NewsOrbit
Entertainment News సినిమా

`థ్యాంక్యూ` అందుకే ఫ్లాప్ అయింది.. నాగ చైత‌న్య షాకింగ్ కామెంట్స్‌!

`ల‌వ్ స్టోరీ`, `బంగార్రాజు` వంటి హిట్స్ త‌ర్వాత అక్కినేని నాగ‌చైత‌న్య నుండి వ‌చ్చిన చిత్రం `థ్యాంక్యూ`. విక్ర‌మ్ కె. కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో రాశీ ఖన్నా, మాళవికా నాయర్, అవికా గోర్ హీరోయిన్లుగా న‌టిస్తే.. ప్రకాష్ రాజ్, సంపత్, సాయి సుశాంత్ రెడ్డి తదితరులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు.

ఈ ఫీల్ గుడ్ ఎంట‌ర్టైన‌ర్ మంచి విజ‌యం సాధిస్తుంది, చైతు హ్యాట్రిక్ హిట్స్‌ను ఖాతాలో వేసుకుంటాడ‌ని అక్కినేని అభిమానులు భావించారు. కానీ, అలా జ‌ర‌గ‌లేదు. జూలై 22న విడుద‌లైన ఈ చిత్రం.. బిగ్ డిజాస్ట‌ర్‌గా మారింది. అయితే ఫ్లాప్ మూవీకి తాజాగా చైతు స్పందిస్తూ.. షాకింగ్ కామెంట్స్ చేశారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. నాగ చైత‌న్య త్వ‌ర‌లోనే బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్న సంగ‌తి తెలిసిందే.

థ్యాంక్యూ` 3 డేస్ క‌లెక్ష‌న్స్‌.. ఇక చైతూను ఎవ‌రూ కాపాడ‌లేరు!

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ తో క‌లిసి నాగ‌చైత‌న్య `లాల్ సింగ్ చ‌డ్డా` అనే మూవీ చేశాడు. అద్వైత్ చంద‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో కరీనా కపూర్ హీరోయిన్‌గా న‌టించింది. ఆగ‌స్టు 11న పాన్ ఇండియా లెవ‌ల్లో విడుద‌ల కానుంది. అయితే ఈ మూవీ ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా చైతు తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్నారు.

ఈ ఇంట‌ర్వ్యూలో `థ్యాంక్యూ` ఫ్లాప్‌పై స్పందిస్తూ.. `నిజంగా చెప్పాలంటే ఇది షాకింగ్‌గా మరియు భయానకంగా అనిపించింది. లాల్ సింగ్ చడ్డా కారణంగా.. థ్యాంక్యూ ఫ‌లితం నుండి త్వ‌ర‌గానే బ‌య‌ట‌ప‌డ‌గ‌లను. కానీ నేను చూసినంత వరకు, రచనలోనూ కొన్ని లోపాలు ఉన్నాయి. అందుకే థ్యాంక్యూ రిజ‌ల్ట్ విష‌యంలో ఇలా జ‌రిగింది` అంటూ చెప్పుకొచ్చారు.

author avatar
kavya N

Related posts

Ram Charan NTR: భారీ ధరకు ‘దేవర’..’గేమ్ ఛేంజర్ నార్త్ రైట్స్…?

sekhar

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu April 19 2024 Episode 2158: అంజలి సంజయ్ ల నిశ్చితార్థం జరుగుతుందా లేదా

siddhu

Madhuranagarilo April 19 2024 Episode 342: రెండోసారి నా మెడలో తాళి కట్టిన వాడు రాధ మెడలో ఎలా కడతాడు అంటున్న రుక్మిణి..

siddhu

Guppedanta Manasu April 19 2024 Episode 1054: దత్తత గురించి మను మహేంద్రను ఎలా నిలదీయనున్నాడు.

siddhu

Karthika Deepam 2 April 19th 2024 Episode: శౌర్య కి కార్తీక్ ని దూరంగా ఉండమన్న దీప.. జ్యోత్స్న ని బాధ పెట్టొద్దు అని కోరిన కాంచన..!

Saranya Koduri

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N