NewsOrbit
Entertainment News Telugu TV Serials

Mamagaru November 02 Episode 46: గంగ అడిగిన మాటలకి చెంగయ్య రెండు రోజుల తర్వాత ఒప్పుకుంటాడా లేదా…

Mamagaru today episode November 02 2023 Episode 46 highlights

Mamagaru November 02 Episode 46: నైట్ అయింది పాండురంగ భార్య గదిలో బాగా తినేసి పడుకుంటుంది. పాండురంగ మాత్రం ఖాళీ కడుపుతో బెడ్ మీద కూర్చుని అటు ఇటు చూస్తూ, లక్ష్మి ఒసేయ్ శ్రీలక్ష్మి ఎలా నిద్ర పడుతుంది అని లేపుతాడు, అప్పుడు లక్ష్మీ లేచి బాగా తిన్నాను కదండి అందుకే బాగా నిద్ర వస్తుంది అంటుంది.అప్పుడు పాండురంగ ఆ తింటావే నీకేంటి బాగా తింటావ్ నాకు ఏదైనా ఇవ్వే ఆకలి బాగా అవుతుంది అని అంటాడు. అప్పుడు లక్ష్మి మీకేంటండి మీరు గొప్పోళ్ళు మీరెవరు సన్ ఆఫ్ చంగయ్య పట్టుదలకి పర్మినెంట్ అడ్రస్ అని అంటుంది లక్ష్మి. అప్పుడు పాండురంగ. షాక్ అయ్యి అప్పుడు అవును పిల్లలు ఎక్కడున్నారు వాళ్ళ బ్యాగ్స్ లో,చాక్లెట్లు బిస్కెట్ లాంటివి ఉంటాయి కదా అని అడుగుతాడు పాండురంగ. అందుకు శ్రీలక్ష్మి మీరు ఇలా అడుగుతారనే పిల్లల్ని బ్యాగుల్ని ఇచ్చి అత్తగారు గదిలో పడుకోబెట్టాను అంటుంది శ్రీలక్ష్మి. అందుకు పాండురంగ షాక్ అయ్యి ఏం చేయాలో తెలియక ఖాళీ కడుపుతో అలాగే పడుకుంటాడు. ఇక పెద్ద కొడుకు సుధాకర్.

Mamagaru today episode November 02 2023 Episode 46 highlights
Mamagaru today episode November 02 2023 Episode 46 highlights

భార్యగదిలో వసంత వాటర్ తాగుతూ, సుధాకర్ ని చిటిక వేస్తూ పిలిచి మరి హలో ఏంటి కాళ్లు కాలిన పిల్ల లా అలా, తిరుగుతున్నారు అని అడుగుతుంది. అందుకు సుధాకర్. నీకేంటి నువ్వు తినేసావుగా బాగానే అని అంటాడు సుధాకర్. అప్పుడువసంత మీరు వంట చేసుకోవచ్చు కదా అని అంటుంది వసంత.అది నువ్వు చెప్పాలా అంటాడు సుధాకర్. సుధాకర్. అబ్బా ఆకలి ఇక్కడ అంటాడు. వసంత వంటగది అక్కడ అంటుంది వసంత. ఓకే నాకు బాగా నిద్ర వచ్చేస్తుంది అని పడుకుంటుంది వసంత. ఇక తెల్లవారింది ముగ్గురు ఆడవాళ్లు లేచి ఉదయాన్నే కాఫీ పెట్టుకుని, మామగారు కూర్చునే ఊయల మీద ముగ్గురు కూర్చుని కాఫీ తాగుతూ, అబ్బా అక్క కాఫీ చాలా బాగుంది అని అంటారు. అప్పుడు లక్ష్మి అవును గంగా కాఫీ చాలా బాగా పెట్టావు అని అంటుంది.అప్పుడు వసంత ఇంత ఉదయాన్నే కాలు మీద కాలు వేసుకుని ఇలా కాఫీ తాగుతుంటే, అబ్బా ఆ కిక్కే వేరబ్బా అని అంటుంది వసంత.అదంతా చూస్తున్న మగవాళ్ళు అలాగే నిలుచుని షాక్ అయ్యి.

Mamagaru today episode November 02 2023 Episode 46 highlights
Mamagaru today episode November 02 2023 Episode 46 highlights

వాళ్ళని చూస్తూ ఉంటారు. అప్పుడు వసంత. ఏంటి అలా చూస్తున్నారు మీరు పెట్టుకొని తాగండి అని అంటుంది వసంత. అందుకు సుధాకర్ అది నువ్వు చెప్పాలా అని అంటాడు.సుధాకర్. అప్పుడు మళ్ళీ వసంత ఆ ఏంటి ఇంత పొద్దు ఎక్కేలా పడుకున్నారు. ఉదయాన్నే లేచి వాకిలి వుడ్చాలి కదా,ఇల్లు ఊడ్చాలి కదా, నీళ్లు చల్లాలి కదా, వంట చేయాలి కదా, బట్టలు ఉతకాలి కదా,అని అంటుంది వసంత. అందుకు శ్రీలక్ష్మి అవును కదా. ఇవన్నీ చేయాలి కదా, అని అంటుంది వెటకారంగా శ్రీలక్ష్మి.అప్పుడు మళ్లీ వెంటనే ఈ లిస్టులో పిల్లల్ని రెడీ చేయాలి. వాళ్ళకి టిఫిన్ బాక్సులు పెట్టాలి.వాళ్ళని స్కూలుకు పంపించాలి అని అంటుంది శ్రీలక్ష్మి. సుధాకర్ ఏంటి మాకు ఆర్డర్ వేస్తున్నారా అంటాడు సుధాకర్. అప్పుడు వసంత అయ్యో ఆర్డర్ ఎందుకు వేస్తాము అంటూ వసంత. డైరెక్ట్ గానే చెబుతున్నాం కదా అండి అంటుంది వసంత. అప్పుడు సుధాకర్ చేస్తాం ఏం మాకేంటి భయం మేమెవ్వరం సన్నాఫ్ చంగయ్య. పట్టుదలకి పర్మినెంట్ అడ్రస్ అని అంటాడు సుధాకర్.

Mamagaru today episode November 02 2023 Episode 46 highlights
Mamagaru today episode November 02 2023 Episode 46 highlights

అప్పుడు మళ్ళీ వెంటనే మిగతా తమ్ముళ్లు కూడా అవును అని అంటారు. ఒరేయ్ పాండురంగ,ఒరేయ్ గంగాధర్, మన ముగ్గురం పనుల్ని పంచుకుందాం రా, అని అంటాడు సుధాకర్.అప్పుడు గంగాధర్, పాండురంగ అవును అన్నయ్య అంటూ ముగ్గురు. ఒకరు వంటగదిలోకి,మరొకరు పిల్లల్ని రెడీ చేయడానికి, ఇంకొకరు ఇల్లు ఊడ్చడానికి తుడిచడానికి,రెడీ అవుతారు. ఇంతలో చిన్న తమ్ముడు శ్రీకాంత్ రెడీ అయ్యి. బ్యాగ్ తో వాళ్ల దగ్గరికి వచ్చి అన్నయ్య నేను డ్యూటీకి వెళుతున్నాను అని అంటాడు. ఒరేయ్ ఇంట్లో పనులు రా, డ్యూటీకి సెలవు పెట్టు అని అంటాడు సుధాకర్. అప్పుడు శ్రీకాంత్ అన్నయ్య నా జాబ్ చాలా టఫ్ ప్లీజ్ వెళ్తానే వెళ్తాను అనుకుంటూ, వాళ్లకి సర్ది చెప్పుకుంటూ వెనకకి తిరిగి చూడకుండా వెళ్లిపోతూ ఉంటాడు. సుధాకర్. ఒరేయ్ నువ్వు సెల్ఫిష్ రా అని అంటాడు. ఓకే తమ్ముళ్ళు వాడు వెళ్తే వెళ్లాడు రా, మనకేంటి భయమా అంటూ పనులు మొదలుపెడతారు. ఇక సుధాకర్ వంట చేస్తూ ఉంటాడు. ఇక పాండురంగ పిల్లలని రెడీ చేస్తూ ఉంటాడు.

