highlights
Mamagaru Today Episode March 15 2024 Episode 161 highlights

నువ్వు మాట్లాడకు నువ్వు మా ఇంటికి రావడం వలన ఉన్న ఆస్తులు అన్ని పోయి ఇల్లు కూడా పోయి అద్దె ఇంట్లో దిగాం చూడు వసంత నువ్వు ఈ కేసు వాదించడానికి వీల్లేదు నువ్వు ఇంట్లో ఉండాలంటే నాతో పాటు రా లేదంటే ఎప్పటికీ పిల్లలతో ఉండాలి అంటే పిల్లలు కావాలి భర్త కావాలి అనుకుంటే ఇప్పుడు నాతో పాటు వస్తున్నావు అని చంగయ్య అంటాడు. వసంత్ అక్క వెళ్ళొద్దక్క అని బ్రతిమిలాడుతుంది గంగ. చంగయ్య వెళ్ళిపోతూ వసంత వంక తిరిగి చూస్తాడు. అక్క ప్లీజ్ అక్క వెళ్లొద్ద ఆయనకు బెల్ ఇప్పించక్క అని గంగ బ్రతిమిలాడుతుంది. వసంతా గంగ చేయి విడిపించుకుని వెళ్ళిపోతుంది. వసంత వెళ్లిపోవడంతో గంగ కన్నీరు పెట్టుకుంటుంది.కట్ చేస్తే,

Mamagaru Today Episode March 15  2024 Episode 161 highlights
Mamagaru Today Episode March 15 2024 Episode 161 highlights

గంగాధర్ ని కోర్టులో హాజరు పరుస్తారు యువరానర్ గంగాధర్ లాయరు ఇంకా కోర్టులో అడుగుపెట్టనే లేదు ఈ కేసు గురించి టైం వేస్ట్ చేయకుండా అతనికి శిక్ష విధించాల్సిందిగా కోరుకుంటున్నాను యువరానర్ ఎందుకంటే ఇదొక్కటే కేసు లేదు చాలా కేసులు ఉన్నాయి అవన్నీ పెండింగ్ పడుతున్నాయి అని లాయర్ అంటాడు. వసంత వదిన కోర్టుకు వస్తానంది ఇంకా రాలేదేంటి అని గంగాధర్ చూస్తూ ఉంటాడు. గంగ లేచి జెర్జీగారికి నమస్కారం పెడుతుంది. ఏదైనా మాట్లాడాలి అంటే బోన్ లోకి వచ్చి మాట్లాడమా అని జెర్జీ గారు చెబుతారు. గంగ బోన్ లోకి వచ్చి నిలబడుతుంది..

Related posts

Game Changer: “గేమ్ చేంజర్” విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్..!!

sekhar

Ram Charan: రామ్ చరణ్ కి డాక్టరేట్ రావటంతో చిరంజీవి ఎమోషనల్..!!

sekhar

Bigg Boss Telugu Season 8: బిగ్ బాస్ సీజన్ 8 లోకి వెళ్ళనున్న కార్తీక్.. ఫుల్ క్లారిటీ ఇచ్చి పడేస్తూ వీడియో..!

Saranya Koduri

Jaram OTT Release: ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేసిన మరో సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Om Bheem Bush OTT Response: ఓటీటీలో దుమ్ము రేపుతున్న హర్రర్ మూవీ… తొలిరోజే రికార్డులు క్రియేట్..!

Saranya Koduri

Rama Ayodhya: అయోధ్య రామ మందిరంపై రూపొందిన తెలుగు మూవీ.. డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

The Mother First Review: ది మదర్ ఫస్ట్ రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లోకి వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..!

Saranya Koduri

Mamagaru April 13 2024 Episode 185: గ్యాస్ సిలిండర్ కోసం గంగ ఇచ్చిన డబ్బులు గంగాధర్ చూసుకుంటాడా లేదా.

siddhu

Kumkuma Puvvu April 13 2024 Episode 2154: శాంభవి గారి నిర్ణయానికి అంజలి ఒప్పుకుంటుందా లేదా.

siddhu

Guppedanta Manasu April 13 2024 Episode 1049: రాజీవ్ వేసిన ప్లానులో వసుధార చిక్కుకుంటుందా లేదా.

siddhu

Karthika Deepam 2 April 13th 2024 Episode: దీప ను ఆకాశానికి ఎత్తేసిన సుమిత్ర కుటుంబం.. పెటాకులు అయినా జ్యోత్స్న – కార్తీక్ల‌ పెళ్లి..!

Saranya Koduri

Swathi Chinukulu: స్వాతి చినుకులు ఫేమ్ శ్రావణి భర్త ఎవరో తెలుసా..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నటనలో ఆరితేరిన సీరియల్ యాక్టర్ పల్లవి గౌడను టీవీ పరిశ్రమ ఎందుకు బ్యాన్ చేసింది..?

Saranya Koduri

Savitri: మాతృదేవత సినిమా హిట్ అయిన అప్పుల్లో కూరుకుపోయిన సావిత్రి.. ఎందుకు..?

Saranya Koduri

Indraja: సినీ యాక్టర్ ఇంద్రజ ని హీరోయిన్గా ఎదగనివ్వకుండా ఆపిన వ్యక్తి ఎవరో తెలుసా..!

Saranya Koduri