NewsOrbit
Entertainment News Telugu TV Serials

Mamagaru November 09 2023 episode 52: గంగకి డబ్బులు ఇవ్వడంతో ఇల్లంతా రణరంగం అయిపోయింది అంటున్న దేవమ్మ

Mamagaru today episode November 09 2023 episode 52 highlights

Mamagaru November 09 2023 episode 52: రేయ్ మంచి సినిమా జ్యోతిష్యం చెప్తున్నాడు రా వచ్చి చూపించుకో అని మహేష్ అంటాడు. నేను ఇలాంటివన్నీ నమ్మను కదరా అని గంగాధర్ అంటాడు. టైంపాస్ కైనా వెళ్లి చూద్దాం పదండి అని గంగ అంటుంది. సరే నీ సరదా ఎందుకు కాదనాలి అని గంగాధర్ ఒక కార్డు తీస్తాడు. అయ్యా మీరు తీసిన ఆ కార్డు బిచ్చగాడు వచ్చింది బ్రో అని అతను అంటాడు. గంగ నేను తీస్తే మంచిది రావట్లేదు నువ్వు తి ఉద్యోగం చేస్తావో లేదో అని గంగాధర్ అంటాడు. అలాగే అని గంగ ఒక కార్డు తీస్తుంది. కలెక్టర్ కార్డు వచ్చింది అయితే నువు ఉద్యోగం చేస్తావు గంగ అని గంగాధర్ అంటాడు. అయ్యా ఒక్క టికెట్టుకు నాలుగు షోలు చూసారు వoద రూపాయలు ఇవ్వండి అని అతనుఅంటాడు. అతనికి వoద రూపాయలు ఇచ్చి వాళ్ళు వెళ్ళిపోతారు. నేను కూడా ఒక కార్డు తీయనా అని మహేష్ అంటాడు.

Mamagaru today episode November 09 2023 episode 52 highlights
Mamagaru today episode November 09 2023 episode 52 highlights

కార్డుకు 200 తీస్తారా అని అతను అంటాడు. అమ్మో వద్దులే అని మహేష్ వెళ్ళిపోతాడు. కట్ చేస్తే, గంగా మీ నాన్నకి ఎలా ఉందమ్మా అని దేవమ్మ అంటుంది. ఇప్పుడు పర్వాలేదు అత్తయ్య బాగానే ఉన్నాడు సమయానికి మీరు డబ్బు ఇచ్చి కాపాడారు అని అంటుంది గంగ. అక్కడే శ్రీలక్ష్మి నీళ్లు ఎత్తుకొని వెళ్తూ ఉండగా అక్క నేను తీసుకెళ్తాను ఇవ్వు అని అంటుంది గంగ. శ్రీలక్ష్మి తన మాట ఏమి పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. వసంత దగ్గరికి వచ్చి అక్క నేను చేస్తాను ఈ పని అని గంగా అంటుంది. ఏమి వద్దులే అమ్మ మా పని మమ్మల్ని చేసుకొని ఇవ్వు అని వసంత అంటుంది. అక్క నాకు కొంచెం కాఫీ కలిపిస్తావా అని గంగా అడుగుతుంది.నీకు కాపీ కలిపి ఇవ్వడానికి నేనేమన్నా ఇంటి పనిమనిషినా అని వసంత అంటుంది. అక్క కాఫీ కలిపి ఇవ్వమన్నది మీ మరిది గారికి అని గంగా అంటుంది.

Mamagaru today episode November 09 2023 episode 52 highlights
Mamagaru today episode November 09 2023 episode 52 highlights

మా ఆయనకు కాఫీ కావాలన్నప్పుడు నిన్ను అడుగుతున్నానా నువ్వే వెళ్లి పెట్టుకో అని వసంత అంటుంది. ఈరోజు వీళ్ళకి ఏమైంది ఇలా ప్రవర్తిస్తున్నారు అని గంగా ఆలోచిస్తుంది. కట్ చేస్తే, పాండురంగడు 5000 అప్పు చేసి ఫుల్ బాటిల్ చికెను తెచ్చుకొని ఇంట్లో కూర్చుని తాగుతూ ఎంజాయ్ చేస్తాడు. ఏమండీ ఏంటి ఈ పని అని శ్రీలక్ష్మి అంటుంది. ఇది పాండురంగని వైకుంఠధామం శ్రీ లక్ష్మి 75,000 వస్తుంటే 5000 కు ఆలోచిస్తావ ఏంటి అని అంటాడు. ఆ డబ్బులుఅత్తయ్య గారు గంగకిచ్చిందండి అని శ్రీలక్ష్మి అంటుంది. అలా ఎలా ఇస్తుంది శ్రీలక్ష్మి 75000 వస్తాయని ఎంతో ఆశపడ్డా ఈ 5000 అప్పు చేసి మరి చికెను ఫుల్ బాటిల్ తెచ్చుకున్నాను ఇప్పుడు ఎలా శ్రీలక్ష్మి అని అంటాడు. మన దగ్గర 50 వేలు మాత్రమే ఉన్నాయి అవి కూడా వసంత అడిగితే ఇచ్చేయాలి అని శ్రీలక్ష్మి అంటుంది.  కట్ చేస్తే, రాదేవమ్మా నా లెక్కలన్ని పూర్తి అయిపోయే సమయానికి మజ్జిగ తెచ్చావు అని చంగయ్య మజ్జిగ తీసుకొని తాగుతాడు.

Mamagaru today episode November 09 2023 episode 52 highlights
Mamagaru today episode November 09 2023 episode 52 highlights

ఏవండీ ఇంట్లో అన్ని అనర్ధాలే జరుగుతున్నాయి గంగకు డబ్బులు ఇచ్చాను అని కోడళ్ళు గొడవ పడుతున్నారండి ఎవరికి సమాధానం చెప్పలేక ఊరుకుంటున్నాను అని దేవమ్మ అంటుంది. చూడు దేవమ్మ డబ్బు చాలా చెడ్డది అది ఎవరి మధ్యనైనా వివాదం సృష్టిస్తుంది చిన్నపిల్లలు వద్దన్న పని చేస్తున్నాడని మనo ఊరుకుంటామా వాడికి బ్రతిమిలాడి వినేలా చెప్తాము కానీ వాడు వినడు దేవమ్మ అనుభవంలోకి వస్తే కానీ వాడికి అర్థం కాదు ఇప్పుడు కోడళ్ళు గొడవ పడుతున్నారని నువ్వు టెన్షన్ తన దాకా వస్తే కాని ఎవరికి అర్థం కాదు నువ్వు పడుకో దేవమ్మ పొద్దుపోయింది అని చoగయ్య అంటాడు. కట్ చేస్తే, ఏవండీ మీరు హాస్పటల్లో చేసిన పనికి చాలా థాంక్స్ అండి మీరే లేకపోతే మా నాన్నగారు ఏమైపోయేవారు, చిన్నప్పటి నుంచి మా నాన్న నన్ను ఎంతో గారాబంగా పెంచాడు అన్ని విషయాలు నాతో మాట్లాడేవాడు, పెళ్లి చేసుకొని మీ ఇంటికి వచ్చేటప్పుడు నాన్నను వదిలి రాలేక ఎంతో బాధపడ్డాను అని గంగా బాధపడుతుంది.

Mamagaru today episode November 09 2023 episode 52 highlights
Mamagaru today episode November 09 2023 episode 52 highlights

చూడు గంగ మీ నాన్న లాంటి నాన్న దొరకడం నీ అదృష్టం కానీ మా ఇంట్లో మా నాన్నతో అంత చనువుగా మేము ఎప్పుడూ లేము అని గంగాధర్ అంటాడు. మా నాన్నే కాదండి మీరు కూడా దొరకడం నాకు అదృష్టం నీ నుదుటిమీద ఏవో పడింది చూడండి అని గంగ టక్కున గంగాధర్ నుదుటిమీద ముద్దు పెడుతుంది. గంగ అలా ముద్దు పెట్టేసరికి గంగాధర్ గంగని దగ్గరికి తీసుకొని కళ్ళల్లోకి కళ్ళు పెట్టి ప్రేమగా చూస్తాడు.కట్ చేస్తే, ఇల్లంతా రణరంగం అయిపోయిందండి

Mamagaru today episode November 09 2023 episode 52 highlights
Mamagaru today episode November 09 2023 episode 52 highlights

ఒకరంటే ఒకరికి పడటం లేదు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను అని దేవమ్మ అంటుంది. అవునా నీకెందుకు అంత పెద్ద కష్టం వచ్చింది దేవమ్మ అని చoగయ్య అంటాడు.అది సరేనండి రేపు కోడళ్లను ఉద్యోగాలకు పంపిస్తానని మాట ఇచ్చారు కదా దాని సంగతి ఏంటి అని దేవమ్మ అంటుంది. చెప్తా చెప్తా దేవమ్మ అంటూ చoగయ్య నవ్వుతాడు..

Related posts

NTR: ఎన్టీఆర్ తో సెల్ఫీ…. సారీ చెప్పిన బాలీవుడ్ హీరోయిన్..!!

sekhar

Manchu Manoj: కూతురు పుట్టిన వెంటనే మంచు మనోజ్ చేసిన పనికి అవాక్ అయిన మౌనిక.. కన్నీళ్లు పెట్టుకుంటూ ఎమోషనల్..!

Saranya Koduri

Mogalirekulu: మొగలిరేకులు సాగర్ భార్యను చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్.‌.!

Saranya Koduri

Kumkuma Puvvu April 15 2024 Episode 2155: ఆశ కిటికీ లోనుండి బంటి ని చూస్తుందా లేదా.

siddhu

Guppedanta Manasu April 15 2024 Episode 1050: మహేంద్ర ఫణీంద్ర అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతాడా లేదా.

siddhu

Malli Nindu Jabili April 15 2024 Episode 623: గెట్ రెడీ గౌతమ్ రోజు నీకు నరకం చూపిస్తూ చచ్చి బ్రతికేలా చేస్తాను అంటున్న అరవింద్..

siddhu

Rashmika Mandanna: త‌న కెరీర్ లో ర‌ష్మిక మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. అస్స‌లు గెస్ చేయ‌లేరు!

kavya N

Love Guru: సినీ ప్రియుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఈ మూవీ చూస్తే మలేషియా, కశ్మీర్, ఊటికి ఫ్రీగా ఫ్యామిలీ ట్రిప్‌!

kavya N

Longest Run Movies: థియేట‌ర్స్ లో అత్య‌ధిక రోజులు ఆడిన టాప్ 5 తెలుగు సినిమాలు ఇవే..!!

kavya N

Mamagaru April 15 2024 Episode 186: పెళ్లి పేరుతో అందరినీ కలపాలనుకుంటున్నావా అంటున్న చంగయ్య,చంగయ్య ని మోసం చేసిన ఒక వ్యక్తి..

siddhu

Naga Panchami April 15 2024 Episode 1331: వైదేహి పంచమి కడుపులో ఉన్న బిడ్డను తీయించేస్తుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 15 2024 Episode 211: అరుంధతి అమ్మ గారే ఉంటే కాళికా రూపం ఎత్తి పెళ్లిని ఆపేది ని కన్నీళ్లు పెట్టుకుంటున్న రాథోడ్.

siddhu

Janhvi Kapoor: ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌తో పాటు మ‌రో స్టార్ హీరోను మ‌డ‌తెట్టేసిన జాన్వీ క‌పూర్‌.. ఇంత స్పీడ్‌గా ఉందేంట్రా బాబు..?!

kavya N

Madhuranagarilo April 15 2024 Episode 338: రుక్మిణి పండు ఆపరేషన్ కి డబ్బు సహాయం చేసిందని శ్యామ్ రాధకి చెప్తాడా లేదా..

siddhu

Aishwarya Rajinikanth: రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్ మాజీ భార్య‌.. ఐశ్వ‌ర్య‌కు కాబోయే వ‌రుడు ఎవ‌రంటే?

kavya N