Mamagaru today episode November 02 2023 Episode 46 highlights
Mamagaru today episode November 02 2023 Episode 46 highlights

గంగాధర్ మాత్రం ఇల్లు తుడుస్తూ ఉంటాడు. అప్పుడే వచ్చినా చంగయ్య.తన పుత్రులు ఇన్ని పనులు చేస్తుంటే చూస్తూ ఆనందిస్తూ ఇంట్లోకి మళ్లీ వెళతాడు. అప్పుడే చంగయ్య.కి ఒక ఫోన్ వస్తుంది అప్పుడు చంగయ్య హలో ఎవరు అని అంటాడు.అప్పుడు ఫోన్లో మాట్లాడేవారు అయ్య చంగయ్య. గారు మీరు నిన్న వసూళ్లకు రాలేదే అని అడుగుతారు.అప్పుడు చంగయ్య అంటాడు ఆ నిన్న వరదలు వచ్చాయి కదా అందుకే రాలేదు అంటాడు. అప్పుడు ఫోన్లు మాట్లాడే అతను వరదలా వరదలు ఎక్కడివి అండి అని అంటారు. అప్పుడు ఆ ఈ రోజు కూడా సాంబార్ అయితే ఈ రోజు కూడా రాను అంటాడు చంగయ్య.ఒకవైపు గంగాధర్తుడుస్తుంటే మరొకవైపు చంగయ్య నడుస్తూ, ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. అది చూసిన కోడలు నవ్వుతూ ఉంటారు. ఇక వంట గదిలో సుధాకర్ వంటపని అయిపోతుంది. ఇక పిల్లల్ని రెడీ చేయడంలో పాండురంగ పని అయిపోతుంది.ఇక గంగాధర్ పని ఇల్లు తుడిచడం అయిపోతుంది. ముగ్గురు వచ్చి ఒక దగ్గర కూర్చుని అబ్బా నడుము విరిగిపోయింది అంటూ, అబ్బా వంట మాడిపోయిందంటూ, అబ్బో ఇక నా వల్ల కాదు అంటూ వీళ్ళు ముగ్గురు అన్నదమ్ములు మాట్లాడుకుంటూ ఉంటారు. పాండురంగ ఒరేయ్ అన్నయ్య ఇక ఈ పనులు చేయడం మన వల్ల కాదు అని అంటాడు. అప్పుడు గంగాధర్.కూడా అవునన్నయ్య అని అంటాడు.

Mamagaru today episode November 02 2023 Episode 46 highlights
Mamagaru today episode November 02 2023 Episode 46 highlights

అప్పుడు సుధాకర్ అయితే నాన్న గారితో మాట్లాడదాం దీనికి పరిష్కారం నాన్నగారే చెబుతాడు. అని చంగయ్య దగ్గరికి వెళ్తారు అప్పుడు చంగయ్య ఏంట్ర పుత్రాస్ పనులన్నీ అయిపోయాయా.బాగా చేసినట్టున్నారు బాగా అలసిపోయినట్టు కనపడుతున్నారు అని అడుగుతాడు. చంగయ్య అందుకు వాళ్లు నాన్నగారు ఇక ఈ పనులు మేము చేయలేం. నాన్నగారు అంటూ బోరున ఏడుస్తారు. అప్పుడు ఒరే ఏంట్రా ఏమైందిరా అని అంటూ, అడుగుతాడు చంగయ్య. నాన్నగారు ఈ పనులు మా వల్ల కాదు ఇంకొక రోజు ఆగితే, మేము ఓడిపోయేలా ఉన్నాం అని అంటాడు సుధాకర్. అప్పుడు చంగయ్య. మాత్రం అయితే మీలో సత్తా పెంచాలిరా,మీకు క్లాసు ఇవ్వాలి రా,అని అంటూ లేచి వాళ్లకి క్లాస్ ఇవ్వబోతుండగా, నాన్నగారు వద్దు అంటూ, కాళ్ళ మీద పడతారు. అప్పుడు చంగయ్య షాక్ అయి ఏమిట్రా ఏమైందిరా లేవండి లేవండి అంటూ, వారిని లేపి మాట్లాడుతాడు.మీరే ఏదో ఒకటి చేయండి నాన్నగారు అంటారు. అప్పుడు చంగయ్య ఒరేయ్ మీరు అలా ఓడిపోకండి రా, మన పరువు పోతుంది.ఇంటి పరువు పోతుంది. మీరెవ్వరు రా ఈ చంగయ్య కొడుకులు అని అంటాడు. అప్పుడు వాళ్ళు వద్దు నాన్నగారు ఆపండి అని అంటాడు పాండురంగ.ఎందుకురా అంటాడు చంగయ్య. అప్పుడు వాళ్లు ఇక ఒక రోజైతే మా, ఫోటోలుకి మీరు దండే వేసి అయ్యో మా కొడుకులు ఎంత అమాయకులే అని రోజు చూసుకుంటూ ఏడవలసి వస్తుంది. నాన్నగారు అనగానే ఆపండి రా అంటూ, సరే నేను ఆడవాళ్ళతో మాట్లాడుతాను దీనికి పరిష్కారం చేస్తాను అని అంటాడు చెంగయ్య.

Mamagaru today episode November 02 2023 Episode 46 highlights
Mamagaru today episode November 02 2023 Episode 46 highlights

అప్పుడు కొడుకులు సంతోషంతో వెళతారు. ఇక తరువాత అందరూ హాల్లో మీటింగ్ కు ఏర్పాటవుతారు.అప్పుడు చెంగయ్య. వచ్చి మిమ్మల్ని అలా తీసిపారేయడం తప్పే. అది ఇప్పుడు మా పుత్రులకి అర్థమయింది.మీ విలువెంటో అని అంటాడు చెంగయ్య. అప్పుడు గంగ. మీ పుత్రులకి అర్థమైంది అంటున్నారు మామయ్య కానీ,మీకు అర్థమైందని మాత్రం ఒప్పుకోవడం లేదు కదా అని అంటుంది గంగ.అప్పుడు చంగయ్య. అంటాడు. ఏంటమ్మా ఒక మెట్టు దిగి వచ్చి మాట్లాడుతున్నానని లెక్కలేనా అని అంటాడు చంగయ్య. అప్పుడు గంగ.అది కాదు మామగారు అని అంటుంది గంగ. అప్పుడు లక్ష్మి,వసంత, గంగ,మీరు మా కండిషన్స్ కు ఒప్పుకుంటేనే మేము ఈ సమ్మె సర్దుబాటు చేస్తాం. లేదంటే ఈ సమ్మె ఇలాగే కొనసాగుతుంది అంటారు. అప్పుడు చంగయ్య షాక్ అయి సరే అయితే ఏంటి ఆ మూడు కండిషన్స్ అని అడుగుతాడు చెంగయ్య.అప్పుడు పెద్ద కోడలు వసంత మాకు ఈ ఇంట్లో మగవాళ్ళతో, పాటు మాకు గౌరవం దక్కాలి అని అంటుంది వసంత. అప్పుడు రెండవ కోడలు శ్రీలక్ష్మి మమ్మల్ని చీపుర్లతో పోల్చినట్టు అలా ఎప్పుడు మాట్లాడొద్దు అంటుంది లక్ష్మి. ఇక తరువాత గంగా అలాగే, మేము జాబ్స్ చేయడానికి మీరు ఒప్పుకోవాలి. అని అంటుంది. గంగ. అందుకు చంగయ్య.కుదరదు అని అంటాడు. ఏ ఎందుకు కుదరదు మామగారు ఒక,మూడు నెలలు మాకు జాబ్ చేయడానికి టైం ఇవ్వండి అంటుంది. గంగ. ఆ మూడు నెలల్లో మేము ఏ లోటు ఏ పొరపాటు రాకుండా చూసుకుంటాం అంటుంది గంగ.అప్పుడు చంగయ్య నేను ఆలోచించుకొని చెబుతాను నాకు రెండు రోజులు టైం ఇవ్వండి అని అడుగుతాడు. చంగయ్య

