NewsOrbit
Entertainment News సినిమా

Megalopolis: 1977లో అఫీషియల్ అనౌన్స్మెంట్.. 2024లో థియేటర్ రిలీజ్.. ఏకంగా 47 ఏళ్ల షూటింగ్ చేసుకున్న హాలీవుడ్ చిత్రం..!

Megalopolis: ఓ సినిమా కోసం డైరెక్టర్లు ఏడాది లేదా రెండు సంవత్సరాలు తీసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. జక్కన్న లాంటి డైరెక్టర్లు అయితే నాలుగేళ్లు లేదా ఐదేళ్లు సమయం తీసుకుంటున్నారు. కానీ హాలీవుడ్ డైరెక్టర్ ఫ్రాన్సిస్ మాత్రం తన మూవీ తెరకెక్కించడం కోసం ఏకంగా 47 ఏళ్ల టైం తీసుకున్నాడు.‌ మెగాలో పోలీస్ మూవీ కి డైరెక్టర్ గా రైటర్ గానే కాకుండా ప్రొడ్యూసర్ గా కూడా ఫ్రాన్సిఫ్ ఫోర్డ్ కొప్పోల వ్యవహరించాడు. ఈ మూవీ కోసం తన సొంత మనీ 25 మిలియన్ డాలర్లను ఖర్చు పెట్టాడు. ఇండియన్ కరెన్సీలో 1000 కోట్ల వరకు ఈ సినిమా కోసం డైరెక్టర్ ఖర్చుపెట్టారు. ఈయన 47 ఏళ్ల పోరాటం తర్వాత ఎట్టకేలకు ఏడాది ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ చేశారు. మెగా లో పోలీస్ మూవీని 1977 లో డైరెక్టర్ ఫ్రాన్సిప్ అనౌన్స్ చేశాడు.

Megalopolis movie updates
Megalopolis movie updates

1983 వరకు దాదాపు ఆరేళ్ల పాటు కథను రాసుకున్నాడు. ఇక ఈ కథను తీసుకుని నికోలస్ కేజ్, రెసెల్ క్రో, లియోనార్డ్ వంటి స్టార్ హీరోలను సాంప్రదించాడు డైరెక్టర్. కానీ సినిమా ఓకే అయినట్లే అయి పలుమార్లు వాయిదా పడింది. ఆ తరువాత సినిమాను నిర్మించడానికి ప్రొడ్యూసర్లు ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో తనకున్న వైన్ బిజినెస్ను అమ్మేసి 1000 కోట్ల వరకు ఈ సినిమాపై పెట్టాడు డైరెక్టర్. స్టార్ హీరోలు తిరస్కరించిన ఈ సినిమాను చివరకు అడమ్ డ్రైవర్, ఎస్ఫోసిటో, అబ్రే ప్లాజా తో పాటు పలువురు హాలీవుడ్ నటులను తీసుకుని ఈ సినిమాను ఎన్నో కష్టాలు పడ్డాడు డైరెక్టర్. అయినప్పటికీ చివరికి ఈ మూవీ ని పూర్తి చేశారు. 2022లో షూటింగ్ మొదలుపెట్టి 2024లో పూర్తి చేశారు. కోవిడ్ కారణంగా ఈ సినిమాకు ఇబ్బందులు ఎదురయ్యాయి.

ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఫ్రాన్సిప్ మాత్రం పట్టించుకోలేదు. షూటింగ్ పూర్తి అవ్వడమే కాకుండా రిలీజ్ వరకు తీసుకొచ్చారు. మెగా లో పోలీస్ మూవీ ట్రైలర్ను ఇటీవల రిలీజ్ చేశారు. అంతేకాకుండా ఈ స్ట్రీమింగ్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇంత చేసిన మెగా లో పోలీస్ మూవీ ని కొనడానికి ప్రొడ్యూసర్లు ఎవరు ముందుకు రాకపోవడంతో ఫ్రాన్సిప్ కు ఎదురుదెబ్బగా మారింది. ఈ సినిమా పబ్లిసిటీ కోసం 60 నుంచి 8 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. బడ్జెట్ వెయ్యి కోట్లు దాటడం ప్రమోషన్స్ కోసం 600 కోట్లు పెట్టడం అంటే రిస్క్ అనే భావన లో ప్రొడ్యూసర్లు ఉన్నట్లు తెలిసింది. ఎలాగైనా ఈ ఏడాది మెగాలో పోలీస్ మూవీ న్యూ రిలీజ్ చేయాలని ఫ్రాన్సిప్ కంకణం కట్టుకున్నాడు. ఓ అర్కి టెక్ట్‌కు, అవినీతి పరులైన మేయర్ కు మధ్య జరిగే కథతో ఈ మూవీ రూపొందింది. ఏకంగా 47 ఏళ్ల అనంతరం ఈ మూవీ రిలీజ్ అవ్వడంతో ప్రతి ఒక్కరూ ఒక సినిమాని తెరకెక్కించడానికి ఇంత సమయం పట్టిందా అంటూ ఆశ్చర్యపోతున్నారు.

Related posts

Nuvvu Nenu Prema May 20 Episode 628: కృష్ణ నిజస్వరూపం అరవింద కు చెప్పిన విక్కి.. విక్కీని అవమానించిన అరవింద..గుడిలో నిజం తెలుసుకున్న అరవింద ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 20 Episode 474: అబార్షన్ చేయించుకున్న ముకుంద.. కృష్ణ మురారిల కోపం.. ముకుందని కొట్టిన కృష్ణ.. ముకుంద బ్లాక్మెయిల్..

bharani jella

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri