NewsOrbit
Entertainment News సినిమా

ప్ర‌భాస్ బ‌ర్త్‌డేకి ఆ మోస్ట్ అవైటెడ్ అప్డేట్ రావ‌డం ప‌క్కానా..?

పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పెద్ద పెద్ద డైరెక్టర్ తో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి సమయంలో ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ మారుతితో సినిమా చేయడానికి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ప్రత్యేకతను సంతరించుకుంది.

పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, యూవీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ల‌పై నిర్మితం కానున్న ఈ చిత్రానికి `రాజా డీలక్స్` అనే టైటిల్‌ను క‌న్ఫామ్ చేసిన‌ట్లు టాక్ న‌డుస్తోంది. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉండ‌బోతున్నార‌ట‌. వారిలో ఇప్ప‌టికే మాళవిక మోహన‌న్‌, నిధి అగ‌ర్వాల్‌ను ఎంపిక చేశార‌ని అంటున్నారు.

prabhas maruthi movie
prabhas maruthi movie

అలాగే క్రైమ్ కామెడీ నేపథ్యంలో ఈ సినిమాను తెర‌కెక్కించనున్నార‌ని.. ఇందులో తాతమనవళ్లుగా ప్ర‌భాస్ ద్విపాత్రాభిన‌యం చేస్తున్నాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇక ఇలా రోజుకో అప్డేట్ వైరల్ అవుతున్నా.. ఇప్పటివరకు ఈ ప్రాజెక్ట్ పై అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు.

అయితే ఈ మోస్ట్ అవైటెడ్ అప్డేట్ బయటకు వదిలేందుకు మేకర్స్ డేట్ లాక్ చేశార‌ట‌. ప్రభాస్ బర్తడే అయినా సెప్టెంబర్ 23న ఈ అప్డేట్ రావడం పక్కా అని అంటున్నారు. ఆ రోజు ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ పోస్టర్ ను బయటకు వదలనున్నారని జోరుగా వార్త‌లు వ‌స్తున్నాయి.

author avatar
kavya N

Related posts

Brahmamudi April 19 2024 Episode 388: బాబుకి ప్రమాదం.. నిజం చెప్పక ఇంటికి దూరం కానున్న రాజ్ .. నిజం బయట పెడతానన్నా సుభాష్.. అంతా తెలుసుకున్న కావ్య..

bharani jella

Naga Panchami: పంచమి కడుపులో బిడ్డను తీయించుకుంటుందా లేదా

siddhu

Pushpa 2 Teaser: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప-2” నుంచి మరో టీజర్…?

sekhar

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆగ్రహం..!!

sekhar

Kumkuma Puvvu April 18 2024 Episode 2158: ఆశ అంజలి వాళ్ల కోసం వెతకడం మళ్లీ మొదలు పెడుతుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 18 2024 Episode 214: భాగమతి ఒంట్లోకి చేరిన అరుంధతి ఏం చేయనున్నది..

siddhu

Mamagaru April 18  2024 Episode 189: సిరికి పెళ్లి  అందరినీ రమ్మంటున్న సుధాకర్, గంగాధర్ ని పిలువ్  అంటున్న పాండు..

siddhu

Malli Nindu Jabili April 18 2024 Episode 626: సీతారాముల కళ్యాణం అయిపోయేలోగా అరవింద్ గౌతమ్ ని ఏం చేయనున్నాడు..

siddhu

OTT: ఓటీటీ ని షేక్‌ చేస్తూ ఆహా అనిపించుకున్న టాప్ ట్రెండింగ్ సినిమాలు ఇవే..!

Saranya Koduri

I’m Not A Robot Web Series: తెలుగులో కూడా వచ్చేస్తున్న సూపర్ హిట్ కొరియన్ సిరీస్.. ఫ్లాట్ ఫామ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Rebel Moon 2 OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సీక్వెల్… స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Guntur Karam TRP: టీవీలో కుర్చీ మడత పెట్టేసిన మహేష్ ” గుంటూరు కారం “… తొలి టెలికాస్ట్ లోనే భారీ టిఆర్పి నమోదు..!

Saranya Koduri

Madhuranagarilo April 18 2024 Episode: పండుని తీసుకొని ఇంటికి రమ్మంటున్నా రుక్మిణి. రాధ మెడలో తాళి కొట్టేసిన దొంగ..

siddhu

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N