Related posts

The Kerala story OTT streaming: 15 రోజులుగా టాప్ లో కొనసాగుతున్న ” ది కేరళ స్టోరీ “… మరో కొత్త రికార్డు క్రియేట్ చేసింది గా..?

Saranya Koduri

Naga Panchami: జ్వాలా చంప పగలగొట్టిన మోక్ష, మోక్షని బలవంతంగా పెళ్లికి ఒప్పిస్తున్న పంచమి..

siddhu

Manchu Vishnu: తన భార్యకి సూపర్ డూపర్ గిఫ్ట్ ఇచ్చిన మంచు విష్ణు… మంచి తెలివైనోడే గా..!

Saranya Koduri

Taapsee: తాప్సి చంప పగలగొట్టిన స్టార్ డైరెక్టర్.. కారణం తెలిస్తే షాక్…!

Saranya Koduri

Senior actress Girija: సీనియర్ యాక్టర్ గిరిజ ఆఖరి రోజుల్లో అంత నరకం అనుభవించిందా?.. బయటపడ్డ నిజా నిజాలు..!

Saranya Koduri

Nindu Noorella Saavasam March 2 2024 Episode 174: అమరేంద్రకు జరిగిన అవమానాన్ని అనుకూలంగా మార్చుకుందా0 మనుకుంటున్న మనోహర్..

siddhu

Ramcharan NTR: చాలా రోజుల తర్వాత ఒకే ఫ్రేమ్ లో రామ్ చరణ్… ఎన్టీఆర్ వీడియో వైరల్..!!

sekhar

Guppedantha Manasu March 2 2024 Episode 1014: వసుధార రిషి ని వెతకడం మొదలు పెడుతుందా లేదా

siddhu

Operation valentine OTT release: ఆపరేషన్ వాలెంటైన్ ఓటీటీ ఫ్లాట్ ఫారం ఖరారు.. స్ట్రీమింగ్ అప్పుడే..!

Saranya Koduri

My dear donga teaser release date: టీజర్ డేట్ ను ఖరారు చేసుకున్న ” మై డియర్ దొంగ ” మూవీ టీం.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Save the tigers 2 OTT release: ఎట్టకేలకు ఓటీటీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకున్న ” సేవ్ ది టైగర్స్ 2 “… ఎప్పటినుంచి స్ట్రీమింగ్ అంటే..!

Saranya Koduri

Trinayani March 2 2024 Episode 1178: గాయత్రి పాపని మార్చి బుట్టలో రాళ్లుపెట్టిన హాసిని.

siddhu

Paluke Bangaramayenaa March 2 2024 Episode 166: కఠిన కారాగార శిక్ష పడ్డ వైజయంతి, ఆనందంలో మైమరిచిపోయి అభిని హగ్  చేసుకున్న స్వర..

siddhu

Malli Nindu Jabili March 2 2024 Episode 587: వసుంధర మాటలు విని మాలిని గౌతమ్ మీద కేసు పెడుతుందా లేదా?..

siddhu

Gopichand Prabhas: ప్రభాస్ తో సినిమా అంటున్న గోపీచంద్..!!

sekhar