NewsOrbit
Entertainment News సినిమా

MCA Remake: నాని మూవీతో బాలీవుడ్‌కు మ‌రో పెద్ద దెబ్బ ప‌డిందిగా!

MCA Remake: ఒక భాష‌లో హిట్ అయిన చిత్రాల‌ను మ‌రో భాష‌లో రీమేక్ చేయ‌డం స‌ర్వ సాధార‌ణ‌మైపోయింది. ఇలా బాలీవుడ్‌లో తెర‌కెక్కిన చిత్ర‌మే `నిక‌మ్మ‌`. న్యాచుర‌ల్ స్టార్ నాని హీరోగా వేణు శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న ఎంసీఏ (మిడిల్ క్లాస్ అబ్బాయి) చిత్రం గుర్తుండే ఉంటుంది. ఇందులో సాయి ప‌ల్లవి హీరోయిన్‌గా న‌టిస్తే.. భూమిక కీల‌క పాత్ర‌ల‌ను పోషించింది.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిత‌మైన ఈ చిత్రం 2017 డిసెంబరు 21లో విడుద‌లై.. మంచి విజ‌యం సాధించింది. ఈ మూవీకి రీమేక్‌గా రూపుదిద్ద‌కున్న చిత్ర‌మే `నిక‌మ్మ‌`. ఈ మూవీలో నాని పాత్రను అభిమన్యు దాసానీ పోషిస్తే.. సాయిపల్లవి పాత్రలో షిర్లే సెటియా, భూమిక పాత్రలో శిల్పా శెట్టి నటించారు.

సబ్బీర్ ఖాన్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న ఈ మూవీ శుక్రవారం గ్రాండ్ గా రిలీజై.. బాక్సాఫీస్ వ‌ద్ద ఘోరంగా బోల్తా ప‌డింది. ఫ‌స్ట్ షో నుంచే ఫ్లాప్ టాక్‌ను మూట‌గ‌ట్టుకున్న ఈ చిత్రం.. తొలి రోజు వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ. 25 లక్షలు వ‌సూల్ చేసి స‌రిపెట్టుకుంది. ముందు ముందు కూడా పుంజుకుని మంచి క‌లెక్ష‌న్స్‌ను రాబ‌ట్టే అవ‌కాశాలు క‌నిపించ‌డం లేదు.

ఈ రీమేక్ మూవీతో నిర్మాత‌ల‌కు, బ‌య్య‌ర్ల‌కు భారీ న‌ష్టాలు త‌ప్పేలా క‌నిపించ‌డం లేదు. అస‌లే గ‌త కొంత కాలం నుంచీ బాలీవుడ్ మార్కెట్ అంతంత మాత్రంగా ఉంది. ఇలాంటి త‌రుణంలో ఈ మూవీ వ‌చ్చి బాలీవుడ్‌కు మ‌రో పెద్ద దెబ్బ ప‌డేలా చేస్తుంది.

 

author avatar
kavya N

Related posts

Game Changer: దయచేసి నన్ను తిట్టుకోవద్దు.. “గేమ్ చేంజర్” లీకులు ఇవ్వలేను దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Trisha: బాలీవుడ్ సినిమాలు చేయకపోవడానికి కారణం చెప్పిన త్రిష..!!

sekhar

Nindu Noorella Saavasam March 28 2024 Episode 196: అరుంధతి నగలు తీసుకున్నా మనోహరీ ఏం చేయనున్నది..

siddhu

Naga Panchami March 28  2024 Episode 316: వైదేహిని అనుమానిస్తున్న మోక్ష, పంచమికి అన్నం తినిపిస్తున్న వైదేహి..

siddhu

Mamagaru March 28 2024 Episode 172: గంగాధర్ కి ముద్దు పెట్టిన గంగ, టిఫిన్ కి బదులు కొబ్బరి చిప్పలు తెచ్చిన చ0గయ్య..

siddhu

Kumkuma Puvvu March 28 2024 Episode 2141: అంజలి శాంభవి నిజస్వరూపం తెలుసుకుంటుందా లేదా.

siddhu

Malli Nindu Jabili March 28 2024 Episode 609: మాలినికి పెళ్లి చేయాలను చూస్తే ఆపేస్తాను అంటున్న మల్లి, నీలాంటి మాల్లి లు 100 మంది ఆపలేరు అంటున్న వసుంధర..

siddhu

Ram Charan: రామ్ చరణ్ తో స్నేహం గురించి కీలక వ్యాఖ్యలు చేసిన మంచు మనోజ్..!!

sekhar

Paluke Bangaramayenaa March 28 2024 Episode 188: వైజయంతి కళ్ళముందే స్వర మెడలో తాళి కట్టిన అభిషేక్, కోపంతో రగిలిపోతున్న వైజయంతి.

siddhu

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Game Changer Song Response: ఆ విధమైన రెస్పాన్స్ ను దక్కించుకున్న జరగండి సాంగ్.. ఇప్పటివరకు ఎన్ని యూస్ సాధించిందంటే..!

Saranya Koduri

Siren OTT Details: ఫిబ్రవరి 11 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న కీర్తి సురేష్, జయం రవిల క్రైమ్ థ్రిల్లర్.. ఫ్లాట్ ఫారం ఎక్కడంటే..!

Saranya Koduri

Joshua OTT Release: ఓటిటిలోకి వచ్చేస్తున్న గౌతమ్ మీనన్ అట్టర్ ఫ్లాప్ మూవీ.. ఫ్లాట్ ఫారం ఇదే..!

Saranya Koduri

Masthu Shades Unnai Ra OTT Release: ఓటిటిలో సందడి చేయనున్న అభినవ్ గోమటం కామెడీ మూవీ.. కడుపుబ్బ నవ్వేందుకు మీరు రెడీనా..?

Saranya Koduri

Sundaram Master OTT: కడుపుబ్బ నవ్వించేందుకు ఓటీటీలోకి వచ్చేస్తున్న సుందరం మాస్టర్.. ఈ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri