Mega154: సంక్రాంతికి కలుద్దాం అంటున్న చిరు.. అప్ప‌టి వ‌ర‌కు మెగా ఫ్యాన్స్ ఆగ‌గ‌ల‌రా?

Share

Mega154: మెగాస్టార్ చిరంజీవి చేతులిలో ఉన్న క్రేజీ ప్రాజెక్ట్స్‌లో `మెగా 154` ఒక‌టి. కేఎస్ రవీంద్ర అలియాస్ బాబీ దర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రంతో శ్రుతి హాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ నిర్మిస్తుండ‌గా.. రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ స్వ‌రాలు అందిస్తున్నాడు.

ఇప్ప‌టికే సెట్స్ మీద‌కు వెళ్లి కొంత షూటింగ్‌ను కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రానికి `వాల్తేర్ వీరయ్య` అనే టైటిల్ ప‌రిశీల‌న‌తో ఉంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ మూవీకి ఓ న‌యా అప్డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. అదే రిలీజ్ డేట్‌. ఈ మూవీని వ‌చ్చే ఏడాది సంక్రాంతికి విడుద‌ల కాబోతోంది.

ఈ విష‌యాన్ని అధికారికంగా తెలపిన మేక‌ర్స్‌ .. `బాక్సాఫీసు వేటకు లంగరు తయారు. మెగా 154 ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో 2023 సంక్రాతికి విడుదల కాబోతోంది` అని పేర్కొంటూ ట్విట్ట‌ర్ ద్వారా ఓ పోస్ట‌ర్‌ను వ‌దిలారు. ఈ పోస్టర్ లో చిరు లంగరు పట్టుకుని వ‌ర్షంలో నిల‌బ‌డ‌గా.. ప‌క్క‌న‌ ‘కలుద్దాం సంక్రాంతికి’ అని రాసి ఉంది.

అయితే మ‌రీ సంక్రాంతి వ‌ర‌కు అంటే.. మెగా ఫ్యాన్స్ అప్ప‌టి వ‌ర‌కు ఆగ‌గ‌ల‌రా అన్న‌ది ఇప్పుడు సందేహంగా మారింది. కాగా, మాస్ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపుదిద్దుకుంటున్న‌ ఈ చిత్రంలో ర‌వితేజ ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నార‌ని ఎప్ప‌టి నుంచో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ ప్ర‌చారంపై స్ప‌ష్ట‌త రావాల్సి ఉంది.


Share

Recent Posts

ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా నివాసంలో సీబీఐ సోదాలు.. టార్కెట్ ఆప్ సర్కార్

దేశ రాజధాని ఢిల్లీలో ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా నివాసం సహా పలువురు ప్రముఖుల సంస్థలు, ఇళ్లలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) సోదాలు జరుపుతోంది. మొత్తం…

4 నిమిషాలు ago

Devatha: మాధవ్ కి మరోసారి ఈ సెంటిమెంట్ కలిసొస్తుందా.!? రాధ ఓడిపోతుందా.!?

మాధవ్ రాధ దగ్గరకు వచ్చి వాటర్ కావాలని అడుగుతాడు.. ఇదిగో సారు నేను మీరు ఎన్ని ప్లాన్స్ చేసినా దేవమ్మ నీ వాళ్ళ నాన్న దగ్గరకు చేరుస్తను…

7 నిమిషాలు ago

ఫ్యామిలీ మొత్తం ఒకే కారులో ప్రయాణం… సంతోషంలో జగతి, మహేంద్ర..!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న గుప్పెడంత మనసు సీరియల్ 533 వ ఎపిసోడ్ లోకి. ఎంటర్ అయింది. ఇక ఈరోజు ప్రసారం కానున్న ఆగస్టు 19 వ…

10 నిమిషాలు ago

ఏపి, తెలంగాణలకు కేంద్రం షాక్..విద్యుత్ కోతలు తప్పవా..?

విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో తెలంగాణ, ఏపి సహా 13 రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఇంధన ఎక్సేంజీ ల నుండి జరిపే రోజు వారీ కరెంటు…

1 గంట ago

అమెరికా వెళ్ళిపోయిన సౌందర్య కుటుంబం… కార్తీక్ ను కలిసిన దీప..!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ 1435 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఇక ఈరోజు ఆగస్టు 19 న ప్రసారం కానున్నా ఎపిసోడ్…

1 గంట ago

Intinti Gruhalakshmi 19August: సామ్రాట్ ముందే నందు, లాస్య తులసిని తిడుతున్న మౌనంగా ఉండిపోయడా..

తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…

2 గంటలు ago