NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Pawan Kalyan: మెగా సంక్రాంతి సెలబ్రేషన్స్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా పవన్ కొడుకు అకీరా.. వీడియో షేర్ చేసిన రేణు దేశాయ్..!!

Pawan Kalyan: తెలుగువారు జరుపుకునే పండుగలలో సంక్రాంతి అతి పెద్దది. ఈ పండుగకు బంధువులంతా కలుసుకొని ఎంతో సంతోషంగా పిండి వంటలు చేసుకుని.. ఆహ్లాదకరమైన వాతావరణం లో మూడు రోజులు పండుగ జరుపుకుంటారు. తెలుగు చలనచిత్ర రంగంలో సంక్రాంతి చాలా స్పెషల్. ఈ పండుగ ఆధారం చేసుకుని అనేక సినిమాలు విడుదలవుతాయి. సమ్మర్ కంటే ముందు సంక్రాంతికి అతి పెద్ద బిజినెస్ జరుగుద్ది. ఈ ఏడాది సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. ఈ నాలుగులో “హనుమాన్” అతి పెద్ద విజయం సాధించింది.

Mega Family Sankranti Celebrations Pawan Kalyan Son Akira Nandan Special Video

టాలీవుడ్ లో సంక్రాంతి పండుగ మెగా ఫ్యామిలీ ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. కొణిదల కుటుంబ సభ్యులతో పాటు అల్లు వారి కుటుంబ సభ్యులు.. అంతా ఒకేచోట హాజరవుతారు. అలాగే ఈ ఏడాది మెగా ఫ్యామిలీ అదేవిధంగా అల్లు వారి కుటుంబ సభ్యులు.. బెంగళూరులో ఓ ఫామ్ హౌస్ లో సంక్రాంతి పండుగ ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో గత రెండు రోజుల నుండి వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా మెగా కోడలు ఉపాసన తన ఇంస్టాగ్రామ్ ద్వారా తెలియజేస్తూ ఉంది. ఆ రకంగానే ఉపాసన తన ఇంస్టాగ్రామ్ ద్వారా లావణ్య త్రిపాఠి పై ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేయడం జరిగింది. కొత్త కొణిదెల కోడలు ఇంటిల్లిపాదికి సున్నుండలు చేస్తుంది. ఆమె ఎంతో స్వీట్ అంటూ.. క్యాప్షన్ పెట్టడం జరిగింది.

Mega Family Sankranti Celebrations Pawan Kalyan Son Akira Nandan Special Video

ఇదిలా ఉంటే ఈ కార్యక్రమంకి పవన్ కళ్యాణ్ కొడుకు అకిరా నందన్ తో పాటు కూతురు ఆద్యా కూడా హాజరు కావడం జరిగింది. ఈ కార్యక్రమంలో చాలా స్పెషల్ ఎట్రాక్షన్ గా ఈ ఇద్దరు నిలిచారు. ఈ సందర్భంగా నటి రేణు దేశాయ్..అకీరా, ఆద్యల ఫోటోలను “అన్నయ్య అన్నావంటే” సాంగ్ తో ఎడిట్ చేసి వీడియో షేర్ చేయడం జరిగింది. తన తండ్రి సినిమాలో రీల్ లో కాకుండా.. ఇప్పుడు వీరి నిజ జీవితంలో జరుగుతుంది.. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అంటూ రేణుదేశాయ్ పోస్ట్ చేయడం జరిగింది. ఈ వీడియోలో అఖీరా ఫోటోలు చూసి.. 20 ఏళ్ల క్రితం పవన్ కళ్యాణ్ మాదిరిగా ఉన్నారని పవన్ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.

Related posts

Swathista Krishnan: రష్మిక , తమన్నానే తలదన్నే అందం కలిగిన స్వాతిష్ట కృష్ణన్.. కానీ ఎందుకు పెద్ద ప్రసిద్ధి చెందలేదు..?

Saranya Koduri

Bhoothaddam Bhaskar Narayana: భూతద్దం భాస్కర్ నారాయణ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రాశి సింగ్..!

Saranya Koduri

My name is Shruti OTT details: ఓటీటీలో సందడి చేయనున్న హన్సిక క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. ఎప్పటినుంచి అంటే..!

Saranya Koduri

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ “హరిహర వీరమల్లు” సినిమా నిర్మాత కీలక వ్యాఖ్యలు..!!

sekhar

Nindu Noorella Saavasam February 27 2024 Episode 169: మనోహరి పిల్లల ని ఏం చేస్తుందోనని టెన్షన్ పడుతున్న అరుంధతి..

siddhu

Kumkuma Puvvu February 27 2024 Episode 2115: అంజలి బంటి భార్యా భర్తలని సంజయ్ కి అఖిల కు నిజం తెలుస్తుందా లేదా.

siddhu

Mamagaru February 27 2024 Episode 146: దేవమ్మని కొట్టిన చంగయ్య, చంగయ్య కాళ్ల మీద పడిన సిరి..

siddhu

Malli Nindu Jabili February 27 2024 Episode 583:  పిల్లల కోసం యాగం జరిపించాలి అనుకుంటున్నా కౌసల్య, మల్లి యాగానికి ఒప్పుకుంటుందా లేదా..

siddhu

Guppedantha Manasu February 27 2024 Episode 1010: ధరణి వాళ్ల మామయ్యకు శైలేంద్ర దేవయాని చేసిన కుట్రల గురించి చెప్పేస్తుందా లేదా.

siddhu

Paluke Bangaramayenaa February 27 2024 Episode 162: స్వర తెలివికి మెచ్చుకున్న అభిషేక్, స్వరని లా చేయమంటున్న అభిషేక్..

siddhu

Yatra 2 OTT release details: అమెజాన్ లో అలరించేందుకు సిద్ధమైన యాత్ర 2… రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

Television Shows: టీవీ చరిత్రలో మోస్ట్ డిసైరబుల్ వుమన్ వీజే ‘అంజనా రంగన్’…అనసూయ యాంకర్ రష్మీ కూడా ఈమె ముందు బలాదూర్ | Anjana Rangan

Deepak Rajula

Ambajipeta Marriage Band OTT Details: ఆహాలో సందడి చేసేందుకు సిద్ధమైన అంబాజీపేట మ్యారేజ్ బ్రాండ్ మూవీ.. డేట్ అండ్ టైం ఇదే..!

Saranya Koduri

Mahesh Babu: మహేష్…రాజమౌళి కోసం రంగంలోకి దిగుతున్న..హాలీవుడ్ వరల్డ్ బెస్ట్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్..!!

sekhar

Top 10 OTT Movies: ఓటీటీలో బెస్ట్ మూవీస్ గా కొనసాగుతున్న తెలుగు సినిమాలు ఇవే..!

Saranya Koduri